Telugu News Aggregator

Latest news from Eenadu, Sakshi & Andhra Jyothy - Auto translated

Source: All Sakshi Eenadu Andhra Jyothy
Category: All 🏏 Sports 🏛️ Politics 🎬 Entertainment 💼 Business 💻 Technology 🚔 Crime 🏥 Health 📚 Education 🌍 International 🇮🇳 National 📍 Andhra Pradesh 📍 Telangana ✨ Lifestyle
Eenadu 📍 Telangana Jun 18, 12:38 AM
ప్రొటీన్‌ను పొందాలనే తపన మనసును మభ్యపెట్టి..

The desire to get protein fools the mind.

Sakshi Jun 18, 12:26 AM
చీకటి ఎల్లకాలమూ ఉండదు!

Darkness doesn't last forever!

Sakshi Jun 18, 12:23 AM
దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి

Applications should be processed expeditiously

Sakshi Jun 18, 12:23 AM
అక్రమాలకు వత్తాసు పలుకుతున్నవారిని విడిచిపెట్టం

Let's not spare those who are talking about illegalities

Sakshi Jun 18, 12:23 AM
తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నాం

We condemn false propaganda

Sakshi Jun 18, 12:23 AM
పీఎం స్వానిధి చిరు వ్యాపారుల పెన్నిధి

PM Swanidhi Small Traders Pennidhi

Sakshi Jun 18, 12:23 AM
నాటుబాంబు పేలి లేగదూడ మృతి

Calf killed by land bomb explosion

Sakshi Jun 18, 12:23 AM
పిచ్చికుక్క స్వైర విహారం

Mad Dog Swayra Vihara

Sakshi Jun 18, 12:23 AM
యోగాతో మానసిక ప్రశాంతత

Peace of mind with yoga

Sakshi Jun 18, 12:23 AM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్రగాయాలు

Man seriously injured in road accident

Sakshi Jun 18, 12:23 AM
ఫీడ్‌ ధరలు తగ్గించాలని వినతి

Demand to reduce feed prices

Eenadu Jun 10, 2:57 PM
శ్వాసే నేను ‘నేను ఎవరు?’ అనే అన్వేషణ మనిషిని అనాదిగా వెంటాడుతున్న అతి పెద్ద ప్రశ్న. దేహం మారుతుంది. ఆలోచనలు మారతాయి. భావోద్వేగాలు అలల్లా వచ్చి పోతుంటాయి. కానీ పుట్టినప్పటి నుంచి మరణం వరకు ప్రాణితో నిరంతర బంధాన్ని కలిగి ఉండేది శ్వాస మాత్రమే. 

I am the breath The search for 'Who am I?' is the biggest question that haunts man from time immemorial. The body changes. Thoughts change. Emotions come and go in waves. But breath is the only thing that has a continuous bond with the creature from birth to death. 

Eenadu Jun 10, 2:57 PM
దైవిక లక్షణం... క్షమ జీవితంలో ముందుకు సాగడం అంటే సవాళ్లను దాటుకుంటూ, వాటి నుంచి నేర్చుకుంటూ ఎదగడమే. అయితే అప్పుడప్పుడు అవాంఛనీయ పరీక్షలు కూడా ఎదురవుతాయి- ఇతరుల అజ్ఞానం వల్ల కలిగే ఇబ్బందుల రూపంలో! కొందరు మాటలతో నొప్పిస్తారు, మరికొందరు చేతలతో నష్టం కలిగిస్తారు. 

The divine attribute is... forgiveness Moving forward in life means overcoming challenges and growing by learning from them. But sometimes there are unwanted trials too - in the form of trouble caused by the ignorance of others! Some hurt with words, others hurt with their hands. 

Eenadu Jun 10, 2:57 PM
సంబంధ బాంధవ్యాలు మనుషులందరూ అనుబంధానికి, ఆత్మీయతకు పట్టంకడుతూ ఒకరికొకరు తోడుగా ఉండాలని భారతీయ సంస్కృతి బోధిస్తోంది.

Relationships Indian culture teaches that all human beings should strive for connection and intimacy with each other.

Eenadu 🇮🇳 National Jun 10, 2:57 PM
బాలేన్‌ కుర్చీ కిందకు నీళ్లు! ప్రజా ఉద్యమాలతో ఎదిగి, కాఠ్‌మాండూ మేయర్‌ స్థాయి నుంచి ఒకేసారి నేపాల్‌ ప్రధాని హోదాను అందుకున్న యువ నాయకుడు, ర్యాపర్‌ బాలేంద్ర షా(బాలేన్‌ షా) ఇప్పుడు తాను కూర్చున్న కుర్చీ కిందకే నీళ్లు తెచ్చుకుంటున్నారు.

