రూ.36 లక్షలకు హోటల్ అపార్ట్‌మెంట్ ఫ్లాట్+ రూ.20 వేల అద్దె (ప్రకటన)

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

తక్కువ పెట్టుబడి, పూర్తిస్థాయి భద్రత, నెలసరి ఆదాయం, పెట్టుబడికి మంచి రాబడిని అందిస్తూ ఒక వినూత్న పద్ధతిలో ప్రాజెక్టును నిర్వహిస్తున్న జీవీఆర్‌ఆర్ బృందావన్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కస్టమర్లను ఆకర్షిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రజల కొంగుబంగారం, ఇలవేల్పు అయిన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ప్రధాన ఆలయానికి సమీపంలో నిర్మించిన హోటల్ అపార్ట్‌మెంట్‌లో 1BHK అపార్ట్‌మెంట్‌ను 500 చదరపు అడుగులుగా, 2BHKను 800 చదరపు అడుగులుగా నిర్మించారు. ఇందులో 9000 చదరపు అడుగుల సపరేటు క్లబ్ హౌస్, బ్యాంకెట్ హాల్, స్విమ్మింగ్ పూల్, జిమ్, ఇండోర్ గేమ్స్, రెస్టారెంట్స్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. వీటి మార్కెటింగ్ & సేల్స్ పార్టనర్ అయిన సిల్వర్ సాండ్స్ ఎస్టేట్స్ అండ్ ఇన్‌ఫ్రా వేగంగా విక్రయాలు సాగిస్తోంది. రిజిస్ట్రేషన్ తర్వాత నుంచి ఫ్లాట్ విక్రయదారులకు 1BHKకు రూ.20 వేలు, 2BHKకు రూ.32 వేలు చొప్పున నెలసరి అద్దె చెల్లిస్తున్నారు.

యాదగిరిగుట్ట 2022 సంవత్సరం పునర్నిర్మాణం జరగకముందు వార్షిక ఆదాయం రూ.61 కోట్లుగా ఉండేది. ప్రస్తుతం నాలుగు రెట్ల భక్తులు పెరగడమే కాకుండా వార్షిక ఆదాయం కూడా రూ.235 కోట్లకు చేరింది. గత ప్రభుత్వం ఆలయం, ఆలయ ప్రాంగణం, ఆలయ పట్టణం అభివృద్ధికి రూ.1800 కోట్లు ఖర్చు చేయగా.. ప్రస్తుత ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టనుంది. ఆలయంతో పాటు, ప్రాంగణం, ఆలయ పట్టణం దినదినాభివృద్ధి చెంది పుష్కలంగా విశాలవంతమైన సౌకర్యాలు పెరగడం వల్ల భక్తుల తాకిడి రోజురోజుకు పెరుగుతోంది.

ఈ ఏడాది నవంబర్ 16న ఒకే రోజు ఆదాయం 1.04 కోట్లుగా నమోదైంది. లక్ష మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. వారపు దినాల్లో 8 వేలు, వారాంతాల్లో 40 వేలు, ప్రత్యేక రోజుల్లో లక్ష మంది పైగా భక్తులు విచ్చేస్తున్నారు. టెంపుల్ టౌన్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం స్తబ్దుగా ఉండడం, పడిపోవడం, ఆగిపోవడం జరగదు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్రకు తిరుమల తరహాలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు యాదగిరి గుట్టను ఆదరిస్తున్నారు. టెంపుల్, టెంపుల్ ప్రాంగణం, టెంపుల్ పట్టణంతో పాటు బసవపురం రిజర్వాయర్, హిల్ స్టేషన్స్, మధ్యలో చారిత్రక కట్టడాలు, రిసార్ట్స్, హోటల్స్ స్వర్ణగిరి ఆలయం ఇలా అన్ని ఆకర్షణీయమైన కట్టడాలు ఉండడం, అలాగే హైదరాబాద్ సిటీకి దగ్గరగా ఉండడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇదొక వీకెండ్ గేట్‌వేలా, హాలిడే హోమ్‌లా మారింది. ప్రాజెక్టు గురించి మరిన్ని వివరాలకు యూట్యూబ్ లింక్ క్లిక్ చేయండి.
సైట్ విజిట్ కోసం: +91 91000 11914, 91543 30175, 93909 42398, 81211 14086 నంబర్లను సంప్రదించగలరు.
గమనిక: ప్రకటనల్లోని వస్తువులు, సేవల నాణ్యతకీ, ప్రామాణికతకీ ఈనాడు హామీ ఇవ్వదు. పాఠకులు అన్ని వివరాలను సొంతంగా తామే పరిశీలించి, ధ్రువీకరించుకోవాలి. ప్రకటన చట్టపరంగా నిషేధితం కాదని తెలపడం.. అభ్యంతకరంగా ఉండకుండా చూడటం.. వీటి వరకే ఈనాడు పరిమితం. గమనించగలరు.
► Read latest Sponsored articleand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 20 Dec 2025 18:23 ISTగమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.