గుడిలో అమెరికా కాంగ్రెస్‌ సభ్యుడు.. అదే సమయంలో తుపాకీతో నిందితుడు

Eenadu icon
By Nri News Team Published : 16 Oct 2026 11:31 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: హిందూ మతంపై ద్వేషంతో కాల్పులు జరిపి పలువురిని హతమార్చాలని (Plot To Attack) ఓ అమెరికా టీనేజర్‌ ఇల్లినోయీలోని అరోరాలో ఉన్న హిందూ దేవాలయంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. చివరి నిమిషంలో అతడి తుపాకీ పని చేయకపోవడంతో పెను ముప్పు తప్పింది. ఈ ఘటన జరిగిన సమయంలో తాను అక్కడే ఉన్నట్లు అమెరికా కాంగ్రెస్‌ సభ్యుడు రాజా కృష్ణమూర్తి (Raja Krishnamoorthi) తెలిపారు. యువకుడు తుపాకీతో ఆలయంలోకి ప్రవేశించినప్పుడు.. తాను కుటుంబసభ్యులతో పూజలో ఉన్నట్లు చెప్పారు. అమెరికాలో భారతీయులపై ద్వేషం, శ్వేతజాతి ఆధిపత్యం ఎంత ప్రమాదకరంగా మారాయనడానికి ఈ పరిస్థితులే నిదర్శనమన్నారు.

దేవాలయం (Hindu temple in USA)పై దాడి చేయడానికి పన్నిన కుట్రను అమెరికా చట్టసభ సభ్యులు (US lawmakers), నేతలు, పౌర సమాజ సభ్యులు తీవ్రంగా ఖండించారు. దేశంలో రోజురోజుకు హిందువులపై పెరుగుతోన్న పక్షపాత ధోరణిని ఎదుర్కోవడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అగ్రరాజ్యంలో భారతీయులపై వరుసగా జరుగుతోన్న దాడులు, కుట్రలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ సభ్యుడు బ్రాడ్ షెర్మన్ పేర్కొన్నారు. దేశంలో మైనారిటీల ప్రార్థనా మందిరాల భద్రతను బలోపేతం చేయాలని డిమాండ్‌ చేశారు.

  • అమ్మో.. ఆ తుపాకీ పని చేసి ఉంటే!

ఓ యువకుడు జాతి వివక్షతో ఇంతటి దారుణానికి యత్నించడం ఆందోళనకరమైన విషయమని న్యూయార్క్ సెనేటర్ చక్ షుమర్ పేర్కొన్నారు. అమెరికాలో వివక్షకు తావులేదన్నారు. జాతి, మతంతో సంబంధం లేకుండా.. ప్రతి ఒక్కరూ దేశంలో స్వేచ్ఛగా జీవించే పరిస్థితులు ఉండాలన్నారు. యూఎస్‌ కాంగ్రెస్ సభ్యురాలు సుజాన్ డెల్‌బెన్, భారతీయ-అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు థానేదార్‌తో పాటు పలువురు ఈ దాడి యత్నాన్ని ఖండించారు.

రెండేళ్ల నుంచి దాడులకు ప్లాన్‌...

ఆలయంలో దాడులకు యత్నించిన అలెగ్జాండ్రోస్‌ పాపొరకీస్‌ అనే 19 ఏళ్ల టీనేజర్‌ రెండేళ్ల ముందు నుంచి హిందువులపై దాడులకు ప్రణాళికలు రచిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆదివారం అరోరాలోని హిందూ ఆలయాన్ని టార్గెట్‌ చేసుకొని అందులోకి ప్రవేశించాడు. అప్పుడు తుపాకిలో సమస్య తలెత్తడంతో ఏమీ చేయలేక వెనుదిరిగాడు.

► Read latest Nri Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • మళ్లీ ఇక్కడ కనిపించొద్దు: యూకేలో భారత విద్యార్థులకు జాతివివక్ష వేధింపులు Indian Students in UK: యూకేలో భారత విద్యార్థులు వేధింపులు ఎదుర్కొన్నారు. వెస్ట్‌మిడ్‌లాండ్ ప్రాంతంలో మెరిడెన్ పార్క్‌లో వారిని బెదిరించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
  • అమెరికాలో.. క్యాన్సర్‌తో పోరాడుతూ ఏపీ యువకుడి మృతి ఉజ్వల భవిష్యత్తు కోసం అమెరికా వెళ్లిన ఓ ఏపీ యువకుడి కథ విషాదంగా ముగిసింది.
  • రైఫిల్‌ జామ్‌ అవడంతో ఆగిన నరమేధం: అమెరికాలో ఆలయంపై దాడి కుట్రలో కీలక విషయాలు US Teen Shooting Case: అమెరికాలో ఇల్లినోయీలో హిందూ ఆలయంపై కాల్పుల కుట్ర కేసుకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
  • అమెరికాలో హిందూ దేవాలయంపై సామూహిక కాల్పులకు కుట్ర.. యువకుడి అరెస్టు అమెరికా(USA)లో హిందూ ఆలయంపై సాముహిక కాల్పులకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 19 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.
  • జర్మనీలో అగ్ని ప్రమాదం.. ముగ్గురు భారతీయుల మృతి జర్మనీలో జరిగిన ఒక అగ్ని ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి చెందినట్టు స్థానిక మీడియా బుధవారం వెల్లడించింది.
  • యూఏఈ లాటరీ.. భారతీయుడికి రూ.13 కోట్ల జాక్‌పాట్‌ యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో నివసిస్తున్న భారతీయుడికి జాక్‌పాట్‌ తగిలింది.
  • వలసదారులకు ట్రంప్‌ మరో షాక్‌.. ఆటోమేటిక్‌ వర్క్‌పర్మిట్‌ పొడిగింపు నిలిపివేత Automatic Work Permit Extensions: వలసదారులపై కఠిన విధానాలు అమలుచేస్తోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. కొందరు ప్రత్యేక వలసదారులకు ఆటోమేటిక్‌ వర్క్ పర్మిట్స్‌ పొడిగింపును నిలిపివేసింది.
  • కామారెడ్డి జిల్లా వాసి రష్యాలో మృతి కామారెడ్డి జిల్లా వాసి రష్యాలో మృతి చెందాడు. జిల్లాలోని తడ్కోల్‌ వాసి అఫ్జల్‌ఖాన్‌ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉపాధి కోసం రష్యా వెళ్లాడు.
  • టైమ్స్‌స్క్వేర్‌లో ఘనంగా ‘దుర్గా ఉత్సవ్‌’ న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్‌(Times Square)లో దుర్గామాత ఉత్సవం (Durga Utsav) కనులపండువగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భారతీయులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
  • తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (TAL) నూతన ధర్మకర్తల మండలి ఎన్నిక యునైటెడ్ కింగ్‌డమ్‌లోని తెలుగు సమాజానికి సేవలందిస్తున్న తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (TAL), వార్షిక సర్వసభ్య సమావేశాన్ని (AGM) 2026 అక్టోబరు10న బర్న్‌హామ్ గ్రామర్ స్కూల్‌లో నిర్వహించింది.
  • గఫూర్‌ కుమారుడి మృతికి గ్లోబల్ ఎన్నారై తెదేపా చీఫ్ డాక్టర్ రాజా సంతాపం కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎం.అబ్దుల్ గఫూర్ కుమారుడు కిరణ్ వెంకట పల్లా (42) అకాల మరణం పట్ల గ్లోబల్ ఎన్నారై టీడీపీ చీఫ్ డాక్టర్ రాజా తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు.
  • టోక్యోలో ఘనంగా బతుకమ్మ సంబరాలు జపాన్ తెలుగు సమాఖ్య (JTS) ఆధ్వర్యంలో టోక్యోలోని కోమత్సుగావా పార్కులో బతుకమ్మ పండుగ సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించారు.
  • కెనడా మేయర్ బరిలో తెలుగు మహిళ.. బాలీవుడ్ పాటతో ఓట్ల వేట! కెనడాలోని మిస్సిస్సాగా మేయర్‌ బరిలో ఉన్న తెలుగు మహిళ దీపికా దామెర్ల చేస్తోన్న ప్రచారం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. 
  • అమెరికాలో మాజీ ఎమ్మెల్యే కుమారుడి మృతి మాజీ ఎమ్మెల్యే అబ్దుల్‌ గఫూర్ కుమారుడు అమెరికాలో మృతి చెందాడు.
  • H1B నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా.. నిషేధానికి ప్రతిపాదన H1B నిబంధనలు ఉల్లంఘిస్తే 2.5 లక్షల డాలర్ల జరిమానా, పదేళ్ల నిషేధానికి ప్రతిపాదన చేస్తూ యూఎస్‌ఏ ప్రతినిధుల సభలో ఓ బిల్లు పెట్టారు. 
  • పాదచారుడితో వివాదం.. కెనడాలో భారత సంతతి మహిళ అరెస్టు ట్రాఫిక్‌ వివాదం ఓ భారత సంతతి (Indian Origin) మహిళ అరెస్టుకు దారితీసింది. కెనడా(Canada)లోని కాల్‌గరీలో ఈ ఘటన చోటుచేసుకుంది.
  • డాలస్‌లో మహాత్ముడి మెమోరియల్‌ వద్ద ఘనంగా గాంధీ జయంతి వేడుకలు భారత జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలు అమెరికాలోని డాలస్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక కార్యదర్శి రావు కల్వాల మాట్లాడుతూ.. గత 12 ఏళ్లుగా గాంధీ జయంతి సందర్భంగా శాంతి నడక యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
  • ఛార్లెట్‌లో తానా ‘విల్ అండ్ ట్రస్ట్ డ్రైవ్’ విజయవంతం అమెరికాలోని ఛార్లెట్‌లో తానా ఆధ్వర్యంలో నిర్వహించిన ‘విల్ అండ్ ట్రస్ట్ డ్రైవ్’ విజయవంతమైంది.
  • అంతర్జాతీయ ఆస్ట్రానమీ ఒలింపియాడ్‌.. నాలుగు స్వర్ణాలు, రజతం సాధించిన భారత్‌ అంతర్జాతీయ ఆస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్‌ ఒలింపియాడ్‌ (IOAA)లో భారత విద్యార్థులు సత్తా చాటారు. 
  • ఒమన్‌ నుంచి యూఏఈలోకి చొరబాటు.. శిక్ష ముగిసినా జైలులోనే జగిత్యాల వాసి ఉపాధి కోసం ఒమన్‌ వెళ్లిన జగిత్యాల వాసి ఏగుర్ల మల్లేశం పాస్‌పోర్ట్, వీసా లేకుండా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లోకి ప్రవేశించి జైలుపాలయ్యాడు.

English Translation

A member of US Congress in the temple.. while the accused with a gun

Eenadu icon
By Nri News Team Published : 16 Oct 2026 11:31 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

Internet Desk: Killing many in hatred of Hinduism (Plot To Attack) It is known that an American teenager entered a Hindu temple in Aurora, Illinois. A major threat was averted when his gun malfunctioned at the last minute. American Congressman Raja Krishnamoorthi said that he was there when the incident took place. He said that he was doing puja with his family members when he entered the temple with a gun. These situations are proof of how dangerous the hatred of Indians and white supremacy have become in America.

The conspiracy to attack the temple (Hindu temple in USA) has been strongly condemned by US lawmakers, leaders and civil society members. He called for efforts to counter the trend of prejudice against Hindus which is increasing day by day in the country. Congressman Brad Sherman stated that there is a need to face the consecutive attacks and conspiracies against Indians in the superpower. They demanded to strengthen the security of the places of worship of the minorities in the country.

  • Oh.. if only that gun had worked!

New York Senator Chuck Schumer said that it is a worrying thing that a young man tried to commit such an atrocity due to racial discrimination. There is no room for discrimination in America. Irrespective of caste and religion, everyone wants to live freely in the country. US Congresswoman Suzanne Delben, Indian-American Congressman Thanedar and many others have condemned the attack.

Planning for attacks since two years...

Alexandros Papourakis, a 19-year-old teenager who tried to attack the temple, has been planning attacks on Hindus since two years ago. Officials revealed that they are writing. On Sunday, he targeted a Hindu temple in Arora and entered it. Then he turned back because of a problem with the gun.

► Read latest Nri Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR ERRORS OF THE SERVICES. There is no room for correspondence on this matter.

More

  • Don't appear again: Racist harassment of Indian students in UK Indian Students in UK: Indian students faced harassment in UK. The scenes of them being threatened in Meriden Park in the West Midland region have gone viral on social media.
  • In America.. Death of AP youth fighting cancer The story of an AP youth who went to America for a brighter future ended in tragedy.
  • Genocide stopped by a jammed rifle: Key points in the conspiracy to attack a temple in America US Teen Shooting Case: Key facts have come to light regarding the conspiracy case of shooting at a Hindu temple in Illinois in America.
  • Conspiracy to mass shooting at a Hindu temple in America.. Youth arrested. A 19-year-old man has been arrested by the police who is accused of plotting mass shootings at a Hindu temple in America (USA).
  • Fire accident in Germany.. Three Indians killed Local media revealed on Wednesday that three Indians died in a fire accident in Germany.
  • UAE Lottery.. Jackpot of Rs. 13 Crores for an Indian An Indian living in the United Arab Emirates has hit the jackpot.
  • Trump is another shock for immigrants.. automatic work permit extension is suspended. Automatic Work Permit Extensions: US President Donald Trump's government, which is implementing strict policies on immigrants, has recently taken another decision. Extension of automatic work permits to some special migrants has been stopped.
  • Kamareddy district resident dies in Russia A resident of Kamareddy district died in Russia. Afzal Khan, a resident of Tadkol in the district, went to Russia for employment in February this year. Durga Utsav was held in Times Square, New York. Indians enthusiastically participated in these celebrations.
  • Election of new Board of Trustees of Telugu Association of London (TAL) The Telugu Association of London (TAL), which serves the Telugu community in the United Kingdom, held its Annual General Meeting (AGM) on 10th October 2026 at Burnham Grammar School.
  • Global NRI Tedepa Chief Dr. Raja condoles the death of Ghafoor's son. Global NRI TDP chief Dr. Raja expressed deep shock and sorrow over the untimely death of Kiran Venkata Palla (42), son of former Kurnool MLA M. Abdul Ghafoor.
  • Bathukamma celebrations in Tokyo. Under the auspices of the Japan Telugu Federation (JTS), the Bathukamma festival was celebrated in a grand manner in Tokyo's Komatsugawa Park. Telugu woman Deepika Damerla's campaign for Mississauga Mayor in Canada is going viral on social media. 
  • Death of former MLA's son in America Former MLA Abdul Ghafoor's son has died in America. Proposal for Prohibition A bill was introduced in the House of Representatives of the USA proposing a fine of 2.5 lakh dollars and a ten-year ban for violating the H1B regulations. 
  • Dispute with pedestrian..Indian woman arrested in Canada A traffic dispute led to the arrest of a woman of Indian origin. This incident took place in Calgary, Canada.
  • Grand Gandhi Jayanti celebrations at the Mahatma Memorial in Dallas. The 157th birth anniversary of Mahatma Gandhi, the father of India, was celebrated in Dallas, America. Rao Kalwala, founding secretary of Mahatma Gandhi Memorial of North Texas, said on this occasion that for the last 12 years, the peace walk has been organized on the occasion of Gandhi Jayanti. The 'Will and Trust Drive' organized by Tana in Charlotte, America was a success.
  • International Astronomy Olympiad... India won four golds and a silver. Indian students excel in International Astronomy and Astrophysics Olympiad (IOAA). 
  • Infiltration from Oman into UAE. Egurla Mallesham, a resident of Jagittala, who went to Oman for employment, entered the United Arab Emirates (UAE) without a passport and visa and was jailed.