తియ్యని ‘విషం’

Eenadu icon
By Telangana Dist. Desk Updated : 16 Oct 2026 04:48 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లోని డెయిరీ కేంద్రాలు, రీటైల్‌ షాపుల్లో  టీజీ-సేఫ్‌ ఆధ్వర్యంలో ఆహార భద్రతాధికారులు గురువారం తనిఖీలు చేశారు. చెత్త కుప్పలు, మురుగు నిల్వలు, పాన్, గుట్కాల ఉమ్ముల మధ్య తయారవుతోన్న కోవా, లడ్డూలు, ఇతర మిఠాయిలను అధికారులు గుర్తించారు. నాసిరకంగా అనుమానిస్తున్న పాలతో ఆయా పదార్థాలను తయారు చేస్తున్నట్లు తెలియడంతో.. ఎనిమిది రకాల నమూనాలను పరీక్షలకు పంపినట్లు కమిషనర్‌ అవినాశ్‌ మహంతి తెలిపారు. రూ.3.8లక్షల విలువైన 2,480కేజీల కోవా, లడ్డూలను సీజ్‌ చేసి, ధ్వంసం చేశారు.

చర్యలు ఇలా..

  • లైసెన్సు లేకుండా నడుస్తున్న చీర్యాల మధుర డెయిరీ ప్రొడక్ట్స్, జీడిమెట్ల దేశీ డెయిరీలను మూసేయాలని ఆదేశం. పీర్జాదిగూడ జగన్నాథ్‌ డెయిరీకి నోటీసు, అన్నింటికీ జరిమానా. 
  • జీడిమెట్లలోని బాలాజీ మిఠాయి కేంద్రం, భాగ్యలక్ష్మి డెయిరీ వంటగదుల్లో బొద్దింకలు, చెత్త, మురుగు, కీటకాలు సంచరిస్తుండటంతో కఠిన చర్యలు.
  • జీడిమెట్ల యశోద డెయిరీకి నోటీసు జారీ చేశారు.
► Read latest Hyderabad Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 16 Oct 2026 04:07 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • మూసీ టెండరు ప్రక్రియ షురూ [ 16-10-2026] మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు రీయింబర్స్‌మెంట్‌ పద్ధతిలో నిధులు ఇచ్చేందుకు ఏసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు (ఏడీబీ) అంగీకరించడంతో మూసీ నది పరీవాహక ప్రాంత అభివృద్ధి సంస్థ (ఎంఆర్‌డీసీఎల్‌) టెండరు ప్రక్రియను పట్టాలెక్కించింది
  • మెరికల్లాంటి కుర్రాళ్లు..ఐపీఎస్‌లు అయ్యారు [ 16-10-2026] పేరున్న కార్పొరేట్‌ సంస్థలో మంచి హోదా ఉన్న ఉద్యోగం.. అదిరిపోయే వార్షిక ప్యాకేజీ ఉద్యోగాన్ని ఒక్కరాత్రిలో వదులుకున్నాడు.. మరొకరు మంచి భవిష్యత్తు ఉంటుందని ఐఐటీ దిల్లీలో చేరి తన లక్ష్యం అది కాదని మధ్యలో వదిలేశాడు
  • నిఘా కన్ను మూతపడి.. నిశీధి ముఠాలు తిష్ఠ వేసి [ 16-10-2026] సికింద్రాబాద్‌లోని ఒక లాడ్జీలో 10 మందికి పైగా అనుమానితులు.. ఉపాధి కోసం వచ్చామంటూ బస చేశారు. కానీ వీరంతా రైల్వేస్టేషన్లు, బస్టాపుల్లో చేరి సెల్‌ఫోన్లు చోరీ చేస్తున్నారు.
  • మాయగాళ్ల చెరలో చిన్నారి పెళ్లికూతుళ్లు [ 16-10-2026] పెద్ద కుటుంబం.. భార్య పిల్లల్ని పోషించేందుకు అతడికి అద్దె ఆటో ఆధారం. నలుగురు ఆడపిల్లల్లో రెండో కుమార్తె(16)ను తనకిచ్చి పెళ్లి జరిపిస్తే సొంత ఆటో కొనుక్కునేందుకు డబ్బులిస్తానంటూ దళారులతో రాయబారం నడిపాడు
  • రూ.1300 కోట్లతో బీబీనగర్‌ ఎయిమ్స్‌ అభివృద్ధి [ 16-10-2026] అన్నివర్గాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేలా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిందని.. దీనిలో భాగంగా బీబీనగర్‌ ఎయిమ్స్‌ను సుమారు రూ.1300 కోట్లతో కార్పొరేటర్‌ ఆస్పత్రులకు దీటుగా అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.
