ఇలాంటి గేమ్‌ప్లాన్‌తో భారత్‌కు విజయం ఖాయమని చెప్పలేం: హర్షా భోగ్లే

- A
- A+
- A++

ఇంటర్నెట్ డెస్క్: వరుణుడు దోబూచులాడుతోన్న వేళ శ్రీలంక - భారత్ (IND vs SL) తొలి టెస్టు ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. టీమ్ఇండియాకు ఆరు వికెట్లు మాత్రమే అవసరం కాగా.. శ్రీలంక ఇంకా 288 పరుగులు చేయాలి. ఇవాళ ఆటకు చివరి రోజు. సాధారణంగా ఇలాంటి గణాంకాలు చూశాక భారత జట్టుదే విజయమని భావిస్తారు. కానీ, వర్షం ఎప్పుడు వస్తుందోనని ఆందోళన ఇప్పుడు అభిమానులను టెన్షన్‌కు గురి చేస్తోంది. ఈ క్రమంలో టీమ్ఇండియా గేమ్‌ప్లాన్‌పై ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత హర్షా భోగ్లే విమర్శలు గుప్పించాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఇంకాస్త దూకుడుగా ఆడాల్సిందని పేర్కొన్నాడు.
‘‘భారత్ తన రెండో ఇన్నింగ్స్‌లో చివరి 40 నిమిషాల సమయంలో అనుసరించిన వ్యూహం ఏంటో అర్థం కాలేదు. చాలా సేపు భారీగా పరుగులు రాబట్టకుండా సమయాన్ని వృథా చేశారు. వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి. ఇలాంటప్పుడు రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ కోసం భారత్ కాస్త ఎక్కువ సమయం తీసుకుందని అనిపిస్తోంది. అలాగైనా పరుగులు చేసిందా అంటే అదీ లేదు’’ అని భోగ్లే పోస్టు పెట్టాడు. టీమ్ఇండియా తన రెండో ఇన్నింగ్స్‌లో 193 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. దీంతో తొలి ఇన్నింగ్స్ లీడ్ 178 పరుగులను కలుపుకొని శ్రీలంకకు భారత్ 372 రన్స్‌ను లక్ష్యంగా నిర్దేశించింది. నాలుగో రోజు ఆట ముగిసేసమయానికి శ్రీలంక 84/4 స్కోరుతో నిలిచింది.
► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- భారత్‌పై కీమో పాల్ ‘ఫైఫర్’.. విండీస్‌దే నాలుగో టీ20 ఉప్పల్ వేదికగా జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత్‌పై వెస్టిండీస్ విజయం సాధించింది.
- విరాట్‌కు ధోనీలా.. మంధానకు హర్మన్ బాసటగా నిలవాలి: మిథున్ సీనియర్‌గా జట్టులో ఉన్నప్పుడు కొత్త సారథికి అండగా నిలవాల్సిన బాధ్యత ఉందని బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్ వెల్లడించాడు.
- నాలుగులోకి శ్రేయస్ అయ్యర్.. రెన్షా 147 స్థానాలు జంప్ ఐసీసీ టీ20 ర్యాంకుల్లో భారత ఆటగాళ్లు మెరుగైన స్థానాల్లో నిలిచారు. టెస్టుల్లో ఆసీస్ ప్లేయర్ దూసుకొచ్చాడు.
- ఆ టోర్నమెంట్లో అనుమతి లేకుండా నా పేరు వాడారు: శిఖర్ ధావన్ Shikhar Dhawan: వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులు తన పేరును అనధికారికంగా వాడుకోవడాన్ని భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ ఖండించారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
- అభిషేక్ ఎఫెక్ట్.. సంజుపై ఒత్తిడి: పుజారా కీలక వ్యాఖ్యలు వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో సంజు శాంసన్ తక్కువ పరుగులకే ఔట్ అవడంపై మాజీ క్రికెటర్ పుజారా (Cheteshwar Pujara) స్పందించాడు. పిచ్ పరిస్థితులను అర్థం చేసుకునేందుకు శాంసన్ మరికొంత సమయం తీసుకోవాల్సిందని అభిప్రాయపడ్డాడు.
- కోహ్లీ ఛేజ్ మాస్టర్ అయితే.. రోహిత్ మంచి లీడర్: ఇంగ్లాండ్ మాజీ ఆల్‌రౌండర్ లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లీ (Virat Kohli)ని మించిన ఆటగాడు లేడని ఇంగ్లాండ్ మాజీ ఆల్‌రౌండర్ సమిత్ పటేల్ (Samit Patel) ప్రశంసించాడు. రోహిత్ శర్మ బ్యాటింగ్‌లో దూకుడు చూపిస్తాడని, నాయకుడిగానూ అతడు ఎంతో ప్రతిభావంతుడని పేర్కొన్నాడు.
- ఉప్పల్‌లో ఊపెవరిదో.. రసవత్తరంగా సాగుతోన్న పొట్టి సిరీస్‌లో మరో కీలక సమరానికి వేళైంది. పరుగుల వరద పారించేందుకు బ్యాటర్లు రెడీ. బ్యాటింగ్‌కు స్వర్గధామమైన ఉప్పల్ స్టేడియంలో భారత్, వెస్టిండీస్‌ల మధ్య నాలుగో టీ20 నేడే. విజయంతో సిరీస్‌ను చేజిక్కించుకోవాలని టీమ్ఇండియా తహతహలాడుతుంటే..
