
సీడబ్ల్యూసీదే తుది నిర్ణయం

- A
- A+
- A++
ఈనాడు, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్‌ను పూర్తిగా తొలగించి మళ్లీ నిర్మించాలా లేక పూర్తి స్థాయి నీటిమట్టం వరకు రాఫ్ట్‌ను పెంచి గేట్లు లేకుండా నాన్ఓవర్ఫ్లో సెక్షన్‌గా మార్చాలా అన్నదానిపై కేంద్రజలసంఘం (సీడబ్ల్యూసీ) తుది నిర్ణయం తీసుకోవాలని కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ కోసం ఏర్పాటైన టెక్నికల్ ఓవర్‌సైట్ కమిటీ (టీఓసీ) పేర్కొంది. ఈ రెండు ప్రత్యామ్నాయాల డిజైన్లకు సంబంధించిన వివరాలతో పాటు ఆర్సీసీ డయాఫ్రం వాల్, స్టిల్లింగ్ బేసిన్ పెంపునకు సంబంధించిన పూర్తి కాలిక్యులేషన్స్ కూడా సీడబ్ల్యూసీకి ఇవ్వాలని చెప్పింది. మేడిగడ్డ బ్యారేజీని వాప్కోస్ నివేదిక ప్రకారం 82వేల క్యూమెక్కుల వరద ప్రవాహానికి తగ్గట్లుగా డిజైన్ చేయగా, సీడబ్ల్ల్యూసీ అధ్యయనాల ఆధారంగా 72వేల క్యూమెక్కులకు తగ్గించాలని డిజైనర్ సంస్థ ప్రతిపాదించగా, దీనిని నీటిపారుదల శాఖ జలసంఘానికి పంపింది. అయితే ఆమోదించిన డిజైన్ ఫ్ల్లడ్లో మార్పులు చేయాల్సిన అవసరం ఏమిటని, తగ్గించాలనడానికి ప్రాతిపదిక ఏమిటని ప్రశ్నించిన టీఓసీ, పూర్తి వివరాలను పరిశీలించిన తర్వాత దీనిపై సీబ్ల్యూసీయే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. పునరుద్ధరణకు సంబంధించిన ప్రతిపాదనలను పరిశీలించి సమగ్ర డిజైన్లు, అంచనాలు తయారు చేయాలని.. సీడబ్ల్యూసీ పరిశీలించి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన తర్వాత ముందుకు వెళ్లాలని, నవంబరులో పనులు ప్రారంభించాలనుకొంటున్నందున ఈ లోగా అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని కమిటీ ఛైర్మన్ సూచించినట్లు తెలిసింది. మళ్లీ పొరపాట్లు జరగకూడదని, అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. టీఓసీ ఛైర్మన్ సమీర్‌కుమార్ శుక్లా అధ్యక్షతన బుధవారం దిల్లీలో జరిగిన సమావేశంలో నీటిపారుదల శాఖ కార్యదర్శి శ్రీధర్, ప్రత్యేక కార్యదర్శి పరీక్షిత్ మెహ్రా, ఈఎన్సీ రమేశ్‌బాబు, కేంద్ర సంస్థల అధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు.
► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- రేచుకుక్క వేటకి.. వేగమే ఆయుధం! పెద్దపులి కాదు.. బలమైన పంజాలు లేవు. భయపెట్టించే ఆకారమూ కాదు. చిన్న శరీరం, పొడవాటి కాళ్లు, సన్నని దేహం, గుబురుగా ఉండే తోక.
- నీటి సంరక్షణలో ‘శం షేర్’పల్లి! ఇక్కడ యంత్రంతో కలుపు తీస్తున్న శేర్పల్లి(హెచ్)కు చెందిన రైతు పేరు గోవర్ధన్. గతంలో వరి, జొన్న, మొక్కజొన్న సాగుచేసేవారు.
- బీసీల విద్యాభివృద్ధికి కేంద్రం గ్రాంట్లు ఇవ్వాలి బీసీల విద్యాభివృద్ధి కోసం రాష్ట్రాలకు.. కేంద్రం 60 శాతం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.
