గాదె ఇన్నయ్యను అరెస్ట్ చేసిన ఎన్‌ఐఏ

- A
- A+
- A++

వరంగల్: సామాజిక ఉద్యమకారుడు గాదె ఇన్నయ్యను ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. జనగామ జిల్లా జాఫర్‌గఢ్ మండల కేంద్రంలో ఆయన నిర్వహిస్తున్న అనాథాశ్రమానికి నాలుగు వాహనాల్లో వచ్చిన ఎన్‌ఐఏ అధికారులు.. ఇన్నయ్యను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల మరణించిన మావోయిస్టు నేత కాతా రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ అంత్యక్రియలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మావోయిస్టులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేసి ప్రజలను ప్రేరేపించారనే ఆరోపణలపై అరెస్ట్ చేశారు. నాంపల్లిలోని ఎన్‌ఐఏ కోర్టులో ఇన్నయ్యను హాజరుపరిచే అవకాశముంది.
► Read latest Warangal Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 21 Dec 2025 13:24 IST
గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- కోరుకున్న చోటికి దమ్ మారో దమ్ [ 19-02-2026] గంజాయి విక్రయాలు జిల్లాలో గుట్టుగా సాగుతోన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి రహస్య మార్గాల్లో తరలిస్తున్నారు. యువతే లక్ష్యంగా అక్రమార్జనకు పాల్పడుతున్నారు.
- బాంబుల మోత..కష్టాల వాత [ 19-02-2026] రఘునాథపల్లి మండలంలోని పలు గుట్టలపై ఏర్పాటు చేసిన క్రషర్ మిల్లులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రాళ్లను పగలగొట్టే క్రమంలో అమరుస్తున్న బాంబులతో.. సమీప గ్రామస్థులు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని జీవించాల్సి వస్తోంది.
- ప్రిన్సిపల్‌పై చర్యలు తీసుకోవాలని ఆందోళన [ 19-02-2026] నాణ్యమైన భోజనం అందించకుండా దూషిస్తున్న ప్రిన్సిపల్‌పై చర్యలు తీసుకోవాలని మహబూబాబాద్‌లోని గిరిజన సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు ఆందోళన చేశారు.
- చిన్నారిని చిదిమేసిన చక్రాలు [ 19-02-2026] అభం శుభం తెలియని చిన్నారి జీవితాన్ని చక్రాలు చిదిమేశాయి. ఓ డ్రైవర్ నిర్లక్ష్యం.. ఆ పసిపాప బోసినవ్వులను దూరం చేసింది. చిన్న కూతరు అల్లరి పనులతో కళకళాలాడే ఆ ఇంటిని విషాదం కమ్మేసింది.
- గెలుపు ఆశతో.. అప్పుల ఊబిలోకి..! [ 19-02-2026] ఆటల్లో క్రీడాకారుల నైపుణ్యం.. సామర్థ్యాలు గెలుపోటములకు కారణమవుతాయి. ఎన్నికల విషయానికొస్తే పోటీదారుల గుణగణాలు, పార్టీ సిద్ధాంతాలు ప్రభావం చూపుతాయి. ఎన్నికలంటే ప్రజాస్వామిక ప్రక్రియ అనేది మరిచిపోతున్నాం.
- అప్పుల బాధలు తట్టుకోలేక ఆటో డ్రైవర్ ఆత్మహత్య [ 19-02-2026] అప్పుల బాధలు తట్టుకోలేక ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన బుధవారం దామెర మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
- అరణ్యంలో అలజడి [ 19-02-2026] తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు అరణ్యంలో అలజడి నెలకొంది. ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న అటవీ ప్రాంతం పోలీసు భద్రతా బలగాల కూంబింగ్‌తో మళ్లీ ఉలికిపాటుకు గురైంది.
- ఆర్టీఏ కార్యాలయాల్లో ఆగని నకిలీ దందా [ 19-02-2026] వరంగల్ జిల్లా ఆర్టీఏ కార్యాలయం ఆవరణ నకిలీ ధ్రువీకరణ పత్రాల తయారీకి అడ్డాగా మారింది. గతంలో నకిలీ పత్రాలతో ఓ ట్రాక్టర్‌ను యజమానికి తెలియకుండా..