బీటీలాగే కోటింగ్... ఆకట్టుకునే ప్యాకింగ్

- A
- A+
- A++

ఈనాడు-సూర్యాపేట, వరంగల్, మహబూబ్‌నగర్, ఖమ్మం; ఈటీవీ, ఆదిలాబాద్: రాష్ట్రంలో కురుస్తున్న వానలకు కొన్నిచోట్ల పత్తి విత్తనాల విత్తే పనులు ప్రారంభమయ్యాయి. ఇదే అదునుగా నకిలీ విత్తనాల వ్యాపారం పల్లెల్లో జోరుగా సాగుతోంది. జిన్నింగ్ మిల్లుల నుంచి తీసుకొచ్చి అచ్చం బీటీలాగే కోటింగ్ ఇచ్చిన విత్తనాలను బ్రాండెడ్ మాదిరిగానే ఆకర్షించేలా... నకిలీ ప్యాకింగ్‌లతో రైతులకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. తమ విత్తనాలు నాటితే గడ్డి మొలవదని, కలుపు నివారణ ఖర్చులు మిగులుతాయని.. దిగుబడి సైతం అధికంగా ఉంటుందని నమ్మబలుకుతున్నారు. పోలీసులు ఇప్పటికే కొన్నిచోట్ల ఇలాంటి వారి ఆటకట్టించారు. అయినా నకిలీల బెడద ముగిసిపోవడం లేదు.
ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొస్తూ...
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 45 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పత్తి సాగవుతుందని అధికారుల అంచనా. ఎకరాకు 475 గ్రాముల విత్తన ప్యాకెట్‌లు 2 నుంచి 3 అవసరమవుతాయి. ఈసారి ఎల్‌నినో ప్రభావంతో సాధారణ కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ పదేపదే చెబుతోంది. దీన్ని అవకాశంగా మలచుకున్న దళారులు... ఈ సంవత్సరం విత్తనాలను వ్యాపారులు భారీగా విక్రయించబోరని ప్రచారం చేస్తూ ‘నకిలీ’ వ్యాపారానికి తెరలేపారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్, జాల్నా జిల్లాలు, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలు, ఏపీలోని గుంటూరు నుంచి నకిలీ పత్తి విత్తనాలను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. దళారులు ప్రధానంగా గ్రామాల్లో పరిచయస్తులను అడ్డాగా చేసుకొంటారు. వారు స్థానికంగా చిన్న వ్యాపారులుగా ఉంటారు. వారి ద్వారా చిన్న కమతాలు కలిగిన రైతులను లక్ష్యంగా చేసుకొని అంటగడుతుంటారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, బైంసా, ఉట్నూరు సహా ఏజెన్సీల్లో నకిలీ విత్తనాల ప్రభావం అధికంగా ఉంటుంది. ఈ రెండు నెలల వ్యవధిలోనే రూ.లక్షల విలువ చేసే సుమారు 20 క్వింటాళ్ల విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకొని అమ్మకందారులపై కేసులు నమోదు చేశారు. ఇంకా రూ.6 లక్షలు విలువ చేసే గడువు తీరిన విత్తనాలను సైతం స్వాధీనం చేసుకున్నారు. యాదాద్రి జిల్లా మోటకొండూరు మండలం సికిందర్‌నగర్‌లో నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకోగా కేసు నమోదైన వ్యక్తిపై గతంలోనూ నకిలీ విత్తనాల కేసు ఉంది. జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రముఖ కంపెనీ పేరుతో విత్తన ప్యాకెట్లను మధ్యవర్తులు రైతులకు ఇచ్చినట్లు సమాచారంతో కర్నూలుకు చెందిన ఆ కంపెనీ ప్రతినిధులు గ్రామాల్లో విచారణ చేపట్టారు. తాము మధ్యవర్తులకు ఎలాంటి విత్తనాలను ఇవ్వలేదని తేల్చారు. ఎవరు ఇచ్చారనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
అధీకృత దుకాణాల్లోనే కొనాలి..
