మినీ డేటా కేంద్రంగా పాత ఫోన్లు

- A
- A+
- A++

స్క్రీన్ పగలడం, బ్యాటరీ సామర్థ్యం క్షీణించడం, మార్కెట్లోకి కొత్త మోడల్ రావడం వంటి కారణాలతో ప్రస్తుతం వాడుతున్న స్మార్ట్‌ఫోన్లకు మనం టాటా చెప్పేస్తుంటాం! ఇలా ఏటా లక్షల ఫోన్లు ఎలక్ట్రానిక్ వ్యర్థాలుగా మారిపోతున్నాయి. అయితే వాటి ఆధారంగా చౌకైన, కొత్తతరం డేటా కేంద్రాలను నిర్మించొచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
గూగుల్ తోడ్పాటుతో కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చేపట్టిన ఒక ప్రాజెక్టు ఈ అంశాన్ని వెలుగులోకి తెచ్చింది. పాత సెల్‌ఫోన్లను విడిభాగాల కోసం రీసైకిల్ చేయడమో.. చెత్త కుప్పల్లోకి చేర్చడమో జరుగుతోంది. నిజానికి ఇందులో అనేకం ఇంకా పనిచేసే స్థితిలోనే ఉంటాయి. మరోపక్క కృత్రిమ మేధ (ఏఐ) విస్తరణ కారణంగా కంప్యూటింగ్ పవర్‌కు డిమాండ్ పెరుగుతోంది. ఇందుకోసం విద్యుత్‌ను భారీగా ఉపయోగించుకునే డేటా కేంద్రాలు అవసరమవుతున్నాయి. ఈ రెండు సమస్యలకు తమ ప్రతిపాదన విరుగుడును సూచిస్తోందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ విధానంలో పాత స్మార్ట్ ఫోన్ల నుంచి మదర్‌బోర్డులను సేకరిస్తారు. వాటిని పరస్పరం అనుసంధానిస్తారు. అలా రూపొందిన నెట్‌వర్క్ భారీగా ప్రాసెసింగ్ శక్తి అవసరంలేని కంప్యూటింగ్ పనులను నిర్వర్తించగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే భారీ ఏఐ డేటా కేంద్రాలకు ఇది ప్రత్యామ్నాయం కాదు. తొలుత దాదాపు 2వేల ఫోన్లతో ఒక కంప్యూటింగ్ క్లస్టర్‌ను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఈ విధానం వల్ల కొత్త కంప్యూటర్ హార్డ్‌వేర్‌కు డిమాండ్ తగ్గుతుంది. ఫలితంగా ముడిపదార్థాలు, నీరు, విద్యుత్‌ను ఆదా చేయవచ్చు. ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తగ్గించవచ్చు. అంతిమంగా పర్యావరణానికి మేలు జరుగుతుంది.
► Read latest Technology Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 17 Jun 2026 01:58 ISTగమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- ఆ ‘235’ కోసమని.. ఇరాన్ వద్ద 60 శాతం శుద్ధత కలిగిన 440 కిలోల యురేనియం ఉంది. దీన్ని 90 శాతానికి శుద్ధి చేస్తే 10-11 అణు బాంబులను తయారుచేయవచ్చు.
- రాకాసి తేలు తేలు అంటే మనకు గుర్తుకొచ్చేది సుమారు అరచేయి అంత పొడవు ఉండే ఒక కీటకం! కానీ అది ఏకంగా క్రికెట్ బ్యాట్ అంత పొడవు ఉంటే? అచ్చంగా ఇలాంటి జీవి 41.5 కోట్ల ఏళ్ల కిందట భూమిపై సంచరించిందని శాస్త్రవేత్తలు తేల్చారు
- ఇక రుచికరంగా ప్రొటీన్ షేక్‌లు ప్రొటీన్ షేక్‌లు రుచికరంగా, గొంతులోకి సాఫీగా జారిపోయేలా చేసే అద్భుత విధానాన్ని బ్రిటన్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వే ప్రొటీన్ల ఉత్పత్తి, ఫిల్టరేషన్‌లో మార్పుల ద్వారా ఈ పానీయాల రుచి, టెక్స్చర్ మెరుగుపడుతుందని గుర్తించారు.
- సజీవ ప్లాస్టిక్.. కోరుకున్నప్పుడు విచ్ఛిన్నం! చాలావరకు ప్లాస్టిక్ వస్తువులను ఒకేసారి వాడి పడేసే విధంగా తయారు చేస్తారు. వాటికి ప్రాణం లేకపోవడంతో భూమిలో కలిసిపోవడానికి వందల సంవత్సరాలు పడుతుంది. ఇది పర్యావరణానికి చేటు.
- ఉపగ్రహం కంటపడిన ఎల్‌నినో! పసిఫిక్ మహాసముద్రంలో పుట్టుకొస్తున్న ఎల్‌నినో ఆనవాళ్లు నింగిలోని ఉపగ్రహం కంటపడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా వాతావరణాన్ని అస్తవ్యస్తం చేసే ఈ పోకడను అమెరికా, ఐరోపాలకు చెందిన సెంటినెల్-6 మైఖేల్ ఫ్రెయిలిచ్ శాటిలైట్ గుర్తించింది
- వరి చూపిన స్మార్ట్ దారి! కోట్లమందికి ప్రధాన ఆహారమైన వరిలో ఆశ్చర్యకరమైన లక్షణాన్ని బ్రిటన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. అది భవిష్యత్ పరిజ్ఞానాలకు మార్గం చూపుతుందని తేల్చారు.
- స్వీయ మరమ్మతులు చేసుకోగల వీగన్ లెదర్! ఎంతో మనసుపడి కొనుక్కున్న లెదర్ జాకెట్ చిరిగిపోతే ఎవరికైనా బాధనిపిస్తుంది. ఇలాంటి ఇబ్బందులను దూరం చేయడానికి శాస్త్రవేత్తలు సరికొత్త పదార్థాన్ని అభివృద్ధి చేశారు
- ఖగోళ వింతలను వీక్షిద్దామా! విశ్వం.. ఎన్నో వింతల సమాహారం! అంతుచిక్కని ఎన్నో అంశాల భాండాగారం!! నిశిరాత్రివేళ అరుదుగా కొన్ని ఖగోళ వింతలు వీక్షకులను కట్టిపడేస్తుంటాయి.
- ఫంగస్‌లా ఏమారుస్తూ బురిడీ! ఈక్వెడార్‌లోని అమెజాన్ అడవుల్లో ఓ వింత జీవిని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఒక చెట్టు ఆకు కింద ఇది వేలాడుతోంది.
- గెలాక్సీ మధ్య నుంచి జోరుగా గాలులు మన పాలపుంత గెలాక్సీ మధ్య భాగంలో శాజిటేరియస్-ఎ అనే భారీ కృష్ణబిలం ఉంది.
- పావురాల జీపీఎస్ గుట్టువీడింది కొత్త ప్రాంతానికి వెళ్లాల్సి వస్తే జీపీఎస్ లేకుండా అడుగు వేయలేని పరిస్థితి ఆధునిక మానవుడిది! పావురాలు మాత్రం నింగిలో వందల కిలోమీటర్లు ప్రయాణించినా.. తిరిగి తమ గూటికి అలవోకగా చేరుకోగలవు.
- ఈ ల్యాబ్‌లో రోబోలే శాస్త్రవేత్తలు ల్యాబ్ అనగానే తలపండిన శాస్త్రవేత్తలు అధునాతన సాధనాలతో సీరియస్‌గా ప్రయోగాలు చేస్తున్న దృశ్యం మన కళ్ల ముందు మెదులుతుంది. అలాంటిది..
- మ్యాగజైన్ వ్యాసాలను ఇక వినొచ్చు! పాటల దగ్గరి నుంచి పుస్తకాలు, వార్తలు, పాడ్‌కాస్ట్‌ల వరకు అన్ని ఆడియో రూపంలో దొరికేస్తున్నాయి. ఇప్పుడు మ్యాగజైన్‌లోని వ్యాసాలను సైతం ఆడియో రూపంలో స్పాటిఫై తీసుకువచ్చింది.
