తిరుపతిలో భూమన సహా వైకాపా నేతల హల్‌చల్‌

Eenadu icon
By Andhra Pradesh Dist. Team Updated : 16 Oct 2026 16:32 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

తిరుపతి: మేయర్‌ ఎన్నిక నామినేషన్‌ సందర్భంగా నగరంలోని పలు నామినేషన్‌ కేంద్రాల వద్ద వైకాపా ( YSRCP) నేతలు హల్‌చల్‌ చేశారు. ఆ పార్టీ నేతలు భూమన కరుణాకర్‌రెడ్డి, భూమన అభినయ్‌రెడ్డితో పాటు పలువురు నేతలు తెదేపా కార్యకర్తలపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. పలువురు మహిళా అభ్యర్థుల నామినేషన్‌ పత్రాలను వైకాపా నేతలు లాక్కున్నారు. కొర్లగుంట, బైరాగిపట్టెడ, సత్యనారాయణపురం, శ్రీకృష్ణనగర్‌లోని నామినేషన్‌ కేంద్రాల వద్ద వైకాపా నేతల ఆగడాలను కూటమి నాయకులు అడ్డుకున్నారు. కరుణాకర్‌రెడ్డి, అభినయ్‌ దౌర్జన్యాలపై తెదేపా నేతలు ఆందోళనకు దిగారు. 

► Read latest Chittoor Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 16 Oct 2026 14:45 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • తిరుపతి మేయర్ నామినేషన్‌లో ఉద్రిక్తత [ 16-10-2026] తిరుపతి మేయర్ నామినేషన్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
  • నాడు అడ్డగోలు అరాచకం.. అడ్డదారిలో విజయం [ 16-10-2026] తిరుపతి (నగరపాలక), న్యూస్‌టుడే: తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికలు అనగానే నగర ప్రజానీకానికి 2021 మార్చిలో జరిగిన దారుణాలు ఇంకా కళ్లముందే మెదులుతున్నాయి.
  • దివ్య వృక్షం.. భవ్య రూపం [ 16-10-2026] తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో గురువారం ఉదయం స్వామివారికి కల్పవృక్ష వాహన సేవ ఘనంగా జరిగింది. గజరాజులు ముందు నడవగా మంగళవాయిద్యాలు, భక్తబృందాల భజనలు, కోలాటాలు, జీయంగార్ల ప్రబంధ పారాయణం నడుమ వాహనసేవ కోలాహలంగా సాగింది.
  • నాలుగుచోట్ల తెదేపానే పోటీ [ 16-10-2026] జిల్లాలోని నాలుగు పట్టణ స్థానిక సంస్థల్లో ఊహించినట్టుగానే తెలుగుదేశం అభ్యర్థులు పోటీ చేయనున్నారు. గురువారం రాత్రి తెదేపా, జనసేన, భాజపా ఏయే స్థానాల్లో బరిలోకి దిగుతాయో ప్రకటిస్తూ కూటమి పార్టీలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి.
  • అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి [ 16-10-2026] ‘సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపునకు శ్రమించాం. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయి. కచ్చితంగా మండల స్థాయిలో పదవి వస్తుంది’ అని ఆశించిన కొందరికి నిరాశే ఎదురైంది.
  • ఏడు వాహనాలు సీజ్‌ చేసిన జీఎస్టీ అధికారులు [ 16-10-2026] తుక్కు మాఫియాపై జీఎస్టీ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. నకిలీ జీఎస్టీ రిజిస్ట్రేషన్లు, నకిలీ బిల్లులతో తుక్కు రవాణా చేసి ప్రభుత్వానికి పన్ను ఎగ్గొడుతున్న వారిపై నిఘా పెంచారు.
  • వైకాపాకు వరుస షాక్‌లు [ 16-10-2026] పురపాలిక ఎన్నికల నామినేషన్ల పర్వానికి ముందే వైకాపాకు వరుస షాక్‌లు తగిలాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తోన్న కుప్పంలో ఫ్యాను పార్టీ తరఫున వార్డు సభ్యులుగా కూడా పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదని పార్టీ నాయకులు ఆందోళన చెందుతోన్న తరుణంలోనే ఇద్దరు నాయకులు తెలుగుదేశంలో చేరడం షాక్‌కు గురి చేసింది.
  • మీ అభ్యర్థి ఎవరు? [ 16-10-2026] ‘రానున్న పురపాలక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఏ అభ్యర్థి అయితే బాగుంటుంది. చిత్తూరు కార్పొరేషన్‌లో కఠారి హేమలత, కాజూరు ద్రాక్షాయిని, త్యాగరాజన్‌లలో మీ మద్దతు ఎవరికి’ అంటూ గురువారం జిల్లా కేంద్రంలోని ఓటర్లకు తెదేపా కార్యాలయం నుంచి ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ వచ్చాయి.
  • అవాంఛనీయ ఘటనలకు తావులేదు [ 16-10-2026] కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: నేటి నుంచి జరగనున్న పుర ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టినట్లు ఏఎస్పీ హేమంత్‌ పేర్కొన్నారు. కుప్పంలో ఆయన ‘న్యూస్‌టుడే’తో గురువారం మాట్లాడారు.
  • సమయం లేదు మిత్రమా..! [ 16-10-2026] స్థానిక సమరానికి తెరలేచి నామినేషన్‌ దాఖలుకు మరో మూడు రోజులే గడువు ఉండటంతో అభ్యర్థులు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. బుధవారం షెడ్యూల్, గురువారం ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన విషయం పాఠకులకు విదితమే.
  • ముందు నామినేషన్‌.. తర్వాత బీ ఫాం [ 16-10-2026] స్థానిక సంస్థల ఎన్నికల పొత్తులు ఖరారు కాకపోవడంతో ఆశావహులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రస్థాయిలో అటు కూటమి పార్టీలు ఎక్కడెక్కడ పోటీ చేయాలనే విషయమై ఇప్పటికే స్పష్టత వచ్చినా అభ్యర్థుల ప్రకటన వెలువడకపోవడంతో పోటీ చేయాలనుకుంటున్నవారు సతమతమవుతున్నారు.
  • తిరుపతి తెదేపా.. పుత్తూరు జనసేన [ 16-10-2026] పుత్తూరు, తిరుపతి నగరపాలక, నాయుడుపేట, వెంకటగిరి, సూళ్లూరుపేట, న్యూస్‌టుడే: కూటమి పక్షాల మధ్య తీవ్ర ఉత్కంఠ రేపిన తిరుపతి నగరపాలక సంస్థ (ఎంసీటీ) మేయర్‌ పీఠం చివరకు తెలుగుదేశం పార్టీ ఖాతాలోనే పడింది.
  • చిరుతల కదలికలపై 24 గంటల నిఘా [ 16-10-2026] శ్రీవారి భక్తుల రక్షణలో భాగంగా తితిదే అటవీశాఖ 24/7 నిఘా, నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తోందని తితిదే ఎఫ్‌ఆర్‌వో దొరస్వామి తెలిపారు. గురువారం మీడియా సెంటర్‌లో డీఆర్వో మధుసూదన్‌రావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు.
  • హరితశోభితంగా తిరుమల.. వన్యప్రాణులకు సురక్షిత నిలయం [ 15-10-2026] తిరుమలను మరింత హరితశోభితంగా తీర్చిదిద్దడంతోపాటు, శేషాచల అటవీ ప్రాంతంలోని ప్రకృతి సంపదను, వన్యప్రాణులను సంరక్షించేందుకు తితిదే ప్రత్యేక చర్యలు చేపడుతోందని తితిదే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (ఎఫ్‌ఆర్‌వో) దొరస్వామి తెలిపారు.
  • గరుడ సేవను సమష్టి కృషితో విజయవంతం చేయాలి [ 15-10-2026] తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో విశిష్టమైన గరుడ సేవను అక్టోబరు 16న అందరూ సమష్టి కృషితో విజయవంతం చేయాలని తితిదే అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి పిలుపునిచ్చారు.
  • శ్రీవారి గరుడ సేవకు పటిష్ఠ బందోబస్తు [ 15-10-2026] శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం నిర్వహించనున్న గరుడ వాహన సేవకు తిరుపతి జిల్లా పోలీసుశాఖ పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేపట్టింది.
  • అమెరికాలో.. క్యాన్సర్‌తో పోరాడుతూ ఏపీ యువకుడి మృతి [ 15-10-2026] ఉజ్వల భవిష్యత్తు కోసం అమెరికా వెళ్లిన ఓ ఏపీ యువకుడి కథ విషాదంగా ముగిసింది.
  • మెనూ మెరుగ్గా [ 15-10-2026] గతంలో వైకాపా ప్రభుత్వం వసతి గృహాలను నిర్లక్ష్యం చేసింది. పేద విద్యార్థులుండే వీటి నిర్వహణను పట్టించుకోలేదు. కనీసం మెస్‌ ఛార్జీలు పెంచకపోవడంతో మెనూ సక్రమంగా అమలు కాలేదు.
  • ‘సింహా’సనాన నరహరి [ 15-10-2026] తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం సింహ, ముత్యపుపందిరి వాహనసేవలు అత్యంత వేడుకగా జరిగాయి. ఉదయం శ్రీమలయప్ప స్వామివారు సింహ వాహనంపై ఊరేగారు. యోగ నరసింహస్వామి అలంకారంలో సింహ వాహనాన్ని అధిరోహించి తిరుమాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేశారు.
  • ఒక్క ఛాన్స్‌ ప్లీజ్‌! [ 15-10-2026] మేయర్, మున్సిపల్‌ ఛైర్మన్ల పదవులకు రిజర్వేషన్ల ప్రకటనతో కూటమి పార్టీల్లో ఆశావహుల సంఖ్య అధికమైంది. మొన్నటివరకు స్తబ్దుగా ఉన్న నాయకులు ఇప్పుడు తామూ రేసులో ఉన్నామని చెబుతున్నారు.
  • పదింట నాలుగు ఆమెకే [ 15-10-2026] రాజకీయ నేతలు, ఆశావహులు ఆసక్తిగా ఎదురు చూసిన పురపాలక సంఘాల ఛైర్మన్‌ పదవులకు రిజర్వేషన్లు ఖరారు కావడంతో అందరిలో ఉత్సాహం నెలకొంది. ఈసారి మహిళల ప్రాధాన్యం పెరగనుంది.
  • మోగింది ఎన్నికల శంఖారావం [ 15-10-2026] స్థానిక సంస్థల ఎన్నికల నగరా మోగింది. మొదట నగరపాలక, పురపాలక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. అనంతరం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి.
  • బీసీలే తెదేపాకు వెన్నెముక [ 15-10-2026] తెదేపాకు బీసీలే వెన్నెముక అని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌ పేర్కొన్నారు. బుధవారం చిత్తూరు బీసీ భవన్‌లో కూటమి పార్టీల ఆధ్వర్యంలో బీసీల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
  • వీడని పీటముడి [ 15-10-2026] ఆధ్యాత్మిక నగరం తిరుపతి నగర పాలక సంస్థ ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్‌) అమల్లోకి రావడంతో ప్రధాన పార్టీలన్నీ వ్యూహాలకు పదును పెడుతున్నాయి.
  • గిరులు.. సౌర సిరులు [ 15-10-2026] విద్యుత్తు ఆదానే లక్ష్యంగా శ్రీకాళహస్తీశ్వరాలయం అడుగులు వేస్తోంది. పెరుగుతున్న విద్యుత్తు వాడకాన్ని అవసరాన్ని బట్టి తగ్గించుకోవడం కాకుండా సౌర ఉత్పత్తి పెంచుకుంటూ ఖర్చును తగ్గించుకుంటోంది.