- రైతు డిస్కం పేరిట ఉచిత విద్యుత్‌కు ఎసరు: హరీశ్‌రావు రైతు డిస్కం పేరిట ఉచిత విద్యుత్‌కు ఎసరు పెట్టే కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపుతోందని భారాస శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు ఓ ప్రకటనలో విమర్శించారు. రైతు డిస్కం ఏర్పాటు చేస్తూ జీవో 17 జారీ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
- రూ.2,000 మించిన యూపీఐ వాణిజ్య లావాదేవీలపై ఎండీఆర్ వాయిదా రూ.2,000కు మించిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) వాణిజ్య లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) విధింపు నిర్ణయాన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) వాయిదా వేసింది.
- ఎల్‌నినో, ఐవోడీ పరస్పర చర్యలతో రుతుపవనాల్లో మార్పులు ఎల్‌నినో సదరన్ ఆసిలేషన్(ఈఎన్ఎస్వో), హిందూ మహాసముద్ర డైపోల్(ఐవోడీ)ల మధ్య జరిగే సంక్లిష్టమైన చర్యలు భారతీయ రుతుపవనాల గమనాన్ని నిర్దేశించడంలో కీలకపాత్ర పోషిస్తాయని ఐఐటీ ఖరగ్‌పుర్ ప్రొఫెసర్ అనిల్‌కుమార్ గుప్తా అన్నారు.
- 32 నెలలు.. 3.77 కోట్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు హెల్మెట్ పెట్టుకోకపోవడం.. రాంగ్ రూట్లో దూసుకెళ్లడం.. పరిమితికి మించిన వేగం.. మద్యం మత్తులో స్టీరింగ్ పట్టడం.. డ్రైవింగ్ చేస్తూ సెల్ఫోన్లో మాట్లాడటం రహదారులపై మృత్యుపాశాలుగా మారుతున్నా ఈ ట్రాఫిక్ ఉల్లంఘనలు ఏ మాత్రం తగ్గడం లేదు.
- పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను చాలా సీరియస్‌గా తీసుకోవాలని, గెలుపే లక్ష్యంగా అందరూ కష్టపడి పనిచేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ దిశానిర్దేశం చేశారు.
- నేలకొండపల్లి బౌద్ధ మహాస్తూపం.. అద్భుతం అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి బౌద్ధ మహాస్తూపం నిర్మాణ శైలి అద్భుతంగా ఉందని అంతర్జాతీయ బౌద్ధ భిక్షువులు ప్రశంసించారు.
- పట్టభద్రుల ఓటు కోసం ఫారం-18 నింపాల్సిందే! మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్గొండ నియోజకవర్గాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఓటరు జాబితాలో పేర్ల నమోదు కార్యక్రమం కొనసాగుతోంది.
- సంక్షిప్త వార్తలు(21) రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల (యూఎల్బీ)కు బడ్జెట్లో భాగంగా ప్రభుత్వం తాజాగా రూ.296.60 కోట్ల కేటాయింపులకు పాలనాపరమైన అనుమతిస్తూ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ టీకే శ్రీదేవి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
- సెమీకండక్టర్ల పరిశోధనకు ఐఐటీ హైదరాబాద్-జపాన్ వర్సిటీ ఒప్పందం పరస్పర సహకారంతో విద్య, పరిశోధన, సాంకేతిక రంగాలను బలోపేతం చేసేందుకు ఐఐటీ హైదరాబాద్, జపాన్‌లోని ఎంఐఈ విశ్వవిద్యాలయం చేతులు కలిపాయి.
- కాంగ్రెస్ రాజ్యాంగ వ్యవస్థలను బెదిరిస్తోంది: రామచందర్‌రావు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ శ్రేణులు తాజాగా సుప్రీంకోర్టు వద్ద ప్రదర్శించిన నాటకీయ వైఖరిని దేశ ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు పేర్కొన్నారు.
