యాషెస్ సిరీస్: ముగిసిన ఆస్ట్రేలియా ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ లక్ష్యం 435

- A
- A+
- A++

ఇంటర్నెట్ డెస్క్: అడిలైడ్ వేదికగా యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మూడో టెస్ట్‌లో తలపడుతున్నాయి. 271/4 ఓవర్‌నైట్ స్కోర్‌తో బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ 84.4 ఓవర్లలో 349 పరుగులకు ఆలౌటైంది. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని ఆస్ట్రేలియా 434 పరుగుల లీడ్ సాధించింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ 170 (219 బంతుల్లో, 16 ఫోర్లు, 2 సిక్స్‌లు), వికెట్ కీపర్ అలెక్స్ కేరీ 72 పరుగులు (128 బంతుల్లో, 6 ఫోర్లు) చేశారు. జోష్ ఇంగ్లిస్ (10), పాట్ కమిన్స్ (6), నాథన్ లైయన్ (0), స్కాట్ బోల్యాండ్ (1) స్వల్ప పరుగులకే వెనుదిరిగారు. మిచెల్ స్టార్క్ (7*) నాటౌట్‌గా నిలిచాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో జోష్ టంగ్ 4, బ్రైడన్ కార్స్ 3, జోఫ్రా ఆర్చర్, విల్‌జాక్స్, బెన్‌స్టోక్స్ తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
- షాకులుంటాయా?
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 371 పరుగులు, ఇంగ్లాండ్ 286 పరుగులు చేసిన విషయం తెలిసిందే. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ లంచ్ బ్రేక్ సమయానికి 2 ఓవర్లకు 1 వికెట్ కోల్పోయి 5 పరుగులు చేసింది. బెన్‌డకెట్ (4) పాట్ కమిన్స్ బౌలింగ్‌లో లబుషేన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో జాక్ క్రాలీ (0*), ఓలీపోప్ (1) ఉన్నారు.
► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- టీ20 ప్రపంచ కప్.. నెదర్లాండ్స్‌పై భారత్ విజయం టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. 194 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన నెదర్లాండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులు మాత్రమే చేసింది.
- శివమ్ దూబె దూకుడు.. భారీ సిక్స్ ఎలా కొట్టాడో చూశారా! టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్ - నెదర్లాండ్స్ జట్ల మధ్య మ్యాచ్‌లో భారత బ్యాటర్ శివమ్ దూబె అదరగొట్టాడు.
- శివమ్ దూబె హాఫ్ సెంచరీ.. నెదర్లాండ్స్ లక్ష్యం 194 పరుగులు అహ్మదాబాద్ వేదికగా నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో భారత ఆటగాడు శివమ్ దూబె హాఫ్ సెంచరీ సాధించాడు.
- మిస్టర్ మ్యాగ్జిమమ్.. మినిమమ్ అయ్యాడెందుకు? అభి కాస్త కంట్రోల్ అవ్వమ్మా.. కంగారు వలదు. లేదంటే ‘రోహిత్‌కి వారసుడు’ అని అంటున్న వాళ్లే ‘ఇక చాలు’ అని అంటారు.
- సూపర్-8 ముంగిట శ్రీలంకకు బిగ్ ట్రబుల్.. గాయంతో పతిరన ఔట్! సూపర్ -8లోకి వెళ్లిన శ్రీలంకకు పెద్ద దెబ్బ తగిలింది. స్టార్ పేసర్ పతిరన టీ20 ప్రపంచ కప్‌లోని మిగతా మ్యాచ్‌లకు దూరం కానున్నాడు.
- నమీబియాపై ఘన విజయం.. సూపర్-8కి పాకిస్థాన్ లీగ్ స్టేజ్‌లో మూడు మ్యాచులు గెలిచిన పాకిస్థాన్ సూపర్ -8లోకి దూసుకెళ్లింది. దీంతో యూఎస్‌ఏ, నెదర్లాండ్స్ ఆశలకు చుక్కెదురైంది.
- పాకిస్థాన్‌పై ధనాధన్ ఇన్నింగ్స్.. టాప్ -10లోకి ఇషాన్ టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్థాన్‌పై సూపర్ ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్ కిషన్ ఐసీసీ ర్యాంకుల్లో మెరుగైన స్థానం సంపాదించాడు.
- పాక్ బ్యాటర్ ఫర్హాన్ సెంచరీ.. నమీబియా లక్ష్యం 200 కీలకమైన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓపెనర్ ఫర్హాన్ సెంచరీతో మెరిశాడు. టీ20 ప్రపంచ కప్‌లో నమీబియాతో పోరులో శతకం బాదాడు.
