కృష్ణలంక ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. సమగ్ర విచారణకు సీఎం ఆదేశం

- A
- A+
- A++

అమరావతి: విజయవాడలోని కృష్ణలంక ఘటనను ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దీనిపై సమగ్ర విచారణ జరపాలని డీజీపీ హరీశ్ గుప్తాను సీఎం చంద్రబాబు ( Chandrababu) ఆదేశించారు. గాదె సాయికృష్ణ అనే యువకుడిని లాకప్‌లోనే కొట్టి చంపారంటూ పోలీసులపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై ఉన్నతస్థాయి విచారణ జరిపి నిజానిజాలు నిగ్గుతేల్చాలని సీఎం ఆదేశించారు. నిష్పక్షపాతంగా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. ఇప్పటికే కృష్ణలంక పీఎస్ సీఐను వీఆర్‌కు పంపామని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు డీజీపీ తెలిపారు.
► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- పొరపాటున ‘డబ్బు’ బదిలీచేశారా? ఇప్పుడంతా డిజిటల్ కరెన్సీ హవా నడుస్తోంది. ఏది కొన్నా ఆన్‌లైన్‌లోనే డబ్బు చెల్లిస్తున్నాం. యూపీఐ చెల్లింపులు చేసేస్తున్నాం. దేశంలో జులై నెలలో యూపీఐ లావాదేవీల పరిమాణం 4.1 శాతం, విలువ 3.3 శాతం పెరిగింది.
- జాతీయ జెండా ఎగురవేసేందుకూ జగన్‌కు తీరికలేదా?: ఎంపీ కలిశెట్టి స్వాతంత్ర్య దినోత్సవం నాడు జాతీయ జెండా ఎగురవేసేందుకూ వైకాపా అధ్యక్షుడు జగన్‌కు తీరికలేదా? అని తెదేపా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ప్రశ్నించారు.
- సభకొస్తే.. జగన్‌కు సమాధానాలిప్పిస్తా: ఏపీ స్పీకర్ జగన్ అసెంబ్లీకి వస్తే డీఎస్సీతోసహా పలు అంశాలపై మంత్రులతో సమాధానాలు ఇప్పించే బాధ్యత తనదేనన్నారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు. రోడ్లపై నోటికొచ్చింది మాట్లాడే బదులు సభకు వచ్చి ప్రశ్నించాలన్నారు.
- నేటి అర్ధరాత్రితో విశాఖ విమానాశ్రయం సేవలు సమాప్తం ఇవాళ అర్ధరాత్రి నుంచి విశాఖ విమానాశ్రయం సేవలు సమాప్తం కానున్నాయి.
- విష ప్రచారం మానకుంటే.. వైకాపాని ప్రకాశం బ్యారేజీలో పడేస్తాం విష ప్రచారం మానకుంటే వైకాపాని ప్రకాశం బ్యారేజీలో పడేస్తామని ఉపాధ్యాయులు హెచ్చరించారు.
- నవంబరు నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా 18న విడుదల నవంబరులో జరిగే శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవల కోటాను ఈ నెల 18న ఉదయం పది గంటలకు తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
- ఈ మాజీ జవాన్.. ఓ ‘రుధీరుడు’! అత్యవసర సమయాల్లో రక్తం అవసరమైన వారి పాలిట అపద్బాంధవుడిలా నిలుస్తున్నారు వైఎస్సార్ కడప జిల్లా కొండాపురానికి చెందిన ఐటీబీపీ మాజీ కమాండో హాజీవలి.
- కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురి మృతి, మరో ఇద్దరు గల్లంతు పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఇరగవరం మండలం ఐతంపూడిలాకుల వద్ద కారు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది.
- క్లస్టర్ ఉపాధ్యాయులకు ఎంత కష్టం.. ఎంత నష్టం! ప్రభుత్వ పాఠశాలల్లో మిగులుగా తేలిన క్లస్టర్ ఉపాధ్యాయుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. విద్యార్థులు, ఉపాధ్యాయ నిష్పత్తి ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 4 వేలకు పైగా ఉపాధ్యాయులు మిగులుగా తేలారు.
- క్యాన్సర్ కట్టడికి ‘బయో ఫౌండ్రీ టాస్క్‌ఫోర్స్’ రాష్ట్రంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. బాధితుల్లో 70% మంది 40-69 ఏళ్ల వయసువారు ఉంటున్నారు. 2020-25 మధ్య క్యాన్సర్ కొత్త కేసుల్లో జాతీయ సగటు పెరుగుదల 12.8% ఉంటే, రాష్ట్రంలో 39.5% ఉంది.
- పట్టణాభివృద్ధికి రూ.5,940 కోట్లు పట్టణాభివృద్ధికి దోహదం చేసే అర్బన్ ఛాలెంజ్ ఫండ్ (యూసీఎఫ్) కోసం రెండో విడతగా రూ.5,940 కోట్ల ప్రాజెక్టులను ప్రభుత్వం ప్రతిపాదించింది.
- వాణిజ్య పన్నుల శాఖలో ఏఐ ఏజెంట్! రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో ప్రవేశపెట్టిన ఏఐ ఆధారిత పన్నుల వసూళ్ల వ్యవస్థతో డేటా విశ్లేషణ, పన్నుల రిటర్నుల పరిశీలన, ఆడిట్, తనిఖీలు సులభమయ్యాయి.
- తితిదేకు రూ.కోటి విరాళం తితిదే శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు హైదరాబాద్‌కు చెందిన రక్షిత్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్మన్ సీహెచ్‌పీ రామేశ్వరరావు, శ్రీసాయిచందన ఏపీఐ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ ఉద్దగిరి తాతారావులు రూ.50 లక్షల చొప్పున రూ.కోటి విరాళం అందించారు.
- శ్రీవారి సర్వదర్శనానికి పోటెత్తిన భక్తులు శ్రీవారి సర్వదర్శనానికి శనివారం భక్తులు పోటెత్తారు. వారాంతంలో వరుస సెలవులు రావడంతో తిరుమలకు క్యూకట్టారు.
- వ్యర్థం.. అయ్యింది చక్కటి రూపం! సాధారణంగా పంట కాలువలు, చెరువుల్లో గుర్రపు డెక్క పెరుగుతూ ప్రవాహానికి అడ్డుగా మారుతుంటుంది. ఏటా వాటిని తొలగించేందుకు రైతులు పడే ప్రయాస అంతాఇంతా కాదు.
- ఇలపై వివాహం.. నింగిలో విహారం హెలికాప్టర్‌లో ఒక్కసారైనా తిరగాలని కలలుకన్న ఆ యువకుడు.. దాన్ని తన వివాహం రోజు నిజం చేసుకున్నాడు. గుంటూరు గ్రామీణ మండలం లాలుపురానికి చెందిన ప్రత్తిపాటి సాయికుమార్ డప్పు కళాకారుడు.
- దానయ్య కుటుంబానికి రూ.5 లక్షలు అందజేసిన తెదేపా దానయ్య కుటుంబానికి రూ.5 లక్షలు అందజేసిన తెదేపా
- తెదేపా కేంద్ర కార్యాలయంలో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో స్వాతంత్య్రదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు జాతీయ జెండా ఎగరేశారు.
- హస్త కళాకారులకు అందుబాటులో వుడ్ బ్యాంకులు హస్తకళల పరిరక్షణ, ఆయా రంగాలపై ఆధారపడ్డ కళాకారులకు ముడి సరకు కొరత లేకుండా చేయడమే లక్ష్యంగా.. రాజమహేంద్రవరంలోని ధవళేశ్వరం వద్ద అటవీశాఖ ఏర్పాటుచేసిన సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంకును ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ప్రారంభించారు.
- క్వార్టర్‌కు అదనంగా రూ.10 పిండుకుందాం! మద్యం దుకాణాల లీజు గడువు మరో రెండు నెలల్లో ముగియనుండటంతో ఎమ్మార్పీ కంటే అధిక ధర వసూళ్లకు యజమానులు తెరలేపారు. చివర్లో అందిన కాడికి దండుకుందామన్నట్లు కూడబలుక్కుని ఒక్కో సీసాపై రూ.10 అదనంగా వసూలు చేస్తున్నారు.
English Translation
AP govt serious about Krishna Lanka incident.. CM orders comprehensive inquiry

- A
- A+
- A++

Amaravati: The Krishna Lanka incident in Vijayawada was taken seriously by the AP government. CM Chandrababu (Chandrababu) ordered DGP Harish Gupta to conduct a comprehensive inquiry into this. There are allegations against the police that a young man named Gade Saikrishna was beaten to death in the lockup. In this context, the CM has ordered a high-level inquiry into the matter and establish the facts. He made it clear that an impartial investigation should be conducted and a report should be given. DGP told CM Chandrababu and Deputy CM Pawan Kalyan that Krishna Lanka PSCI has already been sent to VR. Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :
Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on reader preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR ERRORS OF THE SERVICES. No correspondence in this matter.
More
- Transferred 'money' by mistake? Digital currency is all the rage now. Whatever we buy, we pay online. We are making UPI payments. In the month of July, the volume of UPI transactions in the country increased by 4.1 percent and the value by 3.3 percent. Is Vikapa President Jagan not able to hoist the national flag on Independence Day? TDE MP Kalishetti Appalanaidu and MLC Panchumurthy Anuradha asked.
- If the House... I will answer Jagan: AP Speaker Speaker Ayyannapatra said that if Jagan comes to the assembly, he will be responsible for giving answers to the ministers on many issues including DSC. Instead of talking on the roads, they should come to the meeting and ask questions.
- Visakha airport services will end at midnight today. Visakhapatnam airport services will be closed from midnight today.
- If we don't stop spreading poison, we will throw Vaikapani into Prakasam barrage. The teachers have warned that Vaikapani Prakasam will be thrown into the barrage if the malicious propaganda is not stopped.
- The quota of Srivari Arjita Seva tickets for the month of November will be released on 18 Thithide will release the quota of Srivari Arjita Seva Suprabhatam, Tomala, Archana, Ashtadal Pada Padmaradhana Sevalas to be held in November on 18th of this month at ten o'clock in the morning. Former ITBP commando Hajiwali from Kondapur, YSR Kadapa district, stands like an obstacle to those who need blood in times of emergency.
- Car plunges into canal. A terrible accident took place in West Godavari district. At Iragavaram mandal, the car lost control and plunged into the canal.
- What a hardship for the cluster teachers.. what a loss! The situation of surplus cluster teachers in government schools has become untenable. According to the student-teacher ratio, more than 4,000 teachers are surplus across the state.
- Bio foundry task force to fight cancer Cancer cases are increasing in the state. 70% of the victims are in the age group of 40-69 years. Between 2020-25 the national average increase in new cases of cancer is 12.8%, while the state has 39.5%.
- Rs.5,940 crore for urban development The government has proposed Rs.5,940 crore projects as the second tranche of the Urban Challenge Fund (UCF) which contributes to urban development.
- AI Agent in Commercial Taxes Department! Data analysis, examination of tax returns, audits and checks have become easier with the AI-based tax collection system introduced in the State Commercial Taxes Department.
- Donation of Rs. CHP Rameswara Rao, Chairman of Rakshit Pharma Pvt Ltd, Hyderabad, and Uddagiri Tatarao, Director of Srisaichandana API Pvt Ltd, donated Rs 50 lakh each to Thithide Srivenkateswara Prandana Trust. Devotees thronged to Srivara Sarvadarshan on Saturday. Queuing up for Tirumala as there is a series of holidays in the weekend. Usually horse hoof grows in crop canals and ponds and blocks the flow. It is not all the effort of the farmers to remove them every year.
- Marriage here. The young man who dreamed of traveling in a helicopter at least once made it come true on his wedding day. Prathipati Saikumar is a drum artist from Lalupura, rural mandal of Guntur.
- Tedepa presented Rs.5 lakhs to Danayya's family. TDEPA presented Rs. 5 lakhs to Danayya's family
- Grand independence celebrations at TDEPA central office Independence Day celebrations were held at TDP headquarters in Mangalagiri. Party state president Palla Srinivasa Rao hoisted the national flag.
- Wood banks available for artisans. The aim is to preserve handicrafts and ensure that there is no shortage of raw materials for the artisans who depend on these sectors.. Deputy Chief Minister Pawan Kalyan inaugurated the Central Craft Wood Bank established by the Forest Department at Dhavaleswaram in Rajamahendravaram. As the lease of the liquor shops is about to expire in two months, the owners are open to charging higher prices than the MRP. At the end, they collect Rs.10 extra on each bottle as if they were to pay for the yoke they received.