అమరావతి, డిసెంబర్ 19:ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ టైమ్ టైబుల్ వచ్చేసింది. ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు శుక్రవారం నాడు ఇంటర్ ఇగ్జామ్స్‌కి సంబంధించి షెడ్యూల్‌ను విడుదల చేసింది. 2026 ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మార్చ్ 24వ తేదీ వరకు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షలు జరగనున్నాయి. 2026 ఫిబ్రవరి 24వ తేదీ నుంచి మార్చ్ 23వ తేదీ వరకు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షలు జరుగనున్నాయి. ఈ మేరకు షెడ్యూలు విడుదల చేసింది ఇంటర్ బోర్డు.


English Translation

Amaravati, December 19:Intermediate Public Exams Time Table is here. The AP Intermediate Board has released the schedule for the Inter Exams on Friday. 2026 Intermediate First Year Exams will be held from 23rd February to 24th March 2026. 2026 Intermediate Second Year Exams will be held from 24th February to 23rd March 2026. Inter board has released the schedule to this extent.