వైద్యంకోసం వచ్చి విగతజీవులై: కోల్‌కతా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం

Eenadu icon
By National News Team Updated : 19 Aug 2026 18:51 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

Kolkata Hotel Fire|ఇంటర్నెట్‌డెస్క్‌: పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఒక హోటల్‌లో మంటలు చెలరేగడంతో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఒక చిన్నారి కూడా ఉంది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం..

బంగ్లాదేశ్‌ నుంచి వైద్యంకోసం వచ్చిన పలువురు కోల్‌కతాలో న్యూమార్కెట్‌ సమీపంలోని ఒక హోటల్‌లో బస చేస్తున్నారు (Kolkata Hotel Fire). అంతా నిద్రలో ఉన్న సమయంలో అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్పటికే మంటలు చుట్టుముట్టడంతో వారంతా చిక్కుకుపోయారు. చనిపోయిన తొమ్మిది మంది బంగ్లాదేశ్‌ జాతీయులని అధికారులు వెల్లడించారు. ఏసీలో పేలుడే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. ప్రస్తుతం మంటలు ఆరిపోయాయి. ఈ ఘటనలో ఆరుగురికిపైగా గాయపడ్డారు.

  • ప్రియుడి కోసం.. ఇంటి దీపాలు ఆర్పేసింది

ఇటీవలే బెంగాల్‌ (West Bengal)లోని బీర్‌భూమ్‌ జిల్లా తారాపీఠ్‌లో ఒక హోటల్‌లో అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. మంటలు చెలరేగడంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. గ్రౌండ్‌ఫ్లోర్‌లోని హోటల్ రిసెప్షన్‌లో మొదలైన మంటలు.. క్షణాల్లోనే భవనమంతా వ్యాపించాయి. అప్పుడు అతిథులంతా నిద్రలో ఉండటంతో ప్రాణనష్టం జరిగింది. 

► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 19 Aug 2026 08:46 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • జమ్మూకశ్మీర్‌లో మంచు సోయగాలు జమ్మూకశ్మీర్‌ (Jammu Kashmir)లో మంచు దుప్పటి (Snow fall) చూపరులను ఆకర్షిస్తోంది.
  • మళ్లీ వార్తల్లోకి అంకిత కేసు.. ఇండియా గేట్ వద్ద తల్లిదండ్రుల నిర్బంధం Ankita Bhandari murder: ఒక రిసార్టులో రిసెప్షనిస్టుగా చేరిన నెలరోజులకే అదృశ్యమై కెనాల్‌లో విగతజీవిగా కనిపించిన అంకితా భండారీ కేసు మరోసారి వార్తల్లో నిలిచింది.
  • కేఫ్ యజమాని మృతి.. మహిళా ఇన్‌ఫ్లూయెన్సర్ కోసం గాలింపు.. కేఫ్ యజమాని అనుమానాస్పద మృతి కేసులో మోడల్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ శ్రద్ధా దూబే (Shraddha Dubey) కోసం పోలీసులు గాలిస్తున్నారు.
  • ఆ హైకోర్టు దుస్థితి ఎలా ఉందో చూడండి: సుప్రీంకోర్టు ‘న్యాయవిద్య కళాశాలల్లో తొలి ఏడాదే విద్యార్థులకు నేర్పే న్యాయసూత్రాలివి. ఇలాంటి తీర్పులు మా వద్దకు రావడం ఇదే తొలిసారి కాదు.
  • ‘నీలి డ్రమ్ము’ హత్యకేసులో ఆమెకు, ప్రియుడికి మరణశిక్ష దేశవ్యాప్తంగా కలకలం రేపిన ‘నీలి డ్రమ్ము’ హత్య కేసులో ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది.
  • పండగ వ్యాపారాన్ని కాపాడండి సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా కోరుతూ సాగుతున్న నిరసనోద్యమం సందర్భంగా ప్రజా నియంత్రణలపై దేశంలోని వర్తక సంఘాలు ఆందోళన వ్యక్తంజేశాయి.
  • తిహాడ్‌ జైలుకు సీజేపీ నేతలు కాక్రోచ్‌ జనతాపార్టీ (సీజేపీ) నేతలు సౌరవ్‌దాస్, అశుతోష్‌ రాంకాలకు ఐదురోజుల జైలుశిక్ష విధించారు.
  • రైల్వే ఉద్యోగులకు గరిష్ఠంగా రూ.17,951 బోనస్‌ రాబోయే దసరా, దీపావళి పండగలను పురస్కరించుకుని రైల్వేలోని 11,40,770 మంది ఉద్యోగులకు 78 రోజుల ఉత్పాదకత ఆధారిత బోనస్‌ను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
  • విద్యార్థులకు అడ్డు రావొద్దు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్న విద్యార్థులకు అడ్డు రావొద్దని ప్రధాని మోదీకి కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌గాంధీ హితవు పలికారు.
  • ఎలాంటి విషయాల గురించి ఆలోచిస్తున్నారు? మీరు దేనినైతే పదే పదే పునరావృతం చేస్తారో, మీ మెదడు ఆ విషయంలో మరింత నైపుణ్యం సాధిస్తుంది.
  • సంక్షిప్త వార్తలు (7) ప్రజాస్వామ్యంలో అసమ్మతి తెలిపే హక్కు అందరికీ ఉంటుందని, దీనిని ఆసరాగా చేసుకుని నిరాధార ఆరోపణలతో ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు, పార్లమెంటు వంటి రాజ్యాంగ వ్యవస్థల విశ్వసనీయతను దెబ్బతీసేలా దాడి చేయడం సరికాదని హార్వర్డ్‌ విద్యావేత్తల బృందం పేరుతో విడుదలైన ఒక ప్రకటన పేర్కొంది.
  • డేటా సెంటర్ల అనుమతులకు పంచ సూత్రాలు రాష్ట్రాల్లో డేటా సెంటర్ల ఏర్పాటుకు అనుమతిచ్చే సమయంలో ఐదు సూత్రాలను దృష్టిలో ఉంచుకోవాలని నీతి ఆయోగ్‌ సూచించింది.
  • పరిహారం కోరే హక్కు ఆ కుటుంబాలన్నిటికీ ఉంది రష్యా - ఉక్రెయిన్‌ యుద్ధంలో పాల్గొని మృతి చెందిన భారతీయుల కుటుంబాలు పరిహారం, సహాయం కోరేందుకు ముందుకు వచ్చేలా బహిరంగ నోటీసులు జారీ చేయాలని సుప్రీంకోర్టు బుధవారం విదేశీ వ్యవహారాల శాఖను ఆదేశించింది.
  • ఈసీపై సుప్రీంకోర్టు ఆగ్రహం కర్ణాటకలోని శృంగేరి అసెంబ్లీ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు(2023) వీడియో రికార్డుల ఫుటేజీ లభించడంలేదన్న ఎన్నికల సంఘం (ఈసీ) సమాధానంపై సుప్రీంకోర్టు బుధవారం ఆగ్రహం వ్యక్తం చేసింది.
  • నిందితుడికి రాజ్యాంగ పదవా? హత్య కేసులో నిందితుడిగా ఉన్న వీఐపీకి కేంద్రంలోని భాజపా ప్రభుత్వం రాజ్యాంగ పదవి ఇచ్చి రక్షణ కల్పించిందని, ఆ కేసులో బాధితులకు నాలుగేళ్లయినా ఇంతవరకూ న్యాయం చేయలేదని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ ధ్వజమెత్తారు.
  • తండ్రికి కాలేయదానం కోసం 20 కిలోలు తగ్గిన కుమారుడు ఉత్తర్‌ప్రదేశ్‌లోని జిల్లా కేంద్రం బాందాలో తీవ్రమైన కాలేయవ్యాధితో బాధపడుతున్న తండ్రిని కాపాడుకునేందుకు కుమారుడు పడిన తపన ఫలించింది.
  • మోదీ గుడి నిర్మించేదాకా.. రాముడు 400 ఏళ్లు గుడారంలోనే ఉన్నాడు: బిహార్‌ సీఎం ప్రధాని మోదీ అయోధ్యలో ఆలయం కట్టించేవరకూ శ్రీరాముడు 400 ఏళ్ల పాటు టెంట్‌లోనే ఉన్నాడని బిహార్‌ సీఎం సమ్రాట్‌ చౌధరీ వ్యాఖ్యానించారు.
  • కనుపాప సమస్య ఉన్న వారికి బయోమెట్రిక్‌ ఆధార్‌ ధ్రువీకరణ ఎలా? రాయితీతో కూడిన వంట గ్యాస్‌ సిలిండర్‌ బుకింగ్‌కి బయోమెట్రిక్‌ ఆధార్‌ ధ్రువీకరణను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేయడాన్ని సవాల్‌ చేస్తూ దిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.
  • అకోయిజంను అరెస్ట్‌ చేయాలి: ఏబీవీపీ లైంగిక వేధింపుల ఆరోపణల కారణంగా జవహార్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) నుంచి తొలగింపునకు గురైన మణిపుర్‌ కాంగ్రెస్‌ ఎంపీ అంగోమ్చా బిమోల్‌ అకోయిజంను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ.. అఖిల భారత విద్యార్థి పరిషత్‌ బుధవారం జేఎన్‌యూ వద్ద నిరసనలు ప్రారంభించింది.
  • ఫోన్‌ రిపేర్‌కు రూ.300 లంచం తీసుకున్న అధికారికి ఏడాది జైలు ల్యాండ్‌ లైన్‌ ఫోన్‌ రిపేర్‌ కోసం రూ.300 లంచం తీసుకున్నందుకు హైదరాబాద్‌కు చెందిన టెలికాంశాఖ అధికారిపై సీబీఐ నమోదుచేసిన కేసులో కింది కోర్టులు విధించిన ఏడాది జైలు శిక్షను సుప్రీంకోర్టు ఖరారుచేసింది.

English Translation

Translation pending...