  • నీరు లేక.. బతుకమ్మలను నిమజ్జనం చేయలేక [ 16-10-2026] బతుకమ్మ ఆడాక నీటిలో నిమజ్జనం చేయడం సంప్రదాయంగా ఉంది. బౌద్ధనగర్‌లోని కనకదుర్గ ఆలయం వద్ద ఉన్న కుంటలో నీరు నింపని కారణంగా మహిళలు బతుకమ్మలను ఇందులో ఉంచి వెళ్తున్నారు.
  • రూ.120 కోట్ల రుణం ఇప్పిస్తామన్నారు.. రూ.2.1 కోట్లు కాజేశారు [ 16-10-2026] సికింద్రాబాద్‌ హస్మత్‌పేటలో ఉండే ఓ వ్యాపారి (60)ని బురిడీ కొట్టించిన తమిళనాడుకు చెందిన ముఠా రూ.2.1 కోట్లు కాజేసింది. పోలీసులు.. సంథిల్‌కుమార్‌ వేలు, సుబ్రమణియన్, సత్యన్, రేష్మ, అజయ్‌కృష్ణ, మహాలక్ష్మి, ప్రళయ్‌స్వామి, లోకేశ్, కుబేర్, ప్రసాద్, భాగవతి, సుబ్బలక్ష్మి, ‘ఆమ్లా ట్రేడర్స్‌’పై రెండు రోజుల క్రితం కేసు నమోదు చేశారు.
  • భయమొద్దు.. వెన్నంటి ఉంటాం! [ 16-10-2026] మనిషికి వెన్నెముకే ఆధారం. అంతటి ప్రాధాన్యమున్న వెన్నెముకను ఆధునిక జీవనశైలి నిలువునా వంచేస్తోంది. ఒకప్పటి శారీరక శ్రమ ఇప్పుడు లేదు
  • పెళ్లి పేరుతో మహిళా కానిస్టేబుల్‌కు మోసం [ 16-10-2026] పెళ్లి పేరుతో ఓ మహిళా కానిస్టేబుల్‌ను లైంగికంగా వేధించి, ఆర్థికంగా మోసగించిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు
  • పుష్పక విలాసం.. రెక్కల ప్రయాణం [ 16-10-2026] పటాన్‌చెరు నుంచి శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి సరికొత్త రూట్‌లో ‘పుష్పక్‌’ లగ్జరీ ఏసీ బస్సు సర్వీసులను ప్రారంభించేందుకు గ్రేటర్‌ ఆర్టీసీ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.
  • కాలుష్యం..ప్రజల కలవరం [ 16-10-2026] తాండూరులో కాలుష్యం రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉన్నట్లు కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) తేల్చింది. ఈ ఏడాది జనవరి నుంచి జులై వరకు చేసిన విచారణలో గుర్తించింది.
  • ఏకమయ్యారు.. ఎదురు నిలిచారు.. [ 16-10-2026] పల్లెల్లో ప్రజా చైతన్యం అక్రమాలకు అడ్డుకట్టపడేలా చేసింది. ఓ గ్రామంలో ప్రజల ఐకమత్యం కారణంగా దాదాపు పదిహేను సంవత్సరాలుగా అక్రమ నిర్మాణం ముందుకు సాగకుండా కట్టడి చేయగలిగారు.
  • రూ.2.50 లక్షల లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన కీసర డిప్యూటీ తహసీల్దార్‌ [ 15-10-2026] మేడ్చల్‌- మల్కాజిగిరి జిల్లా కీసర డిప్యూటీ తహసీల్దార్‌ సందీప్‌రెడ్డి అవినీతి నిరోధక శాఖకు చిక్కారు. రూ.2.50 లక్షల లంచం తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.
