భారతదేశం మతసామరస్యానికి ప్రతీక

- A
- A+
- A++

కర్నూల్ టౌన్: క్రిస్మస్ పండుగ సందర్భంగా కర్నూలుకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యుడు శంకర్ శర్మ పలువురు మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డా.శంకర్ శర్మ మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ పండుగను నిర్వహించుకుంటున్నారు. భారతదేశం మతసామరస్యానికి ప్రతీక అని, అన్ని వర్గాల ప్రజలను సమానంగా గౌరవించాలని కోరారు. ఏ దేశమైనా అభివృద్ధి సాధించాలంటే మతసామరస్యం ఎంతో ముఖ్యమన్నారు. ప్రజలందరూ కలిసి మెలిసి అన్ని పండుగలు చేసుకోవాలని సూచించారు.
► Read latest Kurnool Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- తెలంగాణ ప్రభుత్వం తరఫున అహోబిలం లక్ష్మీనరసింహ స్వామివారికి పట్టు వస్త్రాలు [ 18-02-2026] అహోబిలం లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయానికి తెలంగాణ నుంచి మర్యాదలు అందాయి.
- ముంబయి నుంచి తిరుపతికి పాదయాత్రగా భక్త బృందం [ 18-02-2026] ముంబయి నుంచి తిరుపతికి పాదయాత్రగా 14 మంది సభ్యుల బృందం కొన్ని రోజుల క్రితం బయలుదేరారు.
- బాలాజీ విల్లాస్‌లో చోరీ [ 18-02-2026] కర్నూలు సమీపంలోని పసుపుల వద్దనున్న బాలాజీ విల్లాస్ విల్లాలో చోరీ జరిగింది.
- రైతు బజార్ల ఏర్పాటుకు సన్నాహాలు [ 18-02-2026] ప్రభుత్వ ఆదేశాలతో ప్రతి నియోజకవర్గంలో రైతు బజార్లు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని మార్కెటింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ లావణ్య పేర్కొన్నారు.
- అహోబిలంలో టీవీఎస్ ఛైర్మన్ పూజలు [ 18-02-2026] ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రం అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని టీవీఎస్ కంపెనీ ఛైర్మన్ వేణు శ్రీనివాసన్ దర్శించుకున్నారు.
- పరిశ్రమల్లో పెట్టుబడులతో రాష్ట్రాభివృద్ధి [ 18-02-2026] రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలకు పెట్టుబడులు రావడం వల్ల ఆదాయం పెరిగి రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆదోని నియోజకవర్గం భాజపా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి బుధవారం అసెంబ్లీలో మాట్లాడారు.
- అన్న క్యాంటీన్లను పరిశీలించిన కమిషనర్ [ 18-02-2026] ఆదోని పట్టణంలోని పాత ఆకాశవంతెన కింది భాగంలో ఉన్న అన్న క్యాంటీన్‌ను పురపాలక కమిషనర్ నవీన్ మహమ్మద్ బుధవారం ఉదయం పరిశీలించారు.
- మిల్లర్ల కనుసన్నల్లో దందా [ 18-02-2026] బియ్యంపై 5 శాతం జీఎస్టీని కేంద్రం అమల్లోకి తెచ్చింది. 5, 10, 20, 25 కిలోల బియ్యం ప్యాకింగ్‌కు దీనిని వర్తింపజేస్తున్నారు. 2025 డిసెంబరులో కేంద్రం బియ్యం ఎగుమతులకు అవకాశం కల్పించింది. దీన్ని సాకుగా చూపి సోనా మసూరి బియ్యం కొరత ఉందని,
- నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదు [ 18-02-2026] ప్రతి విద్యార్థి జీవితంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ముఖ్యమైనవి. వారి భవిష్యత్తును నిర్ణయించే ఈ పరీక్షలు ఈనెల 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 24వ తేదీ వరకు కొనసాగుతాయి. ఈసందర్భంగా పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు, అధికారుల నియామకం,
- పశ్చిమ నేలలో.. కృష్ణమ్మ పరవళ్లు [ 18-02-2026] కరవు నేల.. ఇప్పటి వరకు రెండో పంట ఎరుగరు.. ప్రస్తుతం అక్కడ ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తోంది.. పొలాల్లో శ్రమజీవులు పని చేసుకొంటూ కనిపిస్తున్నారు. పశ్చిమ ప్రాంతమైన దేవనకొండ, పత్తికొండ, కృష్ణగిరి తదితర ప్రాంతాల్లో కనిపిస్తున్న దృశ్యాలివి.
- సున్నిపెంట.. ఆక్రమణల పుట్ట [ 18-02-2026] శ్రీశైల జలాశయం నిర్మితమైన సున్నిపెంటలో విలువైన ప్రభుత్వ గృహ సముదాయాలు ఆక్రమణలకు గురవుతున్నాయి. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ప్రభుత్వం వేలాది ఎకరాల భూమి సేకరించింది. పనులు చేపట్టడానికి వీలుగా సున్నిపెంటలో అధికారులు,
- పశువుల తిండి.. భావితరానికి వండి [ 18-02-2026] వసతిగృహ విద్యార్థుల ఆరోగ్యంతో గుత్తేదారులు చెలగాటమాడుతున్నారు. నాసిరకం వస్తువులు సరఫరా చేసి జేబులు నింపుకొంటున్నారు. నాణ్యతను పరిశీలించాల్సిన అధికారులు అటువైపు చూడడం లేదు. ఇదే అవకాశంగా చేసుకుని కుళ్లిపోయిన..
- ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేసిన భాజపా [ 18-02-2026] కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేసి, దాని స్థానంలో వీబీ జీ రామ్ జీ చట్టాన్ని తెచ్చి రాష్ట్రాలపై భారం మోపిందని పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల విమర్శించారు.
- ఆటో బోల్తా.. ఎనిమిది మందికి గాయాలు [ 18-02-2026] వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటో అదుపు తప్పి బోల్తాపడి కూలీలకు తీవ్ర గాయాలైన ఘటన మంగళవారం పత్తికొండ మండలం గుండుతండా సమీపంలో జరిగింది. క్షతగాత్రుల బంధువులు తెలిపిన వివరాల మేరకు..
- అన్న క్యాంటీన్ ఛైర్మన్ల ఎంపిక వివాదం [ 18-02-2026] ఆదోని పట్టణంలోని మూడు అన్న క్యాంటీన్లకు ఛైర్మన్ల ఎంపిక వివాదానికి దారి తీసింది. కౌన్సిలర్లు లలితమ్మ, చిన్న, సురేశ్‌లను ఛైర్మన్లుగా ఎంపిక చేస్తూ ఈ నెల 16న ఉత్తర్వులు జారీ అయ్యాయి.