- ఐసీసీ ఉత్తమ ప్లేయర్లుగా శుభ్‌మన్, షెఫాలి భారత వన్డే, టెస్టు సారథి శుభ్‌మన్ గిల్.. భారత మహిళల జట్టు ఓపెనర్ షెఫాలి వర్మ ఐసీసీ ‘ఉత్తమ ప్లేయర్’ అవార్డు (సెప్టెంబర్ నెల) సాధించారు.
- ఆరేసిన తనయ్ రంజీ ట్రోఫీలో హైదరాబాద్ ఘనంగా బోణీ కొట్టింది. తనయ్ త్యాగరాజన్ (6/52) విజృంభించడంతో గ్రూప్-బి ఎలీట్ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 40 పరుగుల తేడాతో త్రిపురను చిత్తు చేసింది.
- దిల్లీ బ్యాటింగ్ కోచ్‌గా యువరాజ్ టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ ఐపీఎల్లో కీలక బాధ్యతలకు సిద్ధమయ్యాడు. మంగళవారం అతడు దిల్లీ క్యాపిటల్స్ సహాయ కోచ్, బ్యాటింగ్ కోచ్‌గా నియమితుడయ్యాడు.
- సింధు, లక్ష్య ఔట్ భారత స్టార్ షట్లర్ పీవీ సింధు డెన్మార్క్ ఓపెన్ నుంచి నిష్క్రమించింది. ఆమె తొలి రౌండే దాటలేకపోయింది. మంగళవారం హోరాహోరీగా జరిగిన మహిళల సింగిల్స్ మ్యాచ్‌లో సింధు 21-13, 23-25, 19-21తో యోనెలి (జర్మనీ) చేతిలో ఓడిపోయింది.
- రాజ్‌పుతానా ఘనవిజయం ఆర్చరీ ప్రిమియర్ లీగ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాజ్‌పుతానా రాయల్స్ అదిరే విజయాన్ని అందుకుంది. మంగళవారం జరిగిన పోరులో ఆ జట్టు 6-0తో చేరో ఆర్చర్స్‌ను చిత్తు చేసింది.
- పారా ఏషియాడ్‌కు 166 మంది భారత అథ్లెట్లు పారా ఆసియా క్రీడలకు 166 మంది అథ్లెట్లను పంపించేందుకు కేంద్ర క్రీడల శాఖ ఆమోదం తెలిపింది. ఈనెల 18న జపాన్‌లో ఆరంభమయ్యే ఈ క్రీడల్లో పాల్గొనే 166 మంది అథ్లెట్లలో 111 మంది పురుషులు, 55 మంది మహిళలు ఉన్నారు.
- క్రిషన్ బహదూర్ పునరాగమనం గోల్‌కీపర్ క్రిషన్ బహదూర్ పాఠక్ భారత హాకీ జట్టులో పునరాగమనం చేశాడు. ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన జట్టులో చోటు సంపాదించాడు.
- సంక్షిప్త వార్తలు (3) సొంతగడ్డపై దక్షిణాఫ్రికాకు భంగపాటు. ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో పేసర్ హేజిల్‌వుడ్ (6/49) ధాటికి కుదేలైన సఫారీ జట్టు 214 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది.
English Translation
India can't be assured of victory with such a gameplan: Harsha Bhogle

- A
- A+
- A++
Internet Desk: While Varuna is on a roll, the Sri Lanka - India (IND vs SL) first test result is all over the place. Team India needs only six wickets.. Sri Lanka still needs 288 runs. Today is the last day of the game. Generally, after seeing such statistics, it is believed that the Indian team is the winner. But, the worry of when the rain will come is now making the fans tense. In this order, famous cricket commentator Harsha Bhogle criticized Team India's gameplan. He said that they should play more aggressively in the second innings. ''I don't understand the strategy followed by India in the last 40 minutes of their second innings. They wasted time not scoring big runs for a long time. The weather is unpredictable. In this case, it seems that India took a bit more time to bat in the second innings. Even so, it does not mean that he has run," Bhogle posted. It is known that Team India was bowled out for 193 runs in its second innings. With this, India set a target of 372 runs for Sri Lanka including the first innings lead of 178 runs. Sri Lanka were 84/4 at the end of the fourth day. Note:Business advertisements appearing on Eenadu.net are different
It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on reader preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/
OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR ERRORS OF THE SERVICES. There is no room for correspondence in this matter.
More