హెల్మెట్ లేకపోతే.. నో పెట్రోల్

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

కర్నూలు టౌన్: నగరంలో పోలీసులు కొత్త నిబంధన పెట్టారు. గత కొన్ని రోజులుగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈక్రమంలో నేటినుంచి హెల్మెట్ లేకుంటే పెట్రోలు పోయరాదని పెట్రోల్ బంకు యజమానులకు పోలీసులు తెలియజేశారు. దీంతో హెల్మెట్ లేని ద్విచక్ర వాహనదారులకు పెట్రోల్ వేయడం లేదు. పోలీసులు పెట్రోల్ బంకు వద్ద ఉండి వినియోగదారుకు అవగాహన కల్పించాలని పెట్రోల్ బంకు సిబ్బంది కోరుతున్నారు.
► Read latest Kurnool Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- మిల్లర్ల కనుసన్నల్లో దందా [ 18-02-2026] బియ్యంపై 5 శాతం జీఎస్టీని కేంద్రం అమల్లోకి తెచ్చింది. 5, 10, 20, 25 కిలోల బియ్యం ప్యాకింగ్‌కు దీనిని వర్తింపజేస్తున్నారు. 2025 డిసెంబరులో కేంద్రం బియ్యం ఎగుమతులకు అవకాశం కల్పించింది. దీన్ని సాకుగా చూపి సోనా మసూరి బియ్యం కొరత ఉందని,
- నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదు [ 18-02-2026] ప్రతి విద్యార్థి జీవితంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ముఖ్యమైనవి. వారి భవిష్యత్తును నిర్ణయించే ఈ పరీక్షలు ఈనెల 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 24వ తేదీ వరకు కొనసాగుతాయి. ఈసందర్భంగా పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు, అధికారుల నియామకం,
- పశ్చిమ నేలలో.. కృష్ణమ్మ పరవళ్లు [ 18-02-2026] కరవు నేల.. ఇప్పటి వరకు రెండో పంట ఎరుగరు.. ప్రస్తుతం అక్కడ ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తోంది.. పొలాల్లో శ్రమజీవులు పని చేసుకొంటూ కనిపిస్తున్నారు. పశ్చిమ ప్రాంతమైన దేవనకొండ, పత్తికొండ, కృష్ణగిరి తదితర ప్రాంతాల్లో కనిపిస్తున్న దృశ్యాలివి.
- సున్నిపెంట.. ఆక్రమణల పుట్ట [ 18-02-2026] శ్రీశైల జలాశయం నిర్మితమైన సున్నిపెంటలో విలువైన ప్రభుత్వ గృహ సముదాయాలు ఆక్రమణలకు గురవుతున్నాయి. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ప్రభుత్వం వేలాది ఎకరాల భూమి సేకరించింది. పనులు చేపట్టడానికి వీలుగా సున్నిపెంటలో అధికారులు,
- పశువుల తిండి.. భావితరానికి వండి [ 18-02-2026] వసతిగృహ విద్యార్థుల ఆరోగ్యంతో గుత్తేదారులు చెలగాటమాడుతున్నారు. నాసిరకం వస్తువులు సరఫరా చేసి జేబులు నింపుకొంటున్నారు. నాణ్యతను పరిశీలించాల్సిన అధికారులు అటువైపు చూడడం లేదు. ఇదే అవకాశంగా చేసుకుని కుళ్లిపోయిన..
- ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేసిన భాజపా [ 18-02-2026] కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేసి, దాని స్థానంలో వీబీ జీ రామ్ జీ చట్టాన్ని తెచ్చి రాష్ట్రాలపై భారం మోపిందని పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల విమర్శించారు.
- ఆటో బోల్తా.. ఎనిమిది మందికి గాయాలు [ 18-02-2026] వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటో అదుపు తప్పి బోల్తాపడి కూలీలకు తీవ్ర గాయాలైన ఘటన మంగళవారం పత్తికొండ మండలం గుండుతండా సమీపంలో జరిగింది. క్షతగాత్రుల బంధువులు తెలిపిన వివరాల మేరకు..
- అన్న క్యాంటీన్ ఛైర్మన్ల ఎంపిక వివాదం [ 18-02-2026] ఆదోని పట్టణంలోని మూడు అన్న క్యాంటీన్లకు ఛైర్మన్ల ఎంపిక వివాదానికి దారి తీసింది. కౌన్సిలర్లు లలితమ్మ, చిన్న, సురేశ్‌లను ఛైర్మన్లుగా ఎంపిక చేస్తూ ఈ నెల 16న ఉత్తర్వులు జారీ అయ్యాయి.
English Translation
No helmet.. No petrol

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

Kurnool Town: Police have imposed a new rule in the city. For the past few days, the Traffic Police has conducted awareness programs under the direction of District SP Vikrant Patil that two-wheeler riders should wear helmets. Police have informed the owners of the petrol station that from today onwards they will not be able to fill petrol if they are not wearing a helmet. As a result, petrol is not given to two-wheelers without helmets. The petrol station staff has asked the police to stay at the petrol station and inform the customer.
► Read latest Kurnool Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Note:Business advertisements appearing on Eenadu.net are different
It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/
OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.
18-02-2026]
Center has implemented 5 percent GST on rice. It is being applied for 5, 10, 20, 25 kg packing of rice. In December 2025, the Center has given an opportunity for rice exports. Sona Mussoorie using this as an excuse that there is a shortage of rice,