పోలీసులపై గంజాయి స్మగ్లర్ల రాళ్ల దాడి.. గాల్లోకి కాల్పులు

- A
- A+
- A++

చింతపల్లి: అల్లూరి జిల్లాలో అంతర్జాతీయ గంజాయి ముఠా రెచ్చిపోయింది. తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులపై రాళ్ల దాడికి దిగింది. దీంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. చింతపల్లి మండలం అన్నవరం స్టేషన్ పరిధిలోని లోతుగెడ్డ సమీపంలో ముందస్తు సమాచారంతో ఇవాళ తెల్లవారుజామున పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గంజాయితో వస్తున్న కారును తనిఖీ చేస్తుండగా.. అందులో ఉన్న ముఠా సభ్యులు.. హెడ్ కానిస్టేబుల్ కాలర్ పట్టుకున్నారు. అంతటితో ఆగకుండా పోలీసులపై రాళ్లతో దాడికి దిగారు. దీంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరపడంతో.. నిందితులు అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించగా.. నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను ఆంధ్రా, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌కు చెందిన వారిగా గుర్తించారు. కారులో ఉన్న 290 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
► Read latest Alluri sitharama raju Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 10 Jun 2026 11:04 ISTగమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- అందరూ కదిలారు.. అదరగొట్టారు [ 12-06-2026] ఉపాధి హామీ పథకం ద్వారా ప్రజా భాగస్వామ్యంతో గతేడాది చేపట్టిన జల సంరక్షణ పనుల్లో దేశవ్యాప్తంగా అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా.. జిల్లాలో గూడెంకొత్తవీధి మండలం మొదటి స్థానం దక్కించుకుంది.
- వన్‌ధన్.. దగాధన్ [ 12-06-2026] అటవీ ఉత్పత్తులకు అదనపు విలువలు జోడించడం ద్వారా మార్కెట్‌లో అధిక ధర లభించేలా చేయడమే ప్రధాన లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన వన్‌ధన్ (వీడీవీకే-వన్‌ధన్ వికాస్ కేంద్రం) పథకాన్ని అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది నీరుగార్చారు.
- హంగులు హరీ! [ 12-06-2026] ఆంధ్రాఊటీ అరకులోయ సందర్శకులకు సరికొత్త అనుభూతి కలిగించేలా పద్మాపురం ఉద్యానాన్ని తీర్చిదిద్దారు. గతేడాది డిసెంబరులో సుమారు రూ. 2 కోట్లు వెచ్చించి దీన్ని ఆధునికీకరించారు.
- నవ్య విశాఖ.. భవ్య ప్రణాళిక!! [ 12-06-2026] భోగాపురంలో ఏరో సిటీ.. వైజాగ్‌లో బే సిటీ..వీటికి జతగా ఇంటిగ్రేటెడ్ సిటీ... ఇదీ విశాఖ, పరిసరాల్లో భవిష్యత్తు రూపం. విశాఖ నగరాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో మరింత ఆధునికంగా నిర్మించేందుకు కసరత్తు జరుగుతోంది.
- అంతా కాదు.. కొంతే!! [ 12-06-2026] పంచగ్రామాల భూసమస్య కారణంగా ఇళ్లకు మరమ్మతులు చేసుకోలేక అవస్థలు పడుతున్న బాధితులకు ‘సింహాచలం’ అధికారులు శుభవార్త చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కొన్ని మార్గదర్శకాలను అనుసరించి స్వల్ప మరమ్మతులు చేసుకోవడానికి అనుమతించనున్నట్లు ఈవో వెంకటరావు తెలిపారు.
- అందిపుచ్చుకుంటే అద్బుతం [ 12-06-2026] పారిశ్రామికాభివృద్ధిని విస్తరించి యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం వినూత్న కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ప్రతి నియోజకవర్గంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) పార్కులను ఏర్పాటు చేసి పరిశ్రమల స్థాపనకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు ముందుకొచ్చింది.
- గుడిలోవ దేవస్థానం ప్రధానార్చకుడి ఆత్మహత్య [ 12-06-2026] గుడిలోవ శ్రీ రంగనాథస్వామి దేవస్థానం ప్రధాన అర్చకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆనందపురం సీఐ వాసునాయుడు గురువారం తెలిపారు.
- యోగాతో ఆరోగ్యకర సమాజం [ 12-06-2026] యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని కలెక్టర్ నిశాంతి పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ఐటీడీఏ పీఓ, ఏపీఓ పర్యవేక్షణలో సుమారు 500 మందితో గురువారం ‘థీÇమెటిక్ గిరిజన యోగా’ కార్యక్రమం నిర్వహించారు.
