అనిల్‌ అంబానీ నివాసం అటాచ్‌ చేసిన ఈడీ

Eenadu icon
By Business News Team Published : 26 Feb 2026 00:08 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్: రిలయన్స్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ అనిల్‌ అంబానీ (Anil Ambani)కి చెందిన ముంబయి నివాసం ‘అబోడ్‌’ను ఈడీ అధికారులు అటాచ్‌ చేశారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. 17 అంతస్తులతో 66 మీటర్ల ఎత్తున్న ఈ విలాసవంతమైన ఇల్లు.. ముంబయిలోని పాలి హిల్ ప్రాంతంలో ఉంది. దీని విలువ సుమారు రూ.3,716 కోట్లు ఉంటుందని అంచనా. అనిల్‌ గ్రూప్‌ కంపెనీలు కోట్ల రూపాయల బ్యాంకు రుణాల మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.

రిలయన్స్ కమ్యూనికేషన్స్ (RCOM)తో సంబంధం ఉన్న కేసులో భాగంగా ఆ ఇంటిని ఈడీ అటాచ్‌ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు అటాచ్‌ చేసిన ఆస్తుల విలువ దాదాపు రూ.15,700 కోట్లకు చేరుకుంది. మరోవైపు.. ఈ నెల 26న విచారణకు హాజరు కావాల్సిందిగా అనిల్‌ అంబానీకి ఈడీ ( Enforcement Directorate) సమన్లు జారీ చేసింది. 2025 ఆగస్టులో ఒకసారి ఆయన ఈడీ విచారణకు హాజరయ్యారు. ముందస్తు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లనని ఇటీవల సుప్రీం కోర్టుకు తెలిపారు.

