బొర్రా దారి.. ఒంపుల వయ్యారి..

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

పచ్చని కొండల నడుమ మెలికలు తిరిగిన ఈ రహదారి అల్లూరి సీతారామరాజు జిల్లాలో ములియగుడ కూడలి నుంచి బొర్రాకు వెళ్లే మార్గం. పర్యాటక సీజన్‌లో మన్యం సందర్శనకు కార్లు, బస్సుల్లో వచ్చే వారికి ఘాట్ రోడ్డు ప్రయాణం మధురానుభూతిని మిగులుస్తోంది. ఒంపులు తిరిగిన ఈ రహదారిని డ్రోన్‌తో తీసిన చిత్రమిది.
► Read latest Alluri sitharama raju Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 04 Jan 2026 07:18 ISTగమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- ఉపాధిలో అద్వితీయం! [ 18-02-2026] రాష్ట్రంలో ఉపాధి కూలీలకు వంద రోజులు పని దినాలు కల్పించడంలో జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ముఖ్యంగా పనులు, అంచనాలను గుర్తించి లక్ష్యాలను చక్కగా నిర్దేశించుకోవడంతోనే ఈ ఘనత సాధించినట్లు అధికారులు చెబుతున్నారు.
- ముత్యమంత పసుపు.. ముమ్మరంగా సేకరణ [ 18-02-2026] పసుపు సాగు చేస్తున్న గిరి రైతులకు తీపికబురు. రెండేళ్ల తర్వాత ధర పెరిగింది. ప్రస్తుతం కేజీ రూ. 140 వరకు పలుకుతోంది. మూడేళ్లుగా రూ.60కి మించి ధర రాకపోవడంతో రైతులు నష్టపోయారు
- పడవ చూస్తే గుబులు.. ప్రయాణమంటే గుండె గుభేలు [ 18-02-2026] మత్స్యగెడ్డపై రాకపోకలకు గిరిజనులు నడుపుతున్న పడవ దెబ్బతినడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సుజనకోట పంచాయతీ పరిధిలోని 14 గ్రామాల గిరిజనులు మత్స్యగెడ్డ దాటేందుకు నాటు పడవలు ఆశ్రయించేవారు.
- రీసర్వేలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు [ 18-02-2026] ఉమ్మడి అల్లూరి జిల్లాలో తహసీల్దార్ల లాగిన్‌లో రీసర్వేకు సంబంధించి పెండింగ్ ఉన్న సమస్యలను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ దినేష్‌కుమార్ స్పష్టం చేశారు.
- మినీ ఆరోగ్య కేంద్రాలుగా అంగన్‌వాడీలు [ 18-02-2026] అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రథమ చికిత్స అందించేందుకు వీటిని మినీ ఆరోగ్య కేంద్రాలుగా తీర్చిదిద్దారు. వైకాపా ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో అంగన్‌వాడీ కేంద్రాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి.
- అచ్యుతాపురంలో భారీ అగ్ని ప్రమాదం [ 18-02-2026] అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్) రోడ్డులో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మండలంలోని మోసయ్యపేటకు చెందిన కోన వెంకటరావు పూడిమడక రోడ్డులో దుకాణం అద్దెకు తీసుకుని కేఆర్ మార్ట్ పేరుతో కిరాణా, ప్లాస్టిక్, స్టేషనరీ, హౌస్‌కీపింగ్ సామగ్రి విక్రయించే దుకాణం నడుపుతున్నారు.
- మృత శిశువు జననం [ 18-02-2026] చింతపల్లి ఆసుపత్రి వైద్యులు సకాలంలో స్పందించి ఉంటే గర్భశోకం ఉండేది కాదని గూడెంకొత్తవీధి మండలం రింతాడ పంచాయతీ కడుగుల గ్రామానికి చెందిన సాగిన పూర్ణసత్యనారాయణ, కల్యాణి దంపతులు మంగళవారం విలపించారు
- కోర్టు హాల్లో కుప్పకూలిన మహిళ [ 18-02-2026] కుటుంబ గొడవల నేపథ్యంలో మంగళవారం వాయిదాకు హాజరైన మహిళా కక్షిదారురాలు కోర్టు హాల్లోనే కుప్పకూలిపోవడంతో ప్రధాన కుటుంబం న్యాయస్థానం న్యాయమూర్తి కె.రాధారత్నం స్పందించారు.