Telugu News Aggregator

Latest news from Eenadu, Sakshi & Andhra Jyothy - Auto translated

Source: All Sakshi Eenadu Andhra Jyothy
Category: All 🏏 Sports 🏛️ Politics 🎬 Entertainment 💼 Business 💻 Technology 🚔 Crime 🏥 Health 📚 Education 🌍 International 🇮🇳 National 📍 Andhra Pradesh 📍 Telangana ✨ Lifestyle
Eenadu Dec 21, 3:52 PM
తెదేపా జిల్లా అధ్యక్షులు వీళ్లే.. ప్రకటించిన సీఎం చంద్రబాబు తెదేపా(TDP) లోక్‌సభ నియోజకవర్గ (జిల్లా) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల జాబితాను ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు (Chandrababu) ప్రకటించారు.

CM Chandrababu announced that these are the TDEPA district presidents TDP (TDP) Lok Sabha Constituency (District) President and General Secretary list has been announced by the party chief, CM Chandrababu (Chandrababu).

Eenadu Dec 21, 3:52 PM
పోలియో మహమ్మారిని తరిమికొట్టాలి: ఎమ్మెల్యే పోలియో మహమ్మారిని తరిమికొట్టాలని ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు.

Polio must be eradicated: MLA MLA Kuna Ravikumar said that the polio epidemic should be eradicated.

Eenadu Dec 21, 3:52 PM
భక్తుల సౌకర్యార్థం కాటేజీలు, అదనపు గదుల నిర్మాణం: ఎమ్మెల్యే మోపిదేవిలోని పుణ్యక్షేత్రంలో కాటేజీలు, అదనపు గదుల నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు.

Construction of cottages and additional rooms for the convenience of devotees: MLA MLA Mandali Buddhaprasad said that efforts are being made to construct cottages and additional rooms at the shrine in Mopidevi.

Eenadu Dec 21, 3:52 PM
అప్పులు ఇచ్చిన వారి వేధింపులు.. దంపతుల ఆత్మహత్య అప్పుల బాధ భరించలేక దంపతులు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది.

Harassment by those who gave loans.. Couple's suicide Unable to bear the pain of debt, the couple committed suicide by drinking pesticide, which took place in Bejjanki mandal center of Siddipet district on Sunday.

Eenadu 🏛️ Politics Dec 21, 3:52 PM
మోహన్‌ భాగవత్‌

Mohan Bhagwat

Eenadu 🇮🇳 National Dec 21, 3:52 PM
ఈనెల 26 నుంచి అమల్లోకి..!

Effective from 26th of this month..!

Eenadu 🇮🇳 National Dec 21, 1:16 PM
జమ్మూ కశ్మీర్‌ను కప్పేసిన మంచు దుప్పటి

A blanket of snow covered Jammu and Kashmir

Eenadu Dec 21, 1:16 PM
హైడ్రా కమిషనర్‌ గన్‌మెన్‌ ఆత్మహత్యాయత్నం

HYDRA Commissioner's Gunmen Attempted Suicide

Eenadu 📍 Telangana Dec 21, 1:16 PM
భావోద్వేగాల నియంత్రణకు ధ్యానం ఉపకరిస్తుంది: ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌

Meditation helps control emotions: Vice President CP Radhakrishnan

Eenadu 🇮🇳 National Dec 21, 1:16 PM
‘సెక్యులర్‌’ పాట పాడాలంటూ నన్ను వేధించారు: బెంగాలీ సింగర్‌ ఆరోపణలు

I was harassed to sing a 'secular' song: Bengali singer's allegations

Eenadu 📍 Telangana Dec 21, 1:16 PM
మేడారం మహాజాతర పోస్టర్‌ను ఆవిష్కరించిన సీఎం రేవంత్‌

CM Revanth unveiled the Medaram Mahajatara poster

Eenadu Dec 21, 1:16 PM
ధ్యానం ఎందుకంటే..! ధ్యానం అనగానే రకరకాల అపోహలు... అన్నీ వదిలేసిన సన్యాసులూ సాధువులే ధ్యానం చేస్తారని  అనుకుంటారు. వాళ్లు సంసార బంధాలకు, భావోద్వేగాలకు, ఉద్యోగ వ్యాపారాలకు అతీతంగా జీవిస్తారనుకుంటారు.

Meditation because..! There are various misconceptions about meditation... It is thought that monks and saints who have left everything do meditation. They want to live beyond all ties, emotions and business.

Eenadu Dec 21, 1:16 PM
గతంలోకి వెళ్లొస్తారా? టైమ్‌ ట్రావెల్‌... చిన్నా పెద్దా అందరినీ అలరించే సబ్జెక్టు. అందుకే దానిమీద ఏకంగా నవలల సిరీస్‌ రాసేశారు జపాన్‌ రచయిత తొషికజు కవగూచి. మొదట ‘బిఫోర్‌ ద కాఫీ గెట్స్‌ కోల్డ్‌’ పేరుతో ఓ నాటకం రాశారాయన. దానికి అవార్డులు వచ్చి బహుళ ప్రేక్షకాదరణ పొందడంతో పదేళ్ల క్రితం ఆ పేరుతోనే నవలగా మలిచారు.

