Telugu News Aggregator

Latest news from Eenadu, Sakshi & Andhra Jyothy - Auto translated

Source: All Sakshi Eenadu Andhra Jyothy
Category: All 🏏 Sports 🏛️ Politics 🎬 Entertainment 💼 Business 💻 Technology 🚔 Crime 🏥 Health 📚 Education 🌍 International 🇮🇳 National 📍 Andhra Pradesh 📍 Telangana ✨ Lifestyle
Eenadu 🏏 Sports Jan 26, 6:01 PM
చివరి రెండు మ్యాచ్‌లకూ తిలక్ దూరం.. జట్టుతోనే శ్రేయస్ అయ్యర్ న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌లకు కూడా తిలక్ వర్మ (Tilak Varma) అందుబాటులో ఉండడు. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న అతను ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు.

Tilak is away for the last two matches. Shreyas Iyer is with the team Tilak Varma will not be available for the remaining two matches of the ongoing five T20 series against New Zealand. He recently underwent a surgery and is currently recovering at the Center of Excellence in Bangalore.

Eenadu 🏏 Sports Jan 26, 6:01 PM
ఆ బ్యాటర్‌ సిక్స్‌ల వెనుక పెద్ద ప్లానింగే: న్యూజిలాండ్‌ బ్యాటర్‌ మార్క్‌ చాప్‌మన్‌ న్యూజిలాండ్‌ క్రికెటర్‌ మార్క్‌ చాప్‌మన్‌.. (Mark Chapman) టీమ్‌ఇండియా (Team India) టీ20 స్పెషలిస్ట్‌ బ్యాటర్‌ అభిషేక్‌ శర్మను (Abhishek Sharma) పొగడ్తలతో ముంచెత్తాడు. అతడి సిక్స్‌ హిట్టింగ్‌ సామర్థ్యాన్ని మెచ్చుకున్నాడు. అతడి షాట్ల వెనక పక్కా ప్లానింగ్‌ ఉందని చాప్‌మన్‌ అభిప్రాయపడ్డాడు. 

Big planning behind those battered sixes: New Zealand batsman Mark Chapman New Zealand cricketer Mark Chapman (Mark Chapman) praised Team India's T20 specialist batsman Abhishek Sharma. He appreciated his six hitting ability. Chapman believes that there is a clear planning behind his shots. 

Eenadu 🏏 Sports Jan 26, 6:01 PM
భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించే యోచనలో పాకిస్థాన్

Pakistan is planning to boycott the match against India

Sakshi 🏏 Sports Jan 26, 5:53 PM
అభిషేక్ శ‌ర్మకు యువరాజ్ స‌వాల్‌!

Yuvraj challenges Abhishek Sharma!

Sakshi 🏏 Sports Jan 26, 5:43 PM
దేవదత్‌ పడిక్కల్‌కు ప్రమోషన్‌

Promotion for Devdutt Padikkal

Eenadu 🏏 Sports Jan 9, 6:38 PM
ఆ కివీస్‌ స్పిన్నర్‌ మనోడే.. న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టు జనవరి 11 నంచి భారత్‌లో పర్యటించనుంది. ఇందులోభాగంగా 3 వన్డేలు, 5 టీ20లు ఆడనుంది. న్యూజిలాండ్‌ టీ20 జట్టులో యువ స్పిన్నర్‌ ఆదిత్య అశోక్‌ (Adithya Ashok) స్థానం దక్కించుకున్నాడు. అతడి స్వస్థలం తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు. అతడి తల్లిదండ్రులు ఆదిత్యకు 4 సంవత్సరాల వయసున్నప్పుడు న్యూజిలాండ్‌కు వలస వెళ్లారు.

That Kiwis spinner is Manode.. New Zealand cricket team will tour India from January 11. As part of this, 3 ODIs and 5 T20s will be played. Young spinner Aditya Ashok has secured a place in the New Zealand T20 team. His native place is Vellore in Tamil Nadu state. His parents migrated to New Zealand when Aditya was 4 years old.

Eenadu 🏏 Sports Jan 9, 6:38 PM
తమీమ్‌ ఇక్బాల్‌ ‘ఇండియన్‌ ఏజెంట్‌’: బీసీబీ సభ్యుడి సంచలన ఆరోపణలు బంగ్లాదేశ్‌ మాజీ క్రికెటర్‌ తమీమ్ ఇక్బాల్‌ను (Tamim Iqbal) బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డ్‌ (BCB) సభ్యుడు నజ్ముల్‌ ఇస్లామ్‌ సోషల్‌ మీడియా వేదికగా ‘ఇండియన్‌ ఏజెంట్‌’ అని నిందించాడు.

Tamim Iqbal 'Indian agent': BCB member's sensational allegations Bangladesh Cricket Board (BCB) member Nazmul Islam accused former Bangladesh cricketer Tamim Iqbal of being an 'Indian agent' on social media.

Eenadu 🏏 Sports Jan 9, 6:38 PM
వాళ్లు అన్నంత పనీ చేస్తారేమో..: బంగ్లా ఆటగాళ్లలో గుబులు! భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ బంగ్లా క్రికెటర్ల స్పాన్సర్‌షిప్‌లకు ఎసరు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి!

Will they do as much work...: Gubulu among the Bangla players! As the diplomatic tensions between India and Bangladesh continue, there are indications that the sponsorships of Bangladeshi cricketers will increase!

Sakshi 🏏 Sports Jan 9, 6:23 PM
న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. భారత తుది జట్టు ఇదే! ఆంధ్ర ప్లేయర్‌కు ఛాన్స్‌?

First ODI against New Zealand.. This is the final Indian team! A chance for Andhra player?