► Read latest Business Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • పూచీకత్తు లేకుండా రూ.1.25 లక్షల లోన్‌.. ఇలా పొందొచ్చు చిన్న వ్యాపారులకు, పిల్లల స్కూల్ ఫీజులు, అత్యవసర పరిస్థితుల్లో డబ్బులు కావాలంటే మైక్రో ఫైనాన్స్ లోన్స్ తీసుకోవచ్చు.
  • ఈపీఎఫ్‌ వడ్డీ రేటు.. ఈసారీ 8.25 శాతమే EPFO Interest Rate: ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్‌)పై ఇచ్చే వడ్డీని ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2025-26) 8.25 శాతంగా కొనసాగించాలని ఈపీఎఫ్‌ఓ నిర్ణయించింది.
  • కెనడా ప్రధానికి ముకేశ్‌, నీతా అంబానీ ఆతిథ్యం Ambani family: భారత్‌ పర్యటనకు వచ్చిన కెనడా ప్రధాని మార్క్ కార్నీకి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్‌ అంబానీ, నీతా అంబానీ తమ నివాసంలో ఆతిథ్యం ఇచ్చారు.
  • మార్కెట్లకు యుద్ధ భయాలు.. భారీ నష్టాలతో ముగిసిన సూచీలు ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ సంయుక్త దాడులు, తదనంతర పరిణామాలు దేశీయ స్టాక్‌ మార్కెట్లను కుదిపేశాయి.
  • వార్‌ ఎఫెక్ట్‌: రాకెట్‌లా దూసుకెళ్లిన బంగారం, వెండి ధరలు Gold price today: బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి.
  • భగ్గుమన్న చమురు ధరలు.. ఒక డాలర్ పెరిగితే భారత్‌పై భారమెంతో తెలుసా..? Oil prices: ఇంధన ధరలు 10 శాతం మేర పెరిగాయి.
  • స్పామ్‌ మెసేజ్‌లు అరికట్టేందుకు ఎయిర్‌టెల్, గూగుల్‌ భాగస్వామ్యం సంక్షిప్త సందేశాల (ఎస్‌ఎంఎస్‌)లో స్పామ్‌ను అరికట్టేందుకు ఏఐ (కృత్రిమమేధ) ఆధారిత స్పామ్‌ ప్రొటెక్షన్‌ టూల్‌ను భారతీ ఎయిర్‌టెల్‌ వినియోగించనుంది.
  • మన దగ్గర సరిపడా నిల్వలు ఉన్నాయా? పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో.. మన దేశానికి సరఫరా అయ్యే చమురులో దాదాపు సగం మేర అంతరాయం కలిగే ప్రమాదం ఉంది. అయితే ఇరాన్‌- అమెరికా, ఇజ్రాయెల్‌ యుద్ధం దీర్ఘకాలం కొనసాగినా, మన వద్ద తగినన్ని చమురు నిల్వలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. 
  • భారత్‌కు చమురు ముప్పు ఎంత? పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్‌ మెరుపు దాడుల్లో ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా ఖమేనీ మరణించడంతో, ఈ ప్రాంతంలో యుద్ధం తీవ్రమైంది. వెనెజువెలా అధ్యక్షుణ్ని అమెరికా బందీగా పట్టుకెళ్లినా, పరిస్థితులు విషమించలేదు.
  • ఫిబ్రవరిలో వాహన విలాసమే దేశీయ విపణిలో స్థిరమైన గిరాకీ లభిస్తున్నందున.. ఫిబ్రవరిలో అగ్రగామి వాహన కంపెనీలు మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, మహీంద్రా అండ్‌ మహీంద్రా తమ టోకు విక్రయాల్లో వృద్ధి నమోదుచేశాయి. దిగ్గజ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా దేశీయ విపణిలో 1,61,000 వాహనాలు విక్రయించింది.
  • మార్కెట్‌కు ‘యుద్ధ’ నష్టాలే అమెరికా, ఇజ్రాయెల్‌ సంయుక్త దాడుల్లో ఇరాన్‌ సుప్రీం నాయకుడు సహా ముఖ్యనేతలు హతమవ్వడం, తదనంతర పరిణామాలు స్టాక్‌మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఇప్పటికే  బలహీనంగా ఉన్న మదుపర్ల సెంటిమెంటు మరింత దిగజారనుంది.
  • పసిడి, వెండి పెరుగుతాయ్‌ పసిడి ఏప్రిల్‌ కాంట్రాక్టు ఈవారం మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. అమెరికా-ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇరాన్‌ సుప్రీం కమాండర్‌ ఖమేనీ సహా పలువురు ముఖ్యనేతలు హతమవ్వడం, ఇరాన్‌ ప్రతిదాడుల నేపథ్యంలో.. అంతర్జాతీయ ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి.
  • గెయిల్‌ ఛైర్మన్‌గా దీపక్‌ గుప్తా బాధ్యతల స్వీకరణ దేశీయ అతిపెద్ద గ్యాస్‌ సరఫరా సంస్థ గెయిల్‌ ఇండియా, ఛైర్మన్‌-మేనేజింగ్‌ డైరెక్టరుగా దీపక్‌ గుప్తా ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. 2029 ఫిబ్రవరి 28 వరకు ఈయన ఈ పదవిలో ఉంటారు.
  • 28 స్థిరాస్తి సంస్థలు.. రూ.1.33 లక్షల కోట్ల అమ్మకాలు దేశంలోని 28 నమోదిత స్థిరాస్తి సంస్థలూ కలిసి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-డిసెంబరులో రూ.1.33 లక్షల కోట్ల విలువైన అమ్మకాలు జరిపాయి. ప్రీమియం, విలాసవంత ఇళ్లు/ఫ్లాట్లకు గిరాకీ లభించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
  • ఐఐఎఫ్‌సీఎల్‌ పబ్లిక్‌ ఇష్యూ 2026-27లో ప్రభుత్వరంగ ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫైనాన్స్‌ కంపెనీ (ఐఐఎఫ్‌సీఎల్‌) పబ్లిక్‌ ఇష్యూకు సన్నాహాలు మొదలయ్యాయి. ఇందుకు ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ ఆమోదం తెలిపింది.
  • మహీంద్రా ఎక్స్‌ఈవీ 9ఇ సినీలక్స్‌.. ఫీచర్లివీ! మహీంద్రా అండ్‌ మహీంద్రా సంస్థ, విద్యుత్తు ఎస్‌యూవీ ఎక్స్‌ఈవీ 9ఇ సినీలక్స్‌ ఎడిషన్‌ను ఆదివారం ఆవిష్కరించింది. ఈ కారు ధర రూ.29.35 లక్షలు (ఎక్స్‌షోరూం) అని ప్రకటించింది.
  • వజ్రపుటుంగరం కొనేద్దాం అసలే పెళ్లిళ్ల సీజను. ఆభరణాలు కొనకుండా ఉండలేని పరిస్థితి. అయితే బంగారం ఉంగరం బదులుగా వజ్రపుటుంగరం వైపు దృష్టి పెట్టేందుకు వజ్రాల ధరలు వీలు కల్పిస్తున్నాయి.
  • భారత్‌ ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందేనా? ఇరాన్‌లోని పలు లక్ష్యాలపై అమెరికా, ఇజ్రాయెల్‌ సంయుక్తంగా జరిపిన మెరుపు దాడులు పశ్చిమాసియాలో భద్రతాపరమైన ఆందోళనలను మరింత తీవ్రతరం చేశాయి.
  • హార్డ్‌వేర్‌లోనూ బలమైన శక్తిగా భారత్‌ గుజరాత్‌లోని సనంద్‌లో మైక్రాన్‌ టెక్నాలజీకి చెందిన సెమీ కండక్టర్‌ ప్లాంట్‌ను ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు. సాఫ్ట్‌వేర్‌లో బలమైన శక్తిగా ఎదిగిన తర్వాత, హార్డ్‌వేర్‌ రంగంలో కూడా దేశం తన గుర్తింపును దృఢంగా నిర్మిస్తోందని ఆయన తెలిపారు.
  • ఆంథ్రోపిక్‌కు ట్రంప్‌ షాక్‌ కృతిమ మేధ(ఏఐ) టూల్స్‌తో ప్రపంచాన్నే ఆకర్షించిన అమెరికా కంపెనీ ఆంథ్రోపిక్‌కు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ షాకిచ్చారు. ఆంథ్రోపిక్‌కు చెందిన ఏఐ సాంకేతికతను వినియోగించడాన్ని ఆపాలని అన్ని అమెరికా ప్రభుత్వ విభాగాలను ఆయన ఆదేశించారు.

