పుతిన్ కోసమే స్టార్ ‘లింక్ తెగిందా’.. అమెరికా ప్రభుత్వం చేతిలో కీ..!

- A
- A+
- A++

ఇంటర్నెట్‌డెస్క్: శాటిలైట్ ఆధారిత స్టార్‌లింక్ (Starlink) సేవల భారత్ ప్రవేశ జాప్యంపై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తీవ్ర అసహనానికి గురవుతున్నారు. పర్వత ప్రాంతాలు, దట్టమైన అడవుల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా కూడా ఇంటర్నెట్ సేవలు అందుతాయని ఆయన చెప్తున్నప్పటికీ.. నియంత్రణ ఎవరి చేతుల్లో ఉంటుందన్నది ఇక్కడ కీలకం. ఆ సేవలను దేశంలోకి అనుమతిస్తే.. ఇప్పుడు ఉక్రెయిన్ పట్టిన గతే పడుతుందా..? మన అవసరాలను అమెరికా నియంత్రిస్తుందా..? అనే భయాలు కలుగుతున్నాయి.
ఇటీవల ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం తీవ్రరూపం దాల్చింది. అలాంటి సమయంలో రష్యాతో డీజిల్ ఒప్పందం కుదుర్చుకొని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ( Donald Trump) ఉక్రెయిన్‌కు షాకిచ్చారు. అంతలోనే యుద్ధరంగంలో ఉక్రెయిన్ డ్రోన్లు వేగాన్ని కోల్పోయాయి. అమెరికా మద్దతు సన్నగిల్లడంతో రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్ వాడుతున్న స్టార్‌లింక్ కమ్యూనికేషన్ పరికరాలపై మస్క్ ( Elon Musk) నియంత్రణలు విధించినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో స్పేస్ఎక్స్ సీఈఓ స్పందించారు. ఉక్రెయిన్‌లో ఆంక్షలు విధించింది స్టార్షీల్డ్పై అని.. స్టార్‌లింక్‌పై కాదని చెప్పారు.
- పడేనా ట్రంప్ కార్డు!
‘‘స్టార్‌షీల్డ్ వ్యవస్థలు అమెరికా ప్రభుత్వ నియంత్రణలో ఉంటాయి. వేగం, వినియోగంపై పరిమితులను అమెరికా సైన్యం నిర్ణయిస్తుంది. అంతిమ నిర్ణయం అధ్యక్షుడి చేతిలో ఉంది. వాణిజ్య అవసరాలకు ఉపయోగించే స్టార్‌లింక్ సేవలు (Starlink) స్పేస్ఎక్స్ చేతిలో ఉన్నాయి. దాడుల వంటి సైనికచర్యల కోసం ఈ సేవలను ఉపయోగించడానికి ఒక వాణిజ్య సంస్థకు వీలుకాదు’’ అని మస్క్ వివరణ ఇచ్చారు. అలాగే ఉక్రెయిన్‌కు సహాయం చేయాల్సిన చట్టపరమైన బాధ్యత తమకు ఏమీ లేదని, అయితే తాము స్వచ్ఛందంగా ముందుకు వచ్చామని నెటిజన్ అడిగిన పోస్టుకు సమాధానం ఇచ్చారు. స్పేస్ఎక్స్ ఆదాయంలో ఉక్రెయిన్ నుంచి వచ్చేది స్వల్పభాగమేనని, రష్యా దాడులు, భౌగోళిక రాజకీయ ఒత్తిళ్ల మధ్య పనిచేయడం కంపెనీకి రిస్క్‌తో కూడుకున్న వ్యవహారమని చెప్పారు.
అక్టోబర్ 14 ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా స్టార్‌షీల్డ్ (Starshield)పై ఆంక్షలు విధించారని ఉక్రెయిన్ ( Ukraine) వెల్లడించింది. వేగ పరిమితిని తగ్గించాయని పేర్కొంది. ఆ పరిమితిని దాటి ప్రయాణించే ఏ ఆయుధమైనా నెట్‌వర్క్‌తో అనుసంధానాన్ని కోల్పోయింది. అది ఒక సాంకేతిక సమస్య కావొచ్చని భావిస్తున్నట్లు చెప్పిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ( Volodymyr Zelenskyy).. దీనివల్ల సైన్యంలో ప్రాణనష్టానికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. మరోవైపు కీవ్‌ను లక్ష్యంగా చేసుకున్న రష్యా క్షిపణుల గురించి పశ్చిమ భాగస్వామ్య దేశాల నుంచి ఎటువంటి ముందస్తు హెచ్చరికలు అందలేదని చెప్పారు. యుద్ధంలో తమకు ఎంతో కీలకమైన ఈ నెట్‌వర్క్‌ను ఉక్రేనియన్ దళాలు సమాచార మార్పిడి, డ్రోన్ కార్యకలాపాల కోసం ఉపయోగిస్తున్నాయి. ఈ నెట్వర్క్ నియంత్రణపై మస్క్ వివరణ ఇచ్చారు కానీ.. అమెరికా ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎలాంటి స్పందనారాలేదు. భారత ప్రభుత్వంపై మస్క్ ఆరోపణలు చేస్తోన్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
స్టార్‌షీల్డ్.. స్టార్‌లింక్‌కు తేడా ఏంటి..?
స్టాక్లింక్ (Starlink), స్టార్‌షీల్డ్ (Starshield) రెండూ స్పేస్ఎక్స్ ఆధ్వర్యంలో నడిచేవే. రెండింటిలో ఉపయోగించే ఉపగ్రహ నెట్వర్క్ ఒకటే అయినా.. పనితీరు, నియంత్రణ విషయంలో తేడాలు ఉన్నాయి. స్టార్‌లింక్ సాధారణ వినియోగదారులు, వ్యాపారాలు, రక్షణ పరమైన సమాచార మార్పిడి కోసం రూపొందించిన ఇంటర్నెట్వ్యవస్థ. దీనిని పూర్తిగా స్పేస్ఎక్స్ నియంత్రిస్తోంది. స్టార్‌షీల్డ్ పూర్తిగా సైనిక అవసరాల కోసం తీర్చిదిద్దినది. జాతీయ భద్రత, ప్రభుత్వ నిఘా సంస్థల కోసం దీనిని అమెరికా ప్రభుత్వం వాడుతోంది.
► Read latest World Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- యువ జిమ్నాస్ట్‌ల నగ్న వీడియోలు చిత్రీకరించిన కోచ్.. 90 ఏళ్ల జైలు యువ జిమ్నాస్ట్ (young gymnasts)ల నగ్న వీడియోలు రహస్యంగా చిత్రీకరించిన కోచ్‌కు అమెరికా (USA) న్యాయస్థానం 90 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
- పడేనా ట్రంప్ కార్డు! అంతర్జాతీయ పరిణామాలతో భారమైన జీవన వ్యయాలకు తోడు... అమెరికాలో ఎన్నికల కాక మొదలైంది.
- కోలుకుంటున్న పోప్ ఊపిరితిత్తుల్లో పెరిగిన క్యాన్సర్ కణితిని తొలగించేందుకు శస్త్ర చికిత్స చేయించుకున్న పోప్ లియో-14 మెల్లగా కోలుకుంటున్నారు.
- కాక్రోచ్ జనతా పార్టీకి అమెరికా నిధులు భారత్‌లో ఆందోళన చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)కి తమ దేశంలోని కొందరు దాతలు నిధులు అందిస్తున్నారని అమెరికా సింగర్ మేరీ మిల్బెన్ ఆరోపించారు.
- ఉక్రెయిన్‌కు స్టార్‌లింకూ మొండిచేయి? రష్యాతో ఒప్పందం కుదుర్చుకొని... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన షాక్ నుంచి తేరుకోకముందే... ఎలాన్ మస్క్ కూడా ఉక్రెయిన్ను దెబ్బకొట్టారు.
- జర్మనీలో అగ్ని ప్రమాదం.. ముగ్గురు భారతీయుల మృతి జర్మనీలో జరిగిన ఒక అగ్ని ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి చెందినట్టు స్థానిక మీడియా బుధవారం వెల్లడించింది.
- మందుపాతర పేలి నౌక మునక హర్మూజ్ జల సంధిలో ఏర్పాటు చేసిన మందుపాతర పేలి ఒక వాణిజ్య నౌక మునిగిపోయిందని ఇరాన్ బుధవారం పేర్కొంది.
- పాకిస్థాన్ మళ్లీ ‘హ్యాండ్ ఇచ్చింది’..! ఒక చిన్న గెరిల్లాదళమైన హూతీలు సౌదీ అరేబియాపై వరుసదాడులు చేస్తూ విధ్వంసం సృష్టిస్తున్నారు.
- జర్మనీలో అగ్నిప్రమాదం.. ముగ్గురు భారతీయుల మృతి జర్మనీలోని బాకూమ్ నగరంలో ఓ నివాస సముదాయంలో జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి చెందారు.
- ఇరాన్ వ్యూహాల్లో మరో టర్నింగ్ పాయింట్.. రంగంలోకి స్పాటర్లు Iran: అంతర్జాతీయ ఇంధన రవాణాకు కీలకమై హర్మూజ్ జలసంధి (Strait of Hormuz)లో నౌకల లక్ష్యంగా దాడులు చేసేందుకు ఇరాన్ (Iran) కొత్త వ్యూహాలు పన్నుతోంది.
- హర్మూజ్‌లో సీమైన్‌ను ఢీకొని మునిగిన నౌక హర్మూజ్‌లో సీమైన్లను ఢీకొని ఓ చమురు ట్యాంకర్ మునిగిపోయింది.
- ఇరాన్‌పై మళ్లీ దాడులకు ట్రంప్- బీబీ రహస్య చర్చలు! ఇరాన్‌పై త్వరలోనే దాడులు ప్రారంభించేందుకు ట్రంప్-నెతన్యాహు ప్రణాళికలు రచిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
- కాక్రోచ్ జనతా పార్టీకి అమెరికన్ల నుంచి నిధులు: సింగర్ ఆరోపణలు Mary Millben: కాక్రోచ్ జనతా పార్టీ (CJP)కి తమ దేశంలోని కొందరు దాతలు నిధులు అందిస్తున్నారని అమెరికా సింగర్ మేరీ మిల్బెన్ (American singer) ఆరోపించారు.
- ఓపెన్ఏఐ మీటింగ్ హాల్లో గూఢచర్య పరికరాలు..! ఓపెన్ఏఐ సంస్థలో పని చేస్తూ.. గూఢచర్యానికి పాల్పడిన వ్యక్తిని ఎఫ్‌బీఐ అధికారులు అరెస్ట్ చేశారు.
- బాలికను అసభ్యంగా తాకిన రోబో.. షాకింగ్ ఘటన జర్మనీ (Germany)లో ఓ రోబో.. 16 ఏళ్ల బాలికను అసభ్యంగా తాకిన ఘటన కలకలం రేపింది. ఇద్దరు యువకులు దాన్ని ఉద్దేశపూర్వకంగా తప్పుగా ప్రవర్తించేలా చేసినట్లు పోలీసులు తెలిపారు.
- ప్రపంచం కోసమే రష్యా డీజిల్ కొనుగోలు: ట్రంప్ విచిత్ర వివరణ Donald Trump: డీజిల్ కొనుగోళ్ల కోసం రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కుదుర్చుకున్న ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సొంత పార్టీ నుంచి కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.
- సౌదీకి షాక్: అరామ్కో ప్రధాన కార్యాలయంపై హూతీల దాడి సౌదీ అరేబియాలో దాడులు తీవ్రమయ్యాయి. ధహ్రాన్ నగరంలోని చమురు సంస్థ అరాంకో(Aramco) కార్యాలయపై హూతీలు(Houthis) బాలిస్టిక్ క్షిపణితో దాడి చేశారు.
- గాంధీ తొలి కార్యక్షేత్రం డర్బన్‌లో ఆయుర్వేద మూలికల ఉద్యానం యువ న్యాయవాదిగా దక్షిణాఫ్రికాలో నివసిస్తున్నపుడు మహాత్మాగాంధీ 1904లో డర్బన్‌లో ప్రారంభించిన సమష్టి ఆశ్రమం ‘ఫీనిక్స్ సెటిల్మెంట్’లో సంప్రదాయ ఆయుర్వేద మూలికల ఉద్యానవనం ఏర్పాటైంది.
- ‘ఫ్లైదుబాయ్’ కూల్చివేత కుట్రలో.. ఇద్దరు మాల్దీవియన్ పైలట్ల అరెస్ట్ ‘ఫ్లైదుబాయ్’ విమానాన్ని హైజాక్ చేసి, కూల్చివేసేందుకు ఒమన్ కోపైలట్ ఇటీవల పన్నిన కుట్రలో భాగంగా భావిస్తున్న ఇద్దరు మాల్దీవియన్ పైలట్లను యూఏఈ పోలీసులు అరెస్టు చేశారు.
- ప్రభుత్వంపై పోరాటానికి రూ.967 కోట్ల వ్యయం సంపన్నులపై పన్ను విధించేందుకు కాలిఫోర్నియా ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుపై కోర్టులో పోరాడటానికి గూగుల్ సహవ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ ఏకంగా రూ.967 కోట్లు ఖర్చు పెట్టారు.
English Translation
Is the star 'link broken' for Putin.. The key in the hands of the US government..!

- A
- A+
- A++

Internet Desk: Satellite Global billionaire Elon Musk is getting impatient over the delay in India's entry of Starlink-based services. Although he says that even in mountainous areas and dense forests, internet services are available without any hindrance. If those services are allowed into the country, will it be the same as Ukraine? Does America control our needs? There are fears that.
