Revolver Rita: ఓటీటీలోకి ‘రివాల్వర్ రీటా’.. కీర్తి సురేశ్ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఇంటర్నెట్ డెస్క్: నాయికా ప్రాధాన్య చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచే వారిలో కీర్తి సురేశ్ (Keerthy Suresh) ఒకరు. ఆమె నటించిన లేటెస్ట్ లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘రివాల్వర్ రీటా’ (Revolver Rita). నవంబరులో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్ తాజాగా ఖరారైంది. ఈ నెల 26 నుంచి ఇది ‘నెట్‌ఫ్లిక్స్’ ( Netflix)లో స్ట్రీమింగ్ కానుంది. క్రైమ్ కామెడీ నేపథ్యంతో దర్శకుడు జె.కె. చంద్రు ఈ సినిమాని తెరకెక్కించారు. రాధికా శరత్‌కుమార్, సునీల్, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
- క్షేమంగానే ఉన్నా.. ప్రమాదంపై స్పందించిన నోరా ఫతేహి
ఈ సినిమా కథేంటంటే?: డాన్ డ్రాకులా పాండ్యన్ (సూపర్ సుబ్బరాయన్) ఓ నేర సామ్రాజ్యాన్ని సృష్టిస్తాడు. అతన్ని ఎలాగైనా హత్య చేసి తన సోదరుడి చావుకు ప్రతీకారం తీర్చుకోవాలని నర్సింహారెడ్డి (అజయ్ ఘోష్) ఓ ముఠాతో రూ.5 కోట్లకి ఒప్పందం కుదుర్చుకుంటాడు. దీనిలో భాగంగా పాండ్యన్‌ను హనీట్రాప్ చేసేందుకు ప్రణాళిక రచించగా.. అతడు డ్రగ్స్ మత్తులో ఓ ఇంటికి వెళ్లబోయి పొరపాటున పక్క వీధిలో ఉన్న రీటా (కీర్తి సురేశ్) ఇంటికి వెళ్తాడు. అక్కడ అనుకోకుండా జరిగిన గొడవలో రీటా తల్లి (రాధికా శరత్ కుమార్) కొట్టిన దెబ్బకు పాండ్యన్ అక్కడిక్కడే మరణిస్తాడు. మరి, ఆ తర్వాత ఏమైంది? డ్రాకులా పాండ్యన్ హత్య వల్ల రీటా కుటుంబం ఎలాంటి చిక్కుల్లో పడింది? పాండ్యన్‌ను హత్య చేసి రూ.5 కోట్లు కొట్టేయాలనుకున్న మార్టిన్ ముఠా వల్ల రీటాకి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? తన తండ్రి జాడ వెతుక్కుంటూ వేట మొదలు పెట్టిన బాబీ పాండ్యన్ (సునీల్)కి రీటా కుటుంబం చేసిన పని గురించి తెలిసిందా? లేదా? అన్నది ఈ సినిమా కథ.
► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- సర్‌ప్రైజ్.. 2026లో నెట్‌ఫ్లిక్స్‌లో అలరించే సినిమాలు/సిరీస్‌లివే! 2026లో వరుస చిత్రాలతో అలరించేందుకు ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ సిద్ధమైంది.
- ఓటీటీలో ఈ వారం కొత్త వారం మొదలైంది.. వినోదాల జాతరకి కూడా సమయం ఆసన్నమైంది. అదేనండీ.. ఓటీటీలో వచ్చే కొత్త కథల గురించే ఇదంతా. ఎప్పటిలాగే ఈ వారం కూడా నాన్‌స్టాప్‌గా ఎంటర్‌టైన్ చేయడానికి వైవిధ్యమైన సిరీస్‌లు, సినిమాల్ని అందుబాటులోకి తీసుకొచ్చాయి ఓటీటీలు.
- థియేటర్‌లో విడుదలైన వారంలోనే ఓటీటీలోకి.. రెజ్లింగ్ నేపథ్య కథతో రూపొందిన పాన్ ఇండియా చిత్రం ‘చథా పచ్చ’. ‘ది రింగ్ ఆఫ్ రౌడీస్’ అనేది ఉపశీర్షిక.
- స్ట్రీమింగ్‌కు సిద్ధమైన ‘శ్రీచిదంబరం గారు’.. మలయాళం మూవీని తలపించేలా.. వంశీ తుమ్మల కథానాయకుడిగా తెరకెక్కిన సినిమా ‘శ్రీ చిదంబంర గారు’. ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందంటే?
