విరోష్ పెళ్లి సందడి.. స్టార్స్ ఫాలో అవుతోన్న అన్‌ప్లగ్‌డ్ వెడ్డింగ్స్ తెలుసా..?

- A
- A+
- A++

ఇంటర్నెట్‌డెస్క్: ఇప్పుడు నెట్టింట్లో ఎక్కడ చూసినా రష్మిక, విజయ్ దేవరకొండ (Rashmika Mandanna-Vijay Deverakonda) పెళ్లి సందడే కనిపిస్తోంది. ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్ వేదికగా వివాహ బంధంలో అడుగుపెట్టనున్న విరోష్ జంట.. నో ఫోన్ పాలసీని కఠినంగా అమలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ట్రెండ్ వీరితోనే మొదలైంది కాదు. ఈ వెడ్డింగ్ ప్రైవసీ అంశం విరుష్క వివాహవేళ ఎక్కువగా వైరల్ అయింది. ఆ తర్వాత పలువురు సెలబ్రిటీలూ ఇదే ఫాలో అయ్యారు. ఇంతకీ స్టార్ కపుల్ ఫాలో అవుతోన్న ఈ అన్‌ప్లగ్‌డ్ వెడ్డింగ్స్ గురించి తెలుసా..?
వివాహాలకు వచ్చే అతిథులు తమ ఫోన్లను అప్పగించాలని, లేదంటే స్విచ్ఛాఫ్ చేయాలని వధూవరులు ముందుగానే కోరతారు. ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీలు పెట్టడానికి లేదు. ముందువరుసలో కూర్చొని ఫోన్లలో ఆ వేడుకను క్లిక్‌మనిపించడాలు ఉండవు. వివాహానికి సంబంధించిన చిత్రాలను ఆ జంటే షేర్ చేసేవరకు సోషల్ మీడియాలో ఎలాంటి ఫొటోలు పంచుకోవడం ఉండదు. ఈ కాన్సెప్ట్‌నే అన్‌ప్లగ్‌డ్ వెడ్డింగ్స్‌గా (Unplugged Weddings) చెప్తున్నారు. జీవితంలో ముఖ్యమైన వేడుకను ప్రైవేట్‌గా తనవారి మధ్య జరుపుకోవాలని పెళ్లికుమారుడు-పెళ్లి కుమార్తె భావించడమే ఇందుకు కారణం. ఆ ఉద్వేగ క్షణాలకు ఫోన్ లైట్లు ఒక అంతరాయంగా మారకూడదని జంటలు భావిస్తున్నాయని వెడ్డింగ్ ప్లానర్లు వివరిస్తున్నారు. మరోవైపు ఫొటోగ్రాఫర్లు అందమైన ఫొటోలను బంధించే క్రమంలో ఎలాంటి అవాంతరాలను ఇష్టపడటం లేదు. దీంతో స్టార్ కపుల్ వివాహ వేడుకల్లో ఇదొక సంప్రదాయంగా మారిపోయింది.
ఈ వెడ్డింగ్ ప్రైవసీ ఎక్కువగా ప్రచారంలోకి వచ్చింది అనుష్క-విరాట్ కోహ్లీ వివాహం సమయంలోనే. వారిద్దరు 2017, డిసెంబర్ 11న ఇటలీ వేదికగా ఒక్కటయ్యారు. విరుష్క తమ ఫొటోలను షేర్ చేసేవరకు ఆ వివాహం ఎంతో రహస్యంగా ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు, 2018లో ఇటలీలో పెళ్లి చేసుకున్న దీపిక-రణవీర్ కూడా నో ఫోన్ పాలసీని పాటించారు. అతిథులు తమ ఫోన్లను డిపాజిట్ చేయాలని కూడా వారు కోరారు. ఇక, ప్రియాంక చోప్రా-నిక్ జోనస్, కత్రినాకైఫ్-విక్కీ కౌశల్, ఆలియా భట్-రణ్‌బీర్ కపూర్ కూడా ఇలాంటి గోప్యతనే అనుసరించారు.
► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 26 Feb 2026 00:06 ISTగమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- కుమారుడి కోసమే విరామం..: విక్రాంత్ మాస్సే బాలీవుడ్ నటుడు విక్రాంత్ 2024లో సినిమాలకు విరామం ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
- నటులంతా నటిస్తూనే చనిపోవాలని కోరుకుంటారు: మమ్ముట్టి మలయాళ అగ్రహీరోలు మమ్ముట్టి, మోహన్‌లాల్ కలిసి సందడి చేయబోతున్న చిత్రం ‘పేట్రియాట్’.
- బ్లాక్‌బస్టర్‌కు నీకంటే ఎవరూ అర్హులు కారు: సమంత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో ‘డెకాయిట్’ సందడి కనిపిస్తోంది.
- మరో వివాదంలో ‘ధురంధర్ 2’.. పాటపై కోర్టును ఆశ్రయించిన నిర్మాణ సంస్థ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోన్న రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్ 2’ను వరుస కాపీరైట్ వివాదాలు వెంటాడుతున్నాయి.
