Hyderabad: ‘సృష్టి’ కేసులో బెయిల్‌పై వచ్చి.. చిన్నారులను విక్రయిస్తున్న ముఠా అరెస్ట్‌

Eenadu icon
By Crime News Team Updated : 24 Dec 2025 17:40 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

హైదరాబాద్‌: చిన్నారుల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాను మాదాపూర్‌ ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను మాదాపూర్‌ డీసీపీ రితు రాజ్‌ మీడియా సమావేశంలో వెల్లడించారు. ‘‘గుజరాత్‌ నుంచి చిన్నారులను తీసుకొచ్చి హైదరాబాద్‌, మంచిర్యాలలో విక్రయించారు. దాదాపు 20 మంది ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నాం. ముఠాలో సృష్టి ఫెర్టిలిటీ కేసుకు సంబంధించిన నిందితులు ఉన్నట్టు గుర్తించాం. సృష్టి కేసులో బెయిల్‌పై వచ్చి చిన్నారులను విక్రయిస్తున్నారు. ఒక్కో చిన్నారిని రూ.4లక్షల నుంచి రూ.5 లక్షలకు విక్రయిస్తున్నట్టు దర్యాప్తులో తేలింది’’ అని డీసీపీ తెలిపారు.

► Read latest Crime Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 24 Dec 2025 17:23 IST

English Translation

Hyderabad: On bail in 'Srishti' case.. Gang selling children arrested

Eenadu icon
By Crime News Team Updated : 24 Dec 2025 17:40 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

Hyderabad: Madapur SWOT police arrested a gang involved in child trafficking. Madapur DCP Ritu Raj revealed the details in a media conference. "They brought children from Gujarat and sold them in Hyderabad and Mancharya. Around 20 gang members were detained. We have found that the accused in the Srishti Fertility case are in the gang. Children are being sold on bail in Srishti's case. Investigation revealed that each child is being sold for between Rs 4 lakh and Rs 5 lakh,'' said the DCP. href="https://www.facebook.com/eenaduonline/" target="_blank" rel="noopener">Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 24 Dec 2025 17:23 IST