Telugu News Aggregator

Latest news from Eenadu, Sakshi & Andhra Jyothy - Auto translated

Source: All Sakshi Eenadu Andhra Jyothy
Category: All 🏏 Sports 🏛️ Politics 🎬 Entertainment 💼 Business 💻 Technology 🚔 Crime 🏥 Health 📚 Education 🌍 International 🇮🇳 National 📍 Andhra Pradesh 📍 Telangana ✨ Lifestyle
Eenadu 💼 Business Dec 20, 8:41 PM
ఐపీఓ షెడ్యూల్‌.. వచ్చే వారం 11 ఐపీఓలు Upcoming IPOs: వచ్చేవారమూ ఆ సందడి కొనసాగుంది. డిసెంబర్‌ 22 నుంచి 26 మధ్య మొత్తం 11 ఐపీఓలు సబ్‌స్క్రిప్షన్‌కు రానున్నాయి. ఇందులో ఒకటి మెయిన్‌ బోర్డు కాగా.. మిగిలినవి ఎస్‌ఎంఈ కేటగిరీకి చెందినవి.

IPO schedule.. 11 IPOs next week Upcoming IPOs: The buzz continues next week. A total of 11 IPOs will come up for subscription between December 22 and 26. One of them is the main board and the rest belong to the SME category.

Eenadu 💼 Business Dec 20, 8:41 PM
పిల్లల కోసం..సరైన ఆర్థిక ప్రణాళికపిల్లలు ఆర్థికంగా సురక్షితంగా ఉండడానికి తల్లిదండ్రులు తగిన రక్షణతో కూడిన మదుపు, బీమా పథకాలను ఎంచుకోవడం చాలా ముఖ్యం.

For children..proper financial planning It is very important for parents to choose investment and insurance schemes with adequate protection for children to be financially secure.

Eenadu 🏏 Sports Dec 20, 8:41 PM
పాక్‌తో ఫైనల్.. మన కుర్రాళ్లు కుమ్మేస్తారా?అండర్‌-19 ప్రపంచ కప్‌లో వరుస విజయాలతో జోరుమీదున్న యువ భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. ఆదివారం (డిసెంబర్ 21) ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో (IND vs PAK) భారత్‌ తలపడనుంది.

The final with Pakistan.. Will our boys perform? The young India, who is in full swing with successive victories in the Under-19 World Cup, is ready for the crucial battle. India will face arch-rivals Pakistan (IND vs PAK) in the final on Sunday (December 21).

Eenadu 🎬 Entertainment Dec 20, 8:41 PM
అక్షయ్‌ను చూసి అసూయ పడట్లేదు: మాధవన్‌  అక్షయ్‌ ఖన్నా విషయంలో తాను అసూయపడటం లేదని మాధవన్‌ అన్నారు. 

Not jealous of Akshay: Madhavan  Madhavan said that he is not jealous of Akshay Khanna. 

Eenadu Dec 20, 8:41 PM
చెస్.. మేధాశక్తిని పెంపొందిస్తుంది: ఎమ్మెల్యే చెస్ ఆటతో విజ్ఞానంతోపాటు మేధాశక్తిని పెంపొందించుకోవడానికి  దోహదపడుతుందని కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ పేర్కొన్నారు.
Translation pending
Eenadu Dec 20, 8:41 PM
కాంగ్రెస్‌ నాయకుడి పాడె మోసిన మంత్రి పొంగులేటి ఇటీవల ఖమ్మం జిల్లాలోని పాలేరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ మండల నాయకుడు యడవల్లి రామిరెడ్డి మృతి చెందిన విషయం తెలిసిందే.
Translation pending
Eenadu Dec 20, 8:41 PM
అసంపూర్తిగా డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం.. పరిశీలించిన మంత్రి తుమ్మల ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 16వ డివిజన్‌లో నిర్మాణం పూర్తి కాకుండా అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు.
Translation pending
Eenadu Dec 20, 8:41 PM
నెల్లూరు జడ్పీలో పదోన్నతులు జిల్లా ప్రజా పరిషత్ యాజమాన్య పరిధిలో జిల్లా, మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న పంచాయతీరాజ్ ఉద్యోగులు 17 మందికి జూనియర్ సహాయకులు, టైపిస్టులకు సీనియర్ సహాయకులుగా పదోన్నతులు లభించాయి.
Translation pending
Eenadu Dec 20, 8:41 PM
బాలుడికి సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు అందజేసిన మంత్రి అచెన్న సంతబొమ్మాళి మండలంలోని సీతానగరం గ్రామానికి చెందిన తామాడ జ్యోతీశ్ వర్మ అనే బాలుడు గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు.
Translation pending
Eenadu Dec 20, 8:41 PM
డిప్యూటీ సీఎం పవన్‌.. మంత్రి దుర్గేశ్‌ సరదా ముచ్చట్లు పెరవలిలో ఏర్పాటు చేసిన అమరజీవి జలధార కార్యక్రమంలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు.. డిప్యూటీ సీఎం పవన్‌ను శాలువాతో సత్కరించి మోమోంటో అందించారు.
Translation pending
Eenadu 🚔 Crime Dec 20, 8:41 PM
తండ్రికి రూ.3 కోట్ల బీమా చేయించి.. పాముకాటుతో చంపించి..! బీమా సొమ్ము కోసం ఇద్దరు కొడుకులు తమ సొంత తండ్రిని చంపిన అమానవీయ ఘటన తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో చోటుచేసుకుంది.