- ఈ వారం ఓటీటీలో 20కు పైగా చిత్రాలు/ వెబ్‌సిరీస్‌లు.. ఈ వారం ప్రేక్షకులను అలరించడానికి పలు ఆసక్తికర చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు వచ్చేశాయి. ఏ ఓటీటీలో ఏ మూవీ స్ట్రీమింగ్ అవుతుందో చూసేయండి.
- ఒక్క రోజులోనే.. 200 మిలియన్ల మినిట్స్.. ఓటీటీలోనూ చిరు సినిమా హవా చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ థియేటర్‌లలో సందడి చేసి రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే.
- ఓటీటీలోకి ‘సుబేదార్’.. యాక్షన్ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే? అనిల్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘సుబేదార్’. తాజాగా స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది.
- 11 దేశాల్లో నం.1.. పది రోజుల్లో 16 మిలియన్ల వ్యూస్: ఓటీటీలోనూ ‘ధురంధర్’ హవా థియేటర్‌లో అదరగొట్టిన ‘ధురంధర్’.. ఓటీటీలోనూ హవా కొనసాగిస్తోంది.
- ఓటీటీలోకి ట్రయాంగిల్ లవ్‌స్టోరీ.. ‘మరువ తరమా’ స్ట్రీమింగ్ ఎక్కడంటే? ‘మరువ తరమా’ సినిమా ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది.
- ఓటీటీలో ఈ వారం వినోదాలు పంచేందుకు కొత్త వారం రానే వచ్చింది. ఈసారి ఎంటర్‌టైన్ చేయనున్న కథలేంటోనని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు సినీప్రియులు. ఓటీటీలు కూడా క్రేజీ కాంబోలు, వైవిధ్యమైన కథాంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సన్నద్ధమయ్యాయి.
- ఓటీటీలోకి మరో థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే ఓటీటీలోకి మరో థ్రిల్లర్ మూవీ రానుంది. తాజాగా విడుదల తేదీ ఖరారైంది.
- ఓటీటీలోనూ అదరగొడుతున్న ‘ధురంధర్’.. పాక్‌లో నెం.1 బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ‘ధురంధర్’ (Dhurandhar) ఓటీటీలోనూ అదరగొడుతోంది.
- ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు చూశారా? ఈ వారం ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి పలు చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. మరి అవేంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి? చూసేయండి.
- ఓటీటీలోకి ‘అనగనగా ఒక రాజు’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? ఈ ఏడాది సంక్రాంతికి థియేటర్లలో విడుదలైన సినిమాల్లో ‘అనగనగా ఒక రాజు’ (Anaganaga Oka Raju) ఒకటి. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది.
- ఓటీటీలోకి వచ్చిన అవార్డు సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? ‘సబర్ బొండా’ సినిమా ఓటీటీలో విడుదలైంది.
- ఓటీటీలోకి మరో మలయాళ థ్రిల్లర్ మూవీ.. ‘బేబీ గర్ల్’ స్ట్రీమింగ్ ఎక్కడంటే? మలయాళ సినిమా ‘బేబీ గర్ల్’ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది.
- ఒకే ఓటీటీలోకి ‘మన శంకరవరప్రసాద్ గారు’, ‘పరాశక్తి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? ‘మన శంకరవరప్రసాద్‌గారు’, ‘పరాశక్తి’ సినిమాలు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమయ్యాయి.
- ‘నెట్‌ఫ్లిక్స్’లో.. నేరుగా విడుదల కానున్న సినిమాలు/సిరీస్‌లివే నేరుగా స్ట్రీమింగ్ కానున్న ప్రాజెక్టుల వివరాలను ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్’ సంస్థ మంగళవారం ప్రకటించింది.
- ఓటీటీలో ఈ వారం కొత్త వారం.. కొత్త కథల కోసం సిద్ధమా? అయితే ఓటీటీలు కూడా విభిన్న కంటెంట్‌తో రెడీ అంటున్నాయి. ఇదంతా ఈ వారాంతం అలరించే కథల గురించే.
- ఓటీటీలో ‘శంబాల’ దూకుడు.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ఓటీటీలో ‘శంబాల’ దూకుడు కొనసాగుతోంది. 10 రోజుల్లోనే రికార్డు నెలకొల్పింది.