దీపికా పదుకొణె డిమాండ్‌లో తప్పేముంది?: 8 గంటల పనిపై ‘దృశ్యం 3’ నటి

Eenadu icon
By Entertainment Team Published : 15 Oct 2026 18:27 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినిమా సెట్లో రోజుకు 8 గంటలు మాత్రమే పని (8-Hour Shift Demand) అనే డిమాండ్‌ మరోసారి తెరపైకి వచ్చింది. ప్రముఖ నటి దీపికా పదుకొణె (Deepika Padukone) గతంలో ప్రభాస్‌ సినిమా ‘స్పిరిట్’తో (Spirit)  పాటు ‘కల్కి’ (Kalki 2898 AD) సీక్వెల్‌ నుంచి తప్పుకొన్నప్పుడు దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగిన సంగతి తెలిసిందే. 8 గంటల వర్క్‌ షెడ్యూల్‌కు ఆయా నిర్మాణ సంస్థలు అంగీకరించకపోవడం వల్లే దీపిక వైదొలగినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. తాజాగా ఈ అంశంపై ‘దృశ్యం 3: ది కంక్లూజన్‌’ నటి ఇషితా దత్తా (Ishita Dutta)  స్పందిస్తూ దీపికకు మద్దతుగా నిలిచారు. పిల్లలున్నవారికే వర్క్‌-లైఫ్‌ బ్యాలెన్స్‌ ఎంత కష్టమో తెలుస్తుందంటూ ఇద్దరు బిడ్డలకు తల్లైన ఇషితా వ్యాఖ్యానించారు.

‘‘దీపికా పదుకొణె డిమాండ్‌ సహేతుకమైనదే. రోజుకు 8 గంటలే పని చేయాలా లేక అంతకన్నా ఎక్కువ సమయం కేటాయించాలా అన్నది వ్యక్తిగత ఎంపిక. దానికి నిర్మాణ సంస్థలు అంగీకరించొచ్చు లేదా ‘నో’ చెప్పొచ్చు. కానీ అలా అడగడాన్నే తప్పుగా చిత్రీకరించడం, క్రమబద్ధమైన షెడ్యూల్స్‌ కోసం అడిగినవారిని విమర్శించడం సరికాదు’’ అని ఇషితా అన్నారు. గతంలో తాను కూడా చాలా సార్లు ఎక్కువ గంటలు పనిచేశానని, అయితే తల్లయిన తరువాత నిర్మాతలు తన పరిస్థితిని అర్థం చేసుకొని త్వరగానే సెట్‌ నుంచి పంపించేస్తున్నట్లు ఆమె చెప్పారు.

► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • అప్పుడు రజనీ దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథి పాత్రలో: ‘జైలర్‌ 2’లో హృతిక్‌ ‘జైలర్‌ 2’లో హృతిక్‌ రోషన్‌ పాత్ర గురించి ప్రేక్షకులు ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు. రజనీకాంత్‌ ఫ్యాన్స్‌తో పాటు హృతిక్‌ అభిమానులు 40 ఏళ్ల క్రితం నాటి ఓ సినిమాను గుర్తు చేసుకుంటున్నారు.
  • ప్రశాంతి నిలయంలో విజయ్ దేవరకొండ దంపతులు ప్రశాంతి నిలయంలో జరుగుతున్న దసరా వేడుకల్లో విజయ్‌ దేవరకొండ దంపతులు పాల్గొన్నారు.
  • రివ్యూ: జైలర్‌2.. రజనీకాంత్‌ బ్లాక్‌బస్టర్‌ మూవీ సీక్వెల్‌ ఎలా ఉంది? రజనీకాంత్‌ కథానాయకుడిగా నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన కామెడీ యాక్షన్‌ ఫిల్మ్‌ ‘జైలర్‌2’. దసరా కానుకగా వచ్చిన ఈ మూవీ ఎలా ఉంది? ఎలాంటి వినోదాన్ని పంచింది?
  • వివాదాస్పద చిత్రం.. ట్రైలర్‌ రిలీజ్‌ మనోజ్‌ బాజ్‌పేయీ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘గజబ్ రాత్ ’.
  • అమ్మ మంగళసూత్రాన్ని తాకట్టు పెట్టే పరిస్థితి.. ఇప్పుడు రూ.50 కోట్ల వసూళ్లతో సంచలనం! స్టార్ హీరోలు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. ప్రచారానికి డబ్బుల్లేవు! అయినా ప్రేక్షకుల మనసులు గెలిచి బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోందో చిన్న కన్నడ సినిమా. 
  • సీజేపీ నిరసనలు.. ఇమ్రాన్‌ ఖాన్‌కు షాక్‌.. భారత్‌ను వీడాలంటూ నోటీసులు ఆమిర్‌ ఖాన్‌ మేనల్లుడు నటుడు ఇమ్రాన్‌ ఖాన్‌కు ముంబయి పోలీసులు నోటీసులు జారీ చేశారు. 
  • సంయుక్త కథ ఓకే చేస్తే.. సినిమా బ్లాక్‌బస్టరే: బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ విగ్రహాలకూ, ఓ పోలీసు అధికారికీ మధ్య ఏం జరిగిందనే కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రం ‘హైందవ’.
  • రజనీ ‘జైలర్‌ 2’ రిలీజ్‌.. థియేటర్‌కి ధనుష్‌, ఐశ్వర్య అగ్ర కథానాయకుడు రజనీకాంత్‌ (Rajinikanth) ప్రధానపాత్రలో నటించిన ‘జైలర్‌ 2’ (Jailer 2) నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది.
  • రామోజీ ఫిల్మ్‌ సిటీలో డ్రాగన్‌ యాక్షన్‌ ‘డ్రాగన్‌’ అవతారంలో అలరించడానికి సన్నద్ధమవుతున్నారు అగ్రహీరో ఎన్టీఆర్‌. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కిస్తున్నారు.
  • జయమ్మ పాత్ర ప్రేరణతో… 400 కుటుంబాలకు సాయం! ‘రణబాలి’ సినిమాలో పోషించిన జయమ్మ పాత్ర స్ఫూర్తితో కథానాయిక రష్మిక 400 కుటుంబాలను దత్తత తీసుకున్నారు.
  • హిందీలో... ఓ ప్రేమకథతో! తెలుగు, తమిళ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తున్న కృతిశెట్టి త్వరలోనే హిందీలో కథానాయికగా పూర్తిస్థాయి చిత్రం చేయబోతున్నారు.
  • బాధ్యతలు చేపట్టిన సావిత్రి ‘‘అబ్జెక్షన్‌ ఓవర్‌రూల్డ్‌..! సావిత్రి బాధ్యతలు చేపట్టారు.. అది కూడా అద్భుతమైన శైలిలో’’ అంటూ ‘సత్యవాన్‌ సావిత్రి’ ప్రపంచాన్ని పరిచయం చేసింది చిత్రబృందం.
  • రెండున్నరేళ్ల తర్వాత తాము నమ్మిన కథల కోసం కథానాయకులు ఎంతైనా శ్రమిస్తుంటారు. ఎన్ని రోజులు కేటాయించడానికైనా వెనకాడరు.
  • అమ్మ కదిలి వచ్చేనమ్మా నవరాత్రి ఉత్సవాలతో ముడిపడిన అమ్మవారి గీతంతో ‘భరతవర్ష’ సినిమా సంగీత ప్రచారం ఊపందుకుంది.
  • దశావతారాల గుడి నేపథ్యంలో... హైందవ ‘‘ఇప్పుడున్న పరిస్థితుల్లో థియేట్రికల్‌గా ప్రత్యేకమైన అనుభవాన్ని పంచే సినిమాలు ఎంతో ముఖ్యం.
  • హృదయం నిండుగా కథానాయకుడు ప్రభాస్‌ పంపిన విందు భోజనాన్ని చూపుతూ ‘హృదయం, కడుపు ఎప్పటికీ నిండుగా...’ అంటూ తన సంతోషాన్ని పంచుకున్నారు కథానాయిక ఇమాన్వి.
  • సంక్షిప్త వార్తలు (4) విభిన్నమైన జానర్‌లలో వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ ఎప్పటికప్పుడూ తన నటనతో ప్రేక్షకుల్ని మెప్పించే ప్రయత్నం చేస్తుంటారు కథానాయిక కృతిసనన్‌.
  • కుటుంబాలకు భరోసా.. నిత్యావసరాలకు అండగా రష్మిక ‘ప్రాజెక్ట్‌ అన్నపూర్ణ’ ప్రముఖ నటి రష్మిక దేవరకొండ తన దాతృత్వాన్ని చాటనున్నారు. 400 కుటుంబాలను ఏడాది పాటు దత్తత తీసుకునేందుకు ‘ప్రాజెక్ట్‌ అన్నపూర్ణ’ కార్యక్రమాన్ని చేపట్టారు.
  • హీరోయిన్‌ బర్త్‌డేకు ప్రభాస్‌ సర్‌ప్రైజ్‌.. చూస్తే కడుపునిండిపోద్ది ప్రభాస్‌తో (Prabhas) కలసి పనిచేసిన నటులంతా ఆయన ఆతిథ్యం గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తుంటారు. ఇంటి నుంచి సెట్‌కు రకరకాల వంటకాలు తెప్పించి, అందరికీ ప్రేమగా వడ్డించడమంటే ఆయనకెంతో ఇష్టం.
  • రామ్‌చరణ్‌ - సుకుమార్‌ కాంబోపై బిగ్‌ అప్డేట్‌ రంగస్థలం’ లాంటి ఘనవిజయం తరువాత రామ్‌చరణ్‌ - సుకుమార్‌ కాంబోలో మరో చిత్రం రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.