Telugu News Aggregator

Latest news from Eenadu, Sakshi & Andhra Jyothy - Auto translated

Source: All Sakshi Eenadu Andhra Jyothy
Category: All 🏏 Sports 🏛️ Politics 🎬 Entertainment 💼 Business 💻 Technology 🚔 Crime 🏥 Health 📚 Education 🌍 International 🇮🇳 National 📍 Andhra Pradesh 📍 Telangana ✨ Lifestyle
Eenadu 🎬 Entertainment Jan 26, 6:01 PM
ఆమె మాటలకు కన్నీళ్లాగలేదు.. జీవితాంతం మిమ్మల్ని అలరిస్తా: చిరంజీవి

No tears for her words.. She will entertain you for the rest of your life: Chiranjeevi

Eenadu 🎬 Entertainment Jan 26, 6:01 PM
దర్శకుడు అనిల్‌ రావిపూడికి అదిరిపోయే గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి

Chiranjeevi gave a wonderful gift to director Anil Ravipudi

Eenadu 🇮🇳 National Jan 26, 6:01 PM
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/01/2026)

Today's Rasi Results.. 12 Rasi Results are as... (26/01/2026)

Eenadu 📍 Andhra Pradesh Jan 26, 6:01 PM
ఏపీ లోక్‌భవన్‌లో ఎట్‌ హోం కార్యక్రమం

At home program in AP Lok Bhavan

Eenadu 📍 Telangana Jan 26, 6:01 PM
తెలంగాణ లోక్‌భవన్‌లో ఎట్‌హోం.. ఎక్స్‌లెన్స్‌ అవార్డుల ప్రదానం

Awarding of Ethome Excellence Awards at Telangana Lok Bhavan

Eenadu Jan 26, 6:01 PM
విద్యాధనం మన పూర్వీకులు పేర్కొన్న అష్టైశ్వర్యాలలో విద్య ఒక్కటే శాశ్వతమైనది. మిగతా ఏడు- పదవి, ధనం, జీవిత భాగస్వామి, సంతానం, వినయం, ధైర్యం, స్థైర్యం... ఏవీ స్థిరమైనవీ శాశ్వతమైనవీ కావు. అందుకే వేదోపనిషత్తులు, పురాణేతిహాసాలు, ధర్మశాస్త్రాలు, కావ్యాలు సందర్భోచితంగా విద్యా ప్రాశస్త్యాన్ని వెల్లడించాయి.

education Among the eight virtues mentioned by our forefathers, education is the only permanent one. The other seven - position, wealth, spouse, children, humility, courage, fortitude... none of them are stable or permanent. That is why Vedapanishats, Puraneetihasas, Dharmashastras and Kavyas have revealed the importance of education in context.

Eenadu Jan 26, 6:01 PM
నేనే భయం-భయమే ‘నేను’ భవిష్యత్తులో ఏమవుతుందో అన్న అనిశ్చితి నుంచి మరణభయం వరకూ- మనిషికి అనేక భయాలుంటాయి. ప్రతి సమస్యకీ సులభమైన పరిష్కారం, దగ్గర దారి వెతకడం మనసు సహజ లక్షణం.

I am fear-fear is 'I' From the uncertainty of what will happen in the future to the fear of death - man has many fears. It is a natural feature of the mind to look for an easy solution to every problem.

Eenadu Jan 26, 6:01 PM
లోక రక్షామణి సూర్యుడు జన్మించిన శుభదినం మాఘశుద్ధ సప్తమి. ఆయన విశాఖ నక్షత్రంలో అదితి, కశ్యపులకు జన్మించాడన్నది బ్రహ్మాండ పురాణ కథనం. సూర్యజయంతినే రథసప్తమి అంటారు. సూర్యరథానికి ఏడు అశ్వాలు. కాబట్టి ‘సప్తాశ్వరథారూఢుడు’ అయ్యాడు.

Loka Rakshamani Magashuddha Saptami is the auspicious day when Surya was born. He was born in Visakha Nakshatra to Aditi and Kashyapa according to Brahmanda Purana story. Surya Jayanthi is called Rathasaptami. Surya's chariot has seven horses. So he became 'Saptasvaratharudha'.

