జనవరి 5 నాటికి మహాజాతర పనులన్నీ పూర్తవ్వాలి: మంత్రి సీతక్క

- A
- A+
- A++

తాడ్వాయి: మేడారంలో కొలువైన సమ్మక్క, సారలమ్మ మహాజాతర పనులను జనవరి 5 నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. మేడారంలో జరుగుతున్న రహదారులు, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, గద్దెల ప్రాంగణాన్ని మంగళవారం ఆమె పరిశీలించారు. కొన్ని శాఖల పనులు పురోగతిలో ఉన్నప్పటికీ రహదారుల అభివృద్ధి విషయంలో మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికే భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో అధికారులందరూ అంకితభావంతో పనిచేసి పనులను పూర్తి చేయాలన్నారు. మంత్రి వెంట కలెక్టర్ దివాకర, మార్కెట్ ఛైర్ పర్సన్ రేగ కల్యాణి తదితరులు ఉన్నారు.
► Read latest Warangal Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- వరద చేసిన గాయం...! [ 18-02-2026] గత అక్టోబరులో కురిసిన భారీ వర్షాలకు వరంగల్, హనుమకొండ నగరాలు అతలాకుతలమయ్యాయి.
- పెట్రోల్ పోసి నిప్పంటించుకున్న ఘటన.. వ్యక్తి మృతి [ 18-02-2026] తనతో పెళ్లికి నిరాకరించిందన్న కక్షతో వివాహితపై పెట్రోల్ పోసి ఆపై నిప్పటించుకున్న ఘటనలో వ్యక్తి మృతిచెందాడు.
- రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య [ 18-02-2026] రైలు కింద పడి గుర్తుతెలియని యువకుడు మంగళవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ రైల్వే స్టేషన్ పరిధిలో జరిగింది.
- రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి [ 18-02-2026] నల్లబెల్లి మండలం శనిగరం సమీపంలోని 365వ జాతీయ రహదారిపై బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది.
- ఇంచించు కొలుసుడే..! [ 18-02-2026] ‘నాలుగు గోడల మధ్య కూర్చొని దస్త్రాలపై సంతకాలు చేసేది లేదు. అభివృద్ధి పనులు క్షేత్రస్థాయిలో చూశాకే బిల్లులు చెల్లిస్తా’నని గ్రేటర్ వరంగల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ తేల్చి చెబుతున్నారు.
- చేయూత లేక పరిశ్రమల మూత [ 18-02-2026] ఐటీడీఏ ఆధ్వర్యంలో గిరిజన నిరుద్యోగ యువత, మహిళలకు ఏర్పాటు చేసిన చిన్న తరహా పరిశ్రమలకు చేయూత కొరవడింది. ఒక్కొక్కటిగా మూత పడుతున్నా పట్టించుకునే దిక్కులేదు.
- ‘జీపీలకు రూ.500 కోట్లు విడుదల’ [ 18-02-2026] రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధి కోసం పంచాయతీలకు రూ.500 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి సీతక్క తెలిపారు. ములుగు జిల్లాలో ఇటీవల కొత్తగా ఎన్నికైన సర్పంచులకు జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో మంగళవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
- ఆధిక్యం.. అదృష్టం హస్తం వైపే [ 18-02-2026] ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 పురపాలకాలు అధికార పార్టీకే దక్కాయి. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన వార్డులు గానీ.. సాధించిన ఓట్లలో గానీ కాంగ్రెస్ ఆధిక్యాన్ని చాటుకుంది.
- గాల్లోకి రాకెట్ రుద్రమ..! [ 18-02-2026] ఆ యువకుడికి చిన్నతనం నుంచి అంతరిక్షం, ఆకాశం అంటే ఎంతో ఆసక్తి. న్యాయవాదిగా పని చేస్తున్న తండ్రితో ద్విచక్ర వాహనంపై రాత్రిపూట వెళ్లేప్పుడు ‘చందమామ మన వెనకాలే ఎందుకు వస్తోంది’?
- అంగన్‌వాడీ చిన్నారులకు ఏకరూప దుస్తులు [ 18-02-2026] అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు(3-6 ఏళ్లలోపు) ఏకరూప దుస్తులు ప్రభుత్వాలు అందించనున్నాయి. గతేడాది అక్టోబర్‌లో మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనరేట్ నుంచి ఉమ్మడి జిల్లాల్లోని జిల్లా సంక్షేమాధికారుల కార్యాలయాలకు దుస్తులకు సంబంధించిన వస్త్రం పంపిణీ చేశారు.
- ఉత్కంఠ.. ఉద్రిక్తతల మధ్య.. ఛైర్‌పర్సన్ ఎన్నిక [ 18-02-2026] కిడ్నాప్ కేసు నేపథ్యంగా వాయిదా పడిన జనగామ మున్సిపల్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక ప్రశాంతంగా ప్రారంభమై, ఉత్కంఠత, ఉద్రిక్తత పరిస్థితుల నడుమ పూర్తయ్యింది. స్థానిక పురపాలిక కార్యాలయంలో మంగళవారం వాయిదా ప్రత్యేక సమావేశం జనగామ ఆర్డీవో గోపీరాం ఆధ్వర్యంలో జరిగింది.
- తొర్రూరులో నాటకీయ పరిణామాలు [ 18-02-2026] నున్వా..నేనా అంటూ కొనసాగిన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ ఛైర్మన్, ఉపఛైర్మన్ ఎన్నిక మంగళవారం ముగిసింది. భారాస నుంచి గెలిచిన 9 మంది మొదటగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు.
- రాజ్యాంగానికి విరుద్ధంగా పని చేస్తున్నారు.. [ 18-02-2026] రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రాజ్యంగానికి విరుద్ధంగా పనిచేస్తోందంటూ.. మేం రాజకీయాల్లో ఉండాలా..వద్దా? అనే సందేహాన్ని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వ్యక్తం చేశారు.
- ములుగు ఎస్సై పోస్టుకు తీవ్ర పోటీ [ 18-02-2026] జిల్లా కేంద్రంలోని ఠాణా ఎస్సై పోస్టుకు తీవ్ర పోటీ నెలకొంది. ఇక్కడికి రావడానికి ఎక్కువ మంది ఎస్సైలు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.
- సామాజిక మాధ్యమ కేంద్రంగా గంజాయి వ్యాపారం [ 18-02-2026] మత్తు పదార్థాల క్రయవిక్రయాలకు కొందరు సామాజిక మాధ్యమాలను వినియోగిస్తున్నారు. ఇన్‌స్టా ద్వారా క్రయవిక్రయాలకు పాల్పడుతున్న నిందితుడిని తాజాగా వరంగల్ పోలీసులు పట్టుకున్నారు.