- నీటి పొదుపుపై 60 రోజులపాటు చైతన్య కార్యక్రమాలు: సీఎస్ ఎల్‌నినో నేపథ్యంలో నీటి పొదుపుపై 60 రోజులపాటు చైతన్య కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సీఎస్ సంజయ్ జాజు తెలిపారు.
- మరోసారి ఎమ్మెల్సీ బరిలో రామచందర్‌రావు? హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచందర్రావును బరిలో దించేందుకు పార్టీ సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
- త్వరలో హైదరాబాద్‌లోనూ మార్చ్.. సభ సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను పదవి నుంచి తొలగించేవరకు కాంగ్రెస్ పార్టీ నిర్వహించే ఉద్యమం ఆగదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ పేర్కొన్నారు.
- ఏళ్ల తరబడి భద్రంగా సర్టిఫికెట్ మీ సేవ ఆధ్వర్యంలో రూపకల్పన ధ్రువపత్రాల భద్రత, మన్నిక పెంచే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది.
- ఆర్బిట్రేటర్లుగా అవకాశం కొందరికే ప్రపంచీకరణ నేపథ్యంలో వర్తక, వాణిజ్య, ఒప్పందాల ఉల్లంఘనల్లో ఆర్బిట్రేషన్(మధ్యవర్తిత్వం)కు అధిక ప్రాధాన్యమిస్తుండగా..ఆర్బిట్రేటర్లుగా కొందరికే అవకాశాలు లభిస్తున్నాయంటూ నల్సార్ వర్సిటీ ఆధ్వర్యంలోని మిలన్ కె.బెనర్జీ సెంటర్ ఫర్ ఆర్బిట్రేషన్ లా రూపొందించిన నివేదిక వెల్లడించింది.
- ఫ్యూచర్ సిటీలో ఎన్ఐయూఎం ప్రాంగణం తెలంగాణ ప్రభుత్వ పరిధిలో పనిచేసే పట్టణాభివృద్ధి పరిశోధన సంస్థ ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ (ఎన్ఐయూఎం)’ నూతన ప్రాంగణాన్ని భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్మించనున్నారు.
- యుద్ధప్రాతిపదికన హ్యామ్‌రోడ్ల పనులు: మంత్రి సీతక్క రాష్ట్రంలో చేపట్టిన 7,448 కి.మీ. హ్యామ్ రోడ్ల నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని, నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు.
English Translation

final decision by CW

alt="Eenadu icon" class="img-fluid rounded">By Telangana News Desk Published : 15 Oct 2026 04:38 IST Ee Font size - A
- A+
- A++
2 min read
Today, Hyderabad: Should the Seventh Block of Medigadda Barrage be completely removed and rebuilt or should the raft be raised to full water level? The Technical Oversight Committee (TOC) constituted for the restoration of Kaleswaram barrages said that the Central Water Corporation (WC) should take the final decision on whether to convert it into a non-overflow section without gates. Along with the design details of these two alternatives, complete calculations of RCC diaphragm wall and stilling basin elevation should also be given to CWC. Medigadda barrage was designed for a flood flow of 82,000 cumecs as per WAPCOS report, but based on CWC studies, the designer firm proposed to reduce it to 72,000 cumecs, which was sent to the water body by the Irrigation Department. However, the TOC questioned whether there is a need to make changes in the approved design flood and what is the basis for reducing it, and clarified that the decision will have to be taken by the CWC after examining the complete details. It is learned that the chairman of the committee suggested that the proposals related to renovation should be examined and comprehensive designs and estimates should be prepared. It is informed that the decision should be taken considering all the factors so that mistakes do not happen again. Irrigation Secretary Sridhar, Special Secretary Parikshit Mehra, ENC Ramesh Babu, officers and representatives of central organizations participated in the meeting held in Delhi on Wednesday under the chairmanship of TOC Chairman Sameer Kumar Shukla. href="https://www.eenadu.net/" target="_blank" rel="noopener">Telugu News► Follow us on Facebook, Twitter, href="https://www.instagram.com/eenadulivenews/?hl=en" target="_blank" rel="noopener">Instagram& Google News. Tags :
Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on reader preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR ERRORS OF THE SERVICES. There is no room for correspondence in this matter.
