Gold and Silver Prices Today: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా.. (23/12/2025)

Eenadu icon
By Business News Team Published : 24 Dec 2025 00:21 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

Gold and silver prices | పెళ్లిళ్లు, శుభకార్యాలు అనగానే ముందుగా గుర్తొచ్చేది బంగారమే. అంతగా మన సంస్కృతి, సంప్రదాయాలతో ముడిపడిపోయింది ఈ లోహం. అంతేకాదు.. పెట్టుబడికి పెట్టాలనుకునే వారికి పసిడి మంచి సాధనం. పసిడితో పాటు వెండికీ మంచి గిరాకీనే ఉంది. అందుకే వీటి ధరలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. మరి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ నగరాల్లో వాటి ధరలు (Gold Silver Rate Today) ఎలా ఉన్నాయో చూడండి..

బంగారం గురించి..

  • బంగారం స్వచ్ఛతను క్యారట్లల్లో కొలుస్తారు. క్యారట్ల వాల్యూ పెరిగే కొద్దీ బంగారం స్వచ్ఛత, ధర పెరుగుతాయి. మేలిమి బంగారాన్ని 24 క్యారట్లుగా (24 carat Gold ) చెబుతారు. అంటే ఇది 99.9 స్వచ్ఛమైన బంగారమన్నమాట. ఇది కాయిన్స్‌ (Gold Coins), బార్స్‌, బిస్కెట్ల రూపంలో మాత్రమే దొరుకుతుంది.
  • నగల తయారీకి 22 క్యారట్ల స్వచ్ఛతతో కూడిన బంగారాన్ని వినియోగిస్తారు. ఇందులో ఇతర లోహాలు కలుపుతారు. బంగారంతో చేయించుకునే ఆభరణాలన్నీ 22 క్యారెట్లు/916 స్వచ్ఛతతో ఉంటాయి. ఈ ధర కోసం మేలిమి బంగారం ధరను 91.6 శాతంతో గుణిస్తే సరిపోతుంది.
  • బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు అంతర్జాతీయ విపణికి అనుగుణంగానే ఉంటాయి. అక్కడ పెరిగితే ఇక్కడా పెరుగుతుంది. తగ్గినా అంతే. మన దేశం బంగారం కోసం దాదాపుగా దిగుమతులపైనే ఆధారపడినందున డాలర్‌ మారకపు విలువ కూడా దేశీయంగా పుత్తడి ధరలపై ప్రభావం చూపుతుంది.
  • కొన్ని దుకాణాలు, ప్రాంతాల్లో పన్నులు, సుంకాలు ముందుగా కలపకుండా లోహాల ధరలను ప్రకటిస్తుంటాయి. దీనివల్ల ధర తక్కువగా కనపడుతుంది. ఆభరణం నచ్చి, బిల్లు వేయమన్నప్పుడు, పన్నులు/సుంకాలు కలిపితే.. ఏ ప్రాంతంలో అయినా బంగారానికి ఒకటే ధర అవుతుంది. ఆభరణం తయారీ, తరుగు ఛార్జీల్లో మాత్రం ప్రతి దుకాణానికీ తేడా ఉంటుంది.
  • కొంతమంది వ్యాపారులు బిల్లు లేకుండా విక్రయిస్తాం.. అప్పుడు 3 శాతం జీఎస్‌టీ కట్టాల్సిన అవసరం ఉండదని చెబుతుంటారు. అయితే బిల్లు లేకుండా కొంటే కొన్ని చిక్కులు ఎదుర్కోవాలి. బంగారం నాణ్యత సరిగా లేకుంటే భారీగా నష్టపోవాల్సి వస్తుంది. ఆభరణం మరమ్మతులకూ బాధ్యత వహించరు. కాబట్టి బంగారం కొనేటప్పుడు బిల్లు ముఖ్యం.
► Read latest Business Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • కోడింగ్‌ కాదు.. ఏఐని ఎలా ఉపయోగించాలనేదే కీలకం! - నందన్‌ నీలేకని కృత్రిమ మేధ అనేది సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ గ్రామర్‌ను తిరిగి రాస్తోందని ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నందన్‌ నీలేకని పేర్కొన్నారు.
