Ishika Sharma: రోల్‌బాల్‌లో రాణిస్తోన్న ఇషికా శర్మ

Eenadu icon
By Sports News Team Published : 24 Dec 2025 00:07 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

మేరఠ్‌: ఉత్తర్‌ప్రదేశ్‌ మేరఠ్‌కు చెందిన ఇషికా శర్మ రోల్‌బాల్‌లో సత్తా చాటుతున్నారు. ఇటీవల జరిగిన అంతర్జాతీయ పోటీల్లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన భారత్‌ను గర్వపడేలా చేశారు. మేరఠ్‌లోని సంజయ్‌ శర్మ, ఆకాంక్ష దంపతుల కుమార్తె ఇషికా. వీరిది సాధారణ కుటుంబం. 2011 నుంచి ఇషికా స్కేటింగ్‌ నేర్చుకున్నారు. ఈ క్రమంలో ఆమె కోచ్‌ అంకుర్‌.. రోల్‌బాల్‌ క్రీడను పరిచయం చేశారు. ఓ ఏడాది పాటు సాధన చేసిన ఆమె అందులో పట్టు సాధించారు. 2012లో జాతీయ క్రీడల్లో పాల్గొనే అవకాశం రావడం, అందులో అద్భుతంగా ఆడి తన సత్తా చాటుకున్నారు.

2019లో అంతర్జాతీయ జట్టులో స్థానం సంపాదించుకున్న ఇషికా.. మూడుసార్లు వరల్డ్‌ కప్‌లో పాల్గొన్నారు. 2022లో ఓ సారి ప్రమాదానికి గురైన ఆమె.. కొంతకాలం ఆటకు దూరమయ్యే పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ, వెనక్కితగ్గకుండా కృషి చేసి మరుసటి ఏడాది తిరిగి జట్టులోకి వచ్చారు. ఇటీవల దుబాయ్‌లో జరిగిన మహిళల రోల్‌బాల్‌ వరల్డ్‌ కప్‌ పోటీల్లో ఇషికా సారథ్యంలోని భారత బృందం అద్భుత ప్రతిభ కనబరిచింది. రెండుసార్లు డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ కెన్యాను ఓడించి బంగారు పతకం సాధించింది. 50దేశాల్లో ఈ క్రీడ ఆడుతున్నప్పటికీ మన దేశంలో కొంతమంది మాత్రమే మంచి క్రీడాకారులున్నారని, మరింత మందిని ప్రోత్సాహించేందుకు ప్రయత్నిస్తున్నారు.

-ఈటీవీ భారత్‌

► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • వచ్చాడో బేబీ యువరాజ్‌ అతడి దేశంలో క్రికెట్‌కు అనుకూలమైన పరిస్థితుల్లేవ్‌.. ఏడాదికి మూడు నెలలే ఆట. అలాంటి చోట నుంచి క్రికెట్లో ఎదిగి జాతీయ జట్టుకు ఆడడమే గొప్ప. అలాంటిది ప్రపంచకప్‌లో బరిలో దిగే అవకాశం వచ్చింది.
  • అజేయమేనా? హ్యాట్రిక్‌ విజయాలు.. గత మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారీ గెలుపు.. టోర్నీలో మరే జట్టుకూ సాధ్యం కాని విధంగా అత్యధిక నెట్‌ రన్‌రేట్‌.. ఇలా టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా హవా మామూలుగా లేదు.
  • ఆస్ట్రేలియా ఔట్‌ మాజీ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాకు షాక్‌. మంగళవారం జింబాబ్వే, ఐర్లాండ్‌ మధ్య గ్రూప్‌-బి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కావడంతో కంగారూ జట్టు టీ20 ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు ఓడిన ఆసీస్‌..
  • కివీసూ ముందుకు టీ20 ప్రపంచకప్‌లో సమీకరణాలతో పని లేకుండా న్యూజిలాండ్‌ సూపర్‌-8కు దూసుకెళ్లింది. మంగళవారం గ్రూప్‌-డి పోరులో కివీస్‌ 8 వికెట్ల తేడాతో కెనడాను చిత్తు చేసింది. మొదట కెనడా 4 వికెట్లకు 173 పరుగులు చేసింది.
  • కంగారు పడింది.. ఎన్నోసార్లు ఐసీసీ టోర్నీలు గెలిచిన ఆస్ట్రేలియా, ప్రపంచకప్‌ అనగానే టాప్‌ ఫామ్‌ను అందుకునే జట్టు టీ20 ప్రపంచకప్‌ నుంచి ఇంత త్వరగా నిష్క్రమించడం ఏమాత్రం ఊహించనిదే.
  • పాక్‌ నిలుస్తుందా? టీ20 ప్రపంచకప్‌ నుంచి ఇప్పటికే ఆస్ట్రేలియా నిష్క్రమించింది. మరో పెద్ద జట్టు భవితవ్యం బుధవారం తేలిపోనుంది. గత మ్యాచ్‌లో భారత్‌ చేతిలో గట్టి దెబ్బ తిన్న పాకిస్థాన్‌.. తన చివరి గ్రూప్‌ పోరులో నమీబియాను ఢీకొనబోతోంది.
  • ముగింపులో నేపాల్‌ మెరుపు పెద్ద జట్టు ఇంగ్లాండ్‌పై విజయానికి అత్యంత చేరువగా వెళ్లి, త్రుటిలో ఓడిన నేపాల్‌.. టీ20 ప్రపంచకప్‌ను అదిరే విజయంతో ముగించింది. గ్రూప్‌-సిలో తొలి మూడు మ్యాచ్‌లూ ఓడి సూపర్‌-8 రేసు నుంచి నిష్క్రమించిన ఆ జట్టు.. స్కాట్లాండ్‌తో మంగళవారం చివరి పోరులో 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
  • సంక్షిప్త వార్తలు (5) రంజీ ట్రోఫీలో జమ్ముకశ్మీర్‌ చరిత్రకు చేరువైంది. బ్యాటింగ్‌.. బౌలింగ్‌లో స్ఫూర్తిమంతమైన ప్రదర్శనతో సత్తాచాటుతున్న ఆ జట్టు రంజీ చరిత్రలో తొలిసారిగా ఫైనల్‌ దిశగా అడుగులేస్తోంది.
  • శర్మా.. మొదట నువ్వు సింగిల్‌ తీసుకో: సునీల్‌ గావస్కర్‌ టీమ్ఇండియా (Team India) టీ20 స్పెషలిస్ట్‌ బ్యాటర్‌ అభిషేక్‌ శర్మ (Abhishek Sharma) బ్యాటింగ్‌లో తడబడుతున్నాడు. టీ20 వరల్డ్‌కప్‌లో అతడు ఇప్పటి వరకు రెండు మ్యాచులు ఆడితే రెండింట్లోనూ డకౌట్‌గా వెనుదిరిగాడు.
  • యువరాజ్‌ సింగ్‌ పేరు.. శతకంతో రికార్డ్‌: కెనడా ‘యువీ’ సెన్సేషన్‌ Yuvraj Samra: ప్రస్తుతం పొట్టి ప్రపంచకప్‌లో ఓ కుర్రాడి పేరు నెట్టింట మార్మోగుతోంది. అతి చిన్న వయసులో టీ20 ప్రపంచకప్‌లో శతకంతో అదరగొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు. 

English Translation

Ishika Sharma: Ishika Sharma excelling in rollball

Eenadu icon
By Sports News Team Published : 24 Dec 2025 00:07 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

Meerut: from Uttar Pradesh. Ishika Sharma is showing strength in rollball. He made India proud by winning gold medal in recent international competitions. Ishika is the daughter of Sanjay Sharma and Akanksha in Meerut. They are a normal family. Ishika learned skating from 2011. In this order, her coach Ankur introduced the sport of rollball. After practicing for a year, she mastered it. In 2012, he got a chance to participate in the national games, where he played brilliantly and showed his ability. In 2022, she met with an accident. However, he persevered and returned to the team the following year. The Indian team under the captaincy of Ishika showed great talent in the recent Women's Rollball World Cup held in Dubai. Defeated two-time defending champions Kenya to win the gold medal. Although this sport is played in 50 countries, there are only a few good sportsmen in our country and they are trying to encourage more people.

-ETV India

► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.

More

  • Come baby Yuvraj There are no favorable conditions for cricket in his country. The game is played only three months a year. It is great to grow in cricket from such a place and play for the national team. Such a thing got a chance to enter the ring in the World Cup.
  • Invincible? Hat-trick victories.. Huge win against Pakistan in the last match.. Highest net run rate which is not possible for any other team in the tournament.. Team India's mood is not normal in T20 World Cup.
  • Australia out Shock for former champion Australia. The Kangaroo team is out of the T20 World Cup on Tuesday after the Group-B match between Zimbabwe and Ireland was canceled due to rain. The Aussies lost two of the three matches they played..
  • Kiwisoo ahead New Zealand cruised to the Super-8s in the T20 World Cup with no work to do. Kiwis defeated Canada by 8 wickets in Group D match on Tuesday. First, Canada scored 173 runs for 4 wickets.
  • Confused.. Australia, which has won ICC tournaments many times, it is not expected that a team that is in top form in the World Cup, will leave the T20 World Cup so soon.
  • Will Pakistan stand? Australia has already left the T20 World Cup. The fate of another big team will be decided on Wednesday. Pakistan, who suffered a heavy blow at the hands of India in the last match, is going to face Namibia in its last group match. The big team came very close to victory against England and Nepal, who lost by mistake, ended the T20 World Cup with that same victory. The team, which lost the first three matches in Group-C and exited the Super-8 race, won the last match against Scotland by 7 wickets on Tuesday.
  • Brief News (5) Jammu and Kashmir came close to making history in the Ranji Trophy. The batting and bowling inspired team is making its way to the final for the first time in the history of Ranji. Team India's T20 specialist batsman Abhishek Sharma is faltering in batting. In the T20 World Cup, he has played two matches so far and has been dismissed in both. Yuvraj Samra: A boy's name is doing the rounds right now in the short World Cup. He created a new history by scoring a century in the T20 World Cup at the youngest age.