Telugu News Aggregator

Latest news from Eenadu, Sakshi & Andhra Jyothy - Auto translated

Source: All Sakshi Eenadu Andhra Jyothy
Category: All 🏏 Sports 🏛️ Politics 🎬 Entertainment 💼 Business 💻 Technology 🚔 Crime 🏥 Health 📚 Education 🌍 International 🇮🇳 National 📍 Andhra Pradesh 📍 Telangana ✨ Lifestyle
Andhra Jyothy 📍 Andhra Pradesh Dec 21, 1:16 PM
జగన్‌కు సీఎం చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు

CM Chandrababu birthday wishes to Jagan

Andhra Jyothy 📍 Andhra Pradesh Dec 21, 1:16 PM
జగన్ 53వ జన్మదినం.. యనమల రామకృష్ణుడు తీవ్ర విమర్శలు

Jagan's 53rd birthday.. Yanamala Ramakrishna severely criticized

Andhra Jyothy 📍 Andhra Pradesh Dec 21, 1:16 PM
వైఎస్ జగన్ బర్త్‌డే కటౌట్‌లో కేసీఆర్, కేటీఆర్ ఫొటోలు

KCR and KTR photos in YS Jagan's birthday cutout

Andhra Jyothy 📍 Andhra Pradesh Dec 21, 1:16 PM
ప్రేమ పేరుతో మైనర్ బాలికకు వేధింపులు..

Harassment of a minor girl in the name of love..

Andhra Jyothy 📍 Andhra Pradesh Dec 21, 1:16 PM
తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి

Cold is shaking the Telugu states

Andhra Jyothy 📍 Andhra Pradesh Dec 21, 1:16 PM
టార్గెట్‌ 2030

Target 2030

Andhra Jyothy 📍 Andhra Pradesh Dec 21, 1:16 PM
జగన్‌కు పవన్ పుట్టిన రోజు శుభాకాంక్షలు

Happy birthday Pawan to Jagan

Andhra Jyothy 📍 Andhra Pradesh Dec 21, 1:16 PM
లోక్ సభ నియోజకవర్గాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల జాబితా విడుదల

List of presidents and chief secretaries of Lok Sabha constituencies released

Eenadu 📍 Andhra Pradesh Dec 21, 1:16 PM
రాష్ట్రానికి పిల్లలే ఆస్తి పిల్లలు అనుకున్న లక్ష్యాలు సాధించి, భవిష్యత్తులో ఉన్నతంగా ఎదిగితే రాష్ట్రం బాగుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. మన రాష్ట్రానికి పిల్లలే పెద్ద ఆస్తి అని, వారితో నాలెడ్జ్‌ ఎకానమీ సృష్టించవచ్చన్నారు.

Children are property of the state Chief Minister Chandrababu wished that the state will be better if the children achieve their goals and grow up in the future. He said that children are the biggest asset of our state and knowledge economy can be created with them.

Eenadu 📍 Andhra Pradesh Dec 21, 1:16 PM
గూండాలకు యోగి ట్రీట్‌మెంటే కరెక్ట్‌ ‘ప్రతిపక్షంలో లేని గత కాలపు ముఖ్యమంత్రి, ఆ పార్టీ నాయకులు బెదిరించేలా మాట్లాడుతున్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడే మీ బెదిరింపులకు, దౌర్జన్యాలకు భయపడలేదు.

Yogi's treatment of goons is correct The former chief minister, who was not in the opposition, and the leaders of that party are speaking threateningly. You were not afraid of your threats and tyranny when you were in power.

Eenadu 📍 Andhra Pradesh Dec 21, 1:16 PM
శతాధిక స్ఫూర్తి.. కృష్ణమూర్తి ముగ్గుబుట్టలా నెరిసిన తల.. ‘భారతీయుడు’లో కమల్‌హాసన్‌ను తలపించే ఆహార్యం.. పొద్దున్నే పార్కులో చకచకా నడిచేస్తూ ఓ పెద్దాయన కనిపిస్తారు.

Centennial inspiration.. Krishnamurthy A gray head like a muggubutta... An old man is seen walking briskly in the park early in the morning.

Eenadu 📍 Andhra Pradesh Dec 21, 1:16 PM
వీసీల వెతుకులాట.. ఓ అంతులేని కథ! విశ్వవిద్యాలయాలకు వైస్‌ ఛాన్స్‌లర్‌ (వీసీ)ల నియామకంలో ఉన్నత విద్యా శాఖ తీవ్ర జాప్యం చేస్తోంది. దాదాపు ఏడాదిన్నర పూర్తికావొస్తున్నా కొన్ని వర్సిటీలు ఇన్‌ఛార్జి వీసీలతోనే నెట్టుకొస్తున్నాయి.

The search for VCs.. an endless story! The higher education department is delaying the appointment of vice chancellors (VCs) to universities. Although almost a year and a half is completed, some universities are still pushing with the in-charge VCs.

Eenadu 📍 Andhra Pradesh Dec 21, 1:15 PM
జగన్‌కు పవన్‌, షర్మిల బర్త్‌డే విషెస్‌ వైకాపా అధ్యక్షుడు జగన్‌ (YS Jagan)కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan), రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

Pawan and Sharmila birthday wishes to Jagan AP Deputy CM Pawan Kalyan and State Congress President YS Sharmila wished YKAP President Jagan (YS Jagan) on his birthday.

Eenadu 📍 Andhra Pradesh Dec 21, 1:15 PM
జాబితాను ఖరారు చేసిన సీఎం చంద్రబాబు

CM Chandrababu finalized the list

Andhra Jyothy 📍 Andhra Pradesh Dec 20, 11:38 PM
పేదలకు ఆపన్న హస్తం సీఎం సహాయనిధి

CM's relief fund is the hand held for the poor

Andhra Jyothy 📍 Andhra Pradesh Dec 20, 11:38 PM
పరిశుభ్రత, పచ్చదనం అందరి బాధ్యత

Cleanliness and greenness is everyone's responsibility

Andhra Jyothy 📍 Andhra Pradesh Dec 20, 11:38 PM
మహిళల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

The welfare of women is the aim of the government

Andhra Jyothy 📍 Andhra Pradesh Dec 20, 11:38 PM
వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి

Personal hygiene should be followed

Andhra Jyothy 📍 Andhra Pradesh Dec 20, 11:38 PM
గాంధీ నగర్‌లో మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు.
Translation pending
Andhra Jyothy 📍 Andhra Pradesh Dec 20, 11:38 PM
నీరు నింపేందుకు చిన్న కాలువలు తీశారు.
Translation pending