- బ్యాక్టీరియాకు శిక్షణ.. ప్లాస్టిక్‌కు విరుగుడు ఆవిష్కరణ! అనేక రంగాల్లో ప్లాస్టిక్ వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోతోంది. దీనివల్ల పర్యావరణానికి, ప్రజారోగ్యానికి విపరీతమైన హాని జరుగుతోంది. దీనికి ప్రత్యామ్నాయంగా అమెరికాలోని రైస్ విశ్వవిద్యాలయం, హ్యూస్టన్ వర్సిటీ శాస్త్రవేత్తలు బ్యాక్టీరియల్ సెల్యులోజ్ తయారీ విధానాన్ని అభివృద్ధి చేశారు.
- ఎయిర్‌పాడ్స్‌తో వినికిడి పరీక్ష యాపిల్ ఎయిర్‌పాడ్స్ కేవలం సంగీతం వినటానికే కాదు, ఆరోగ్య సంరక్షణకూ తోడ్పడుతున్నాయి. గుండె వేగాన్ని పసిగట్టే ఫీచర్లు గల ఇవిప్పుడు వినికిడి లోపాన్ని ముందుగానే గుర్తించే సాధనాలుగానూ మారాయి. యాపిల్ సంస్థ మనదేశంలో ఎయిర్‌పాడ్స్ ప్రొ యూజర్లకు కొత్త హియరింగ్ టెస్ట్ ఫీచర్‌ను జోడించింది మరి.
- కార్లూ మాట్లాడుకుంటాయి ! రమేశ్ కారులో ఆఫీసుకు బయలుదేరాడు. ‘అర కిలోమీటరు దూరంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఎడమకు తిరిగి, సబ్‌వే గుండా వెళ్తే రద్దీని తప్పించుకోవచ్చు’ అని కారు డ్యాష్‌బోర్డు సమాచారం అందించింది. అది చెప్పినట్టు చేయటం వల్ల సమయానికి ఆఫీసుకు చేరుకున్నాడు.
- బాస్కెట్ బాల్ రోబో బాస్కెట్‌బాల్ ఆడటమంటే మాటలు కాదు. చేత్తో బంతిని ఒడుపుగా పట్టుకొని, అరచేతుల్లో సుతారంగా దొర్లిస్తూ నేరుగా రింగులో పడేలా బంతిని విసరాలి. ఇందుకు ఎంతో ఏకాగ్రత అవసరం. బంతిని ఎంత దూరం నుంచి, ఎంత వేగంతో విసిరితే రింగులో పడుతుందో కచ్చితంగా అంచనా వేయాల్సి ఉంటుంది.
- ఉపగ్రహమా.. నీవెక్కడ? అంతరిక్షంలో ఎన్నో ఉపగ్రహాలు. మరెన్నో ఉపగ్రహ శకలాలు. వాటన్నింటినీ ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్నారా?
- అర్టెమిస్ అనుభవాలు ఎంతో ఆసక్తిని రేపిన అర్టెమిస్ 2 అంతరిక్ష యాత్ర ముగిసింది. ఇది నిర్ణీత లక్ష్యాలను చాలావరకూ నెరవేర్చింది. నలుగురు వ్యోమగాములను చంద్రుడి చుట్టూ తిప్పి, క్షేమంగా తిరిగి భూమికి తీసుకొచ్చింది.
- అంతరిక్షంలో ఐఫోన్లు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తమ చందమామ ప్రయోగం నుంచి సరికొత్త ఫొటోలను విడుదల చేసింది. కొన్ని ఫొటోలు ప్రొఫెషనల్ కెమెరాలతో తీసినట్టుగా పాలిష్డ్‌గా కనిపిస్తే.. మరికొన్ని పూర్తి వ్యక్తిగతంగా కనిపిస్తున్నాయి
English Translation
Old phones as mini data centers

- A
- A+
- A++

currently being used due to reasons such as screen breakage, declining battery capacity, new models coming into the market We call smartphones Tata! Millions of phones are becoming electronic waste every year. But researchers say that they can be used to build cheap, new generation data centers.