Go back in time? Time travel... is a subject that entertains everyone, young and old. That is why the Japanese writer Toshikazu Kawaguchi wrote a series of novels on it. He first wrote a play titled 'Before the Coffee Gets Cold'. Ten years ago, it was turned into a novel with the same name as it received awards and gained wide audience.

Eenadu Dec 21, 1:16 PM
అంతా నకిలీ... సాంకేతిక మకిలి! జగమే మాయ.. జీవుడు మాయ అంటారు వేదాంతులు. ఒక పట్టాన అంతుపట్టని ఆ సిద్ధాంతాల సంగతి అటుంచితే, ఏఐ వంటి ఆధునిక సాంకేతికతను విపరీతంగా దుర్వినియోగం చేస్తున్న కొందరు ప్రబుద్ధుల మూలంగా ఏది నిజమో, ఏది మాయో తెలియని గందరగోళం నెలకొంటోంది.

It's all fake... technical makali! Vedantists say that the world is illusion.. Life is illusion. Apart from those theories that are not bounded by one city, there is a confusion of what is true and what is fake due to some intellectuals who are excessively misusing modern technology like AI.

Eenadu 🇮🇳 National Dec 21, 1:16 PM
ఆధునిక భారత అమరశిల్పి స్వతంత్ర భారత నాయకులు, వారసత్వ స్మృతులకు సజీవ రూపునిచ్చిన అమరశిల్పి రామ్‌ వాంజీ సుతార్‌. కళాకారుడిగా ఏడు దశాబ్దాల పయనంలో ఆయన ప్రాచీన శిల్పకళా సంప్రదాయాలను ఆధునిక రీతులతో మేళవించి అపురూప లోహ, శిలాకృతులను సృజించారు.

Modern Indian sculptor Ram Vanji Sutar is an immortal artist who has given life to the memories of independent Indian leaders and heritage. In his seven-decade journey as an artist, he has combined ancient sculptural traditions with modern methods to create incredible metal and stone sculptures.

Eenadu Dec 21, 1:16 PM
పదండి... పుస్తకాల జాతరకు! ఉత్తరాది ప్రాంతాలను ఊపిరాడనీకుండా, దారి కానరాకుండా దట్టంగా కమ్మేసే శీతాకాలం ఏటేటా తెలుగు రాష్ట్రాలకు మాత్రం- మంచు పల్లకీల్లో రెండు మంచి పండుగలను మోసుకొస్తుంది. పంచాంగాలు పేర్కొనే పర్వాలు కావివి.

Come on... to the book fair! Every year, the winter that suffocates the northern regions and makes the road impossible, brings two good festivals to the Telugu states - on snow palanquins. These are the Parvas mentioned in the Almanacs.

Eenadu 📍 Telangana Dec 21, 1:16 PM
విద్వేష ప్రసంగాలను సహించబోం పరమత సహనాన్ని పాటించకుండా ఇతర మతాలు, ప్రజల మధ్య విద్వేషం సృష్టించే ప్రసంగాలు చేసేవారిని చట్టపరంగా కఠినంగా శిక్షించేందుకు వచ్చే బడ్జెట్‌ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టనున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు.

Hate speech will not be tolerated Chief Minister Revanth Reddy said that a bill will be introduced in the coming budget sessions to severely punish those who make speeches that create hatred between other religions and people without observing the supreme tolerance.

Eenadu 📍 Telangana Dec 21, 1:16 PM
స్వేదం లేని.. సేద్యం నేల ఏ పంటకు అనుకూలంగా ఉంది..వాతావారణం ఎలా ఉంది..పంటలకు చీడపీడలేవైనా వ్యాపించాయా..నివారణకు ఎలాంటి పురుగుమందులు వాడాలి...ఉత్పత్తుల అమ్మకానికి మార్కెట్‌ అనుకూలంగా ఉందా? లేదా...తదితర పనులన్నీ సెన్సర్లు అమర్చిన యంత్రాలే చక్కబెడితే ఎలా ఉంటుంది.

No sweat.. Sedyam Which crop is the soil suitable for?..what is the weather like..are the crop pests spreading? Or...what if all other tasks are handled by sensor-equipped machines.

Eenadu 📍 Telangana Dec 21, 1:16 PM
భారతీయ ప్రాచీన జ్ఞానంతో ప్రపంచ సమస్యల పరిష్కారం సామాజిక ఐక్యతకు, జాతీయ ప్రగతికి ఆధ్యాత్మికత ఒక బలమైన పునాదిగా పనిచేస్తుందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు.

Solving world problems with ancient Indian knowledge President Draupadi Murmu said that spirituality serves as a strong foundation for social unity and national progress.

Eenadu 📍 Telangana Dec 21, 1:16 PM
పీఎస్సీలకు నిష్పాక్షికతే పునాది పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లకు నిష్పాక్షికతే నైతిక పునాది అని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ తెలిపారు.

Impartiality is the foundation of PSCs Vice President CP Radhakrishnan said that impartiality is the moral foundation of Public Service Commissions.