  • డిసెంబర్‌ 18 నుంచి హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌ [ 15-10-2026] హైదరాబాద్‌ పుస్తక ప్రదర్శన(39వ) డిసెంబరు 18 నుంచి 28 వరకు నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ కమిటీ ప్రకటించింది.
  • రీల్స్‌ చూస్తూ డ్రైవింగా.. నిలదీయండి: సీపీ సజ్జనర్‌ [ 15-10-2026] ఆటోలో ప్రయాణికులు.. డ్రైవర్‌ ఎదురుగా రెండు సెల్‌ఫోన్లు.. చెవిలో లైట్లు వెలిగే పెద్ద హెడ్‌ఫోన్లు. ఒక ఫోన్‌లో నేవిగేషన్‌.. మరో దాంట్లో వీడియోలు.. ఆటోడ్రైవర్‌ వినోదం ప్రయాణికులపాలిట మృత్యుశకట’మని నగర సీపీ వీసీ సజ్జనర్‌ ఆందోళన వెలిబుచ్చారు.
  • చలానా వేస్తామనడంతో బైకుకు నిప్పు [ 15-10-2026] వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు బైకు ఆర్సీ గడువు తీరిందని, చలానా వేస్తామని చెప్పడంతో ఓ యువకుడు ఒక్కసారిగా తన బైక్‌కు నిప్పుపెట్టాడు.
  • ‘చెత్త’ నిర్ణయాలు.. కార్పొరేషన్ కుదేలు [ 15-10-2026] నగరంలో రోజూ 10వేల టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంటే.. దాని నిర్వహణకు ఏటా రూ.1,000 కోట్లు వెచ్చిస్తున్నారు. ఉద్యోగుల జీతాలను మినహాయిస్తే.. రూ.800కోట్లు కేవలం చెత్త రవాణా, నిర్వహణకే ఖర్చవుతోంది.
  • హోరాహోరీ పోరు.. అభిమానుల జోరు [ 15-10-2026] ఉప్పల్‌ మైదానంలో బుధవారం జరిగిన భారత్, వెస్టిండీస్‌ టీ-20 మ్యాచ్‌కు అభిమానులు ఉత్సాహంగా తరలొచ్చారు.అంతకుముందు డీజీపీ సీవీ ఆనంద్‌ గంట మోగించి మ్యాచ్‌ను ఆరంభించారు.
  • పేదల గుండె కాయ.. చికిత్సలు నిలిచిపాయె [ 15-10-2026] పేద హృద్రోగులకు అండగా నిలిచే ఉస్మానియా ఆసుపత్రిలో కొన్ని రోజులుగా కీలక గుండె చికిత్సలకు ఆటంకం ఏర్పడుతోంది. ఇప్పటికే యూరాలజీ, నెఫ్రాలజీ, ఆర్థోపెడిక్‌లో ఇంప్లాంట్స్‌ ఇతర పరికరాల సరఫరా నిలిచిపోయింది.
  • ‘దసరా’కు హైడ్రా పోలీస్‌స్టేషన్‌! [ 15-10-2026] ఔటర్‌ పరిధిలో జరిగే చెరువులు, కుంటలు, రోడ్లు, పార్కులు, లేఅవుట్‌ ఖాళీ స్థలాల ఆక్రమణలపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసేందుకు హైడ్రా సిద్ధమవుతోంది.
  • ప్రతి ఒక్కరి వివరాలను నమోదు చేయాలి [ 15-10-2026] నగరంలో రెండో దశ జనగణనకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది.
  • వెండింగ్ యంత్రాల ట్రెండింగ్ [ 15-10-2026] ఇప్పటివరకు వెండింగ్‌ యంత్రాలు అనగానే కేవలం శీతల పానీయాలు, చిప్స్‌ లేదా బిస్కెట్లు ఆ యంత్రాల నుంచి వస్తాయని తెలుసు.
  • రామోజీ ఫిల్మ్‌సిటీ.. చిత్ర నిర్మాణానికి ప్రపంచస్థాయి వేదిక [ 15-10-2026] రామోజీ ఫిల్మ్‌సిటీలో అడుగు పెట్టగానే ఇక్కడి ప్రపంచస్థాయి సదుపాయాలు, చిత్ర నిర్మాణానికి, పర్యాటక రంగానికి పట్టుగొమ్మలా తీర్చిదిద్దిన తీరు తమను ఎంతగానో ఆకట్టుకున్నాయని తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలకు బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ సుతాప చౌదరి పేర్కొన్నారు.