Rs 3 crore insurance for father.. killed by snakebite..! An inhuman incident where two sons killed their own father for insurance money took place in Tiruvallur district of Tamil Nadu.

Eenadu 🎬 Entertainment Dec 20, 8:41 PM
ఓటీటీలోకి ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే! రామ్‌ తాజా చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది.

'Andhra King Taluka' into OTT.. Where is the streaming? Ram's latest film 'Andhra King Taluka' is all set to hit OTT.

Eenadu 🏏 Sports Dec 20, 8:41 PM
‘ఏం తప్పు చేశాడని జితేశ్‌ను జట్టు నుంచి తప్పించారు’.. సెలక్టర్లపై ఫ్యాన్స్ ఫైర్ టీ20 ప్రపంచకప్ 2026 (T20 World Cup 2026) కోసం శనివారం భారత జట్టును ప్రకటించారు. శుభ్‌మన్ గిల్‌తోపాటు వికెట్‌కీపర్‌ జితేశ్‌ శర్మను వరల్డ్ కప్‌నకు ఎంపిక చేయలేదు.

'Jitesh was removed from the team because he did something wrong'.. Fans fire on the selectors The Indian team for T20 World Cup 2026 (T20 World Cup 2026) was announced on Saturday. Along with Shubman Gill, wicketkeeper Jitesh Sharma was not selected for the World Cup.

Eenadu 🇮🇳 National Dec 20, 8:41 PM
గుడ్డుపై అపోహలు.. చెక్‌ పెట్టిన FSSAI Eggs: గుడ్డుపై అపోహలకు ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా చెక్ పెట్టింది. 

Misconceptions on egg.. FSSAI checked Eggs: The Food Safety and Standards Authority of India has put a check on the myths about eggs. 

Eenadu Dec 20, 8:41 PM
సృజనాత్మకత, గోప్యత.. సోషల్ మీడియా ప్రపంచంలో సరికొత్త మైలురాయి (ADVT) ఈ రోజుల్లో డిజిటల్ మాధ్యమాలు క్రియేటర్ల సంక్షేమాన్ని, వినియోగదారుల గోప్యతను పరిగణించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో Vreels క్రియేటర్లను ముందుకు తీసుకెళ్లే విశ్వసనీయమైన, సృజనాత్మకమైన మాధ్యమంగా రూపొందుతోంది.
Translation pending
Eenadu 🌍 International Dec 20, 8:41 PM
ఉద్యోగులకు గూగుల్‌ సూచన

Google's advice to employees

Eenadu 🏏 Sports Dec 20, 8:41 PM
శుభ్‌మన్ గిల్ ఔట్.. ఇషాన్‌ కిషన్‌కు పిలుపు

Shubman Gill out.. Call for Ishan Kishan

Eenadu 📍 Andhra Pradesh Dec 20, 8:41 PM
యోగి ఆదిత్యనాథ్‌ వంటి ట్రీట్‌మెంట్‌ ఇవ్వాలి: డిప్యూటీ సీఎం పవన్‌

Should be given treatment like Yogi Adityanath: Deputy CM Pawan

Eenadu 🎬 Entertainment Dec 20, 8:41 PM
ఈ సినీ ప్రయాణం నాలో ఓపికను పెంచింది: రోషన్‌

This film journey has made me patient: Roshan

Eenadu 🏏 Sports Dec 20, 8:41 PM
2026 టీ20 ప్రపంచ కప్‌లో శుభ్‌మన్‌కు దక్కని చోటు

Shubman will not get a place in the 2026 T20 World Cup