Telugu News Aggregator

Latest news from Eenadu, Sakshi & Andhra Jyothy - Auto translated

Source: All Sakshi Eenadu Andhra Jyothy
Category: All 🏏 Sports 🏛️ Politics 🎬 Entertainment 💼 Business 💻 Technology 🚔 Crime 🏥 Health 📚 Education 🌍 International 🇮🇳 National 📍 Andhra Pradesh 📍 Telangana ✨ Lifestyle
Eenadu 💻 Technology Oct 15, 5:46 PM
సీడబ్ల్యూసీదే తుది నిర్ణయం మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్‌ను పూర్తిగా తొలగించి మళ్లీ నిర్మించాలా లేక పూర్తి స్థాయి నీటిమట్టం వరకు రాఫ్ట్‌ను పెంచి గేట్లు లేకుండా నాన్‌ఓవర్‌ఫ్లో సెక్షన్‌గా మార్చాలా అన్నదానిపై కేంద్రజలసంఘం (సీడబ్ల్యూసీ) తుది నిర్ణయం తీసుకోవాలని కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ కోసం ఏర్పాటైన టెక్నికల్‌ ఓవర్‌సైట్‌ కమిటీ (టీఓసీ) పేర్కొంది.
Eenadu 💻 Technology Jun 18, 12:38 AM
మినీ డేటా కేంద్రంగా పాత ఫోన్లుస్క్రీన్‌ పగలడం, బ్యాటరీ సామర్థ్యం క్షీణించడం, మార్కెట్లోకి కొత్త మోడల్‌ రావడం వంటి కారణాలతో ప్రస్తుతం వాడుతున్న స్మార్ట్‌ఫోన్లకు మనం టాటా చెప్పేస్తుంటాం! ఇలా ఏటా లక్షల ఫోన్లు ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలుగా మారిపోతున్నాయి.
Eenadu 💻 Technology Feb 22, 9:20 AM
6జీ.. రేపటి నవలోకం! రేపటి సాంకేతికతగా 6జీ అభివృద్ధి చెందుతోంది. 6జీ అంటే వేగమైన ఇంటర్నెట్‌ మాత్రమే కాదు. మనిషి, యంత్రం, సమాజం మధ్య సంబంధాన్ని కొత్తగా నిర్వచించే ప్రయత్నం. ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, గణితం, కంప్యూటర్స్, మెటీరియల్‌ సైన్స్‌ అన్నీ కలిసి రూపొందించే భవిష్యత్తు చిత్రం.
Eenadu 💻 Technology Dec 24, 10:15 PM
నేరగాళ్లపై బ్రహ్మాస్త్రం... బ్లాక్‌ చెయిన్‌! డిజిటల్‌ యుగంలో సైబర్‌ నేరాలు, డేటా ఉల్లంఘనలు పెద్ద సవాలుగా మారాయి. ఇలాంటి నేరాలపై బ్లాక్‌ చెయిన్‌ సాంకేతిక పరిజ్ఞానం శక్తిమంతమైన ఆయుధంగా పనిచేస్తుంది. మొదట్లో క్రిప్టో కరెన్సీలకు ఉపకరించిన బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ ఇప్పుడు పలు రంగాలకు విస్తరిస్తోంది. ఇందులో ఒకసారి డేటాను నమోదు చేసిన తరవాత మార్చడం కుదరదు.
Eenadu 💻 Technology Dec 24, 2:36 AM
ఈ ఏడాదికి కొన్ని మైలురాళ్లు ఇవిగో..
Eenadu 💻 Technology Dec 24, 2:36 AM
నకిలీ వెబ్‌సైట్లను గుర్తించటం ఎలాగంటే..
Eenadu 💻 Technology Dec 19, 11:05 PM
భారత సాంకేతిక నిపుణుడికి యూఎస్‌లో అరుదైన గౌరవం