- టీ20లంటే ఎందుకీ ‘కంగారూ’? ఆస్ట్రేలియా.. ఈ పేరు చెప్పగానే ఒకప్పుడు మిగిలిన జట్లు వణికిపోయేవి. మ్యాచ్‌లో దిగకముందే సగం ఓడిపోయేవి.
- మ్యాచ్ ఆడటానికి వెళ్లే ముందు గిన్నెలు కడుక్కోవాల్సి వచ్చింది: పాకిస్థాన్ హాకీ కెప్టెన్ ఆస్ట్రేలియా పర్యటనలో కనీస సౌకర్యాలకు నోచుకోకుండా, ఇబ్బంది పడుతూ గడిపి.. తిరిగి వచ్చిన తర్వాత పాకిస్థాన్ హాకీ కెప్టెన్ షకీల్ అహ్మద్ బట్ జాతీయ సమాఖ్యపై విమర్శలు గుప్పించాడు.
- దక్షిణాఫ్రికా ఘన విజయం.. యూఏఈ చిత్తు దిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
- రాణించిన అలీషన్ షరాఫు.. దక్షిణాఫ్రికా విజయ లక్ష్యం 123 పొట్టి ప్రపంచకప్‌లో భాగంగా దిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికా, యూఏఈ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్‌కు దిగిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది.
- రంజీట్రోఫీ ఫైనల్స్‌కు జమ్మూకశ్మీర్ జట్టు .. 67 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి రంజీ ట్రోఫీ సెమీఫైనల్స్‌లో జమ్మూకశ్మీర్ జట్టు మాజీ ఛాంపియన్ బెంగాల్ జట్టును ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో 67 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా ఫైనల్స్‌లోకి ప్రవేశించి చరిత్ర సృష్టించింది.
- నా కెరీర్‌లో అదే కీలక మలుపు: హార్దిక్ పాండ్య టీమ్‌ఇండియా (Team India) ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య తన కెరీర్‌లో కీలకమైన విషయం గురించి మాట్లాడాడు. టీ20 వరల్డ్‌కప్ 2016లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో తాను వేసిన చివరి ఓవర్ ఎంతో ప్రత్యేకమన్నాడు.
- కోహ్లీతో బాబర్‌ను పోల్చడం అన్యాయం: దినేశ్ కార్తిక్ పొట్టి ప్రపంచకప్‌లో భాగంగా గ్రూప్ స్టేజిలో టీమ్ఇండియాతో (Team India) జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 61 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ బ్యాటర్ బాబర్ అజామ్ విఫలమయ్యాడు. 7 బంతులు ఎదుర్కొన్న అతడు కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు.
- భారత్‌తో మ్యాచ్‌లో.. పాకిస్థాన్ చేసిన తప్పిదం అదే: రవిచంద్రన్ అశ్విన్ పొట్టి ప్రపంచకప్‌లో భాగంగా టీమ్‌ఇండియా (Team India), పాకిస్థాన్ కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా ఆదివారం తలపడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
- వచ్చాడో బేబీ యువరాజ్ అతడి దేశంలో క్రికెట్‌కు అనుకూలమైన పరిస్థితుల్లేవ్.. ఏడాదికి మూడు నెలలే ఆట. అలాంటి చోట నుంచి క్రికెట్లో ఎదిగి జాతీయ జట్టుకు ఆడడమే గొప్ప. అలాంటిది ప్రపంచకప్‌లో బరిలో దిగే అవకాశం వచ్చింది.
- అజేయమేనా? హ్యాట్రిక్ విజయాలు.. గత మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారీ గెలుపు.. టోర్నీలో మరే జట్టుకూ సాధ్యం కాని విధంగా అత్యధిక నెట్ రన్‌రేట్.. ఇలా టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా హవా మామూలుగా లేదు.
- ఆస్ట్రేలియా ఔట్ మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు షాక్. మంగళవారం జింబాబ్వే, ఐర్లాండ్ మధ్య గ్రూప్-బి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో కంగారూ జట్టు టీ20 ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు ఓడిన ఆసీస్..
- కివీసూ ముందుకు టీ20 ప్రపంచకప్‌లో సమీకరణాలతో పని లేకుండా న్యూజిలాండ్ సూపర్-8కు దూసుకెళ్లింది. మంగళవారం గ్రూప్-డి పోరులో కివీస్ 8 వికెట్ల తేడాతో కెనడాను చిత్తు చేసింది. మొదట కెనడా 4 వికెట్లకు 173 పరుగులు చేసింది.