- ‘కాక్‌టెయిల్ 2’ గ్యాంగ్‌ను కలవండి! ‘ప్రేక్షకులారా.. ఇది కాస్త గందరగోళంగా అనిపించినా.. మా అందమైన ‘కాక్‌టెయిల్’ గ్యాంగ్‌ను ఓసారి కలవండి’ అని అంటోంది రష్మిక.
- ‘పెద్ది’ రేసులోకి మరో నాయిక? రామ్‌చరణ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమాలోని ప్రత్యేకగీతాన్ని త్వరలోనే తెరకెక్కించ నున్నారు. అందుకు సంబంధించిన సన్నాహాలు ఊపందుకున్నాయి.
- అల్లు అర్జున్ చిత్రం... రాకా అల్లు అర్జున్ - అట్లీ కలయికలో రూపొందుతున్న సినిమాకి ‘రాకా’ అనే పేరుని ఖరారు చేశారు. ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న భారతీయ ప్రతిష్ఠాత్మకమైన సినిమాల్లో ఇదొకటి. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. దీపికా పదుకొణె కథానాయిక.
- ప్రణాళిక ప్రకారమే అంతా ఎన్టీఆర్ కథానాయకుడిగా... ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ప్రణాళిక ప్రకారమే ముందుకు సాగుతోందని తెలిపింది నిర్మాణ సంస్థ.
- పుట్టినరోజు ప్రత్యేకం అఖిల్ అక్కినేని కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘లెనిన్’ జూన్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. అఖిల్ పుట్టినరోజును పురస్కరించుకుని కలర్‌ఫుల్‌గా కనిపిస్తున్న ఓ ప్రత్యేకమైన పోస్టర్‌ని బుధవారం విడుదల చేసింది చిత్రబృందం.
- ఉత్తమ నటుడు నాగచైతన్య ఉత్తమ నటుడిగా, ఉత్తమ నటిగా గద్దర్ పురస్కారాల్ని అందుకున్న కథానాయకుడు నాగచైతన్య, కథానాయిక రష్మిక ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (ఐ.ఎన్.సి.ఎ) పురస్కారాల్లోనూ విజేతలుగా నిలిచారు.
- రికార్డు కొట్టిన షేర్ ఆయా షేర్... అంటూ నాని చేసిన సందడికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ‘ది ప్యారడైజ్’లోని ఈ పాట విడుదల కాగానే మార్మోగిపోయింది.
- సంక్షిప్త వార్తలు (4) టెలివిజన్‌లో మనం ఆస్వాదించిన భావోద్వేగాలు, డ్రామాని యాప్‌లోకి తీసుకు రావడమే తమ లక్ష్యం అనీ... ఋతురాగాలుతోపాటు తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన ధారావాహికలు, మరికొన్ని తెలుగు షోలను ‘చాయ్ షాట్స్’తో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామన్నారు ఆ సంస్థ సహ వ్యవస్థాపకులు శరత్‌చంద్ర.
- ఆ థియేటర్లలో మా సినిమాలు ప్రదర్శించబోం: ప్రొడ్యూసర్స్ గిల్డ్ పర్సంటేజీ విధానంపై సినిమా ప్రదర్శనల విషయంలో ప్రొడ్యూసర్స్ గిల్డ్ అభ్యంతరం వ్యక్తం చేసింది.
- ‘డెకాయిట్’ ప్రమోషన్స్‌లో ‘ధురంధర్’ నటుడు.. నవ్వులే నవ్వులు ‘ధురంధర్’ నటుడు రాకేశ్ బేడీ ‘డెకాయిట్’ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు.
- పవన్ కల్యాణ్‌ను కలిసిన బాబీ.. ఆ సినిమా కోసమేనా? పవన్ కల్యాణ్‌ను దర్శకుడు బాబీ కలిశారు. ఆయనతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు.
- ‘ధురంధర్’ దర్శకుడికి బాంబే హైకోర్టులో ఊరట డైరెక్టర్ సంతోశ్‌కుమార్ చేసిన ఆరోపణలపై బాంబే హైకోర్టును ఆశ్రయించిన ‘ధురంధర్’ దర్శకుడు ఆదిత్యధర్ (Aditya Dhar)కు స్వల్ప ఊరట దక్కింది.
- శతాబ్దాల నాటి రహస్య అన్వేషణ కోసం.. వారణాసి కథ ఇదేనా? మహేశ్‌బాబు (Mahesh Babu) కథానాయకుడిగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ అడ్వెంచర్ ట్రైమ్ ట్రావెల్ మూవీ ‘వారణాసి’.
- అంచనాలు పెంచిన టైటిల్ పోస్టర్.. ‘రాకా’ అంటే ఏంటి? అల్లు అర్జున్ హీరోగా అట్లీ తెరకెక్కిస్తున్న సినిమాకి ‘రాకా’ అనే టైటిల్ ఖరారైంది. మరి దానర్థం ఏంటి..?
- ‘జన నాయగన్’పై ప్రశ్న.. రజనీకాంత్ ఏమన్నారంటే? విజయ్ హీరోగా నటించిన సినిమా ‘జన నాయగన్’. ఈ సినిమా విడుదల ఆలస్యంకావడంపై రజనీకాంత్‌కు ప్రశ్న ఎదురైంది.