Recently the war between Ukraine and Russia has intensified. At such a time, US President Donald Trump ( Donald Trump) shocked Ukraine by signing a diesel deal with Russia. Meanwhile, Ukraine's drones have lost speed in the battlefield. As America's support dwindled, there were reports that Musk ( Elon Musk) had imposed restrictions on Starlink communications equipment being used by Ukraine in its war with Russia. SpaceX CEO responded in this context. They said that sanctions were imposed in Ukraine on Starshield, not on Starlink.
- Even if it is a trump card!
''Starshield systems are under the control of the US government. Limits on speed and usage are determined by the US military. The final decision rests with the President. Starlink services used for commercial purposes are owned by SpaceX. "A commercial company cannot use these services for military operations such as attacks," explained Musk. They also replied to the netizen's post that they had no legal obligation to help Ukraine, but volunteered. He said that a small part of SpaceX's income comes from Ukraine, and it is a risky business for the company to work amid Russian attacks and geopolitical pressures.
Ukraine ( Ukraine) revealed that sanctions were imposed on Starshield on October 14 without any prior warning. The speed limit has been reduced. Any weapon that travels beyond that limit loses connection to the network. President of Ukraine Zelensky (Volodymyr Zelenskyy), who said that he thinks it could be a technical problem, expressed concern that this would lead to casualties in the army. On the other hand, he said that he had not received any advance warning from the Western partner countries about the Russian missiles targeting Kiev. The network, which is vital to them in the war, is being used by Ukrainian forces for communications and drone operations. Musk gave an explanation on the control of this network, but there has been no response from the US government so far. This development has become a topic of discussion at a time when Musk is making accusations against the Indian government.
Starlink and Starshield are both operated by SpaceX. Although the satellite network used in both is the same, there are differences in terms of performance and control. Starlink is an Internet system designed for consumer, business, and defense communications. It is fully controlled by SpaceX. Starshield was designed purely for military purposes. It is used by the US government for national security and government surveillance agencies.
► Read latest World Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on reader preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR ERRORS OF THE SERVICES. There is no room for correspondence in this matter.
More
- Coach who filmed nude videos of young gymnasts.. 90 years in prison The American (USA) court has sentenced the coach who secretly filmed nude videos of young gymnasts to 90 years in prison. In addition to the heavy cost of living due to international developments... the elections in America have started.
- The recovering Pope Pope Leo-14, who underwent surgery to remove a cancerous tumor from his lung, is slowly recovering.
- US Funds for Cockroach Janata Party American singer Mary Milben has accused that some donors in her country are providing funds to the Cockroach Janata Party (CJP), which is agitating in India. After signing an agreement with Russia... before recovering from the shock given by US President Donald Trump... Elon Musk also hit Ukraine.
- Fire accident in Germany... Three Indians died. Local media revealed on Wednesday that three Indians died in a fire accident in Germany. Iran said on Wednesday that a mine exploded in the Strait of Hormuz and sunk a commercial ship.
- Pakistan again 'gave a hand'..! A small guerilla group, the Houthis, is wreaking havoc in Saudi Arabia by launching a series of attacks.
- Fire in Germany.. Three Indians killed. Three Indians were killed in a fire in a residential complex in Baum, Germany.
- Another turning point in Iran's strategies.. spotters in the field Iran: Iran is planning new strategies to target ships in the Strait of Hormuz, which is crucial for international energy transportation. An oil tanker sank after hitting sea mines in Hormuz.
- Trump-Bibi secret talks to attack Iran again! There are reports in international media that Trump-Netanyahu plans to launch attacks on Iran soon.
- Cockroach Janata Party funded by Americans: Singer's allegations Mary Millben: American singer Mary Millben (American singer) has accused that some donors in her country are providing funds to the Cockroach Janata Party (CJP). FBI officials have arrested a person who was involved in espionage while working in OpenAI.
- The robot touched the girl indecently.. Shocking incident In Germany, a robot touched a 16-year-old girl indecently. The police said that the two youths made it misbehave deliberately.
- Russia buying diesel for the world: Trump's strange explanation Donald Trump: US President Donald Trump is facing severe criticism even from his own party over the agreement signed with Russian President Putin for the purchase of diesel.
- Shock for Saudi Arabia: Houthi attack on Aramco headquarters Attacks escalated in Saudi Arabia. The Houthis attacked the oil company Aramco office in Dhahran with a ballistic missile.
- Gandhi's first workplace was an Ayurvedic herbal garden in Durban. When Mahatma Gandhi was living in South Africa as a young lawyer, a traditional Ayurvedic herbal garden was established in Phoenix Settlement, a collective ashram opened in Durban in 1904. Arrest of two Maldivian pilots Two Maldivian pilots have been arrested by the UAE Police who are believed to be part of the recent conspiracy by the Omani co-pilot to hijack and shoot down the 'Flydubai' flight. Google co-founder Sergey Brin spent Rs. 967 crores to fight in court against the bill brought by the California government to tax the rich.