కార్యకర్తలే తెదేపాకు వెన్నుదన్ను: ట్రైకార్ రాష్ట్ర ఛైర్మన్

- A
- A+
- A++

బుట్టాయగూడెం: తెదేపాకు ఎళ్లప్పుడూ కార్యకర్తలే వెన్నుదన్నుగా నిలుస్తున్నారని ట్రైకార్ రాష్ట్ర ఛైర్మన్, తెదేపా పోలవరం కన్వీనర్ బొరగం శ్రీనివాసులు అన్నారు. ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో ఉత్తమ సేవలందించిన కార్యకర్తలుగా ఎంపికైన వారికి. . బుట్టాయగూడెం మండలం బూసరాజుపల్లిలో నియోజకవర్గ స్థాయిలో మంగళవారం పురస్కారాలు ప్రదానం చేశారు. మొత్తం 48 మందికి పురస్కారాలు, ప్రశంసాపత్రాలు అందజేసి సన్మానించారు. తెదేపా రాష్ట్ర కార్యదర్శి శీలం వెంకటేశ్వరరావు, ఏఎంసీ మాజీ ఛైర్మన్లు పారేపల్లి రామారావు, మొగపర్తి సోంబాబు, రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యురాలు కాకి లక్ష్మి, గిరిజన సహకార సంస్థ రాష్ట్ర డైరెక్టర్ మడకం కన్నపరాజు, తెలుగురైతు జిల్లా కార్యదర్శి గద్దె అబ్బులు తదితరులు పాల్గొన్నారు.
► Read latest West godavari Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- శ్రీ వీరేశ్వరస్వామివారిని దర్శించుకున్న శేఖర్ మాస్టర్ [ 18-02-2026] మండలంలోని పట్టిసీమ వద్ద ఉన్న శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి ఆలయాన్ని బుధవారం డ్యాన్స్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.
- జనగణన సకాలంలో పూర్తి చేయాలి [ 18-02-2026] మండలంలో జనగణన ప్రక్రియ పారదర్శకంగా సకాలంలో పూర్తి చేయాలని ఎమ్మార్వో సత్యనారాయణ ఆదేశించారు.
- అందాల గోదారి.. చిత్రీకరణలకు పూలదారి! [ 18-02-2026] ‘30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ’ అంటూ వెండితెరపై తన హాస్యపు ఖడ్గం దూసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన నటుడు బాలిరెడ్డి పృథ్వీరాజ్.
- మార్గం సుగమం.. పశ్చిమకు మణిహారం [ 18-02-2026] జిల్లాలో జాతీయ రహదారి 216 రహదారికి ఉన్న అవరోధాలు తొలగాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలను అనుసంధానం చేసేందుకు వశిష్ఠ గోదావరిపై దశాబ్దాల కిందట తలపెట్టిన వంతెన నిర్మాణానికి న్యాయపరమైన చిక్కులు వీడాయి.
- అడ్డంగా వస్తాయ్.. ప్రమాదంలో పడేస్తాయ్ [ 18-02-2026] రహదారిపై అకస్మాత్తుగా వచ్చే కుక్కలను తప్పించబోయి ప్రమాదాల బారిన పడుతున్న సంఘటనలు ఇటీవల పెరుగుతున్నాయి. సమస్య చిన్నదిగా అనిపించినా... వాటిని తప్పించే క్రమంలో నియంత్రణ కోల్పోయి కిందపడి కొందరు గాయాల పాలవుతుంటే..
- ప్రేమికుడి ఇంటి ఎదుట నిరసన [ 18-02-2026] ఫేస్‌బుక్‌తో పరిచయమైన ఓ జంట ప్రేమ నిశ్చితార్థం వరకు చేరుకుంది. కట్నకానుకలను జేబులో వేసుకొని.. తీరా పెళ్లికి నిరాకరించాడు ఆ ప్రేమికుడు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.
- అద్దెకు శేషమహల్ రహదారి [ 18-02-2026] తాడేపల్లిగూడెం పట్టణంలో అత్యంత ప్రధానమైన ప్రాంతాల్లో శేష్‌మహల్ రోడ్డు ఒకటి. కీలకమైన ఈ మార్గాన్ని ఎక్కడికక్కడ ఆక్రమించేస్తుండడంతో రోజురోజుకూ కుచించుకుపోతోంది. ఉదయం 9 నుంచి 11, సాయంత్రం 5 నుంచి 8 గంటల మధ్య ఆ రోడ్డులో రాకపోకలకు వాహనదారులు హడలిపోతున్నారు.
- రొయ్యా.. రైతు మీసం మెలేయాలి [ 18-02-2026] ఉమ్మడి జిల్లాలో రొయ్యల రైతులు వేసవి పంటపై ఆశలు పెంచుకున్నారు. కొన్నిరోజులుగా మంచు, చలిగాలుల ప్రభావం తగ్గుతోంది. పగటిపూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.
- ఆసుపత్రులకు ప్రాణదాతలు కావలెను [ 18-02-2026] తణుకు జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఆర్.ఎం.వో డాక్టర్ ఎ.వి.ఆర్.ఎస్ తాతారావు విధుల్లో ఉండగానే అస్వస్థతకు గురయ్యారు. ఈసీజీ తీయించుకున్నారు. ఇంటికి వెళ్తుండగా గుండెపోటుతో మార్గమధ్యలోనే మృతి చెందారు.
- ఆదివారమండి.. ఆనందించండి! [ 18-02-2026] గత తెదేపా ప్రభుత్వ హయాంలో నగర, పట్టణ ప్రాంతాల ప్రజలకు ఆరోగ్యం, ఆహ్లాదం పంచడానికి ‘ఆనంద లహరి’ అమలు చేశారు. అప్పట్లో కార్యక్రమానికి ఏలూరు నగరవాసుల నుంచి ఆదరణ లభించింది. వైకాపా ప్రభుత్వం దీన్ని నిలిపేసింది.
- రైతన్నా.. ఇదిగో నీకో యాప్! [ 18-02-2026] రైతులకు తక్షణ సేవలు సమర్ధంగా అందించడానికి వ్యవసాయశాఖ ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ ఇన్‌ఫర్మేషన్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఏపీఏఐఎంఎస్ 2.0 APAMIS 2.0) పేరుతో చరవాణి యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది.