INDw Vs SLw: అమ్మాయిలు అదరహో.. శ్రీలంకతో టీ20 సిరీస్ క్లీన్‌స్వీప్

Eenadu icon
By Sports News Team Published : 30 Dec 2025 22:28 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

తిరువనంతపురం: మహిళల వన్డే ప్రపంచకప్‌ గెలిచి 2025ను చిరస్మరణీయం చేసుకున్న మహిళల జట్టు.. ఈ ఏడాదిని ఘనంగా ముగించింది. శ్రీలంకతో ఐదు టీ20ల సిరీస్‌ను భారత్ 5-0తో క్లీన్‌స్వీప్ చేసింది. మంగళవారం జరిగిన చివరి టీ20లో హర్మన్‌ప్రీత్ సేన.. 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఈ లక్ష్యఛేదనలో శ్రీలంక 20 ఓవర్లలో 160/7కు పరిమితమైంది. ఓపెనర్ హాసిని పెరీరా (65; 42 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌), వన్‌డౌన్ బ్యాటర్ ఇమేషా దులానీ (50; 39 బంతుల్లో 8 ఫోర్లు) అర్ధ శతకాలు చేశారు. మిగతా బ్యాటర్లు తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి, వైష్ణవి శర్మ, అమన్‌జ్యోత్‌ కౌర్, శ్రీచరణి, స్నేహ్ రాణా తలో వికెట్ పడగొట్టారు.

భారత బ్యాటర్లలో హర్మన్‌ప్రీత్ కౌర్ (68; 43 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అలరించింది. చివర్లో అరుంధతి రెడ్డి (27*; 11 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) మెరుపులు మెరిపించింది. అమన్‌జ్యోత్ (21; 18 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్‌) ఫర్వాలేదనిపించింది. జి.కమలిని (12), షెఫాలి వర్మ (5),  రిచా ఘోష్‌ (5), దీప్తి శర్మ (7) నిరాశపర్చారు. ఒక దశలో భారత్ 77 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో అమన్‌జ్యోత్‌తో కలిసి హర్మన్‌ ప్రీత్ ఆరో వికెట్‌కు 37 బంతుల్లో 61 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. శ్రీలంక బౌలర్లలో చమరి ఆటపట్టు, రష్మిక, కవిషా దిల్హరి రెండేసి వికెట్లు పడగొట్టగా.. నిమాషా మదుశనికి ఒక వికెట్ దక్కింది. 

