సృజనాత్మకత, గోప్యత.. సోషల్ మీడియా ప్రపంచంలో సరికొత్త మైలురాయి (ప్రకటన)

Eenadu icon
Sponsored Article Updated : 20 Dec 2025 13:19 IST Ee Font size
  • A
  • A+
  • A++
5 min read

ఈ రోజుల్లో డిజిటల్ మాధ్యమాలు క్రియేటర్ల సంక్షేమాన్ని, వినియోగదారుల గోప్యతను పరిగణించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో Vreelsక్రియేటర్లను ముందుకు తీసుకెళ్లే విశ్వసనీయమైన, సృజనాత్మకమైన మాధ్యమంగా రూపొందుతోంది. భారత్‌లోని క్రియేటర్ ఎకానమీని అభివృద్ధి చేయడం, సురక్షిత వాతావరణం, ఆదాయ అవకాశాలు, క్రియేటర్లకు సమగ్ర మద్దతు అందించడం Vreelsప్రత్యేకత.

క్రియేటర్లతో నేరుగా కలిసే వేదిక..

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్ ఫీచర్లను రూపొందించిన తర్వాతే యూజర్ల అభిప్రాయాన్ని తీసుకుంటాయి, కానీ Vreels (www.vreels.com)టీమ్‌ భారత్‌లోని క్రియేటర్లను నేరుగా కలిసి సమావేశాలు, కమ్యూనిటీ చర్చలు నిర్వహిస్తోంది.

క్రియేటర్లు కోరుకునేది ఏమిటో గ్రహించడం, సృజనాత్మక స్వేచ్ఛ, గుర్తింపు, నైతిక విలువలు, ఆదాయం, వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే టూల్స్ వంటి అవసరాలను పరిగణనలోకి తీసుకుని వేదికను రూపొందిస్తోంది.

కళాశాలల్లో కొత్త ప్రతిభను ప్రోత్సహించడం

  • కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లోని ప్రతిభను గుర్తించడంలో Vreels ముందడుగు వేస్తోంది. కంటెంట్ పోటీలు, ప్రత్యేక కార్యక్రమాలతో విద్యార్థులు తమ ప్రతిభను, సృజనాత్మకతను ధైర్యంగా వ్యక్తపరిచే అవకాశం పొందుతున్నారు. 
  • ముఖ్యంగా, Vreels గోప్యత, క్రియేటర్ల భద్రతపై దృష్టి పెట్టడం వల్ల యూజర్లు తాము సృష్టించిన కంటెంట్‌పై పూర్తి నియంత్రణ కలిగి ఉంటారు. ఇది ఇతర పెద్ద ప్లాట్‌ఫారమ్స్‌లో సాధ్యం కాని విషయం. 
  • యూజర్లు ప్రొఫైల్‌లో వారి విశ్వవిద్యాలయం లేదా కళాశాల పేరును అప్‌డేట్ చేసినట్లయితే, భవిష్యత్తులో వారు తమ కళాశాల లేదా ఇతర కళాశాలల విద్యార్థులతో సులభంగా కనెక్ట్ కావచ్చు. తమ నెట్‌వర్క్‌ను విస్తరించుకోవచ్చు.

సులభమైన ఆదాయ అవకాశాలు 

Vreelsప్లాట్‌ఫారమ్‌లో 10,000 ఫాలోవర్స్‌ను అందుకున్న యూజర్లు తమ ఖాతాను మానిటైజ్ చేయడానికి అర్హత పొందుతారు. ఎవరైతే 10,000 ఫాలోవర్స్‌ను చేరుకుంటారో వారు ₹10,000 చెక్కు అందుకోవచ్చు. ప్రతి 10,000 ఫాలోవర్లకు ₹10,000 అందుకోవచ్చు. దీనికి ఎలాంటి పరిమితి లేదు. ఈ అవకాశం ప్రస్తుతం అమలులో ఉంది. భవిష్యత్తులో మార్పులు రావచ్చు. 

Vreels షాప్ : 2026 Q1లో ప్రారంభం 

Vreelsషాప్ 2026 తొలి త్రైమాసికంలో ప్రారంభం కానుంది. ప్రారంభ విక్రేతలు ఎర్లీ బర్డ్ ఇన్సెంటివ్స్ పొందుతారు. ఇది చిన్న వ్యాపారాలు, బ్రాండ్లకు కొత్త ఆదాయ అవకాశాలను అందిస్తుంది.

వీడియోలు వీక్షిస్తూ, మీరు: 

  • ప్రొడక్ట్స్ కొనండి
  • లేదా బిడ్ చేయండి

వ్యాపారవేత్తలు తమ రీల్స్, ఫోటోలు, కథల ద్వారా బ్రాండ్‌ను ప్రోత్సహించి, ఆదాయాన్ని పొందగలరు.

  • నమ్మకమైన వ్యవస్థ వల్ల, వెండర్లు తమ ఉత్పత్తులను భద్రంగా విక్రయించవచ్చు.
  • వినోదం, వాణిజ్యం కలిసే కొత్త అనుభవం.

దీనిపై మరిన్ని విశేషాలు రాబోయే రోజుల్లో అందుతాయి.