- రణ్‌వీర్ నా లక్కీఛార్మ్.. మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ తన లక్కీ ఛార్మ్ అని మృణాల్ ఠాకూర్ అన్నారు.
English Translation
Virosh wedding buzz.. Do you know the unplugged weddings followed by stars..?

- A
- A+
- A++

Internet Desk: Now wherever you look on the net, there is a buzz about Rashmika Mandanna-Vijay Deverakonda's wedding. The Virosh couple, who will be getting married at Udaipur in Rajasthan on February 26. It is reported that the no phone policy is being implemented strictly. But this trend did not start with them. This topic of wedding privacy has gone viral during Virushka's wedding. After that many celebrities followed the same. Do you know about these unplugged weddings that the star couple is following?
The bride and groom ask the guests to hand over their phones or switch them off in advance. There is no way to post stories on Instagram. There is no need to sit in the front row and click the ceremony on the phones. No wedding photos are shared on social media until the couple shares them. This concept is called Unplugged Weddings. This is because the groom-bride feels that the most important ceremony in life should be celebrated privately among themselves. Wedding planners explain that couples don't want phone lights to become an interruption to those emotional moments. On the other hand, photographers do not like any hassles in order to capture beautiful photos. This has become a tradition in the star couple's wedding ceremonies.
This wedding privacy came into the limelight during Anushka-Virat Kohli's wedding. They both got together on December 11, 2017 in Italy. It is known that the marriage was very secret until Virushka shared their photos. On the other hand, Deepika-Ranveer, who got married in Italy in 2018, also followed a no phone policy. They also asked guests to deposit their phones. Also, Priyanka Chopra-Nick Jonas, Katrina Kaif-Vicky Kaushal, Alia Bhatt-Ranbir Kapoor have also followed the same privacy. News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 26 Feb 2026 00:06 IST
Note:Advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.
More
- A break is for son..: Vikrant Massey Bollywood actor Vikrant surprised everyone by announcing a break from films in 2024.
- All actors want to die acting: Mammootty Malayalam superheroes Mammootty and Mohanlal's 'Patriot' is going to make a buzz together.
- Nobody deserves a blockbuster better than you: Samantha Social media has been buzzing about 'decoit' since a few days.
- Dhurandhar 2 in another controversy.. The production company approached the court over the song Ranveer Singh's 'Dhurandhar 2', which is running high at the box office, is haunted by a series of copyright disputes.
- Meet the 'Cocktail 2' gang! Rashmika says, 'Viewers.. this may seem a bit confusing.. meet our beautiful 'cocktail' gang'.
- Another heroine in the 'Peddi' race? The special song of the movie 'Peddi', which is being made in the lead role of Ram Charan, will be shot soon. The preparations for that are gaining momentum.
- Allu Arjun's film... Raaka Allu Arjun-Atlee's movie is being produced as 'Raaka'. This is one of the prestigious Indian movies currently on the sets. Kalanidhi Maran is producing under Sun Pictures banner. Deepika Padukone is the heroine.
- Everything is going according to plan The production company said that the film under the direction of Prashant Neel with NTR as the protagonist is going ahead as per the plan.
- Birthday Special Akhil Akkineni's 'Lenin' will hit the screens on June 26. To celebrate Akhil's birthday, the film team on Wednesday released a special poster that looks colorful.
- Best Actor Naga Chaitanya Naga Chaitanya, the protagonist, who received the Gaddar Awards for Best Actor and Actress, and Rashmika, the heroine, also won the Indian National Cine Academy (INCA) awards.
- Record breaking share The audience is getting tired of the noise made by Nani. This song from 'The Paradise' was a hit when it was released.
- News in Brief (4) The company's co-founder Saratchandra said that their aim is to bring the emotions and drama that we enjoyed on television to the app. The Producers Guild has raised objections regarding the percentage system of film screenings. 'Dhurandhar' actor Rakesh Bedi participated in 'Decoit' movie promotions.
- Bobby who met Pawan Kalyan.. is it for that movie? Director Bobby met Pawan Kalyan. He shared a picture with him.
- Dhurandhar's director has a plea in the Bombay High Court. Aditya Dhar, the director of 'Dhurandhar', who approached the Bombay High Court against the allegations made by director Santosh Kumar, got a little relief.
- For a centuries-old secret search.. Is this the story of Varanasi? Action adventure travel movie 'Varanasi' is being made under the direction of SS Rajamouli with Mahesh Babu as the protagonist.
- The title poster that raised expectations.. What does 'Raka' mean? The title of 'Raka' has been finalized for Atlee's film with Allu Arjun as the hero. And what does that mean..?
- Question on 'Jana Nayagan'.. What is Rajinikanth? The film 'Jana Nayagan' starring Vijay as the hero. Rajinikanth was questioned about the delay in the release of this movie.
- Ranveer Na Luckycharm.. Mrinal Thakur's interesting comments Mrinal Thakur says Bollywood actor Ranveer Singh is his lucky charm.