ఎన్సీఈఆర్టీ పాఠ్యాంశం వివాదం.. స్పందించిన కేంద్రం..!

Eenadu icon
By National News Team Published : 25 Feb 2026 17:31 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (NCERT) 8వ తరగతి పాఠ్యాంశంలో న్యాయవ్యవస్థలో అవినీతి అంశాన్ని ప్రవేశపెట్టడం తీవ్ర వివాదమైంది. దానిపై సుప్రీంకోర్టు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. వివాదాస్పదమైన ఆ అంశాలను తొలగించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నాయి. అలాంటి అంశాలను చేర్చకుండా ఉండాల్సిందన్న అభిప్రాయం వ్యక్తమైంది. అవి ఆమోదయోగ్యమైనవి కావని, వాటి స్థానంలో స్ఫూర్తిదాయక అంశాలు చేర్చాల్సిందని వెల్లడించాయి. ఈ మేరకు జాతీయ మీడియా కథనాలు రాసుకొచ్చాయి. 

8వ తరగతి విద్యార్థులకు న్యాయవ్యవస్థలో అవినీతి గురించి ఎన్సీఈఆర్టీ బోధిస్తోందని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. ‘‘ఈ వ్యవహారం అందరినీ కలవరానికి గురిచేసింది. న్యాయవ్యవస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించే చర్యలను సహించబోం’’ అని సీజేఐ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 

► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • వాయుసేన విన్యాసాలు.. ‘ప్రచండ్‌’లో ప్రయాణించనున్న రాష్ట్రపతి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాజస్థాన్‌లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా జైసల్మేర్ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ను సందర్శించనున్నారు.
  • బీజాపూర్ జిల్లాలో ఎదురుకాల్పులు.. ఇద్దరు మావోయిస్టులు మృతి ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో నక్సలైట్లు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.
  • పాక్‌ ఊహల్లో బతుకుతున్నట్లుంది : భారత్‌ చురకలు India Hits back at Pakistan: జమ్మూకశ్మీర్‌ అభివృద్ధిని చూడలేదంటే పాక్‌ ఊహల్లో విహరిస్తూ ఉండొచ్చంటూ భారత్ ఎద్దేవా చేసింది. 
  • స్కూల్‌లో ఆడుతూ కుప్పకూలి.. 9 ఏళ్ల బాలికకు కార్డియాక్‌ అరెస్ట్‌ Girl Dies of Cardiac Arrest: రాజస్థాన్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్కూల్‌లో ఆడుకుంటూ కుప్పకూలి ఓ 9 ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది.
  • న్యాయవ్యవస్థ రక్తం చిందిస్తోంది: NCERT వివాదాస్పద బుక్‌ను నిషేధించిన సుప్రీం Chief Justice Slams NCERT: ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యాంశం వివాదంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. 
  • రూ.102 కోట్ల బంగారం స్మగ్లింగ్ కేసు.. ఛార్జ్‌షీట్‌లో నటి రన్యారావు పేరు Actor Ranya Rao: కన్నడ నటి రన్యారావు మరింతగా చిక్కుల్లో పడింది.
  • ఇన్‌స్టాలో మోదీ క్రేజ్‌.. 10 కోట్లు దాటిన ఫాలోవర్లు PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు సృష్టించారు. సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన ఫాలోవర్ల సంఖ్య 100 మిలియన్లు దాటింది.
  • పదో తరగతి పత్రాలతోనూ ఓటరు గుర్తింపు నిర్ధరణ అర్హులైన ఓటర్లుగా నిరూపించుకోవడానికి ప్రజలు పదో తరగతి ప్రవేశ (అడ్మిట్‌) కార్డు, ఉత్తీర్ణత ధ్రువీకరణనూ అనుబంధ పత్రంగా ఎన్నికల అధికారులకు సమర్పించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
  • కాశీలో గంగమ్మ అలలపై ..మెక్సికో జంటకు పడవ పెళ్లి భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ఆకర్షితులు అవుతున్న ఎన్నో విదేశీ జంటలు వారణాసి వంటి ఆధ్యాత్మిక క్షేత్రాలను వేదికగా చేసుకొని ఒక్కటవుతున్నాయి.
  • దేశాల పరస్పర సహకారానికి మిలన్‌ దోహదం హిందూ మహాసముద్రంలో దేశాల నడుమ మధ్య పరస్పర సహకారాన్ని బలోపేతం చేసేందుకు నిర్వహించిన ‘మిలన్‌-2026’ విన్యాసాలు విజయవంతంగా ముగిశాయని ఫ్లీట్‌ కమాండర్‌ రియర్‌ అడ్మిరల్‌ అలోక్‌ ఆనంద అన్నారు.
  • సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది ఏడీఎన్‌ రావు కన్నుమూత సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది ఏడీఎన్‌ రావు అనారోగ్యంతో బుధవారం మరణించారు. మూడు దశాబ్దాలపాటు సుప్రీంకోర్టులో న్యాయవాద వృత్తి కొనసాగించిన ఆయన గ్రీన్‌ లాయర్‌గా ప్రసిద్ధి పొందారు.
  • దేశంలో మొట్టమొదటి దివ్యాంగుల నటనాలయం అస్సాంకు చెందిన థియేటర్‌ ఆర్టిస్ట్‌ రాజీవ్‌ కుమార్‌ సౌద్‌ దివ్యాంగులకు నటనలో మెళకువలు నేర్పించడమే కాకుండా, ఇతర రంగాల్లోనూ వారు స్వావలంబన సాధించి సమాజంలో గౌరవంగా జీవించేలా ప్రోత్సహిస్తున్నారు.
  • దిల్లీలో దక్షిణాసియా టూరిజం ఎగ్జిబిషన్‌.. ప్రత్యేక ఆకర్షణగా రామోజీ ఫిల్మ్‌సిటీ స్టాల్‌ దక్షిణాసియా ట్రావెల్‌ అండ్‌ టూరిజం ఎక్స్ఛేంజ్‌ (ఎస్‌ఏటీటీఈ- 2026) 33వ ఎగ్జిబిషన్‌ దిల్లీలోని యశోభూమిలో బుధవారం ప్రారంభమైంది.
  • డీజీసీఏదీ తప్పే: రోహిత్‌ పవార్‌ మహారాష్ట్రలోని బారామతి వద్ద గత నెల 28న జరిగిన విమాన దుర్ఘటనలో మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్‌పవార్‌ సహా అయిదుగురి దుర్మరణానికి ‘పౌర విమానయాన డైరెక్టరేట్‌ జనరల్‌’ (డీజీసీఏ) తప్పిదం కూడా కారణమని ఎన్సీపీ (ఎస్పీ) శాసనసభ్యుడు రోహిత్‌ పవార్‌ ఆరోపించారు.
  • బ్రిటన్‌ ప్రయాణాలకు ఇ-వీసా తప్పనిసరి బ్రిటన్‌ వెళ్లాలనుకునే వారికి బుధవారం నుంచి కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. పర్యాటకులు ఎలక్ట్రానిక్‌ వీసా (ఇ-వీసా)లను కలిగి ఉండటాన్ని అక్కడి ప్రభుత్వం తప్పనిసరి చేసింది.
  • న్యాయవ్యవస్థను కించపరచడాన్ని అనుమతించను జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) ఎనిమిదో తరగతి సాంఘిక శాస్త్రం కొత్త పాఠ్యపుస్తకంలో న్యాయవ్యవస్థలో అవినీతిపై ఒక అధ్యాయాన్ని ప్రచురించడంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ సూర్యకాంత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు.
  • మోదీ నామినేషన్‌ను తిరస్కరించండి గత సార్వత్రిక ఎన్నికల సమయంలో వారణాసి లోక్‌సభ నుంచి ఎన్నికైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నామినేషన్‌ నిబంధన ప్రకారం లేనందున దాన్ని రద్దుచేసి ఆ స్థానానికి తిరిగి ఎన్నికలు...
  • పెట్రోలులో 20% ఇథనాల్‌ తప్పనిసరి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఏప్రిల్‌ 1 నుంచి తప్పనిసరిగా పెట్రోలులో 20% వరకు ఇథనాల్‌ కలిపి విక్రయించాలని కేంద్రం తెలిపింది. రీసెర్చ్‌ ఆక్టేన్‌ నంబరు (ఆర్‌ఓఎన్‌) 95తో ఈ పెట్రోలు ఉండాలనీ చమురు మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌లో పేర్కొంది.
  • దిల్లీ పోలీసులపై హిమాచల్‌లో కిడ్నాప్‌ కేసు ఏఐ సదస్సులో నిరసన తెలిపిన యువజన కాంగ్రెస్‌ కార్యకర్తల వ్యవహారం హిమాచల్‌ప్రదేశ్‌లో ఇబ్బందికర వాతావరణానికి దారితీసింది. నిరసనకారుల్లో ముగ్గురిని తమతో తీసుకువెళ్లేందుకు దిల్లీ పోలీసులు సాధారణ దుస్తుల్లో హిమాచల్‌ప్రదేశ్‌కు వచ్చారు.
  • వ్యక్తిగత పర్యటనకు 50 మంది సిబ్బంది పురమాయింపు ఆయనో ప్రభుత్వ రంగ సంస్థ సీనియర్‌ ఉన్నతాధికారి. బంధు మిత్ర సమేతంగా ప్రయాగ్‌రాజ్‌ సందర్శనకు ప్రణాళిక సిద్ధం చేశారు. అధికార విధులతో ఏ మాత్రం సంబంధంలేని పూర్తిగా వ్యక్తిగత పర్యటన ఇది.