Telugu News Aggregator

Latest news from Eenadu, Sakshi & Andhra Jyothy - Auto translated

Source: All Sakshi Eenadu Andhra Jyothy
Category: All 🏏 Sports 🏛️ Politics 🎬 Entertainment 💼 Business 💻 Technology 🚔 Crime 🏥 Health 📚 Education 🌍 International 🇮🇳 National 📍 Andhra Pradesh 📍 Telangana ✨ Lifestyle
Eenadu 📍 Telangana Dec 19, 7:40 PM
ఫోన్‌ ట్యాపింగ్‌పై సిట్‌ ఫోన్‌ అక్రమ ట్యాపింగ్‌ కేసులో మరో సంచలనం. ఈ కేసు నమోదైన దాదాపు 21 నెలల తర్వాత ప్రభుత్వం తాజాగా ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) ఏర్పాటు చేయడం కీలక పరిణామంగా మారింది.
Eenadu 📍 Telangana Dec 19, 7:40 PM
సింగరేణిపై రూ.47 వేల కోట్ల అప్పుల భారం గత భారత రాష్ట్ర సమితి, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వాల అస్తవ్యస్త విధానాలవల్ల రాష్ట్రంలో విద్యుత్‌ వ్యవస్థ కుప్పకూలిపోయే పరిస్థితి వచ్చిందని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు.
Eenadu 📍 Telangana Dec 19, 7:40 PM
ప్రజావాణిలో 74శాతం ఫిర్యాదులు పరిష్కరించాం: డిప్యూటీ సీఎం భట్టి
Andhra Jyothy 📍 Telangana Dec 19, 7:40 PM
భారీగా నకిలీ నోట్ల కలకలం.. రైతు కోసం పోలీసులు గాలింపు
Andhra Jyothy 📍 Telangana Dec 19, 7:40 PM
ఆ ఉగ్రవాది హైదరాబాద్‌కు ఆరుసార్లు..!
Andhra Jyothy 📍 Telangana Dec 19, 7:40 PM
వికసిత భారత్ లక్ష్య సాధనలో పీఎస్‌సీ పాత్ర కీలకం: రాష్ట్రపతి ముర్ము
Andhra Jyothy 📍 Telangana Dec 19, 7:40 PM
లొంగిపోయిన మావోలు.. డీజీపీ సంచలన ప్రకటన