బాధితుడికి రూ.81 వేలు ఆర్థిక సాయం అందజేత

- A
- A+
- A++

కామేపల్లి: మండలంలోని టేకులతండాకు చెందిన లాకవత్ శ్రీను గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. స్పందించిన స్థానికులు రూ.81 వేలు సేకరించి బాధితుడికి వైద్య ఖర్చుల నిమిత్తం ఆదివారం అందజేశారు. ఆర్థిక సాయం చేసిన దాతలకు శ్రీను కృతజ్ఞతలు తెలిపారు. దాతల్లో సర్పంచ్ జరుపుల రెడ్డి, బాబులాల్, శంకర్ కిషన్, రమేష్ , ప్రసాద్, గ్రామస్థులు ఉన్నారు.
► Read latest Khammam Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.