Eenadu 🏏 Sports Jan 4, 7:24 AM
శ్రేయస్‌ వచ్చాడు కానీ..ఆస్ట్రేలియా పర్యటనలో తీవ్రంగా గాయపడి రెండు నెలలుగా ఆటకు దూరంగా ఉన్న భారత వన్డే జట్టు వైస్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌.. న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ఎంపికయ్యాడు. అయితే ఈ నెల 11న ఈ మూడు వన్డేల సిరీస్‌ ఆరంభమయ్యే లోపు అతను ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాల్సి ఉంది.

Shreyas came but.. Shreyas Iyer, vice captain of the Indian ODI team, who has been out of action for two months after getting seriously injured during the tour of Australia, has been selected for the series against New Zealand. But he has to prove his fitness before the three ODI series starts on 11th of this month.

Eenadu 🏏 Sports Jan 4, 7:24 AM
ముస్తాఫిజుర్‌ను పంపేయండి బంగ్లాదేశ్‌ ఫాస్ట్‌బౌలర్‌ ముస్తాఫిజుర్‌ రెహమాన్‌ను జట్టు నుంచి విడుదల చేయాలని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను బీసీసీఐ ఆదేశించింది. భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.

Send Mustafizur BCCI has ordered Kolkata Knight Riders to release Bangladeshi fast bowler Mustafizur Rahman from the team. The board took this decision in the wake of diplomatic tensions between India and Bangladesh.

Eenadu 🏏 Sports Jan 4, 7:24 AM
విజయ్‌ హజారే ట్రోఫీ.. తిలక్‌ శతకం కెప్టెన్‌ తిలక్‌ వర్మ (109; 118 బంతుల్లో 6×4, 3×6) శతకం సాధించడంతో విజయ్‌ హజారే ట్రోఫీలో హైదరాబాద్‌ బోణీ కొట్టింది. ఈ టోర్నీలో వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడిన హైదరాబాద్‌..

Vijay Hazare Trophy.. Tilak's century Captain Tilak Verma (109; 6×4, 3×6 off 118 balls) scored a century as Hyderabad won the Vijay Hazare Trophy. Hyderabad lost four matches in a row in this tournament.

Eenadu 🏏 Sports Jan 3, 10:12 PM
బంగ్లాదేశ్‌ టూర్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం!భారత్‌, బంగ్లాదేశ్‌ (IND vs BAN) మధ్య రోజురోజుకూ రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. దీంతో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది టీమ్ఇండియా బంగ్లాదేశ్‌ పర్యటనను తాత్కాలికంగా నిలిపిచేయాలని బోర్డు నిర్ణయించినట్లు సమాచారం.

BCCI's key decision on Bangladesh tour! Political tensions between India and Bangladesh (IND vs BAN) are increasing day by day. It seems that BCCI has taken a crucial decision. It is reported that the board has decided to temporarily stop Team India's tour of Bangladesh this year.

Eenadu 🏏 Sports Jan 3, 10:12 PM
తిలక్ వర్మ సెంచరీ.. ఎట్టకేలకు బోణీ కొట్టిన హైదరాబాద్‌ విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. వరుసగా నాలుగు ఓటములు ఎదురైన తర్వాత శనివారం ఛండీగడ్‌తో జరిగిన మ్యాచ్‌లో 136 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

Tilak Verma's century.. Hyderabad finally scored Hyderabad have finally won the Vijay Hazare Trophy. After four consecutive defeats, they won the match against Chandigarh by 136 runs on Saturday.

Eenadu 🏏 Sports Jan 3, 10:12 PM
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు ఎంపిక

Indian team selected for ODI series against New Zealand

Eenadu 🏏 Sports Jan 3, 10:12 PM
ఐసీసీని సంప్రదించనున్న బంగ్లాదేశ్‌ క్రికెట్ బోర్డు

Bangladesh Cricket Board to contact ICC

Sakshi 🏏 Sports Jan 3, 10:00 PM
రెహ్మాన్ తొలగింపుపై శశిథరూర్ కామెంట్స్

Shashi Tharoor comments on Rehman's dismissal

Sakshi 🏏 Sports Jan 3, 9:24 PM
రిష‌బ్ పంత్ విధ్వంసం.. 4 ఫోర్లు, 6 సిక్స్‌ల‌తో

Rishabh Pant's destruction.. with 4 fours and 6 sixes

Eenadu 🏏 Sports Dec 30, 11:43 PM
టీ20 ప్రపంచ కప్.. శ్రీలంక పేసర్లకు లసిత్ మలింగ పాఠాలు 2026 టీ20 ప్రపంచ కప్‌(T20 World Cup 2026)నకు సమయం దగ్గరపడుతుండటంతో శ్రీలంక క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశ మాజీ స్టార్ పేసర్ లసిత్ మలింగ (Lasith Malinga)ను కోచింగ్ స్టాఫ్‌లో భాగం చేసింది.

T20 World Cup.. Lasith Malinga lessons for Sri Lanka pacers The Sri Lankan Cricket Board has taken a crucial decision as the time for the 2026 T20 World Cup (T20 World Cup 2026) is approaching. The country's former star pacer Lasith Malinga has been made a part of the coaching staff.

Eenadu 🏏 Sports Dec 30, 11:43 PM
అదరగొట్టిన హర్మన్‌ప్రీత్ కౌర్.. శ్రీలంక లక్ష్యం 176 భారత మహిళల జట్టు, శ్రీలంక మధ్య ఇవాళ ఐదో టీ20 మ్యాచ్‌ జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.

Harmanpreet Kaur, Sri Lanka's target of 176 The fifth T20 match between Indian women's team and Sri Lanka is going on today. Batting first, India scored 175 runs for the loss of 7 wickets.