YS Jagan: జగన్‌కు చంద్రబాబు, పవన్, షర్మిల బర్త్‌డే విషెస్

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

అమరావతి: వైకాపా అధ్యక్షుడు జగన్ ( YS Jagan)కు ఏపీ సీఎం చంద్రబాబు( Chandrababu), ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ( Pawan Kalyan), రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ( YS Sharmila) పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
‘‘జగన్‌కు దీర్ఘాయుష్షు, ఆరోగ్యకర జీవితాన్ని భగవంతుడు ప్రసాదించాలి’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ‘‘జగన్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం, సుఖసంతోషాలు అందించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’’ అని పవన్ పోస్ట్ చేశారు. జగన్‌కు దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు షర్మిల పేర్కొన్నారు. జగన్‌కు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జగన్ నిండు నూరేళ్లు ఆరోగ్యంతో, ప్రజాసేవలో కొనసాగాలన్నారు.
► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 21 Dec 2025 11:39 ISTగమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- శ్రీవారి లడ్డూ నాణ్యత విషయంలో రాజీ లేదు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదం నాణ్యత, పవిత్రత కాపాడటమే ధ్యేయంగా నెయ్యి కొనుగోలు విధానంలో విప్లవాత్మక మార్పులు చేపట్టినట్లు తితిదే మంగళవారం ప్రకటించింది.
- కల్తీ నెయ్యిని కప్పిపుచ్చేందుకు వైకాపా కుట్ర తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారం శాసనమండలిని కుదిపేసింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లకు దారి తీసింది.
- గంజాయి అక్రమ రవాణాను సమర్థంగా కట్టడి చేశాం రాష్ట్రంలో గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించామని, ఒడిశా నుంచి రాష్ట్రం మీదుగా సాగే అక్రమ రవాణాను అరికట్టేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు.
- అమరావతిలో హజ్‌హౌస్! రాజధాని అమరావతిలో హజ్‌హౌస్‌ను నిర్మించనున్నట్లు మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ తెలిపారు. సీఆర్‌డీఏ పరిధిలోని 10 ఎకరాల్లో నిర్మించనున్న ఇస్లామిక్ సెంటర్‌కు అనుబంధంగా హజ్‌హౌస్ ఉంటుందని వెల్లడించారు.
- విద్యుత్తు ప్రమాదాల నివారణకు రూ.10 కోట్లు విద్యుత్తు ప్రమాదాల నివారణకు అవసరమైన భద్రత చర్యలు తీసుకునేందుకు కూటమి ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రత్యేకంగా రూ.10 కోట్లు కేటాయించిందని విద్యుత్తుశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు.
- తరగతికి ఒక ఉపాధ్యాయుడు గతంలో 3 శాతం పాఠశాలల్లో మాత్రమే తరగతికి ఒక ఉపాధ్యాయుడు చొప్పున ఉంటే ఇప్పుడు దాన్ని 33 శాతం పాఠశాలలకు పెంచామని విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.
- ఇంటింటికీ వైద్యం మేమూ అందించాం వైకాపా హయాంలో తాము ఇంటింటికీ వైద్యం అందించామని.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్నదీ అదే తప్ప కొత్తదేమీ కాదని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.
- విధులు నిర్వర్తించని ఎమ్మెల్యేలను రీ-కాల్ చేయాలి సాఫ్ట్‌వేర్, సాంకేతిక సమస్య కారణంగా మైకులు పనిచేయనందునే మంగళవారం ఉదయం శాసనసభ కాస్త ఆలస్యంగా ప్రారంభమైందని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు.
- ఉపసభాపతి వ్యాఖ్యలతో నవ్వులు ఉప సభాపతి రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలతో శాసన సభలో మంగళవారం నవ్వులు విరిశాయి. బడ్జెట్‌పై చర్చ ముగింపు సందర్భంగా గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే వీఎం థామస్ మాట్లాడుతూ.. ‘‘జనాభా తగ్గిపోతోందని సీఎం చంద్రబాబు చెబుతున్నారు.
- రూ.150 కోట్లతో ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు గోదావరి డెల్టాకు అత్యంత కీలకమైన ధవళేశ్వరం బ్యారేజీలో దెబ్బతిన్న 117 గేట్ల స్థానంలో కొత్త గేట్లను ఏర్పాటు చేసే ప్రక్రియను ఈ సీజన్‌లోనే చేపట్టనున్నట్లు జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.
- ఆదరణ 3.0 ద్వారా పారిశ్రామికవేత్తలుగా బీసీలు ఆదరణ 3.0 పథకం కింద బీసీలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేందుకు కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, ఆ దిశగా ఇప్పటికే అడుగులు పడ్డాయని బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత తెలిపారు.
- సంక్షిప్తవార్తలు (11 ) తెలంగాణ మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు పుట్టినరోజు సందర్భంగా సీఎం చంద్రబాబు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో ఆయన పరిపూర్ణ జీవితం గడపాలని ఎక్స్ వేదికగా మంగళవారం ఆకాంక్షించారు.
- మదనపల్లెలో బాలిక హత్య.. స్పందించిన మహిళా మంత్రులు అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఏడేళ్ల బాలిక హత్య ఘటనపై హోంమంత్రి అనిత స్పందించారు. చిన్నారి తల్లిదండ్రులను ఫోన్‌లో పరామర్శించి ధైర్యం చెప్పారు.
- తిరునాళ్లలో మద్యం అమ్మిన హోంగార్డుపై సస్పెన్షన్ వేటు కోటప్పకొండలో మహాశివరాత్రి వేడుకల్లో విధులు నిర్వహించకుండా మద్యం విక్రయించిన హోంగార్డుపై సస్పెన్షన్ వేటు పడింది.