‘సేవ్ పునర్విక’.. రూ.6 కోట్లు సమకూర్చడం నా బాధ్యత: మంత్రి లోకేశ్

- A
- A+
- A++

అమరావతి: ఎస్‌ఎంఏ టైప్ -1తో బాధపడుతున్న కర్నూలుకు చెందిన పునర్విక అనే బాలిక చికిత్సకు సాయం చేసేందుకు మంత్రి నారా లోకేశ్ ( Nara Lokesh) ముందుకొచ్చారు. సాయం చేయాలని బాలిక తల్లిదండ్రులు ‘ఎక్స్’లో అభ్యర్థించడంతో మంత్రి స్పందించారు.
ఈ అరుదైన వ్యాధితో కండరాలు క్రమంగా బలహీనపడతాయన్నారు. ఈ స్థితిలోనూ ధైర్యంగా పునర్విక పోరాడుతున్న తీరును కొనియాడారు. ఆమె ఇంజక్షన్‌కు రూ.16 కోట్లు అవసరమని పేర్కొన్నారు. ఇప్పటికే దాతలు స్పందించి రూ.10 కోట్లు సమకూర్చడం హర్షణీయమన్నారు. మిగిలిన రూ.6 కోట్లు సమకూర్చడం తన బాధ్యత అని చెప్పారు. ప్రతి ఒక్కరూ సాయం అందించాలని కోరారు. ( Andhra Pradesh News). ఈ అంశంపై మంత్రి నారా లోకేశ్ స్పందించడంపై సినీ నటుడు మంచు మనోజ్ కృతజ్ఞతలు తెలిపారు.
► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- పేదల కడుపు నిండితేనే నిజమైన అభివృద్ధి: సీఎం చంద్రబాబు ‘పేదల కడుపు నిండితేనే నిజమైన అభివృద్ధి అని నేను నమ్ముతాను.
- రాయలసీమను స్పోర్ట్స్ హబ్‌గా మారుస్తాం: నారా లోకేశ్ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ప్రపంచస్థాయి మెకానిజం తీసుకురానున్నామని, ఇందుకు సంబంధించి 90 రోజుల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు.
- సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సీఎం చంద్రబాబు సమీక్ష పోలవరం ప్రాజెక్టు పూర్తి కాగానే గోదావరి జలాలను కుడి, ఎడమ కాల్వల ద్వారా తరలించి..
- ‘AMARAVATI’.. ఏపీ రాజధాని పేరుపై సీఎస్ స్పష్టత ఏపీ రాజధాని అమరావతి పేరుపై స్పష్టత ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీచేశారు.
- మహిళా రిజర్వేషన్ బిల్లు.. సీఎం క్యాంపు కార్యాలయంలో కూటమి నేతల భేటీ ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలు కీలక భేటీ నిర్వహించారు.
- కృష్ణపట్నం పోర్టు విస్తరణ పనులపై మంత్రి బీసీ జనార్దన్ సమీక్ష నెల్లూరు జిల్లాలో మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి పర్యటించారు.
- సత్యసాయి జిల్లాలో పేలుడు.. ఐదుగురు మృతి సత్యసాయి జిల్లాలో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్లు పేలాయి.
- డ్రైవర్ హత్య కేసు.. ఎమ్మెల్సీ అనంతబాబు పిటిషన్ కొట్టివేత కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబుకు కోర్టులో చుక్కెదురైంది.
- తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేశ్ తెదేపా కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మంత్రి నారా లోకేశ్‌ను ప్రకటించింది.
- ఏపీ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి ap inter Results Released| ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు (ap inter results) విడుదలయ్యాయి.
- ఏసీబీ కస్టడీకి దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిని ఏసీబీ కస్టడీలోకి తీసుకుంది.
- జగన్ మాజీ సీపీఆర్‌వో పూడి శ్రీహరి అరెస్టు మాజీ సీపీఆర్‌వో పూడి శ్రీహరిని పోలీసులు అరెస్టు చేశారు. వైకాపా అధినేత జగన్ సీఎంగా ఉన్నప్పుడు పూడి శ్రీహరి సీపీఆర్‌వోగా పనిచేశారు.
- ముగిసింది వేట.. చిక్కింది పండుగప్ప! సముద్రంలో చేపల వేట నిషేధం బుధవారం నుంచి అమలవుతున్న నేపథ్యంలో.. జాలర్లు మంగళవారం ఫిషింగ్ హార్బర్‌కు చేరుకున్నారు.
- సిల్వర్ డివిడెండ్..వృద్ధులు, యువత మధ్య వారధి! వృద్ధుల అనుభవం, జ్ఞానం సమాజాభివృద్ధికి ఉపయోగపడేలా చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక. వారి ఆరోగ్య రక్షణకు ప్రాధాన్యం ఇస్తూనే.. సమాజానికి వారి అనుభవాలను పంచాలని ‘సిల్వర్ డివిడెండ్’ కార్యక్రమాన్ని రూపొందిస్తోంది.
- ఈ మహాదారి.. ఓ మాయదారి! కోల్‌కతా-చెన్నైలను కలిపే కీలక జాతీయ రహదారి. ఇప్పుడా దారిలో ప్రయాణం... అడుగడుగూ గండాల మయం.
- ఆడుదాం ఆంధ్రా.. దోచేశారు చూశారా వైకాపా హయాంలో నిర్వహించిన ‘ఆడుదాం.. ఆంధ్రా’ కార్యక్రమంలో రూ.20.37 కోట్లు దోచుకున్నారని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నిగ్గు తేల్చింది.
- ప్రధాన డ్యాం పనుల నాణ్యతపై దృష్టి పెట్టాలి ‘‘పోలవరం ప్రాజెక్టులో ప్రధాన డ్యాం నిర్మాణ పనులు కీలకమైనవి. నాణ్యతపై దృష్టి సారించాలి. అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
- పవన్ కల్యాణ్‌తో బంజారా సేవా సంఘ్ ప్రతినిధుల భేటీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను ఆలిండియా బంజారా సేవా సంఘ్ ప్రతినిధులు మంగళవారం కలిశారు.
- కొత్తగా 13 లోక్‌సభ నియోజకవర్గాలు! రాష్ట్రంలో లోక్‌సభ నియోజకవర్గాల ముఖచిత్రం మారనుంది. పునర్విభజన బిల్లు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ స్థానాలు మరో 13 వరకు పెరిగే అవకాశం ఉంది.
- సమాజం బాగు కోసమే రెడ్‌బుక్ రాజారెడ్డి రాజ్యాంగంతో జరిగిన విధ్వంసం నుంచి సమాజాన్ని బాగు చేసేందుకే రెడ్‌బుక్ వచ్చిందని విద్య, ఐటీ శాఖల మంత్రి, తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు.