సంచిత ఆత్మహత్యకు నటుడి వేధింపులే కారణమా? ఇన్‌స్టా చాట్‌లో ఏముందంటే?

- A
- A+
- A++

ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ బుల్లితెర నటి, ‘కుంకుమ భాగ్య’ సీరియల్‌తో గుర్తింపు తెచ్చుకున్న సంచితా ఉగాలే (Sanchita Ugale) ఆత్మహత్యకు ఓ నటుడి నుంచి ఎదురైన తీవ్ర వేధింపులే కారణమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ‘సాజన్ ఘర్’ ధారావాహికలో సంచితతో కలసి నటించిన ఉజ్వల్ శర్మ ఆమెను ఇబ్బందులు పెట్టి మానసిక క్షోభకు గురిచేసినట్లు తెలుస్తోంది. దీనిపై నిర్మాణ సంస్థకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఉపశమనం లభించలేదని, ఆ ఆవేదనతో కుంగుబాటుకు గురైన సంచిత బలవన్మరణానికి పాల్పడ్డారని ఆమె స్నేహితురాలు, నటి ఇంద్రాక్షి కాంజీలాల్ చెప్పారు.
సంచిత నుంచి ఉజ్వల్ డబ్బు తీసుకున్నాడని, తిరిగివ్వమని అడిగినప్పటి నుంచి ఆమెపై వేధింపులు తీవ్రతరం చేసినట్లు ఇంద్రాక్షి వెల్లడించారు. ఆమెను దూషించడం, అవమానాలకు గురి చేయడంతో పాటు భౌతిక దాడి చేస్తానని బెదిరించాడన్నారు. సెట్‌లో తనకు ఎదురవుతున్న వేధింపుల గురించి సంచిత కొన్ని రోజుల క్రితం తనకు ఇన్‌స్టాగ్రామ్ చాటింగ్‌లో తెలియజేసినట్లు ఇంద్రాక్షి పేర్కొన్నారు. దీనికి సంబంధించిన స్ర్కీన్‌షాట్లను ఆమె బయటపెట్టారు.
‘సెట్‌లో నిత్యం నన్ను అవమానిస్తున్నారు. నా భవిష్యత్తు గురించి భయంగా ఉంది’ అంటూ సంచిత తాను అనుభవిస్తున్న వేదనను చాటింగ్‌లో వ్యక్తం చేశారు. ఉజ్వల్ శర్మ వేధింపులు తాళలేకే సంచిత ‘సాజన్ ఘర్’ ధారావాహిక నుంచి వైదొలగినట్లు ఇంద్రాక్షి చెప్పారు. ఒంటరితనం, కుంగుబాటు కారణంగా ఆమె ఆరోగ్యమూ దెబ్బతిందని, ఆ పరిస్థితుల్లోనే ఇలాంటి తీవ్ర నిర్ణయం తీసుకొని 26 ఏళ్లకే ఈ లోకాన్ని విడిచి వెళ్లిందని ఇంద్రాక్షి ఆవేదన వ్యక్తం చేశారు. సంచిత ఆత్మహత్య కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉంది. జూన్ 14న మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో సంచిత బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే.
► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- ప్రపంచ వేదికపై బాహుబలి.. రెండే నిమిషాల్లో టికెట్లు క్లోజ్ ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా ఎస్.ఎస్.రాజమౌళి రెండు భాగాలుగా తెరకెక్కించిన ‘బాహుబలి’ ఎంతటి ఆదరణ దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
- 200 మంది కళ్లు తుడుచుకుంటూ చప్పట్లు కొట్టారు: సంపత్ నంది శర్వానంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో ‘భోగి’ రానున్న విషయం తెలిసిందే.
- పీఎంవో నుంచి ‘ధురంధర్’ స్క్రిప్ట్..: స్పందించిన నటుడు బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్’ సృష్టించిన ప్రభంజనం తెలిసిందే. ఈ చిత్రం మొదటి భాగం సూపర్ హిట్ అయిన తర్వాత కొందరు దీని స్క్రిప్ట్ ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వచ్చిందని విమర్శలు చేశారు.
- శ్రీవారిని దర్శించుకున్న ‘మా ఇంటి బంగారం’ చిత్రబృందం తిరుమల శ్రీవారిని ‘మా ఇంటి బంగారం’ చిత్రబృందం దర్శించుకుంది.
- రాఘవేంద్రరావు దర్శకత్వంలో తొలి షాట్.. వెంకటేశ్ - అనిల్ సినిమా మొదలు కథానాయకుడు వెంకటేశ్.. దర్శకుడు అనిల్ రావిపూడి మరోసారి సంక్రాంతి బరిలో వినోదాలు పంచేందుకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే.
- ‘కాక్‌టెయిల్ 2’.. లెస్బియన్ లవ్‌స్టోరీ కాదు: కృతి సనన్ స్పష్టత షాహిద్ కపూర్ హీరోగా రష్మిక, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘కాక్‌టెయిల్ 2’.
- దెబ్బలు తగిలాయి.. రక్తం కారింది: సమంత సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’.
- సవాళ్లని ఎదుర్కొని జీవించిన వారి కథ చిన్నాభిన్నమైన ప్రపంచంలో ధైర్యానికి నిదర్శనంగా నిలిచి.. సవాళ్లని ఎదుర్కొని జీవించిన వారిని కలవండంటూ ‘బట్వారా 1947’ సినిమా ప్రపంచంలోని పాత్రధారుల ఫస్ట్‌లుక్ పోస్టర్లని ఇన్‌స్టాలో విడుదల చేసింది చిత్రబృందం.
- ఏళ్లు గడిచినా ఇప్పుడే కన్న కలలా..! ప్రతి ప్రేక్షకుడినీ లక్ష్యం చేసుకుని తీసినట్టుగా, అందరి హృదయాల్నీ తాకుతుంది మా ‘దీవాన’ అంటున్నారు శ్రీకాంత్ సంగిశెట్టి. ఆయన దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రమిది. హర్షిత్‌రెడ్డి కథానాయకుడిగా నటించారు.
- భయపెట్టే పనిలో జాక్వెలిన్? ఈ మధ్య కాలంలో సరైన స్క్రిప్ట్ దొరికితే.. హారర్ చిత్రాలతో సినీప్రియుల్ని భయపెట్టడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు మన సినీతారలు.
- సంక్రాంతి బరిలో శర్వా చిత్రం కథానాయకుడు శర్వానంద్ ఈ సంక్రాంతికి ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించారు. ఇప్పుడు వచ్చే సంక్రాంతి లక్ష్యంగా మరో సినిమాని సిద్ధం చేస్తున్నారు.
- ఇది సినిమా కాదు... ఓ మానవీయ అనుభవం ‘‘నిర్లక్ష్యానికి గురవుతున్న వ్యక్తులు, సమూహాల జీవితాల వెనుక కథల్ని వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం మొదట్నుంచీ చేస్తూనే ఉన్నా. అందులో భాగంగా చేసిన మరో చిత్రమే ‘ఎల్.జి.బి.టి - ఎ లీగల్ బ్యాటిల్’.
- భాగ్యనగరిలో చిరు యాక్షన్ కథానాయకుడు చిరంజీవి.. దర్శకుడు బాబీ కలయికలో ఓ చిత్రం రూపొందుతోంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. అనస్వర రాజన్, నివేదా పేతురాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
- అందుకే పదేళ్ల విరామం ‘‘ఒక మంచి సినిమా చేస్తే అందరూ చూస్తారు. అందరూ ఇష్టపడే అలాంటి ఓ కథ కోసమే ఇన్నాళ్లూ ఎదురు చూడాల్సి వచ్చింది’’ అన్నారు ప్రముఖ కథానాయకుడు వడ్డే నవీన్. ‘కోరుకున్న ప్రియుడు’, ‘పెళ్లి’ సినిమాలు మొదలుకొని...
- ఫహాద్ డబుల్ ధమాకా! ఈ మధ్య కాలంలో ‘పుష్ప 2’, ‘ఆవేశం’, ‘మారీసన్’ లాంటి వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు నటుడు ఫహాద్ ఫాజిల్. ప్రస్తుతం పలు భాషల్లో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఆయన.. 2027లో ప్రేక్షకులకు డబుల్ ధమాకా ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు.
- ఈసారి లంకను దహించేది సీత! ‘‘అహంకారమే ఆయుధంగా.. మోసంతో పరిపాలించి, అబద్ధాలతో గెలిచిన రాక్షసుడు. యువరాణిని అపహరించి ఇంటికి తీసుకెళ్లిన అతని కథ ఎలా ముగిసిందో చరిత్రకి తెలుసు.
- రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘డ్రాగన్’ సందడి ‘పొరపాటున కూడా నా కల్లోకి రావొద్దు’ అంటూ ‘డ్రాగన్’ సినిమాతో అలరించడానికి సన్నద్ధమవుతున్నారు అగ్రహీరో ఎన్టీఆర్. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు.
- సంక్షిప్త వార్తలు (3) ‘‘యువర్ హానర్.. న్యాయపోరాటానికి రంగం సిద్ధమైంది’’ అని అంటోంది కథానాయిక కీర్తి సురేశ్. మరి ఆమె దేని కోసం పోరాటం చేస్తుందో తెలుసుకోవాలంటే ‘సత్తియవాన్ సావిత్రి’ సినిమా చూడాల్సిందే.
- ‘కరుప్పు’లో పాత్రను ఎందుకు తొలగించారు? కారణం చెప్పిన ఆర్య ఆర్జే బాలాజీ (RJ Balaji) దర్శకత్వంలో, కథానాయకుడు సూర్య (Surya) నటించిన తాజా చిత్రం ‘కరుప్పు’ ఇటీవల విడుదలై భారీగా విజయవంతమైంది.
- సీతే లంకాదహనం చేస్తే.. ‘ఆల్ఫా’ ట్రైలర్‌లో అదరగొట్టిన ఆలియా సీతే లంకాదహనం చేస్తే.. ‘ఆల్ఫా’ ట్రైలర్‌లో అదరగొట్టిన ఆలియా
English Translation
Is the actor's harassment the reason for the cumulative suicide? What is insta chat?

- A
- A+
- A++

Internet Desk: Popular TV actress, identified with serial 'Kunkuma Bhagya' Sanchita Ugale's suicide is suspected to be due to severe harassment from an actor. It seems that Ujwal Sharma, who acted with Sanchita in the serial 'Sajan Ghar', caused her problems and caused her emotional distress. Her friend and actress Indrakshi Kanjeelal said that even though she complained to the production company, she did not get any relief, and Sanchita, who was overwhelmed by the pain, committed suicide. He insulted and insulted her and threatened to physically assault her. Indrakshi claimed that Sanchitha informed her about the harassment she was facing on the sets a few days ago in an Instagram chat. She revealed the screenshots related to this.
'I am constantly being insulted on the set. I am scared about my future', Sanchita expressed her anguish in chatting. Indrakshi said that Ujwal Sharma's harassment was the reason why Sanchita withdrew from the serial 'Sajan Ghar'. Indrakshi expressed her grief that due to loneliness and depression, her health was damaged, and under such conditions, she took such a drastic decision and left this world at the age of 26. The cumulative suicide case is currently under investigation. It is known that on June 14, Sanchita was brutally murdered in Maharashtra's Palghar district.
► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on reader preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR ERRORS OF THE SERVICES. There is no room for correspondence in this matter.
More
- Baahubali on the world stage.. Tickets close in two minutes. SS Rajamouli's two-part 'Baahubali' with Prabhas in the lead role has been well received.
- 200 people clapped and wiped their eyes: Sampath Nandi It is known that 'Bhogi' is coming under the direction of Sampath Nandi with Sharwanand as the hero.
- 'Dhurandhar' script from PMO..: The actor responded It is well known that 'Dhurandhar' created a sensation at the box office. After the first part of the film became a super hit, some criticized that its script came from the Prime Minister's office. The film team of 'Ma Inti Bangaram' visited Tirumala Srivari.
- The first shot under the direction of Raghavendra Rao.. Venkatesh - Anil movie starts. It is known that the protagonist Venkatesh.. director Anil Ravipudi is once again preparing to entertain in the Sankranthi ring.
- 'Cocktail 2'.. is not a lesbian love story: Kriti Sanon clarifies 'Cocktail 2' starring Shahid Kapoor as hero, Rashmika and Kriti Sanon in lead roles. The latest film 'Ma Inti Bangaram' starring Samantha in the lead role.
- The story of a person who faced challenges and survived. The film team has released the first look posters of the characters from the world of the movie 'Batwara 1947' on Insta as a proof of courage in a small and divided world.. meeting those who have faced challenges and lived. Srikanth Sangishetty says that our 'Deewana' will touch everyone's hearts as if it is aimed at every audience. This is his directorial debut. Harshit Reddy played the protagonist.
- Jacqueline in a scary role? If the right script is found in recent times.. Our movie stars are showing more interest in scaring the cine lovers with horror films. Protagonist Sharwanand entertained the audience with the film 'Nari Naari Naduma Murari' this Sankranti. Now another film is being prepared for Sankranti.
- This is not a film... a human experience From the very beginning, we have been trying to bring to light the stories behind the lives of people and groups that are being neglected. Another film made as a part of it is 'LGBT - A Legal Battle'.
- A small action in Bhagyanagari. A film is being made in the combination of protagonist Chiranjeevi and director Bobby. KL Narayana is producing under the banner of KVN Productions. Anaswara Rajan and Niveda Pethuraj are playing pivotal roles.
- Hence the ten year hiatus. "If you make a good film, everyone will watch it. We had to wait all these years for such a story that everyone likes," said popular protagonist Vadde Naveen. Starting with the movies 'Korukhun Priyudu' and 'Pelli'...
- Fahadh's double bang! Recently, actor Fahad Fazil has been entertaining the audience with various films like 'Pushpa 2', 'Avesham' and 'Marison'. Currently, he is busy with a series of projects in many languages.. He is preparing to give a double bang to the audience in 2027.
- This time Sita will set Lanka on fire! "Arrogance as a weapon.. A demon who rules with deception and wins with lies. History knows how his story ended when he kidnapped the princess and took her home.
- 'Dragon' buzz at Ramoji Filmcity Super hero NTR is preparing to entertain with the movie 'Dragon' saying 'don't come to me even by mistake'. Prashant Neel is directing this film in which he is playing the lead role.
- News in Brief (3) "Your Honour... the stage is set for a legal battle" says heroine Keerthy Suresh. And to know what she is fighting for, you have to watch the movie 'Sathiyavan Savitri'.
- Why was the character removed from 'Karuppu'? Arya said the reason Directed by RJ Balaji, Surya's latest film 'Karuppu' was released recently and became a huge hit. If Seetha burns Lanka.. Aaliya in 'Alpha' trailer