TG News: తెలంగాణ లోక్‌భవన్‌లో ఎట్‌హోం.. ఎక్స్‌లెన్స్‌ అవార్డుల ప్రదానం

Eenadu icon
By Telangana News Team Published : 26 Jan 2026 17:43 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

హైదరాబాద్‌: రిపబ్లిక్‌ డే సందర్భంగా లోక్‌భవన్‌లో ఎట్‌హోం కార్యక్రమం జరిగింది. నేతలకు గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ తేనీటి విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు సీజే ఏకే సింగ్‌, స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, భాజపా నేతలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌ అవార్డ్స్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ను జిష్ణుదేవ్‌ వర్మ ప్రదానం చేశారు.

► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :