Andhra news: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు.. రేపట్నుంచి అమల్లోకి..

Eenadu icon
By Andhra Pradesh News Team Published : 30 Dec 2025 17:43 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

అమరావతి: రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ఏపీ ప్రభుత్వం తుది నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా,  మార్కాపురం కేంద్రంగా మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకు మారుస్తూ నోటిఫికేషన్‌ వెలువడింది. వీటితో పాటు రాష్ట్రంలో కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటయ్యాయి. రెవెన్యూ డివిజన్లు, మండలాల సరిహద్దులు మార్పు చేస్తూ తుది నోటిఫికేషన్ జారీ అయింది. రేపట్నుంచి కొత్త జిల్లాల ఏర్పాటు అమల్లోకి తీసుకొస్తూ తుది ఉత్తర్వులు జారీ అయ్యాయి. మొత్తంగా రాష్ట్రంలోని జిల్లాల సంఖ్య ప్రస్తుతం ఉన్న 26 నుంచి 28కి పెరిగింది.

► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • విశాఖపట్నం చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విశాఖపట్నం చేరుకున్నారు.
  • షాపింగ్ మాల్‌లో అగ్నిప్రమాదం.. భారీగా ఎగసిపడుతున్న మంటలు అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని ఓ షాపింగ్ మాల్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఆర్కే మార్ట్‌ షాపింగ్ మాల్ భవనం వద్ద పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి.
  • ‘హెరిటేజ్‌’కు, తిరుమల లడ్డూ అంశానికి సంబంధం ఏంటి?: మంత్రి అచ్చెన్న ఆగ్రహం తిరుమల లడ్డూ అంశంపై మంగళవారం ఏపీ శాసనమండలిలో వాగ్వాదం చెలరేగింది. వైకాపా నేతల ఆరోపణలపై మంత్రి అచ్చెన్న ఆగ్రహం వ్యక్తం చేశారు.
  • శ్రీవారి లడ్డూ కల్తీకి ప్రాయశ్చిత్తంగా సామూహిక ముడుపులు: శ్రీనివాసానంద సరస్వతి వైకాపా హయాంలో శ్రీవారి లడ్డూ కల్తీ చేసి ఘోర అపచారం చేశారని సాధుపరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి దుయ్యబట్టారు.
  • మంచినీళ్లు కావాలంటూ వచ్చి.. చోరీ చేసిన మహిళలు అపరిచితులైనా సరే మంచినీళ్లంటూ వస్తే గుక్కెడు నీళ్లిస్తాం! ఆకలేస్తోందని అడిగితే జాలిపడతాం.
  • మీకు రాజకీయాల్లో ఆసక్తి ఉందా?.. విద్యార్థులతో అయ్యన్న చిట్‌చాట్‌! అసెంబ్లీలో ఓటింగ్ ఎలా జరుగుతుంది? ఎప్పుడు ఓటింగ్ చేపడతారు? బడ్జెట్‌లో ఎలాంటి అంశాలకు ప్రాధాన్యం ఉంటుంది? పాఠశాల విద్యార్థులు అడిగిన ఈ ప్రశ్నలకు ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు ఓపిగ్గా సమాధానాలు ఇచ్చారు.
  • బిల్‌గేట్స్‌ పర్యటనపై విషం కక్కుతున్న జగన్‌: మంత్రి పార్థసారథి రాష్ట్ర అభివృద్ధికి జగన్‌ వ్యతిరేకి అనే విషయం మరోసారి నిరూపితమైందని ఏపీ మంత్రి పార్థసారథి విమర్శించారు.
  • ఎమ్మెల్యే ధూళిపాళ్ల తల్లి నివాసంలో భారీ చోరీ గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ప్రమీలాదేవి నివాసంలో భారీ చోరీ జరిగింది.
  • డిజిటల్‌ అటెండెన్స్‌ బాగా పనిచేస్తోంది: స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు విధులు సక్రమంగా నిర్వర్తించని ఎమ్మెల్యేలను ప్రజలు రీకాల్‌ చేయాలని ఏపీ శాసనసభ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు సూచించారు.
  • ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురు ఓఎంసీ కేసులో ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మికి చుక్కెదురైంది. డిశ్చార్జ్‌ పిటిషన్‌ను కొట్టివేస్తూ గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు (Supreme Court) సమర్థించింది.
  • నటి ప్రత్యూష మృతి కేసు.. సిద్ధార్థరెడ్డి లొంగిపోవాలి: సుప్రీం Actress Prathyusha Case: రెండు దశాబ్దాల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు మంగళవారం తుది తీర్పు వెల్లడించింది. సినీ నటి ప్రత్యూష్‌ మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడు సిద్ధార్థ రెడ్డి లొంగిపోవాలని ఆదేశించింది.
  • మదనపల్లెలో విషాదం.. అదృశ్యమైన బాలిక మృతదేహం గుర్తింపు అన్నమయ్య జిల్లా మదనపల్లెలో విషాదం చోటుచేసుకుంది. అదృశ్యమైన ఏడేళ్ల బాలిక మృతదేహాన్ని ఎదురుగా ఉన్న కులవర్ధన్‌ అనే వ్యక్తి ఇంట్లోనే గుర్తించారు.
  • సంక్షిప్త వార్తలు(16) జోడు రథాలు.. మిన్నంటిన శివనామస్మరణలు.. కిక్కిరిసిన వీధులతో శ్రీకాళహస్తిలో రథోత్సవం ఆద్యంతం రమణీయంగా సాగింది.
  • స్థానిక భాషలకు ప్రాధాన్యం ఇవ్వాలి: రొమానా క్రోపిలోవా మధ్య ఆదాయ దేశాల్లో విద్యలో తీసుకొచ్చిన కొన్ని ఏఐ సాధనాలు విఫలమవుతున్నాయని ఫ్యాబ్‌ ఏఐ ఎడ్యుటెక్‌ డైరెక్టర్‌ రొమానా క్రోపిలోవా తెలిపారు.దిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంప్యాక్ట్‌ సమ్మిట్‌లో సోమవారం ఆమె మాట్లాడుతూ..
  • ప్రభుత్వ సేవలు మరింత సులభతరం ప్రభుత్వ సేవలు అత్యంత సులభంగా ప్రజలకు చేరువ కావాలన్నదే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. దీనిపై అధ్యయనం కోసం ప్రత్యేక కమిటీ నియమించాలని ఆదేశించారు.
  • సింగిల్‌ జడ్జి ఉత్తర్వులపై దామోదరనాయుడు అప్పీల్‌ పశు సంవర్ధక శాఖ డైరెక్టర్‌గా తన నియామకాన్ని రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పుపై డాక్టర్‌ టి.దామోదరనాయుడు దాఖలు చేసిన రెండు అప్పీళ్లపై హైకోర్టు ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది.
  • వైకాపా హయాంలోని ఇళ్ల పట్టాలపై విచారణ చేయాలి ఎన్నికలకు ముందు వైకాపా ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసిన ఇళ్ల పట్టాల్లో అసలైనవి ఎన్ని, నకిలీవి ఎన్ని అనే అంశంపై ప్రభుత్వం విచారణ జరపాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ కోరారు.
  • జస్టిస్‌ బాలాజికి ఘన సన్మానం హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన జస్టిస్‌ మెడమల్లి బాలాజిని హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సన్మానించారు.
  • నూజివీడు కోర్టుకు హాజరైన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ నకిలీ ఇళ్ల పట్టాల వ్యవహారంలో నమోదైన కేసులో వైకాపాకు చెందిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ సోమవారం నూజివీడులోని న్యాయస్థానంలో హాజరయ్యారు.
  • తంబళ్లపల్లె కోర్టుకు జోగి సోదరులు ములకలచెరువు నకిలీ మద్యం కేసులో వైకాపా నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాము, ఇతర నిందితులు బాలరాజు, రాజేష్, మణిమారన్, ఎన్‌.రవి, అన్బురాసు, అల్లాబక్షు కోర్టులో వాయిదాకు హాజరయ్యారు.

English Translation

Andhra news: Formation of new districts in AP.. effective from tomorrow..

Eenadu icon
By Andhra Pradesh News Team Published : 30 Dec 2025 17:43 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

Amaravati: The AP government has released the final notification on the formation of new districts in the state. Orders have been issued establishing Polavaram district as the center of Rampachodavaram and Markapuram district as the center of Markapuram. A notification has been issued to shift the district headquarters of Annamaiya from Rayachoti to Madanapalle. In addition to these, 5 new revenue divisions have been formed in the state. A final notification has been issued changing the boundaries of revenue divisions and mandals. The final orders have been issued to implement the formation of new districts from tomorrow. The total number of districts in the state has increased from the existing 26 to 28.

► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.

More

  • President Draupadi Murmu reached Visakhapatnam. President Draupadi Murmu reached Visakhapatnam.
  • Fire in shopping mall. A fire broke out in a shopping mall in Achyutapuram of Anakapalli district. A large scale fire is breaking out at the building of RK Mart shopping mall.
  • What is the connection between 'heritage' and Tirumala Laddu issue?: Minister Achchenna's anger On Tuesday, an argument broke out in the AP Legislative Council over the issue of Tirumala Laddu. Minister Achchenna expressed his anger at the accusations of Vaikapa leaders.
  • Mass offerings to atone for Srivari Laddu adulteration: Srinivasananda Saraswati President of Sadhu Parishad Srinivasananda Saraswati Duyyabhatta said that Srivari Laddu was adulterated during the reign of Vaikapa. Even if it's a stranger, if it looks like fresh water, we'll give it a sip! If you ask that you are hungry, you will feel sorry.
  • Are you interested in politics?.. Ayyanna chit chat with students! How is voting done in the assembly? When will the voting be held? What are the priorities in the budget? AP Assembly Speaker Ayyannapatra patiently answered the questions asked by the school students. AP Minister Parthasarathy criticized that Jagan's opposition to the development of the state has been proved once again. A massive theft took place at the residence of Prameela Devi, mother of Guntur district Ponnur MLA Dhulipalla Narendra.
  • Digital attendance is working well: Speaker Ayyannapatradu. Speaker of AP Legislative Assembly Ayyannapatra suggested that people should recall the MLAs who are not performing their duties properly. IAS officer Srilakshmi was accused in the OMC case. The Supreme Court has upheld the previous verdict of the Telangana High Court dismissing the discharge petition.
  • Actress Pratyusha's death case.. Siddhartha Reddy should surrender: Supreme Actress Prathyusha Case: The Supreme Court on Tuesday announced the final verdict in the death case of actress Prathyusha, who created a sensation in the Telugu states two decades ago. A crucial development has taken place in the death case of film actress Pratyush. The accused Siddhartha Reddy has been ordered to surrender in this case.
  • Tragedy in Madanapalle.. The body of the missing girl has been identified. Tragedy took place in Madanapalle of Annamaiya district. The dead body of the missing seven-year-old girl was found in the house of a man named Kulavardhan opposite.
  • Brief News(16) The Chariotsavam at Srikalahasti was beautiful throughout, with a couple of chariots, chanting of Lord Shiva, crowded streets.
  • Preference should be given to local languages: Romana Kropilova Romana Kropilova, director of Fab AI Edutech, said that some of the AI tools introduced in education in middle-income countries are failing. She was speaking at the AI Impact Summit in Delhi on Monday. Chief Minister Chandrababu stated that their aim is to make government services accessible to people as easily as possible. A special committee was ordered to be appointed to study this.
  • Damodaranaidu appealed against the order of the single judge. The High Court bench on Monday heard two appeals filed by Dr. T. Damodaranaidu against the verdict given by the single judge of the High Court canceling his appointment as Director of the Animal Husbandry Department. BJP state president PVN Madhav has asked the government to investigate how many of the house tracks distributed to the poor by the Vaikapa government before the elections are genuine and how many are fake.
  • Great honor to Justice Balaji. Justice Medamalli Balaji, who recently took charge as an Additional Judge of the High Court, was felicitated on Monday under the auspices of the High Court Bar Association. Vallabhaneni Vamsimohan, former Gannavaram MLA from Vaikapa, appeared in the court in Nujiveedu on Monday in the case registered in the case of fake house title deeds.
  • Jogi brothers in Tamballapalle court Vaikapa leader and former minister Jogi Ramesh, his brother Jogi Ramu, other accused Balaraju, Rajesh, Manimaran, N. Ravi, Anburasu and Allabakshu appeared in the adjournment in the Mulakalacheruvu fake liquor case.