  • మమూలేనని.. మామూళ్లు తీసుకుంటూ.. [ 15-10-2026] గ్రామాల్లో వీధికొక మద్యం గొలుసు దుకాణం కొనసాగుతోంది. ఒక్కో పల్లెలో నాలుగు నుంచి పది వరకు ఉన్నాయి.  వీటిలో రాత్రి పగలూ విక్రయాలు కానిచ్చేస్తున్నారు.
  • తెలంగాణలో అంతర్జాతీయ విద్యాప్రమాణాలు [ 15-10-2026] ‘తెలంగాణలో అంతర్జాతీయ విద్యాప్రమాణాలకు ఎంతో ప్రోత్సాహం లభిస్తోంది. తమ పిల్లలను విజ్ఞానం పెంపొందించే విద్యాసంస్థల్లో చదివించాలని తల్లిదండ్రులు అనుకుంటున్నారు.
  • డ్రగ్‌ డాన్‌ ప్రీతీశ్‌ బోర్కర్‌ మళ్లీ దొరికాడు [ 15-10-2026] ప్రీతీశ్‌ నారాయణ బోర్కర్‌.. 2022లో హైదరాబాద్‌లో సంచలనం రేపిన డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన నిందితుడు మరోసారి తెలంగాణ పోలీసులకు చిక్కాడు.
  • ‘బతికున్నా ఓటరు జాబితాలో చంపేస్తారా’? [ 15-10-2026] ఓటు హక్కును పరిరక్షించాలని, ఓటర్ల జాబితాలో అక్రమ తొలగింపులను నిలిపి వేయాలని డిమాండ్‌ చేస్తూ సీజేపీ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లో నిరసన ప్రదర్శన నిర్వహించారు.
  • ‘ఒకరి భూమికి మరొకరి పేరుపై పట్టా’ [ 15-10-2026] భూమి క్రయవిక్రయాలను నిషేధిస్తూ కోర్టు వెలువరించిన ఆదేశాలను ఉల్లంఘించారని.. రైతుల పేర్లు తొలగించి ఇతరుల పేర్లపై పట్టా పాసు పుస్తకాలు ఎలా జారీ చేశారంటూ కందుకూరు మండలం బాచుపల్లి గ్రామానికి చెందిన రైతులు బుధవారం కందుకూరు తహసీల్దారు కార్యాలయంలో ఆందోళన చేపట్టారు.
  • ఎగ్జిబిషన్‌ మైదానంలో 22న ‘అలయ్‌ బలయ్‌’ [ 15-10-2026] నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో ఈ నెల 22న ‘అలయ్‌ బలయ్‌-2026’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు హరియాణా మాజీ గవర్నరు బండారు దత్తాత్రేయ వెల్లడించారు.
  • బిర్యానీలో పుచ్చిపోయిన పన్ను [ 15-10-2026] బిర్యానీలో పుచ్చిపోయిన పన్ను కనిపించిన ఘటన మాదాపూర్‌లో వెలుగు చూసింది.
  • బాలికతో అసభ్యంగా ప్రవర్తించినందుకు పోక్సో కేసు.. నిందితుడి బలవన్మరణం [ 15-10-2026] పోక్సో కేసు నమోదైన నిందితుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
  • ఘట్‌కేసర్‌ సీఐ బాలస్వామి సస్పెన్షన్‌ [ 15-10-2026] అవినీతి ఆరోపణల కారణంగా ఘట్‌కేసర్‌ సీఐ ఎం.బాలస్వామిని సస్పెండ్‌ చేసినట్లు సమాచారం.
  • రైళ్ల ఆలస్యంతో ప్రయాణికుల అగచాట్లు [ 15-10-2026] సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ మార్గంలో రైలు ప్రయాణం చికాకు కలిగిస్తోంది. పండగలు, ప్రత్యేక సందర్భాల్లో స్పెషల్‌ రైళ్ల నిర్వహణ ప్రభావం, రెగ్యులర్‌ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులపై పడుతోంది.