  • ఈ మ్యాచ్‌లో ఒక వికెట్ పడగొట్టిన ఆల్‌రౌండర్ దీప్తి శర్మ టీ20ల్లో కొత్త రికార్డు సృష్టించింది. ఆస్ట్రేలియా బౌలర్‌ మేగాన్ షట్‌ (151)ని అధిగమించి మహిళల టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచింది.
► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • వచ్చాడో బేబీ యువరాజ్‌ అతడి దేశంలో క్రికెట్‌కు అనుకూలమైన పరిస్థితుల్లేవ్‌.. ఏడాదికి మూడు నెలలే ఆట. అలాంటి చోట నుంచి క్రికెట్లో ఎదిగి జాతీయ జట్టుకు ఆడడమే గొప్ప. అలాంటిది ప్రపంచకప్‌లో బరిలో దిగే అవకాశం వచ్చింది.
  • అజేయమేనా? హ్యాట్రిక్‌ విజయాలు.. గత మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారీ గెలుపు.. టోర్నీలో మరే జట్టుకూ సాధ్యం కాని విధంగా అత్యధిక నెట్‌ రన్‌రేట్‌.. ఇలా టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా హవా మామూలుగా లేదు.
  • ఆస్ట్రేలియా ఔట్‌ మాజీ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాకు షాక్‌. మంగళవారం జింబాబ్వే, ఐర్లాండ్‌ మధ్య గ్రూప్‌-బి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కావడంతో కంగారూ జట్టు టీ20 ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు ఓడిన ఆసీస్‌..
  • కివీసూ ముందుకు టీ20 ప్రపంచకప్‌లో సమీకరణాలతో పని లేకుండా న్యూజిలాండ్‌ సూపర్‌-8కు దూసుకెళ్లింది. మంగళవారం గ్రూప్‌-డి పోరులో కివీస్‌ 8 వికెట్ల తేడాతో కెనడాను చిత్తు చేసింది. మొదట కెనడా 4 వికెట్లకు 173 పరుగులు చేసింది.
  • కంగారు పడింది.. ఎన్నోసార్లు ఐసీసీ టోర్నీలు గెలిచిన ఆస్ట్రేలియా, ప్రపంచకప్‌ అనగానే టాప్‌ ఫామ్‌ను అందుకునే జట్టు టీ20 ప్రపంచకప్‌ నుంచి ఇంత త్వరగా నిష్క్రమించడం ఏమాత్రం ఊహించనిదే.
  • పాక్‌ నిలుస్తుందా? టీ20 ప్రపంచకప్‌ నుంచి ఇప్పటికే ఆస్ట్రేలియా నిష్క్రమించింది. మరో పెద్ద జట్టు భవితవ్యం బుధవారం తేలిపోనుంది. గత మ్యాచ్‌లో భారత్‌ చేతిలో గట్టి దెబ్బ తిన్న పాకిస్థాన్‌.. తన చివరి గ్రూప్‌ పోరులో నమీబియాను ఢీకొనబోతోంది.
  • ముగింపులో నేపాల్‌ మెరుపు పెద్ద జట్టు ఇంగ్లాండ్‌పై విజయానికి అత్యంత చేరువగా వెళ్లి, త్రుటిలో ఓడిన నేపాల్‌.. టీ20 ప్రపంచకప్‌ను అదిరే విజయంతో ముగించింది. గ్రూప్‌-సిలో తొలి మూడు మ్యాచ్‌లూ ఓడి సూపర్‌-8 రేసు నుంచి నిష్క్రమించిన ఆ జట్టు.. స్కాట్లాండ్‌తో మంగళవారం చివరి పోరులో 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
  • సంక్షిప్త వార్తలు (5) రంజీ ట్రోఫీలో జమ్ముకశ్మీర్‌ చరిత్రకు చేరువైంది. బ్యాటింగ్‌.. బౌలింగ్‌లో స్ఫూర్తిమంతమైన ప్రదర్శనతో సత్తాచాటుతున్న ఆ జట్టు రంజీ చరిత్రలో తొలిసారిగా ఫైనల్‌ దిశగా అడుగులేస్తోంది.
  • శర్మా.. మొదట నువ్వు సింగిల్‌ తీసుకో: సునీల్‌ గావస్కర్‌ టీమ్ఇండియా (Team India) టీ20 స్పెషలిస్ట్‌ బ్యాటర్‌ అభిషేక్‌ శర్మ (Abhishek Sharma) బ్యాటింగ్‌లో తడబడుతున్నాడు. టీ20 వరల్డ్‌కప్‌లో అతడు ఇప్పటి వరకు రెండు మ్యాచులు ఆడితే రెండింట్లోనూ డకౌట్‌గా వెనుదిరిగాడు.
  • యువరాజ్‌ సింగ్‌ పేరు.. శతకంతో రికార్డ్‌: కెనడా ‘యువీ’ సెన్సేషన్‌ Yuvraj Samra: ప్రస్తుతం పొట్టి ప్రపంచకప్‌లో ఓ కుర్రాడి పేరు నెట్టింట మార్మోగుతోంది. అతి చిన్న వయసులో టీ20 ప్రపంచకప్‌లో శతకంతో అదరగొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు. 

English Translation

INDw Vs SLw: Girls clean sweep T20 series against Sri Lanka

Eenadu icon
By Sports News Team Published : 30 Dec 2025 22:28 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

Thiruvananthapuram: The women's team that won the Women's ODI World Cup and made 2025 memorable.. ended this year on a high note. India swept the five T20 series against Sri Lanka 5-0. In the last T20 on Tuesday, Harmanpreet Sena won by 15 runs. After losing the toss and batting first, India scored 175 runs for the loss of 7 wickets in the allotted 20 overs. Sri Lanka were restricted to 160/7 in 20 overs in this target. Opener Hasini Pereira (65; 8 fours, 1 six off 42 balls) and one-down batsman Imesha Dulaney (50; 8 fours off 39 balls) scored half-centuries. The rest of the batters returned to low scores. Among the Indian bowlers, Deepti Sharma, Arundhati Reddy, Vaishnavi Sharma, Amanjyot Kaur, Sricharani and Sneh Rana took wickets.

Among the Indian batsmen, Harmanpreet Kaur (68; 9 fours, 1 six in 43 balls) entertained with the captain's innings. Arundhati Reddy (27*; 4 fours, 1 six off 11 balls) shined in the end. Amanjyot (21; 1 four, 1 six off 18 balls) looked out of sorts. G. Kamalini (12), Shefali Verma (5), Richa Ghosh (5), Deepti Sharma (7) disappointed. At one stage India lost five wickets for 77 runs. In this sequence, Harman Preet along with Amanjyot made a partnership of 61 runs in 37 balls for the sixth wicket. Among the Sri Lankan bowlers, Chamari Atapattu, Rashmika and Kavisha Dilhari took two wickets while Nimasha Madusa got one wicket. 

  • Allrounder Deepti Sharma who took a wicket in this match created a new record in T20. Australian bowler overtakes Megan Shutt (151) to become highest wicket-taker in women's T20I href="https://www.facebook.com/eenaduonline/" target="_blank" rel="noopener">Facebook, Twitter, Instagram& Google News. Tags :

    Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.

    More

    • Come baby Yuvraj There are no favorable conditions for cricket in his country. The game is played only three months a year. It is great to grow in cricket from such a place and play for the national team. Such a thing got a chance to enter the ring in the World Cup.
    • Invincible? Hat-trick victories.. Huge win against Pakistan in the last match.. Highest net run rate which is not possible for any other team in the tournament.. Team India's mood is not normal in T20 World Cup.
    • Australia out Shock for former champion Australia. The Kangaroo team is out of the T20 World Cup on Tuesday after the Group-B match between Zimbabwe and Ireland was canceled due to rain. The Aussies lost two of the three matches they played..
    • Kiwisoo ahead New Zealand cruised to the Super-8s in the T20 World Cup with no work to do. Kiwis defeated Canada by 8 wickets in Group D match on Tuesday. First, Canada scored 173 runs for 4 wickets.
    • Confused.. Australia, which has won ICC tournaments many times, it is not expected that a team that is in top form in the World Cup, will leave the T20 World Cup so soon.
    • Will Pakistan stand? Australia has already left the T20 World Cup. The fate of another big team will be decided on Wednesday. Pakistan, who suffered a heavy blow at the hands of India in the last match, is going to face Namibia in its last group match. The big team came very close to victory against England and Nepal, who lost by mistake, ended the T20 World Cup with that same victory. The team, which lost the first three matches in Group-C and exited the Super-8 race, won the last match against Scotland by 7 wickets on Tuesday.
    • Brief News (5) Jammu and Kashmir came close to making history in the Ranji Trophy. The batting and bowling inspired team is making its way to the final for the first time in the history of Ranji. Team India's T20 specialist batsman Abhishek Sharma is faltering in batting. In the T20 World Cup, he has played two matches so far and has been ducked in both.
    • Yuvraj Singh's name.. Record with a century: Canada's 'UV' sensation Yuvraj Samra: A boy's name is doing the rounds right now in the short World Cup. He created a new history by scoring a century in the T20 World Cup at the youngest age.