ఇంటి భద్రత.. ఎల్‌హెచ్‌ఎంఎస్‌ యాప్‌

Eenadu icon
By Andhra Pradesh Dist. Desk Updated : 12 Oct 2026 09:29 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

జమ్మలమడుగు, న్యూస్‌టుడే: ఇంటికి తాళం వేసి ఊరెళ్తే దొంగలు కన్నేస్తున్నారు. కష్టపడి సంపాదించిన సొమ్మును దోచేస్తున్నారు. ప్రస్తుతం దసరా సెలవుల నేపథ్యంలో పిల్లలను తీసుకుని స్వగ్రామాలు, బంధువుల ఇళ్లకు, విహారయాత్రలకు వెళ్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇల్లు భద్రంగా ఉంటుందని పోలీసులు సూచిస్తున్నారు. లాక్డ్‌హౌస్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ (ఎల్‌హెచ్‌ఎంఎస్‌) వినియోగించుకోవాలని చెబుతున్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లే వారు పోలీసులకు సమాచారం ఇస్తే ఇళ్లకు రక్షణ ఇస్తామని పోలీసులు చెబుతున్నారు.

పనిచేసే విధానం

  • ఊరు వెళ్లిన వారు తిరిగి వచ్చే వరకు సీసీ కెమెరా పర్యవేక్షణలో ఆ ఇంటి మీద నిఘా ఉంటుంది.
  • ఎల్‌హెచ్‌ఎంఎస్‌ యాప్‌లోకి వెళ్లి తమ వివరాలు నమోదు చేశాక.. ఆమోదిస్తూ రిజిస్ట్రేషన్‌ యూనిట్‌ ఐడీ ఇస్తారు.
  • ఎప్పుడైనా ఇంటికి తాళం వేసి వెళ్లే వారు యాప్‌లోని రిక్వెస్ట్‌ వాచ్‌లో ఎన్ని రోజులు ఇంటికి తాళం వేసి వెళ్లేది వివరాలు నమోదు చేయాలి.
  • దీనిపై పోలీసులకు ముందస్తు సమాచారం ఇస్తే, వారు సంబంధిత వ్యక్తి ఇంటికి వెళ్లి కెమెరాను ఏర్పాటు చేస్తారు.
  • అప్పటి నుంచి ఆ ఇల్లు పోలీస్‌ నిఘాలో ఉంటుంది. కెమెరాను పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌, ఇంటి యజమాని చరవాణికి అనుసంధానం చేస్తారు.
  • కెమెరా ముందు ఎటువంటి కదలికలు చోటుచేసుకున్నా కంట్రోల్‌ రూమ్‌కు వార్నింగ్‌ సౌండ్‌తో పాటు చిత్రాలు వెళ్తాయి.
  • పోలీసులు అప్రమత్తమై ఆ ఇంటికి చేరుకుని నిందితులను పట్టుకుంటారు.

అప్రమత్తంగా ఉండాలి

ప్రజలు ఎల్‌హెచ్‌ఎంఎస్‌ను ఉపయోగించుకుంటే చోరీలకు అడ్డుకట్ట వేయవచ్ఛు పోలీసు శాఖ ప్రత్యేకంగా దీన్ని ఏర్పాటు చేసింది. ప్రజలు దీన్ని ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా పండగల సమయంలో ఇళ్లకు తాళాలు వేసి ఊళ్లకు వెళ్తుంటారు. ఈ సమయంలో ఇల్లు జాగ్రత్తగా ఉండాలంటే ఎల్‌హెచ్‌ఎంఎస్‌ తప్పనిసరి. ఇతర జాగ్రత్తలు పాటించి పోలీసులకు సహకరించాలి.

► Read latest Ysr kadapa Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 12 Oct 2026 09:28 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • మదనపల్లిలో దారుణం.. భార్యను బీరు బాటిల్‌తో కొట్టి హత్య [ 15-10-2026] మదనపల్లిలోని ఓ లాడ్జిలో దారుణం చోటుచేసుకుంది.
  • మగువ.. నువ్వే ఏలిక.. నిర్ణేత [ 15-10-2026] స్థానిక సంగ్రామానికి తెర లేచింది. ఎన్నికల సంఘం ప్రకటనతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. పుర పోరుకు సమయం కూడా లేకపోవడంతో గెలుపు గుర్రాల కోసం నేతలు అన్వేషిస్తున్నారు.
  • చెత్త కాదు.. రూ. 1,68,31,384 సంపద [ 15-10-2026] గ్రామాల పరిశుభ్రతతో పాటు వ్యర్థానికి అర్ధం చెప్పేలా స్వచ్ఛ రథాలను కూటమి ప్రభుత్వం వినియోగంలోకి తెచ్చింది. సంక్రాంతి నాటి నుంచి ఇవి పల్లెల్లో వ్యర్థాలను స్వీకరిస్తూ..
  • ఎన్నికల రణం.. పోలీసింగ్‌ సిద్ధం [ 15-10-2026] స్థానిక సంస్థల ఎన్నికల గంట మోగింది. ఎన్నికలకు అతి తక్కువ సమయం ఉండడంతో జిల్లా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన బందోబస్తు చర్యలకు శ్రీకారం చుట్టింది.
  • కాసుల కక్కుర్తి.. పోగుబంధం బలి [ 15-10-2026] సిద్దవటం మండలం మాధవరం-1, ఉప్పరపల్లె, మాధవరం-1, 2, 3 గ్రామాల్లో చేనేత కార్మికులు ఎక్కువ. మాధవరం-1, ఉప్పరపల్లె గ్రామాల్లో కొందరు దళారుల అవతారమెత్తి లబ్ధిదారుల ఎంపికను తమ చేతుల్లోకి తీసుకున్నారు.
  • మోగిన సై‘రన్‌’ [ 15-10-2026] స్థానిక సంస్థల సమరానికి సైరన్‌ మోగింది. వరుసగా సాగే మున్సిపల్, జడ్పీ, పంచాయతీ పోరు ఇటు రాజకీయ నాయకులతో పాటు అటు అధికారులనూ పరుగులు తీయిస్తోంది. ఏడు వారాల వ్యవధిలో పురపాలక, పరిషత్తు, పంచాయతీల్లో వెనువెంటనే ఎదుర్కోవాల్సి రావడం అగ్ని పరీక్షగా మారింది.
  • బడికి డుమ్మా.. కుదరదు కన్నా! [ 15-10-2026] ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. 2026-27 విద్యా సంవత్సరంలో పిల్లల హాజరు 75 శాతానికి తగ్గకుండా మార్పులు తెచ్చింది.
  • కాఫీ పొడి పొట్లాల మాటున ఎర్రచందనం అక్రమ రవాణా [ 15-10-2026] కంటెయినర్‌లో కాఫీ పొడి పొట్లాల మాటున ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న ముఠాపై వైఎస్సార్‌ కడప జిల్లా పోలీసులు దాడులు చేశారు. ఎనిమిది మంది అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అరెస్టు చేసి వారి నుంచి రూ.81.34 లక్షలు విలువైన 70 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు.
  • పేటీఎం ఏజెంట్‌ పేరిట రూ.లక్షలు మోసం [ 15-10-2026] చిరు వ్యాపారులకు పేటీఎం ఇన్‌స్టాల్‌ చేస్తానని చెప్పి వారి చరవాణి ద్వారా రూ.14.50 లక్షలు కాజేసిన నిందితుడిని బుధవారం అరెస్టు చేసినట్లు ఎస్పీ ధీరజ్‌ తెలిపారు. వివరాల్లోకి వెళితే..
  • నోరు తెరిచిన మూడో మలుపు [ 15-10-2026] పర్యాటక కేంద్రమైన హార్సిలీహిల్స్‌ ఘాట్‌ రోడ్డులోని మూడో మలుపు అత్యంత ప్రమాదకరమైనది. ఇప్పటికి 40 మందిని మింగిన ఈ మలుపులో రాకపోకలు సాగించాలంటేనే పర్యాటకులు భయాందోళనకు గురవుతున్నారు.
  • ఎవరో పుర పీఠాధిపతి [ 15-10-2026] పురపాలక ఛైర్మన్‌ పదవి కోసం పోటీపడుతున్న ఆ నలుగురు మీకు తెలుసా? వారిలో ఎవరు విజయం సాధిస్తున్నారని భావిస్తున్నారు? వార్డుల పునర్విభజనతో మీరు ఉంటున్న ప్రాంతం ఏ వార్డు పరిధిలోకి వస్తుంది.
  • రిజర్వేషన్‌ ఖరారు.. ఎన్నికల వేడి షురూ! [ 15-10-2026] జిల్లా గ్రామీణ రాజకీయాల్లో కదలిక వచ్చింది. రాబోయే పంచాయతీరాజ్‌ స్థానిక సంస్థల సమరానికి గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల కావడంతో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారాయి.
  • జడ్పీటీసీ, ఎంపీపీల రిజర్వేషన్లు ఖరారు [ 15-10-2026] జిల్లాలోని 39 మండలాలకు సంబంధించిన జడ్పీటీసీ, ఎంపీపీల స్థానాల రిజర్వేషన్లను అధికారులు బుధవారం వెల్లడించారు. మంగళవారం అర్ధరాత్రి వరకు అధికారులు ముమ్మర కసరత్తు చేశారు.
  • యువతా.. ‘కొలువు’దీరుతారా! [ 15-10-2026] నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం మరోమారు తీపి కబురు చెప్పింది. అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ - 2025 పేరుతో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసింది.
  • రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి.. మరో ఏడుగురికి గాయాలు [ 14-10-2026] రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ఏడుగురు గాయపడ్డారు.
  • వర్షంలోనూ కొనసాగిన దీక్ష [ 14-10-2026] పీలేరు ఆర్టీసీ డీఎం రోషన్ చర్యలకు నిరసనగా బుధవారం ఉద్యోగులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా రిలే నిరాహారదీక్ష కొనసాగించారు.
  • తాళం వేసిన ఇళ్లలో చోరీ.. నిందితుల నుంచి 185 గ్రాముల బంగారం స్వాధీనం [ 14-10-2026] తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె, కురబలకోట, రాయచోటి, బి.కొత్తకోట మండలాల్లో 9 చోరీలకు పాల్పడిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
  • 8 మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్.. 70 దుంగలు స్వాధీనం [ 14-10-2026] కాఫీ పొడి ప్యాకెట్ల లోడు చాటున ఎర్ర చందనం తరలిస్తున్న 8 మంది అంతర్రాష్ట్ర స్మగ్లర్లను పోలీసులు పట్టుకున్నారు.
  • రూ. 14 లక్షల సిమెంట్ రహదారి పనులకు భూమి పూజ [ 14-10-2026] వైఎస్సార్‌ కడప జిల్లా కలసపాడు మండలం సింగరాయ పల్లెలో వీబీ జీ రామ్‌ జీ ద్వారా రూ. 14 లక్షలతో చేపట్టనున్న సిమెంట్ రహదారి పనులకు బుధవారం మండల తెదేపా నాయకుడు ప్రహహ్లాదరెడ్డి భూమి పూజ చేశారు.
  • ‘బూడిద’పాలవుతున్న ప్రజాధనం [ 14-10-2026] అత్తెసరు కాంతితో అల్లాడుతున్న రాయలసీమ ప్రాంతంలో వెలుగులు నింపేందుకు ఆర్టీపీపీ ఏర్పాటైంది. ఇక్కడికి సింగరేణి, తాల్చేర్‌ వంటి సుదూర ప్రాంతాల గనుల నుంచి బొగ్గు రవాణా అవుతుంటుంది.
  • జడ్పీ పీఠానికి పోటాపోటీ [ 14-10-2026] వైఎస్సార్‌ కడప జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ స్థానానికి రిజర్వేషన్‌ ఖరారైంది. మరోసారి జనరల్‌గా కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గత ఎన్నికల్లోనూ జడ్పీ ఛైర్మన్‌ పీఠం జనరల్‌ కేటగిరీకే దక్కింది.
  • ప్రభుత్వ స్థలం.. వివాదాస్పదం! [ 14-10-2026] కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్నట్లుంది సిద్దవటం రెవెన్యూ అధికారుల పరిస్థితి. కడప- పోరుమామిళ్ల మార్గంలోని సిద్దవటం మండలం మాచుపల్లె పరిధిలో ప్రధాన రహదారి పక్కన ఉన్న విలువైన ప్రభుత్వ స్థలం ఇందుకు కారణమైంది.
  • సహకారంలో చీడ పురుగులు [ 14-10-2026] ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి(పీఏసీఎస్‌) సంఘాలు అక్రమాలకు నిలయంగా మారుతున్నాయి. రైతులకు అండగా నిలిచేందుకు ఏర్పడిన సంఘాల్లోని కొందరు ఉద్యోగులు వారినే నిలువునా ముంచేస్తున్నారు.
  • చెరువుల్లో గోతులు..‘చెర’వీడక నూతులు [ 14-10-2026] భూగర్భ జలాలు మెండుగా ఉండాలంటే చెరువుల్లో మేట వేసిన ఇసుకతో పాటు నీరుండాలి. అలాంటి వనరులను అక్రమార్కులు తమ స్వలాభం కోసం నాశనం చేస్తున్నారు.
  • అదుపు తప్పి కొండను ఢీకొన్న బస్సు [ 14-10-2026] హార్సిలీహిల్స్‌ ఘాట్‌ రోడ్డులోని మూడో మలుపు వద్ద మంగళవారం త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది. ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి లోయవైపు దూసుకెళ్లగా డ్రైవర్‌ చాకచక్యంగా వ్యవహరించి కొండను ఢీకొన్నారు.
  • సాగు చేసిన పంట ఎండిపోయే.. వానమ్మా.. ఒక్కసారి వచ్చిపోవే! [ 14-10-2026] పోరుమామిళ్ల వ్యవసాయ డివిజన్‌ పరిధిలోని కొండుగారిపల్లె నుంచి గానుగపెంట వరకు వివిధ పంటలకు సాగు నీరు లేక ఎండు ముఖం పట్టాయి. జూన్‌ నెల నుంచి ఇప్పటి వరకూ సరైన వర్షాలు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
  • తాగి గొడవ చేస్తున్నాడని..తండ్రిని కడతేర్చిన తనయుడు [ 14-10-2026] తాగి ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నాడని కన్న తండ్రినే ఓ కుమారుడు కడతేర్చాడు. ఈ విషాదకర ఘటన మదనపల్లె మండలంలో మంగళవారం రాత్రి జరిగింది.
  • రూ.16.19 కోట్లతో కమలాపురం అభివృద్ధికి కృషి [ 14-10-2026] ప్రజల దశాబ్దాల చిరకాలవాంఛ అయిన రైల్వే వంతెన నిర్మాణ పనులు రూ.39 కోట్లతో చేస్తున్నామని ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్యరెడ్డి అన్నారు.
  • అడుగడుగునా దౌర్జన్యం.. అరాచకం [ 14-10-2026] స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలు ప్రారంభం కావడంతో జిల్లాలోని పుంగనూరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల పరిధిలో మళ్లీ ఉత్కంఠ వాతావరణం నెలకొంది.
  • జనరల్‌దే తొలి జడ్పీ పీఠం [ 14-10-2026] కొత్తగా ఆవిర్భవించిన అన్నమయ్య జిల్లా మొదటి జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ పీఠాన్ని దక్కించుకునేందుకు రాజకీయ సమరానికి తెరలేచింది.

English Translation

Translation pending...