Telugu News Aggregator

Latest news from Eenadu, Sakshi & Andhra Jyothy - Auto translated

Source: All Sakshi Eenadu Andhra Jyothy
Category: All 🏏 Sports 🏛️ Politics 🎬 Entertainment 💼 Business 💻 Technology 🚔 Crime 🏥 Health 📚 Education 🌍 International 🇮🇳 National 📍 Andhra Pradesh 📍 Telangana ✨ Lifestyle
Eenadu 🏏 Sports Dec 22, 8:58 AM
తొలి టీ20లో శ్రీలంకపై భారత్‌ ఘనవిజయం

India won the first T20 against Sri Lanka

Eenadu 🏏 Sports Dec 21, 8:50 PM
చెమటోడ్చిన శ్రీలంక బ్యాటర్లు.. భారత్‌ లక్ష్యం 122మహిళల ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా విశాఖపట్నం (Visakhapatnam) వేదికగా భారత్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో శ్రీలంక (SriLanka) ఇన్నింగ్స్‌ ముగిసింది.

Sweaty Sri Lankan batsmen... India's target is 122 as part of the women's five T20 series, SriLanka's innings ended in the first match against India at Visakhapatnam.

Andhra Jyothy 🏏 Sports Dec 21, 7:44 PM
టాస్ గెలిచిన టీమిండియా

Team India won the toss

Sakshi 🏏 Sports Dec 21, 7:01 PM
శ్రీలంకతో తొలి టీ20.. తొలుత బౌలింగ్‌ చేయనున్న టీమిండియా

Team India will bowl first in the first T20 against Sri Lanka

Andhra Jyothy 🏏 Sports Dec 21, 6:53 PM
పాక్ ప్లేయర్స్‌కి ‘షూ’ చూపించిన వైభవ్

Vaibhav showed 'shoe' to Pak players

Andhra Jyothy 🏏 Sports Dec 21, 6:53 PM
తన ఫామ్‌పై స్పందించిన సూర్య..

Surya responded to his form..

Eenadu 🏏 Sports Dec 21, 6:53 PM
అండర్-19 ఆసియా కప్‌ ఫైనల్.. భారత్ ఓటమిఅండర్-19 ఆసియా కప్‌ 2025లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్‌లో భారత కుర్రాళ్లు అన్ని రంగాల్లో నిరాశపర్చారు. ఫలితంగా భారత్ 191 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది.

Under-19 Asia Cup final.. India's defeat In the final against Pakistan as part of the Under-19 Asia Cup 2025, the Indian boys were disappointed in all areas. As a result, India lost by 191 runs.

Sakshi 🏏 Sports Dec 21, 6:43 PM
పాక్‌ బౌలర్‌కు ఇచ్చిపడేసిన వైభవ్‌ సూర్యవంశీ

Vaibhav Suryavanshi who got married to a Pakistani bowler

Sakshi 🏏 Sports Dec 21, 6:11 PM
న్యూజిలాండ్‌ ఓపెనర్ల ప్రపంచ రికార్డు

World record for New Zealand openers

Sakshi 🏏 Sports Dec 21, 5:18 PM
టీమిండియాకు ఘోర పరాభవం

A terrible defeat for Team India

Andhra Jyothy 🏏 Sports Dec 21, 4:49 PM
బెన్ స్టోక్స్ ఎమోషనల్ వ్యాఖ్యలు

Ben Stokes' emotional comments

Andhra Jyothy 🏏 Sports Dec 21, 3:52 PM
భారత్ టార్గెట్ 348

India's target is 348

Andhra Jyothy 🏏 Sports Dec 21, 3:52 PM
కాన్వే అరుదైన రికార్డ్..

Conway's rare record..

Andhra Jyothy 🏏 Sports Dec 21, 3:52 PM
ఇషాన్‌కు ఇది క్రికెట్ ఇచ్చిన గిఫ్ట్

This is cricket's gift to Ishaan

Andhra Jyothy 🏏 Sports Dec 21, 3:52 PM
గిల్‌కు ముందే తెలుసా?

Did Gil already know?

Eenadu 🏏 Sports Dec 21, 3:52 PM
అండర్-19 ఆసియా కప్ వన్డే టోర్నమెంట్‌ ఫైనల్‌ : భారత్ టార్గెట్ 348అండర్-19 ఆసియా కప్ వన్డే టోర్నమెంట్‌ ఫైనల్‌ (U-19 Asia Cup Final)లో భారత్, పాకిస్థాన్ (IND vs PAK) తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాక్.. భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది.

Under-19 Asia Cup One Day Tournament Final : India Target 348 India and Pakistan (IND vs PAK) are facing each other in the U-19 Asia Cup One Day Tournament Final (U-19 Asia Cup Final). After losing the toss and batting, Pakistan got a huge score. They scored 347 runs for the loss of 8 wickets in the allotted 50 overs.

Eenadu 🏏 Sports Dec 21, 3:52 PM
ఇది ఇషాన్‌కు క్రికెట్‌ నుంచి లభించిన బహుమతి: అశ్విన్‌ క్రికెట్‌ను ఇషాన్‌ కిషన్‌ గౌరవించాడని.. అది అతడికి బహుమతి ఇచ్చిందని టీమ్‌ ఇండియా మాజీ ఆటగాడు ఆర్‌. అశ్విన్‌ తన యూట్యూబ్‌ ఛానెల్లో వ్యాఖ్యానించాడు.  ఇషాన్‌ పునారాగమనాన్ని యష్‌ విశ్లేషించాడు.

This is Ishan's gift from cricket: Ashwin Former Team India player R said that Ishan Kishan respected cricket.. it gave him a gift. Ashwin commented on his YouTube channel.  Yash analyzes Ishaan's comeback.

Sakshi 🏏 Sports Dec 21, 3:46 PM
అత్యంత అరుదైన మైలురాయిని తాకిన మిచెల్‌ స్టార్క్‌

Mitchell Starc hits a rare milestone

Sakshi 🏏 Sports Dec 21, 2:37 PM
Asia Cup Final: పాకిస్తాన్‌ భారీ స్కోర్‌

Asia Cup Final: Huge score for Pakistan

Eenadu 🏏 Sports Dec 21, 1:15 PM
వరుసగా మూడో విజయం.. యాషెస్‌ సిరీస్‌ ఆస్ట్రేలియా వశం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టుల యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా హవా కొనసాగుతోంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలుపొందిన కంగారూలు..  అడిలైడ్ జరిగిన మూడో టెస్టులోనూ విజయకేతనం ఎగరవేశారు.

Third win in a row.. Ashes series belongs to Australia Australia's five-Test Ashes series against England continues. After winning the first two matches, the Kangaroos went on to win the third Test held in Adelaide.