Eenadu Jan 26, 6:01 PM
మార్గదర్శి సృష్టిలో సర్వోత్తమమైంది మానవ జన్మ. దానికి కారణం మనిషికి మాత్రమే ఉన్న బుద్ధిబలం. మనిషిలోని అంతర్గతమైన బుద్ధి ఒక నిర్ణయాత్మకమైన గుణవిశేషం.

the guide Human birth is the best in creation. The reason for that is the intellect that only man has. The inner intelligence of man is a decisive quality.

Eenadu Jan 26, 6:01 PM
ఏదీ గణతంత్ర స్ఫూర్తి? జనవరి 26 అనగానే మనకు గుర్తొచ్చేది దేశ రాజధాని దిల్లీలోని పరేడ్, త్రివర్ణ పతాకావిష్కరణ, రాజ్యాంగ పీఠిక పఠనం, దేశ అత్యున్నత పురస్కారాల ప్రకటన మొదలైనవి. ఆ రోజు దేశమంతటా ఒకలాంటి గంభీర వాతావరణం కనిపిస్తుంది. కానీ గణతంత్ర దినోత్సవం జాతీయ వేడుక మాత్రమే కాదు.

Any republican spirit? January 26 is remembered by us for the parade in the national capital Delhi, the unfurling of the Tri-colour, the reading of the Preamble of the Constitution, the announcement of the highest awards of the country, etc. On that day, the whole country will have a similar solemn atmosphere. But Republic Day is not only a national celebration.

Eenadu Jan 26, 6:01 PM
అవిచ్ఛిన్న అభివృద్ధికి అణు విద్యుత్‌ తక్కువ ఖర్చులో నిరంతరం విద్యుత్‌ సరఫరా జరిగితేనే పరిశ్రమలు, వ్యాపార సంస్థలు బాగా ప్రగతి సాధిస్తాయి. ఏఐ రంగప్రవేశంతో విద్యుత్‌ అవసరాలు ఇంకా ఎక్కువవుతున్నాయి. కరెంట్‌కోసం శిలాజ ఇంధనాలపైనే ఆధారపడితే వాతావరణానికి మంచిది కాదు.

Nuclear power for sustainable development Industries and business organizations will progress well only if there is a continuous supply of electricity at a low cost. With the advent of AI, the power requirements are increasing even more. Relying on fossil fuels for electricity is not good for the environment.

Eenadu 🇮🇳 National Jan 26, 6:01 PM
ఆసేతు హిమాచలం... ఒకే కుటుంబం! ‘భారతదేశం నా మాతృభూమి...’ అనగానే పైడిమర్రి వెంకటసుబ్బారావు రాసిన ప్రతిజ్ఞ పాఠమే గుర్తుకొస్తుంది. అందులోని తొమ్మిది వాక్యాలు నవవిధ దేశభక్తి మార్గాలు. ఉత్తమ పౌరుడిగా ఎదగడానికి ఉపయోగపడే సంస్కరణాత్మక ప్రతిపాదనలు.

Asethu Himachalam... one family! 'India is my motherland...' is the text of the pledge written by Paidimarri Venkatasubba Rao. Nine sentences in it are new ways of patriotism. Reformative proposals that will help you become a better citizen.

Eenadu Jan 26, 6:01 PM
రాజ్యాంగ లక్ష్యాలు నెరవేరాలంటే... డెబ్బై ఆరేళ్ల కిందట ఇదేరోజున రాజ్యాంగం అమల్లోకి రావడంతో ఇండియా గణతంత్ర దేశంగా ఆవిర్భవించింది. అప్పటికి నిరక్షరాస్యత, నిరుద్యోగం, పేదరికం, ఆర్థిక సామాజిక అసమానతలు దేశాన్ని పట్టిపీడిస్తున్నాయి. అవి సమసిపోయి సామాన్యుల జీవితాలు బాగుపడటమనేది సార్వత్రిక వయోజన ఓటు హక్కులోంచి ఉద్భవించే ప్రజాతంత్ర ప్రభుత్వాలతోనే సాధ్యపడుతుందని రాజ్యాంగ సభ సభ్యులు గట్టిగా విశ్వసించారు.

If the constitutional objectives are to be fulfilled... Seventy-six years ago on this day, India emerged as a republic with the coming into force of the Constitution. By then, illiteracy, unemployment, poverty and economic and social inequality plagued the country. The members of the Constituent Assembly strongly believed that their elimination and the improvement of the lives of the common people would only be possible with democratic governments emerging from universal adult suffrage.

Eenadu 📍 Telangana Jan 26, 6:01 PM
ఓటమితో కుంగిపోకుండా గెలుపు దిశగా ప్రయత్నించాలి ఓటమికి కుంగిపోకుండా గెలుపు దిశగా ప్రయత్నించినపుడే ఆటల్లోనూ, జీవితంలోనూ ఉన్నతస్థాయికి చేరతారని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్‌ అన్నారు. ఆదివారం హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర హైకోర్టు అధికారులకు ప్రత్యేక క్రీడాపోటీలు నిర్వహించారు.

Don't get discouraged by defeat and try to win Chief Justice of the High Court, Justice Aparesh Kumar Singh, said that one can reach a higher level in sports and life only when one strives towards victory rather than succumbing to defeat. A special sports competition was organized for the State High Court officials at Hyderabad LB Stadium on Sunday.

Eenadu 🌍 International Jan 26, 6:01 PM
ప్రపంచంలోనే అత్యుత్తమంగా ‘భూభారతి’ ‘‘గత ప్రభుత్వ హయాంలో అవినీతి, అక్రమాలకు నిలయంగా మారిన ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో కలిపి, ప్రపంచంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దిన భూభారతి చట్టాన్ని మా ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది’’ అని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

'Bhu Bharati' is the best in the world Revenue Minister Ponguleti Srinivasa Reddy said that the Dharani portal, which had become a home for corruption and irregularities during the previous government's rule, was merged into the Bay of Bengal and the best designed land law in the world has been implemented by our government.

Eenadu 📍 Andhra Pradesh Jan 26, 6:01 PM
వికసిత పద్మాలు తెలుగునాట పద్మాలు వికసించాయి.. ప్రతిభకు తార్కాణంగా మనవారినీ వరించాయి. విశేష కృషికి లభించిన ప్రతిష్ఠాత్మక గుర్తింపు ఇది. విభిన్న రంగాల్లో నైపుణ్యానికి పట్టం కట్టిన సందర్భమిది.

Blooming lotuses The lotuses of Telugu theater have blossomed. This is a prestigious recognition for outstanding efforts. It is an occasion to crown expertise in different fields.

Eenadu 📍 Telangana Jan 26, 6:01 PM
అభివృద్ధేతర వ్యయానికి కళ్లెం రాష్ట్ర బడ్జెట్‌ కేటాయింపుల్లో అభివృద్ధేతర వ్యయానికి కళ్లెం వేయడంలో కొత్త ప్రభుత్వం తొలి ఏడాది విజయవంతమైంది. ఈ క్రమంలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది.

A key to non-developmental expenditure The new government has been successful in the first year in curbing non-developmental expenditure in the state budget allocation. In this order, Telangana has stood first in the country.

Eenadu 🇮🇳 National Jan 26, 6:01 PM
డిస్కంలకు మెరుగైన రేటింగ్‌ వైకాపా ప్రభుత్వంలో నిర్వీర్యమైన విద్యుత్‌ రంగాన్ని కూటమి ప్రభుత్వం కోలుకునేలా చేసిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ పేర్కొన్నారు.
Eenadu 🇮🇳 National Jan 26, 6:01 PM
వందల కి.మీ. దూరం చిన్నబోతుంది! సముద్రంపై సుదూరంగా ఉన్న శత్రు దేశాల యుద్ధనౌకలను తుత్తునియలు చేసేందుకు సిద్ధం చేసిన దేశ తొలి లాంగ్‌రేంజ్‌ యాంటీ షిప్‌ హైపర్‌సోనిక్‌ గ్లైడ్‌ మిసైల్‌ (ఎల్‌ఆర్‌ఏఎస్‌హెచ్‌ఎం) మొదటిసారి కనిపించనుంది.

Hundreds of km. The distance is getting shorter! The country's first Long Range Anti-Ship Hypersonic Glide Missile (LRASHM) will be seen for the first time, which is prepared to destroy the warships of enemy countries far away at sea.

Eenadu 📍 Andhra Pradesh Jan 26, 6:01 PM
ధర్మపరిరక్షణను బాధ్యతగా స్వీకరించాలి తల్వార్‌తో కాదు త్యాగంతోనూ ధర్మ పరిరక్షణ సాధ్యమని చాటిన మహనీయుడు గురు తేగ్‌బహదూర్‌ అని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ అన్నారు.

Dharma protection should be taken as a responsibility Deputy Chief Minister Pawan Kalyan said that Guru Teg Bahadur was the great man who showed that it is possible to preserve Dharma not with talwar but with sacrifice.