Memory Capsule: ప్రత్యేకమైన, వ్యక్తిగత డిజిటల్ అనుభవం

Vreelsలోని Memory Capsuleఫీచర్ ఏ ఇతర ప్లాట్‌ఫారమ్‌లో లేని ప్రత్యేకమైన ఫీచర్. యూజర్లు ప్రత్యేక కంటెంట్‌ను రహస్యంగా భద్రపరిచి, ప్రియమైన వ్యక్తికి గుర్తుగా, సర్‌ప్రైజ్‌గా అందించవచ్చు. ఇది కేవలం మీరు ఎంపిక చేసిన వ్యక్తికి మాత్రమే కనిపిస్తుంది. దీని కారణంగా Vreelsకేవలం సాధారణ సోషల్ మీడియా వేదికలాగా కాకుండా వినియోగదారులకు ప్రత్యేకమైన వ్యక్తిగత అనుభవాలను అందించే వేదికగా ఉంటుంది.

ఈ ఫీచర్ ద్వారా, మీరు మీ జ్ఞాపకాలను భద్రంగా ఉంచి, కావలసిన సమయానికి మాత్రమే అన్‌లాక్‌ చేయవచ్చు. 

  • పుట్టినరోజులు, వార్షికోత్సవాలు, ప్రత్యేక సందర్భాల కోసం ప్రత్యేకంగా ప్లాన్ చేయవచ్చు. 
  • వర్చువల్ టైమ్-లాక్ సిస్టమ్ వల్ల, మీరు సృష్టించిన జ్ఞాపకాలు సరైన సమయంలో మాత్రమే కన్పిస్తాయి.

Reels, చాట్, కాల్స్, PixPouch: అన్ని అనుభవాలను ఒకే వేదికలో..

Vreelsషార్ట్ వీడియోలు, రియల్ టైం చాట్, వాయిస్/వీడియో కాల్స్, PixPouch ద్వారా ఫోటోలు సులభంగా సేకరించటం వంటి ఫీచర్లను ఒకే వేదికలో అందిస్తుంది. ఇది వినియోగదారులకు సృజనాత్మక స్వేచ్ఛ, మెరుగైన అనుభవాన్ని అందిస్తుంది. 

గోప్యత, డేటా భద్రత ప్రాధాన్యతలో మొదటి స్థానం

Vreelsలో డేటా భద్రత, గోప్యత ముఖ్య ప్రమాణాలు. ఇతర ప్లాట్‌ఫారమ్‌లు వినియోగదారుల డేటాపై సరైన జాగ్రత్త చూపడంలో విఫలమయ్యాయి. కానీ Vreelsవినియోగదారులకు వారి కంటెంట్‌పై పూర్తి నియంత్రణ, రక్షణ, భద్రతా సౌలభ్యాలను ప్రధానంగా అందిస్తుంది. మీ డేటాను ఎవరు చూడాలో అనే పూర్తి నియంత్రణ కూడా మీ చేతిలోనే ఉంటుంది.

ఈ రోజుల్లో AIఆధారిత డేటా లీక్ భయం పెరుగుతోంది. కానీ Vreelsలో.. 

  • ఎన్‌క్రిప్షన్: ప్రతి చాట్, వీడియో, ఫొటో, డేటా భద్రంగా ఉంటుంది. 
  • యూజర్ నియంత్రణలు: మీ వీడియోలు, ఫొటోలు, పోస్ట్‌లు ఎవరు చూడగలరో, ఎవరు చూడకూడదో.. మీరు పూర్తిగా నియంత్రించవచ్చు. 
  • డేటా అమ్మకాలు లేదా లీక్ భయం ఏమీ లేదు. యూజర్ విశ్వాసం Vreels ప్రాధాన్యత.
  • మీ డేటా మీ నియంత్రణ

స్థానిక ప్రతిభ నుంచి ప్రపంచ స్థాయి ప్రతిభ వరకు Vreels ఇప్పటికే 22 దేశాల్లో బీటా రిలీజ్ అయి, Google Play Store & Apple App Store లో అందుబాటులో ఉంది.

Vreels మీ డిజిటల్ జీవితానికి కొత్త అధ్యాయం

క్రియేటర్ అయినా, షాపర్ అయినా, డిజిటల్ ప్రేమికుడైనా.. మీకు కావలసిన అన్ని అనుభవాలు Vreels ఒకే వేదికలో అందిస్తుంది. 

ఇప్పుడే ప్రయత్నించండి 

Vreels:భారతీయ ఆలోచనకు ప్రపంచస్థాయి రూపం. మీ కొత్త అనుభవం ఇక్కడ ప్రారంభమవుతుంది.

వెబ్‌సైట్: www.vreels.com

కింద ఇవ్వబడిన మీకు నచ్చిన యాప్ స్టోర్ లింక్‌ల్లో ఈరోజే Vreels డౌన్‌లోడ్ చేసుకోండి.

Android: https://play.google.com/store/apps/details?id=com.mnk.vreels 

Apple Store: https://apps.apple.com/us/app/vreels/id6744721098  

లేదా

డౌన్‌లోడ్‌ కోసం కింద ఉన్న QR కోడ్‌ను స్కాన్ చేయండి   

       

► Read latest Sponsored articleand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 20 Dec 2025 11:42 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని