వివాహేతర సంబంధం.. పెట్రోల్ పోసి భర్తను చంపిన భార్య

- A
- A+
- A++

మరికల్ కూడలి: తన భర్త ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడాన్ని జీర్ణించుకోలేని భార్య దారుణానికి పాల్పడింది. నిద్రిస్తున్న భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసింది. ఈ ఘటన నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో చోటుచేసుకుంది. డీఎస్పీ నల్లపు లింగయ్య వెల్లడించిన వివరాల ప్రకారం.. మరికల్ మండలంలోని మాద్వార్ గ్రామానికి చెందిన తెలపల్లి రాములమ్మ, బాలస్వామి (46) దంపతులు. వీరికి 28 ఏళ్ల క్రితం వివాహం కాగా, ఇద్దరు కుమారులు ఉన్నారు. బాలస్వామికి అదే గ్రామంలోని ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయంపై కొన్నిరోజులుగా దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.
భర్తలో మార్పు రాకపోవడంతో విసిగిపోయిన రాములమ్మ.. అతడిని హత్య చేయాలని నిర్ణయించుకుంది. గత నెల 24న అర్ధరాత్రి వ్యవసాయ పనుల కోసం ఇంట్లో ఉంచుకున్న పెట్రోల్ను.. నిద్రిస్తున్న అతడిపై పోసి నిప్పంటించింది. తీవ్ర గాయాలైన బాలస్వామిని మొదట మహబూబ్నగర్ ఆసుపత్రికి, అటు నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని ఉస్మానియాకు తరలించారు. చికిత్స పొందుతూ గత నెల 25న మృతి చెందాడు. ఈ ఘటనపై రాములమ్మ నుంచి సేకరించిన వివరాలు, సాక్షుల వాంగ్మూలాలు, ఆధారాలు అనుమానాలకు తావివ్వడంతో పోలీసులు తమదైన శైలిలో విచారించారు. దీంతో తానే నేరం చేసినట్లు ఆమె అంగీకరించింది. దీంతో నిందితురాలిపై బీఎన్ఎస్లోని వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
► Read latest Mahbubnagar Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- శ్రీలలిత త్రిపుర సుందరి దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు [ 15-10-2026] మిడ్జిల్ మండల కేంద్రంతోపాటు మల్లాపూర్, వడియాల, దోనూరు, వసుపుల, అయ్యవారిపల్లి, వేముల, బైరంపల్లి గ్రామాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహించారు.
- చేతుల శుభ్రతకూ ఓ లెక్కుంది.. [ 15-10-2026] జోగులాంబ జిల్లాలో ఓ బాలిక మట్టిలో ఆడుకుంటూ.. చేతులు శుభ్రం చేసుకోకుండా చిరుతిళ్లు తినేది. కొన్ని రోజులకు అతిసారం బారిన పడటంతో చికిత్స చేయించాల్సి వచ్చింది.
- కోషిగుట్టను కొట్టేద్దామని పన్నాగం [ 15-10-2026] సహజ వనరులను కొందరు స్వలాభం కోసం కొల్లగొడుతుంటే.. అధికారులు కిమ్మనడం లేదు. గుట్టలు, కొండలను పిండి చేసి మట్టిని అమ్ముకుని, ప్రభుత్వ భూమిలో పాగా వేస్తున్నారు.
- అచ్చొచ్చిన దందా.. అదే పంథా [ 15-10-2026] విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించి.. భారీగా వ్యత్యాసం ఉన్న మిల్లులపై గతంలోనే కేసులు నమోదైన విషయం తెలిసిందే.
- 24 గంటల విద్యుత్తు ఏమైంది? [ 15-10-2026] రైతులకు 24 గంటలు నిరంతర విద్యుత్తు ఇస్తామని ఎన్నికల్లో ఓట్లేయించుకొని గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీని తుంగలో తొక్కిందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు.
- తూకం, తరుగు పేరిట నిలువు దోపిడీ [ 15-10-2026] వర్షాభావ పరిస్థితులు, చీడపీడలను తట్టుకొని వచ్చిన దిగుబడిని అమ్ముకుందామంటే పత్తి రైతులకు తిప్పలు తప్పడంలేదు. పేట జిల్లా వ్యాప్తంగా 13 మండలాల్లో 1,66,447 ఎకరాల్లో పత్తి సాగు చేశారు.
- మట్టిని ఫిల్టర్ చేసి.. ఇసుక దందా [ 15-10-2026] ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పేరుతో కొందరు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. మట్టిని ఫిల్టర్ చేసి ఇసుకగా మార్చి అక్రమ దందాలకు తెరతీశారు.
- ‘సూపర్ ఎల్నినో’పై అప్రమత్తంగా ఉండాలి [ 15-10-2026] సూపర్ ఎల్నినో పట్ల విద్యుత్తు శాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క సూచించారు.
- ‘రాజకీయ లబ్ధికే భారాస దుష్ప్రచారం’ [ 15-10-2026] పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో భారాస నాయకులు రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసి ప్రజలు, రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ధ్వజమెత్తారు.
- కాంగ్రెస్కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా [ 15-10-2026] అయిజ పురపాలికలో ఏడుగురు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కౌన్సిలర్ శేక్షావలి ఆచారి పేర్కొన్నారు.
- ఆసుపత్రుల్లో అడ్డగోలు వసూళ్లు! [ 15-10-2026] అనారోగ్యం అంటేనే సామాన్యులు భీతిల్లే పరిస్థితి కన్పిస్తోంది. సామాన్యుడి సంగతి దేవునికెరుక.. మధ్య తరగతి ప్రజలు సైతం బిల్లుల దెబ్బకు ప్రైవేటు ఆసుపత్రుల గడప తొక్కాలంటే వెనుకంజ వేస్తున్నారు.
- బతుకమ్మకు కష్టమొచ్చింది [ 15-10-2026] తెలంగాణ సంప్రదాయ పండగ బతుకమ్మకు పూల కొరత ఏర్పడింది. అడవుల్లో సహజంగా దొరికే తంగేడు, గునుగు, గడ్డిపూలు తదితర ప్రకృతి పూలు ఈ ఏడాది ఎక్కువగా పూయలేదు.
- ఆశలదీపాలు ఆరిపోయాయి [ 15-10-2026] ముద్దులొలికే చిన్నారులను చూసి ఆ తల్లిదండ్రులు ముచ్చటపడేవారు. వారి అల్లరితో కుటుంబ సభ్యులు సంతోషపడేవారు. చిన్నారుల భవష్యత్తుకు ఎన్నో కలలు కన్నారు.
- రైతులకు నష్టపరిహారం చెల్లించాలి [ 14-10-2026] తీవ్ర వర్షాభావ పరిస్థితులతో ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలని అచ్చంపేట సీపీఎం మండల కార్యదర్శి వర్ధం సైదులు డిమాండ్ చేశారు.
- బాటిల్ మూత గొంతులో ఇరుక్కొని తొమ్మిది నెలల బాలుడి మృతి [ 14-10-2026] మంచినీళ్ల బాటిల్ మూత గొంతులో ఇరుక్కొని తొమ్మిది నెలల చిన్నారి మృతిచెందాడు.
- పాడితోనే ఆర్థిక అభివృద్ధి [ 14-10-2026] తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయానికి అనుబంధంగా పాడిని ఎంచుకోవడం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి సాధించవచ్చని మండల పశువైద్యాధికారి శివరాజ్ రైతులకు సూచించారు.
- రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు: మంత్రి జూపల్లి [ 14-10-2026] రాజకీయ లబ్ధి కోసమే బీఆర్ నాయకులు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు.
- ట్యాంకర్ల ద్వారా సాగు నీటి సరఫరా [ 14-10-2026] ఎండల తీవ్రత అధికంగా ఉండటం, భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో రైతులు ట్యాంకర్ల ద్వారా వరి పొలాలకు సాగునీటిని సరఫరా చేస్తున్నారు.
- పత్తి షెడ్డర్ యంత్రం వినియోగంపై అవగాహన [ 14-10-2026] ఆధునిక పద్ధతులతో లాభదాయక సాగు చేయాలని శాస్త్రవేత్త డాక్టర్ కె.కల్యాణి అన్నారు.
- నీటి వినియోగం తక్కువ ఉన్న పంటలనే సాగు చేయండి [ 14-10-2026] ఎల్నినో ప్రభావం నేపథ్యంలో యాసంగిలో అన్నదాతలు నీటి వినియోగం తక్కువ ఉన్న పంటలనే సాగు చేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారి రమేష్ అన్నారు.
- దళితుల భూములు లాక్కుంటే ఊరుకోం [ 14-10-2026] రాయపురం గ్రామంలో అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు పేరిట దళిత రైతుల భూములను లాక్కునే యత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నామని టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి గొంగళ్ల రంజిత్ కుమార్ స్పష్టం చేశారు.
- గట్టు వీరభద్రస్వామి ఆలయంలో శ్రీ మహాచండీ దేవి పూజలు [ 14-10-2026] మండల కేంద్రంలోని ప్రసిద్ధ శ్రీ శ్రీ శ్రీ వీరభద్ర స్వామి దేవాలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి.
- మాజీ మంత్రులకు బాలానగర్లో ఘన స్వాగతం [ 14-10-2026] గద్వాల జిల్లాకు వెళ్తున్న మాజీ మంత్రులు హరీష్ రావు, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్లకు బుధవారం బాలానగర్ మండలంలోని పెద్దాయపల్లి చౌరాస్తాలో బీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు.
- కన్నేసి.. కన్నమేసి [ 14-10-2026] మహబూబ్నగర్ బాలాజీ నగర్లో నారాయణపేటలో పనిచేసే ఓ హెడ్ కానిస్టేబుల్ ఇంట్లో వారం రోజుల కిందట చోరీ జరిగింది.
- శస్త్రచికిత్స మినహా అన్నీ అక్కడే! [ 14-10-2026] ప్రాథమిక చికిత్స కేంద్రాల్లో అర్హతకు మించి వైద్యసేవలు అందిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మంగళవారం జరిపిన దాడుల్లో గుర్తించారు.
- కౌకుంట్లలో ‘బోరు’బోరు [ 14-10-2026] ఎల్నినో ప్రభావం కౌకుంట్ల మండల రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పంటలు ఎండిపోకూడదని ఒక్కో రైతు రెండు మూడు బోర్లు తవ్వించినా వేలాది రూపాయలు ఖర్చు తప్ప ఫలితం లేకపోయింది.
- ఆ విలయం మరువలేనిది.. గోడు పట్టనిది [ 14-10-2026] తుంగభద్ర, కృష్ణా నదుల విలయతాండవానికి అక్టోబరు 2తో పదిహేడేళ్లు గడిచాయి.
- ఈ-వ్యర్థాలు భూమికి భారం [ 14-10-2026] విద్యార్థులకు ఈ-వేస్ట్ మేనేజ్మెంట్ (ఎలక్ట్రానిక్ వ్యర్థాల నిర్వహణ)పై స్పష్టమైన అవగాహన కల్పించేలా పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
- మధుర జ్ఞాపకం.. బతుకమ్మ సంబరం [ 14-10-2026] తెలంగాణ ఆడపడుచుల మధుర జ్ఞాపకం బతుకమ్మ పండగ. ప్రకృతి వరప్రసాదమైన ఈ పూల పండగలో చిన్నారులు మొదలు వృద్ధుల వరకు మమేకమవుతారు.
- మెక్కేశారు.. లెక్క తేల్చండి [ 14-10-2026] జిల్లాలో పంచాయతీల ప్రత్యేక పాలనలో 2024-25, 2025-26 రెండేళ్ల కాలంలో వివిధ రకాల పన్నుల కింద రూ.7.16 కోట్లు వసూలు చేసినట్లు ఆన్లైన్ రికార్డులు చెబుతున్నాయి.
- ఆప‘కొండ’ తవ్వకాలే [ 14-10-2026] ప్రకృతి సంపదపై అక్రమార్కులు కన్నేశారు.రాళ్ల గుట్టల్ని తవ్వి అమ్మేస్తున్నారు.
- ధనార్జనే ధ్యేయం.. [ 14-10-2026] మేడ్చల్ డిపో మద్యాన్ని నారాయణపేటలోని ఓ మద్యం దుకాణంలో విక్రయిస్తున్నారు.
- గ్యాస్.. బిజినెస్ [ 14-10-2026] జిల్లాలో డొమెస్టిక్ (గృహావసరాలకు వినియోగించే) సిలిండర్లు పక్కదారి పడుతున్నాయి.
- ఆయన చెబితేనే ఇసుక తోడేది [ 14-10-2026] ఉమ్మడి జిల్లా ప్రజల ఇసుక అవసరాలు తీర్చేది జోగులాంబ గద్వాలనే. కానీ అక్కడ తవ్వకాలు జరగాలంటే మాత్రం ఓ నేత ప్రాపకం పొందాల్సిందే.