A project undertaken by University of California scientists with the support of Google brought this matter to light. Old cell phones are being recycled for spare parts or thrown in garbage heaps. In fact, many of them are still in working order. On the other hand, the demand for computing power is increasing due to the proliferation of artificial intelligence (AI). For this, data centers are required which consume a lot of electricity. The scientists said that their proposal represents an antidote to both these problems. In this method, motherboards are collected from old smart phones. They are interconnected. Scientists say that the network thus formed can perform computing tasks that do not require heavy processing power. But it is not a substitute for massive AI data centers. First they want to set up a computing cluster with about 2 thousand phones. This approach reduces the demand for new computer hardware. As a result raw materials, water and electricity can be saved. Electronic waste can be reduced. Ultimately the environment is better.
► Read latest Technology Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 17 Jun 2026 01:58 ISTNote:Advertisements appearing on enadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.
More
- For that '235'... Iran has 440 kg of uranium with 60 percent purity. If it is purified to 90 percent, 10-11 atomic bombs can be made.
- Rakasi scorpion A scorpion is an insect that is about the length of a palm! But what if it was as long as a cricket bat? Scientists have concluded that a similar creature roamed the earth less than 41.5 million years ago
- More delicious protein shakes British scientists have discovered a brilliant way to make protein shakes taste delicious and slide down the throat smoothly. Changes in whey protein production and filtration have been found to improve the taste and texture of these beverages.
- Living plastic.. breaks when wanted! Most plastic items are made in a single-use manner. They lack life and take hundreds of years to assimilate into the earth. It's good for the environment.
- El Nino spotted by satellite! Signs of El Niño emerging in the Pacific Ocean have been spotted by satellite in Ninggi. Sentinel-6 Michael Freilich satellite of America and Europe has identified this trend of destabilizing the weather around the world. British scientists have identified a surprising feature of rice, which is the staple food for millions of people. It is concluded that it will lead to future technologies.
- Vegan leather that can repair itself! If a leather jacket that you bought with a lot of heart gets torn, it will hurt anyone. Scientists have developed a new material to overcome such difficulties
- Let's see the astronomical wonders! Universe.. a collection of many strange things! A storehouse of many elusive things!! Rarely at night some celestial strangeness engages the viewers. Scientists have discovered a strange creature in the Amazon forests of Ecuador. It hangs under the leaf of a tree.
- Strong winds from the center of the galaxy At the center of our Milky Way galaxy lies a supermassive black hole called Sagittarius-A. If you have to go to a new place, you cannot step without a GPS. Pigeons, on the other hand, can travel hundreds of kilometers in the air and return to their nest safely.
- The scientists in this lab are robots. The lab is a scene of serious experiments with advanced tools by brilliant scientists before our eyes. Such..
- You can listen to magazine articles! From songs to books, news and podcasts, everything is available in audio form. Now the articles in the magazine have also been brought by Spotify in the form of audio. The use of plastic in many fields is increasing indiscriminately. This is causing tremendous harm to the environment and public health. As an alternative to this, scientists from Rice University and University of Houston in America have developed a process of manufacturing bacterial cellulose.
- Hearing test with AirPods. Apple's AirPods are not just for listening to music, but also for health care. With heart rate sensing features, they have also become tools for early detection of hearing loss. Apple has added a new hearing test feature for AirPods Pro users in our country.
- Cars also talk! Ramesh left for office in car. A road accident happened half a kilometer away. There is a traffic jam. If you turn left and go through the subway, you can avoid the traffic,” the dashboard of the car informed. Doing as he was told, he reached the office on time.
- Basketball Robot Playing basketball is not about words. Hold the ball with the hand and roll freely in the palms and throw the ball straight into the ring. This requires a lot of concentration. How far and how fast the ball is thrown, it has to be accurately estimated to land in the ring.
- Satellite.. where are you? There are many satellites in space. Many more satellite fragments. Want to see them all live?
- Artemis Experiences The much-hyped Artemis 2 space mission has come to an end. It has largely fulfilled the set objectives. Four astronauts orbited the moon and returned safely to Earth.
- iPhones in space The American space agency NASA has released new photos from its Chandama mission. Some photos look polished as if they were taken with professional cameras, while others look completely personal