English Translation

Anil Ambani residence attached ED

Eenadu icon
By Business News Team Published : 26 Feb 2026 00:08 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

Internet Desk: Reliance Group Chairman Anil Ambani (Anil Ambani)'s Mumbai residence 'Abod' has been attached by ED officials. Official sources revealed that these steps have been taken under the Prevention of Money Laundering Act (PMLA). This luxurious house with 17 floors and a height of 66 meters is located in the Pali Hill area of ​​Mumbai. Its value is estimated to be around Rs.3,716 crores. The Anil group companies are accused of cheating the bank loans of crores of rupees.

The ED has attached the house as part of a case related to Reliance Communications (RCOM), sources said. With this, the value of the assets attached so far in this case has reached around Rs.15,700 crores. On the other hand, ED (Enforcement Directorate) has issued summons to Anil Ambani to attend the hearing on 26th of this month. He attended the ED inquiry once in August 2025. He recently told the Supreme Court that he will not leave the country without prior permission.

► Read latest Business Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no need for correspondence in this matter.

More

  • Rs 1.25 lakh loan without collateral.. Micro finance loans can be taken for small businessmen, children's school fees, emergency money.
  • EPF interest rate. EPFO Interest Rate: EPFO has decided to maintain the interest rate on Employment Provident Fund (EPF) at 8.25 percent for the current financial year (2025-26). Ambani family: Reliance Industries chief Mukesh Ambani and Nita Ambani hosted Canadian Prime Minister Mark Carney at their residence. The joint attacks of America and Israel on Iran and the subsequent consequences shook the domestic stock markets.
  • War effect: The prices of gold and silver rocketed. Gold price today: Gold and silver prices have increased hugely.
  • Oil prices are falling.. Do you know the burden on India if one dollar goes up..? Oil prices: Fuel prices have increased by 10 percent.
  • Airtel, Google partnership to prevent spam messages Bharti Airtel to use AI (artificial intelligence) based spam protection tool to curb spam in short messages (SMS).
  • Do we have enough reserves? In the background of West Asian tensions.. Almost half of our country's oil supply is at risk of disruption. But analysts say that even if the Iran-US and Israel war continues for a long time, we have enough oil reserves. 
  • What is the oil threat to India? Tensions in West Asia suddenly flared up. After the death of Iran's Supreme Leader Ayatollah Khamenei in US and Israeli lightning strikes, the war in the region intensified. Even if the president of Venezuela was taken hostage by the United States, the situation did not worsen.
  • Vehicle luxury in February Leading vehicle companies Maruti Suzuki, Tata Motors, Mahindra and Mahindra recorded growth in their wholesale sales in February due to steady demand in the domestic market. The giant company Maruti Suzuki India has sold 1,61,000 vehicles in the domestic market. The joint attacks of the United States and Israel have killed key leaders, including the Supreme Leader of Iran, and the subsequent consequences will have a negative impact on the stock markets. Investor sentiment, which is already weak, will further worsen.
  • Green and silver will rise. The greenback April contract looks likely to rise further this week. In the background of Iran's counter-attacks, many top leaders including Iran's Supreme Commander Khamenei were killed in US-Israeli attacks. International tensions are intensifying.
  • Deepak Gupta takes over as GAIL chairman. Deepak Gupta took charge as the Chairman-Managing Director of GAIL India, India's largest gas supply company. He will hold this post till February 28, 2029.
  • 28 real estate companies.. Sales of Rs.1.33 lakh crore The country's 28 registered real estate firms together made sales worth Rs 1.33 lakh crore during April-December of the current financial year. The reason for this seems to be the demand for premium and luxury houses/flats.
  • IIFCL Public Issue 2026-27 Preparations for the public issue of state-run India Infrastructure Finance Company (IIFCL) have begun. This has been approved by the Cabinet Committee on Economic Affairs.
  • Mahindra XEV 9E Cinelux.. Feature Livy! Mahindra and Mahindra launched the electric SUV XEV 9E Cinelux Edition on Sunday. The price of this car is Rs.29.35 lakhs (ex-showroom). It's the season of weddings. It is impossible not to buy jewelry. But the prices of diamonds allow us to focus on the diamond ring instead of the gold ring.
  • Indian economy is in trouble? Joint lightning strikes by the US and Israel on several targets in Iran have intensified security concerns in West Asia.
  • India is a strong power in hardware as well. Prime Minister Modi inaugurated Micron Technology's semi-conductor plant at Sanand in Gujarat on Saturday. He added that after emerging as a strong force in software, the country is building its identity firmly in the hardware sector as well.
  • Trump Shock for Anthropic The President of the country, Donald Trump, shocked the American company Anthropic, which attracted the world with its artificial intelligence (AI) tools. He ordered all US government departments to stop using Anthropic's AI technology.