- విద్యాశాఖలో ఏం జరుగుతోంది? [ 12-06-2026] జిల్లా విద్యాశాఖాధికారి ఆకస్మికంగా దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. డీఈఓగా డాక్టర్ రామకృష్ణారావు గతేడాది డిసెంబర్ చివరిలో బాధ్యతలు స్వీకరించారు.
- కోర్టుకు తరలిస్తుండగా.. నిందితుడు పరారి [ 11-06-2026] గంజాయి తరలిస్తుండగా పట్టుబడిన నలుగురు నిందితులను పాడేరు నుంచి కోర్టుకు తరలిస్తుండగా.. ఒక నిందితుడు పారారయ్యాడు.
- కట్టు తప్పుతున్నా.. పట్టు బిగించరేం! [ 11-06-2026] గంజాయి పంటకు ఒకప్పుడు మన్యం పేరొందింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దీనిపై ఉక్కుపాదం మోపడంతో దాదాపుగా సాగును కట్టడి చేయగలిగారు.
- ఒడిశా 21.96 టీఎంసీల అదనపు నీటి వాడకం [ 11-06-2026] వర్షాకాలంలో వచ్చే నీటిని జలాశయాల్లో నిల్వ చేసుకుని రాబోయే రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు వాడుకోవాలని ఆంధ్రా- ఒడిశా అధికారులు నిర్ణయించుకున్నారు. బలిమెల జలాశయం నిర్వహణ, నీటి వాడకంపై ఆంధ్రా, ఒడిశా అధికారులు బుధవారం చిత్రకొండ ఓహెచ్‌పీసీ అతిథిగృహంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
- పోలీసులపై రాళ్లురువ్విన గంజాయి స్మగ్లర్లు [ 11-06-2026] జిల్లాలో గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోయారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు రాళ్లు రువ్వారు. ఈ క్రమంలో ఓ స్మగ్లర్ హెడ్ కానిస్టేబుల్ కాలర్ పట్టుకున్నారు. ఇంతలో ఎస్సై స్పందించి స్మగ్లర్లు లొంగిపోవాలంటూ తుపాకీతో గాల్లో కాల్పులు జరిపారు.
- రక్తం కరవై.. జీవితం బరువై! [ 11-06-2026] మన్యం ప్రాంతంలో రక్తహీనతతో బాధ పడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. క్షేత్ర స్థాయిలో 10 నుంచి 18 ఏళ్ల వయసున్న వారిలో రక్తహీనత సమస్య ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ సర్వేల్లో వెల్లడవుతోంది.
- పిల్లలకు మోత.. పెద్దలకు వాత! [ 11-06-2026] ప్రైవేటు విద్యాసంస్థల్లో పాఠ్య, నోటు పుస్తకాల తల్లిదండ్రులు, పిల్లలకు మోయలేని భారమవుతోంది. ప్రైమరీ నుంచి ఏడో తరగతి వరకు కేవలం పుస్తకాలు, విద్యా సామగ్రికి రూ.4 వేల నుంచి రూ.10 వేలు, 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు రూ.15- రూ.18వేలు ఖర్చవుతోంది.
- వైకాపా మినహా రాష్ట్ర అభివృద్ధికి అన్ని పార్టీల సహకారం [ 11-06-2026] రాష్ట్ర అభివృద్ధికి వైకాపా మినహా అన్ని రాజకీయ పార్టీలు సహకరిస్తున్నాయని అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులోని శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవాలయాన్ని బుధవారం అయ్యన్నపాత్రుడు,..
- భర్త వేధింపులతో భార్య బలవన్మరణం [ 11-06-2026] భర్త హింసిస్తున్నాడని మనస్తాపానికి గురై భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన పెదబయలు మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం..
- పాడేరు ఆసుపత్రిలో మృత శిశువు జననం [ 11-06-2026] పాడేరు జిల్లా ఆసుపత్రిలోని ప్రసూతి విభాగంలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా గర్భంలోనే బిడ్డ మృతి చెందిందని ఆరోపిస్తూ ఆసుపత్రి ఎదుట బంధువులు ఆందోళన చేపట్టారు.
English Translation
Ganja smugglers stone attack on police.. firing into the air

- A
- A+
- A++

Chinthapalli: An international ganja gang is on the rise in Alluri district. They pelted stones at the police who were conducting inspections. The police fired back. The police conducted inspections in the early hours of this morning with prior information near Lothgedda under Annavaram station of Chintapalli mandal. While checking the car which was carrying ganja... the gang members in it... caught the head constable's collar. They started attacking the police with stones. As the police opened fire in the air, the accused tried to escape from the spot and four people were arrested. The accused have been identified as belonging to Andhra, Odisha, Chhattisgarh and Rajasthan. 290 kg ganja from the car was seized.
► Read latest Alluri sitharama raju Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 10 Jun 2026 11:04 ISTNote:Advertisements appearing on enadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.
More
- Everyone moved.. 12-06-2026] Alluri Sitaramaraju district stood first in the country in the water conservation works undertaken last year with public participation through the employment guarantee scheme.. Gudenkottaveedhi Mandal got the first place in the district.
- Vandhan.. Dagadhan [ 12-06-2026] Officials and field staff have watered down the Vandhan (VDVK-Vandhan Vikas Centre) scheme undertaken by the central and state governments, whose main objective is to get higher prices in the market by adding additional values to forest products.
- Hangulu Hari! [ 12-06-2026] Padmapuram Garden has been designed to give a new experience to the visitors of Andhraooty Arakuloya. Last year in December about Rs. It has been modernized by spending 2 crores.
- Navya Visakha.. Future plan!! [ 12-06-2026] Aero City in Bhogapuram. Bay City in Vizag.. Integrated City in addition to these... This is the future form of Visakhapatnam and surroundings. Efforts are being made to build Visakhapatnam more modernly with international standards.
- Not all.. some!! [ 12-06-2026] The officials of 'Sinhachalam' have given good news to the victims who are unable to repair their houses due to the land problem of five villages. Evo Venkatarao said that minor repairs will be allowed following some guidelines as per the orders of the state government. 12-06-2026] The coalition government has initiated innovative activities to expand industrial development and provide local employment opportunities to the youth. It has set up Micro, Small and Medium Enterprises (MSME) parks in every constituency and has come forward to provide necessary infrastructure for the establishment of industries. 12-06-2026] Anandapuram CI Vasunaidu said on Thursday that the chief priest of Gudilova Sri Ranganathaswamy Devasthanam committed suicide by drinking insecticide.
- A healthy society with yoga [ 12-06-2026] Collector Nishanthi stated that yoga improves physical and mental health. A 'Thematic Tribal Yoga' program was organized on Thursday with around 500 people under the supervision of ITDA PO and APO at the local government junior college sports ground.
- What is happening in the education department? [ 12-06-2026] The sudden departure of the district education officer on long leave has become a topic of discussion. Dr. Ramakrishna Rao took charge as DEO at the end of December last year.
- While being taken to the court.. the accused absconded [ 11-06-2026] While the four accused who were arrested while transporting ganja were being taken from Paderu to the court.. one accused escaped. [ 11-06-2026] Cannabis crop was once known as Manyam. When the coalition government came to power, they were able to stop the cultivation by putting an iron foot on it. 11-06-2026] The Andhra-Odisha authorities have decided to store the water coming in the monsoon season in the reservoirs and use it in the coming days without any problems. Officials of Andhra and Odisha held a review meeting on management and water usage of Balimela reservoir on Wednesday at Chitrakonda OHPC guest house. 11-06-2026] Ganjai smugglers are agitated in the district. They pelted stones to escape from the police. In this order, the head constable of a smuggler caught the caller. Meanwhile, the SSI responded and fired a gun in the air asking the smugglers to surrender. [ 11-06-2026] The number of people suffering from anemia in Manyam region is increasing day by day. It is revealed in the surveys of the medical and health department that anemia is a problem among people aged 10 to 18 years at the field level.
- Vata for children. [ 11-06-2026] Textbooks and notebooks in private educational institutions are becoming a burden for parents and children. From primary to seventh class only books and educational materials cost Rs.4 thousand to Rs.10 thousand and from class 8 to class 10 Rs.15-18 thousand. 11-06-2026] Assembly Speaker Chintakayala Ayyannapatra said that all political parties except Vaikapa are cooperating for the development of the state. On Wednesday Ayyannapatra, the Sri Tirupathamma Ammavari temple in Penuganchiprolu of NTR district,. 11-06-2026] The incident took place in Pedabayalu mandal where the wife committed suicide after being upset that her husband was torturing her. According to the details provided by the police..
- Still birth at Paderu Hospital [ 11-06-2026] Relatives protested in front of the hospital alleging that the child died in the womb due to the negligence of the doctors in the maternity ward of Paderu district hospital.