Water under the ballen chair! Rapper Balendra Shah (Balen Shah), a young leader who grew up with popular movements and received the status of Prime Minister of Nepal at the same time from the level of the mayor of Kathmandu, is now drawing water under the chair he is sitting on.

Eenadu Jun 10, 2:57 PM
ప్రేమరాహిత్యం ‘దిస్‌ ఈజ్‌ నాట్‌ ఎ లవర్స్‌ కార్నర్‌’... విశాఖపట్నంలోని ఒక కాలనీ పార్కు దగ్గర కనిపించిన బోర్డు ఇది. సాయంత్రం వాహనాలపై జంటలుగా వచ్చి ముచ్చట్లాడుకునే యువతీ యువకుల్ని చూసి గిట్టని పెద్దలు పెట్టారు.

lovelessness 'This is not a lover's corner'... This is a board seen near a colony park in Visakhapatnam. In the evening, young men and women who come in pairs on vehicles and kiss each other are stopped by adults.

Eenadu Jun 10, 2:57 PM
స్వతంత్ర భారతంలో సరికొత్త అధ్యాయం! స్వతంత్ర భారతంలో ఈరోజు ప్రత్యేకమైనది. ప్రధాని నరేంద్ర మోదీ నేడు దేశ తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూను ఒక విషయంలో అధిగమించి కొత్త రికార్డు సృష్టిస్తున్నారు. భారతదేశంలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికై ప్రధానమంత్రిగా సుదీర్ఘకాలం నిర్విరామ సేవలు అందించిన నాయకుడిగా ఇంతవరకు నెహ్రూ పేరిట ఉన్న ఘనతను మోదీ తిరగ రాస్తున్నారు.

A new chapter in independent India! Today is special in independent India. Prime Minister Narendra Modi today created a new record by surpassing the first Prime Minister of the country, Jawaharlal Nehru. Modi is overturning Nehru's reputation as the democratically elected Prime Minister of India who has rendered tireless service for a long time.

Eenadu Jun 10, 2:57 PM
అధికారమే పరమావధి! స్వేచ్ఛాయుత సమాజంలో అసమ్మతి స్వరాలు వినపడటం సహజమే. సొంత పార్టీతో సైద్ధాంతికంగా విభేదిస్తూ, స్వీయపక్షం విధానాలను విమర్శిస్తూ నాయకులు బయటికి రావడమూ సర్వసాధారణమే. ఇదంతా నిజాయతీగా నిష్కపటంగా జరిగితే ఎవరికీ అభ్యంతరం ఉండదు.

Power is supreme! It is natural to hear voices of dissent in a free society. It is common for leaders to come out ideologically disagreeing with their own party and criticizing the policies of the party. If all this is done honestly and sincerely then no one will mind.

Eenadu 📍 Telangana Jun 10, 2:57 PM
ప్రాజెక్టులకు అడ్డుపడ్డానని నిరూపిస్తే రాజీనామా చేస్తా తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడ్డానని నిరూపిస్తే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్‌ విసిరారు. ఈ అంశంపై సీనియర్‌ జర్నలిస్టులతో కమిటీ వేయాలని సీఎంకు సూచించారు.

He will resign if he proves that he has obstructed the projects Union Minister Kishan Reddy has challenged CM Revanth Reddy that he is ready to resign if it is proved that he has obstructed Telangana projects. The CM was advised to form a committee with senior journalists on this issue.

Eenadu 📍 Telangana Jun 10, 2:57 PM
రాజధానిలో వర్షబీభత్సం హైదరాబాద్‌ మహానగరంలో మంగళవారం కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. కుంభవృష్టితో దాదాపు అన్ని ప్రాంతాలు వణికిపోయాయి. అత్యధికంగా మల్కాజిగిరి వినాయక్‌నగర్‌ వార్డు ఆఫీసు ప్రాంతంలో 13 సెం.మీ. వర్షపాతం నమోదైంది.

Rainfall in the capital The heavy rain on Tuesday created chaos in the city of Hyderabad. Almost all areas were shaken by the Kumbha rain. The highest is 13 cm in Malkajigiri Vinayaknagar ward office area. Rainfall is recorded.