మార్కెట్లో సర్టిఫైడ్ విత్తన కంపెనీలకు చెందిన విత్తనాలు వ్యాపారుల వద్ద సరిపడా ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ‘ప్రభుత్వ అనుమతి ఉన్న అధీకృత దుకాణాల్లోనే విత్తనాలు కొనాలి. తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలి. నకిలీ విత్తనాలని అనుమానం వచ్చిన వెంటనే వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేయాలి’ అని అధికారులు సూచిస్తున్నారు.
► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- ఆర్థికం.. అతలాకుతలం తెలంగాణపై ఉన్న మొత్తం రుణ భారం 2024-25 నాటికి రూ.6,89,021 కోట్లని కాగ్ తేల్చింది. ప్రభుత్వేతర రుణాలకు అత్యధిక గ్యారంటీలు ఇచ్చిన రాష్ట్రాల్లో మొదటి స్థానంలో నిలిచిందని చెప్పింది.
- నేటి నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ రాష్ట్రంలో ఇంజినీరింగ్ కోర్సులో ప్రవేశానికి కౌన్సెలింగ్ ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. విద్యార్థులు ఈ నెల 19వ తేదీ నుంచి స్లాట్ బుక్ చేసుకోవచ్చు.
- మెట్రో రెండో దశ అంచనాలు పైపైకి మెట్రో రైలు రెండో దశ అంచనా వ్యయం గతేడాది అంచనాలతో పోలిస్తే రూ.1,915 కోట్లు పెరిగింది. ప్రాజెక్టుకు అనుమతులు రావడం జాప్యమయ్యేకొద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
- ఉదారతలో శిబి చక్రవర్తిని మించిపోయారు! బ్యాంకు అధికారులు వితరణలో శిబి చక్రవర్తిని మించిపోయారని హైకోర్టు గురువారం వ్యాఖ్యానించింది. ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటామన్న భూమిపై హైకోర్టు స్టే ఉండగా, అదే భూమిని తాకట్టు పెట్టుకుని రుణం ఎలా మంజూరు చేస్తారంటూ ఎస్‌బీఐని నిలదీసింది.
- కోకాపేటలో ‘బుల్లెట్’ రైలు స్టేషన్ కష్టమేనా? బుల్లెట్ రైలు ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణలో ప్రతిపాదిత స్టేషన్లపై నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్)కు కీలక మార్పులను సూచించాలని రాష్ట్ర ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చింది.
- సంక్షిప్త వార్తలు (17) పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేసే వారికి గుర్తింపు తప్పకుండా ఉంటుందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. గతంలో డీసీసీ అధ్యక్షులుగా పనిచేసిన వారు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అయ్యారని గుర్తుచేశారు.
- పిల్లలకు మంచి మాటలు చెప్పడం రాదా..? ‘ఆరుట్లలో పాఠశాల ప్రారంభోత్సవంలో నాపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నా.
- కిషన్‌రెడ్డిపై సీఎం తప్పుడు ప్రచారం: రామచందర్‌రావు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై సీఎం రేవంత్‌రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు ఆరోపించారు.
- కోతులు బెదిరి.. అడవి పందులు అదిరి..! ఒకప్పుడు.. కోతులు, అడవి పందులు ఆ రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేసేవి.
- ‘ఇప్పొల్ ఎంగనేయుంది?.. నిమ్మదు కర్ణాటకా?’ ప్రాణాపాయస్థితిలో ఆసుపత్రి గడప తొక్కిన వారికి చికిత్సతోపాటు ఓదార్పూ ముఖ్యం.
- ఈ దారుల్లో ప్రయాణం ప్రమాదం రాష్ట్రంలోని జాతీయ రహదారులపై ఉన్న బ్లాక్‌స్పాట్ల (ప్రమాదకర ప్రదేశాలు) వద్ద ప్రమాదాల నివారణ కోసం నిర్మించ తలపెట్టిన వంతెనలు, అండర్‌పాస్‌ల ప్రతిపాదనలు ప్రణాళికలకే పరిమితమవుతున్నాయి.
- ఏఐజీలో ‘పల్స్డ్ ఫీల్డ్ అబ్లేషన్’ చికిత్స అందుబాటులోకి మారిన జీవనశైలి, ఒత్తిడి కారణంగా గుండె లయ తప్పి ప్రాణాంతకంగా మారే ‘ఏట్రియల్ ఫిబ్రిలేషన్’ అనే సమస్యకు ఏఐజీలో సరికొత్త చికిత్స అందుబాటులోకి వచ్చింది.
- టీజీఎంఎస్‌ఐడీసీ టెండర్లలో పారదర్శకతకు విధివిధానాలు తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(టీజీఎంఎస్‌ఐడీసీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సెంట్రల్ మెడిసిన్ స్టోర్ కేంద్రాలకు 15 శాశ్వత భవనాల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు.
- మీ ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తాం! సంక్షేమశాఖలలో సామగ్రి కొనుగోళ్ల విషయంలో రూ.2 వేల కోట్ల కుంభకోణం జరిగిందని మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన ఆరోపణలను ఆధారాలతో నిరూపిస్తే పదవులకు రాజీనామా చేస్తామని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌లు సవాల్ విసిరారు.
- 3,39,96,239.. రేషన్ లబ్ధిదారుల సంఖ్య ఇది రాష్ట్రంలో ఆహారభద్రత భారీగా విస్తరిస్తోంది. ప్రభుత్వం కొత్తగా అర్హత పొందిన కుటుంబాలకురేషన్ కార్డులు జారీ చేయడంతోపాటు ఇప్పటికే ఉన్న కార్డుల్లో అవసరం మేరకు చేర్పులు చేస్తోంది.
- మీనం దక్కాలంటే.. తాళం తప్పదు ఇంటికి తాళం వేస్తాం.. బైక్ తాళం వేస్తాం.. కానీ ఇక్కడ చేపలకు తాళం వేస్తున్నారు.
- కాళేశ్వరంలో దర్శనాలు ఇకపై బాలాలయంలో... దక్షిణ కాశీగా పేరొందిన కాళేశ్వర క్షేత్రంలో బుధవారం సాయంత్రం నుంచి పూజలు, భక్తుల ప్రవేశాలు నిలిపివేశారు.
- కీటకాల వేటగాడు... కవ్వాల్‌లో దిగాడు! గోరింక పరిమాణంలో ఉండే చిన్న గుడ్లగూబ ఇది. ఆకురాల్చే అరణ్యాలు, టేకుచెట్లతో కూడిన మిశ్రమ అడవుల్లో ఆవాసాలు ఏర్పరుచుకునే ఈ పక్షి జాతి...
- మేలుజాతి సన్నరకాలకు ప్రోత్సాహం వ్యవసాయం లాభదాయకం కావాలని.. రైతులు ఆర్థికంగా ఎదగాలని.. పేదలు సన్నబియ్యం తినాలని.. జాతీయంగా, అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న 7 మేలుజాతి సన్న రకాల సాగును ప్రజాప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.
- ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఐఎస్‌వో గుర్తింపు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నాలుగు విభాగాల్లో అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ(ఐఎస్‌ఓ) గుర్తింపు ఇచ్చింది.
English Translation
Coating like BT... Impressive packing

- A
- A+
- A++

Eenadu-Suryapet, Warangal, Mahbubnagar, Khammam; ETV, Adilabad: Due to the rains in the state, sowing of cotton seeds has started in some places. In addition to this, the business of fake seeds is going on in the villages. The seeds brought from ginning mills and given a coating like Accham Bt are being tried to attract the farmers with fake packaging to make them attractive like branded ones. They believe that if they plant their seeds, the grass will not grow, the cost of weed control will be saved, and the yield will be high. Police have already arrested such people in some places. However, the menace of fakes is not over.
Bringing it from other states...
The officials estimate that cotton is grown in an area of about 45 lakh acres across the state. 2 to 3 seed packets of 475 gm are required per acre. The Meteorological Department has been repeatedly saying that this time due to the influence of El Nino, rainfall will be less than normal. Using this as an opportunity, the brokers started the 'fake' business by advertising that the traders will not sell the seeds in bulk this year. It seems that fake cotton seeds are being imported from Aurangabad and Jalna districts of Maharashtra, Gujarat, Karnataka states and Guntur in AP. Brokers mainly make acquaintances in villages. They are local small traders. Through them, farmers with small plots are targeted and stuck. In agencies including Adilabad, Asifabad, Bainsa, Utnur, the impact of fake seeds is high. Within these two months, the police seized about 20 quintals of seeds worth Rs. lakhs and registered cases against the sellers. Expired seeds worth Rs.6 lakhs were also seized. Fake seeds were seized in Sikandernagar, Motakondur mandal of Yadadri district, and the case against the person was registered in case of fake seeds in the past. In Jogulamba Gadwala district, representatives of that company from Kurnool conducted an inquiry in the villages after being informed that middlemen had given packets of seeds to the farmers in the name of a famous company. They concluded that they did not give any seeds to the middlemen. They are trying to find out who gave it.
Buy only from authorized stores..
Officials claim that traders have enough seeds of certified seed companies in the market. "Seeds should be bought from the authorized shops that have the permission of the government. A bill must be taken. Officials suggest that if you suspect fake seeds, you should immediately report them to the agricultural authorities.
► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.
More
- Economy. The total debt burden on Telangana by 2024-25 has been estimated by the CAG to be Rs.6,89,021 crore. It said that it has stood first among the states that have given maximum guarantees for non-government loans.
- Engineering Counseling from today. The counseling process for admission to the engineering course in the state will start from Friday. Students can book the slot from 19th of this month.
- Metro phase 2 estimates up The estimated cost of the second phase of Metro Rail has increased by Rs 1,915 crore compared to last year's estimates. Officials are expressing concern that there is a possibility of increasing the delay in getting the permissions for the project.
- Sibi has surpassed Emperor in generosity The High Court on Thursday commented that the bank officials had exceeded Sibi Chakraborty in the disbursement. While the High Court has stayed the land that the government is going to take over, it has questioned SBI as to how they can grant a loan by pledging the same land. The state government has come to a decision to suggest key changes to the National High Speed Rail Corporation Limited (NHSRCL) on the proposed stations in Telangana regarding bullet train projects.
- Brief News (17) PCC president Mahesh Kumar Goud said that those who work sincerely for the party will be recognized. He reminded that those who served as presidents of DCC in the past have become MLAs, MPs and ministers. Do you condemn CM Revanth Reddy's comments against me at the inauguration of the school in Arutla?
- CM's false propaganda against Kishan Reddy: Ramachander Rao BJP state president N. Ramachander Rao has accused CM Revanth Reddy of spreading false propaganda against Union Minister Kishan Reddy. Once upon a time.. Monkeys and wild boars used to make those farmers laugh. Karnataka?' It is important to provide treatment and comfort to those who are in critical condition.
- Traveling on these roads is dangerous. Proposals for bridges and underpasses to prevent accidents at blackspots (dangerous spots) on national highways in the state are limited to plans.
- Pulsed field ablation treatment available at AIG A new treatment has been made available in AIG for the problem of 'atrial fibrillation' which is a fatal irregular heart rhythm due to changed lifestyle and stress.
- Procedures for transparency in TGMSIDC tenders Health Minister Damodar Rajanarsimha has ordered to prepare proposals for 15 permanent buildings for central medicine store centers run by Telangana State Medical Services and Infrastructure Development Corporation (TGMSIDC). Ministers Ponnam Prabhakar and Adluri Laxman Kumar have thrown a challenge that they will resign from their positions if the allegations made by former minister Harish Rao that there was a scam of Rs.2 thousand crores in the purchase of equipment in welfare departments are proved with evidence.
- 3,39,96,239.. This is the number of ration beneficiaries. Food security is increasing in the state. The government is issuing newly qualified family curation cards and adding to the existing cards as required.
- If you want to get fish. The lock is missing We will lock the house.. We will lock the bike.. But here they are locking the fish.
- Darshans in Kaleswaram are no longer in the children's temple... In the Kaleswara Kshetra known as Dakshina Kashi, pujas and entry of devotees have been stopped since Wednesday evening.
- Insect hunter... landed in Qawwal! It is a small owl about the size of a goring. This species of bird inhabits deciduous forests and mixed forests with teak trees...
- Encouragement of breeding species Deputy Chief Minister Bhatti Vikramarka said that the people's government is promoting the cultivation of 7 good types of rice which are in demand nationally and internationally.
- ISO Recognition of Osmania University Osmania University has been accredited by International Organization for Standardization (ISO) in four categories of Bureau of Indian Standards.