నెల్లూరు జడ్పీలో పదోన్నతులు

Eenadu icon
By Andhra Pradesh Dist. Team Published : 20 Dec 2025 18:06 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

నెల్లూరు(జడ్పీ): జిల్లా ప్రజా పరిషత్ యాజమాన్య పరిధిలో జిల్లా, మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న పంచాయతీరాజ్ ఉద్యోగులు 17 మందికి జూనియర్ సహాయకులు, టైపిస్టులకు సీనియర్ సహాయకులుగా పదోన్నతులు లభించాయి. జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, జడ్పీ సీఈవో ఎల్ శ్రీధర్ రెడ్డి, జడ్పీ డిప్యూటీ సీఈవో జె.మోహన్‌రావు చేతుల మీదగా పదోన్నతి ఉత్తర్వులను వారికి అందజేశారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మినిస్ట్రీయల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లక్కాకుల పెంచలయ్య, వి.దేవ ప్రసన్నకుమార్ వారికి కృతజ్ఞతలు తెలిపారు.

► Read latest Nellore Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • కలుగోళమ్మ హుండీ ఆదాయం లెక్కింపు [ 18-02-2026] పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి గ్రామ దేవత కలుగోళు శాంభవి అమ్మవారి ఆలయ హుండీ ఆదాయాన్ని బుధవారం లెక్కించారు.
  • మా ఆస్తిని కాజేశారు.. ఉన్నతాధికారులు న్యాయం చేయాలి..! [ 18-02-2026] తమ ఆస్తులను కాజేసిన ఓ న్యాయవాది భయభ్రాంతులకు గురిచేస్తున్నారని.. జిల్లా అధికారులు స్పందించి న్యాయం చేయాలని బాధిత కుటుంబం కోరింది.
  • ఇంటింటికీ తాగునీరు అందించే దిశగా చర్యలు: మున్సిపల్‌ కమిషనర్‌ [ 18-02-2026] పట్టణంలో ఇంటింటికీ తాగునీరు అందించే దిశగా మున్సిపాలిటీ చర్యలు వేగవంతం చేసిందని మున్సిపల్‌ కమిషనర్‌ శ్రావణ్‌ కుమార్‌ పేర్కొన్నారు.
  • పరిహారం చెల్లిస్తాం: ఓఎన్జీసీ [ 18-02-2026] ఇంధన పరిశోధనల్లో భాగంగా ‌తాము ఎక్కడైనా పంట పొలాల్లో డ్రిల్లింగ్ చేస్తే తప్పక పరిహారం చెల్లిస్తామని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కంపెనీ (ఓఎన్జీసీ) ప్రాంతీయ ప్రతినిధి దూడల సుధీర్ వెల్లడించారు.‌
  • కోతలెంచి.. వాత! [ 18-02-2026] వేసవి ముంచుకొస్తున్న నేపథ్యంలో విద్యుత్తుశాఖ అప్రమత్తమైంది. ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు సమర్థ ప్రణాళికను సిద్ధం చేయడంతో పాటు ఇప్పటికే కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. మొత్తంగా వేసవి డిమాండ్‌ను అధిగమించి.. నిరంతర విద్యుత్తు అందించేందుకు చర్యలు తీసుకుంటోంది. 
  • ధాన్యం కొనుగోళ్లకు 169 కేంద్రాలు [ 18-02-2026] జిల్లాలో ఈ నెలాఖరు నుంచి వరికోతలు ప్రారంభం కానున్నాయి. రబీలో అత్యధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉంది.
  • క్రిస్‌సిటీ.. పరిశ్రమలకు రెడీ! [ 18-02-2026] పరిశ్రమల ఏర్పాటుపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది. చెన్నై- బెంగళూరు పారిశ్రామిక నడవా(సీబీఐసీ)లో భాగమైన కృష్ణపట్నం ఇండస్ట్రియల్‌ సిటీ(క్రిస్‌ సిటీ)ని పారిశ్రామిక నగరంగా తీర్చిదిద్దేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది.
  • డబ్బంటే చేదా..మీకా ఉద్దేశం లేదా! [ 18-02-2026] మనుగడలో లేని వాటితో పాటు కొన్ని వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో భారీగా నగదు నిల్వలు ఉన్నా.. తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు.
  • పేదల గూడు.. ఆర్థిక తోడు [ 18-02-2026] ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన(పీఎంఏవై-2.0) ద్వారా పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టే లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం మరింత ఆర్థిక ప్రయోజనం చేకూర్చనుంది. సాయాన్ని రూ. 1.80 లక్షల నుంచి రూ. 2.50 లక్షలకు పెంచింది.
  • కెరటాలతో ఆట.. మృత్యుబాట [ 18-02-2026] సువిశాల సముద్ర తీరం.. జిల్లా సొంతం. కొందరు అత్యుత్సాహంతో సముద్రంలో ఈత కొడుతుంటారు. మరికొందరు సముద్ర స్నానాలు ఆచరిస్తుంటారు. ముఖ్యంగా యువత సెలవు దినాల్లో బీచ్‌లకే ప్రాధాన్యం ఇస్తుంటారు.
  • పుల్లలే హద్దులు..అక్రమార్కుల ఎత్తులు [ 18-02-2026] ఇది కావలి పట్టణ శివారులో జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ఆముదాలదిన్నెలోని ఓ స్థిరాస్థి క్షేత్రం. దీనికి నుడా అనుమతులు లేవు.  భూ వినియోగ మార్పిడీ చేయలేదు. అయినా ప్లాట్లు విక్రయిస్తున్నారు. 
  • అభివృద్ధి పనులు వేగవంతం చేయండి [ 18-02-2026] కోవూరు నియోజకవర్గ పరిధిలోని అభివృద్ధి పనులతో పాటు అపరిష్కృతంగా ఉన్న సమస్యలను సత్వరం పరిష్కరించాలని సీఎం చంద్రబాబును ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు విన్నవించారు.