More
- Speed is the weapon for hunting roaches! Not a tiger.. no strong claws. Not an intimidating shape either. Small body, long legs, thin body, bushy tail.
- Sham Sher' lizard in water conservation! The name of the farmer from Sherpalli (H) who is weeding here with a machine is Govardhan. Earlier they used to grow rice, sorghum and maize.
- Centre should give grants for educational development of BCs. To the states for the educational development of BCs. National President of BC Welfare Association, MP R. Krishnaiah demanded that the Center should give 60 percent matching grant. In a statement, Harish Rao, the deputy leader of the Bharasa Legislature Party, criticized the Congress government for opening up a conspiracy to deny free electricity in the name of Rythu Discom. He vehemently condemned the issuance of JVO 17 while setting up Rythu Discom.
- MDR postponement on UPI commercial transactions exceeding Rs.2,000 National Payments Corporation of India (NPCI) has postponed the decision to impose Merchant Discount Rate (MDR) on Unified Payments Interface (UPI) commercial transactions above Rs.2,000. IIT Kharagpur Professor Anil Kumar Gupta said that the complex interactions between the El Nino Southern Oscillation (ENSO) and the Indian Ocean Dipole (IVOD) play a key role in directing the course of the Indian monsoon.
- 32 months.. 3.77 crore traffic violations. Not wearing a helmet.. taking the wrong route.. speeding beyond the limit.. steering under the influence of alcohol.. Talking on cell phones while driving is becoming a death trap on the roads, but these traffic violations are not reducing at all. Chief Minister Revanth Reddy and PCC president Mahesh Kumar Goud directed the ministers, MLAs and party leaders to take the MLC election of graduates very seriously and work hard to win. International Buddhist monks praised the architectural style of the Nelakondapalli Buddhist Mahastupa of the internationally famous Khammam district. The program of registration of names in the voter list of MLC seats of graduates of Mahabubnagar-Rangareddy-Hyderabad, Warangal-Khammam-Nalgonda constituencies is going on.
- Brief News(21) Commissioner and Director of Municipal Administration TK Sridevi issued an order on Tuesday giving administrative approval to the government's latest allocation of Rs 296.60 crore as part of the budget to the Urban Local Bodies (ULBs) in the state.
- IIT Hyderabad-Japan university agreement for semiconductor research IIT Hyderabad and Japan's MIE University join hands to strengthen education, research and technology sectors through mutual cooperation.
- Congress is threatening constitutional systems: Ramachandra Rao BJP State President N. Ramachander Rao stated that the people of the country strongly condemn the dramatic attitude of Lok Sabha Opposition Leader Rahul Gandhi and Congress ranks at the Supreme Court. CS Sanjay Jaju said that awareness programs on water conservation will be organized for 60 days in the background of El Nino.
- MLC Barilo Ramachander Rao again? It has been learned that the party is preparing to field BJP state president and former MLC N. Ramachander Rao from the post of MLC of Hyderabad-Ranga Reddy-Mahabubnagar graduates.
- Soon there will be a march in Hyderabad. Assembly TPCC President Mahesh Kumar Goud stated that the movement organized by the Congress party will not stop until CEC Gyanesh Kumar is removed from the post. Telangana government has taken another important step towards increasing the security and durability of certificates. A report prepared by Milan K. Banerjee Center for Arbitration Law under the auspices of Nalsar University revealed that while arbitration (arbitration) is given high priority in trade, commercial and contract violations, only a few are getting opportunities as arbitrators.
- NIUM premises in Future City The new premises of National Institute of Urban Management (NIUM), an urban development research institute working under Telangana Government, will be constructed in Bharat Future City. 7,448 km undertaken in the state. Panchayat Raj and Rural Development Minister Sitakka directed the officials to complete the construction works of Ham Roads on war footing and give priority to quality.