  • ఏఐ కళ్లద్దాలతో ప్రధాని మోదీ.. మేడ్‌ఇన్ ఇండియా ‘సర్వం కేజ్‌’ గురించి తెలుసా..? Sarvam AI:  భారత్‌ ఆతిథ్యమిస్తున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ ఎక్స్‌పో-2026, సమిట్‌ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి
  • మారుతీ సుజుకీ ఇ-విటారా @ రూ.11 లక్షలు.. బ్యాటరీ EMI ₹3.99km Maruti Suzuki e VITARA: ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ తన విద్యుత్‌ ఎస్‌యూవీ ఇ-విటారాను (Maruti Suzuki e VITARA) దేశీయ మార్కెట్‌లోకి విడుదల చేసింది. 
  • గిగ్‌ వర్కర్ల కోసం కర్ణాటక కీలక నిర్ణయం.. వారినుంచి 1 శాతం ఫీజు గిగ్‌ వర్కర్ల సంక్షేమం కోసం కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
  • వీలునామా లేని ఎఫ్‌డీలు.. ఎవరు క్లెయిమ్‌ చేసుకోవచ్చంటే! పెట్టుబడి మార్గాలు ఎన్ని ఉన్నప్పటికీ చాలామంది ఫిక్స్‌డ్ డిపాజిట్‌లకే ప్రాధాన్యత ఇస్తారు.
  • రెండో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు Stock market: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా రెండో రోజూ లాభాల్లో ముగిశాయి.
  • సామాజిక మాధ్యమాల వినియోగంపై వయసుల వారీ పరిమితులు! Social Media: సామాజిక మాధ్యమాల వినియోగంపై వయసుల వారీ పరిమితులు విధించాలని కేంద్రం యోచిస్తోంది. ఇందులో భాగంగా ఆయా టెక్‌ కంపెనీలతో (సామాజిక మాధ్యమాలు) చర్చలు జరుపుతోంది.
  • డేటా సెంటర్లపై 100 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి: అదానీ గ్రూప్‌ Adani Group: గౌతమ్‌ అదానీకి చెందిన వ్యాపార సంస్థ అదానీ గ్రూప్‌ (Adani Group) ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) రంగంలో భారీ పెట్టుబడి ప్రకటించింది.
  • ఆరోగ్యబీమా క్లెయిమ్‌ తిరస్కరణ.. వైరల్‌ పోస్ట్‌పై స్పందించిన స్టార్‌ హెల్త్‌ Star Health: వైద్యపరంగా ఏవైనా అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు ఆదుకుంటుందన్న ఉద్దేశంతో చాలామంది ఆరోగ్య బీమా పాలసీ తీసుకుంటారు. అదే పాలసీ అవసర సమయంలో అక్కరకు రాకపోతే..?
  • ఆంథ్రోపిక్‌తో ఇన్ఫీ జట్టు.. ఐటీ షేర్ల జంప్‌ IT Stocks: కృత్రిమమేధ ‘ఆంథ్రోపిక్‌’ భయాలతో గతవారం తీవ్ర అమ్మకాల ఒత్తిడికి గురైన భారత ఐటీ కంపెనీల షేర్లు.. మంగళవారం కోలుకున్నాయి.
  • ఏఐ ఇంపాక్ట్‌ సదస్సుకు బిల్‌గేట్స్‌ దూరం.. ఎప్‌స్టీన్ వ్యవహారమే కారణమా..? Bill Gates: బిల్‌గేట్స్ ఏఐ సమ్మిట్‌కు హాజరుకావడం లేదని తెలుస్తోంది. 
  • తొలి ట్రిలియనీర్‌గా మస్క్‌? రికార్డు దిశగా కుబేరుడు Elon Musk: ఈ ఏడాదిలో మస్క్ ట్రిలియనీర్‌గా మారే అవకాశం ఉంది. 
  • చలామణిలో రూ.40 లక్షల కోట్ల నగదు దేశంలో డిజిటల్‌ చెల్లింపుల విప్లవం కొనసాగుతున్నా, ప్రజల చేతుల్లో నగదు వినియోగమూ అదే స్థాయిలో పెరుగుతోంది.
  • ఉద్యోగం ఉండాలంటే ఏఐ టూల్స్‌ నేర్చుకోండి కృత్రిమ మేధ (ఏఐ) కారణంగా ఉద్యోగాలు పోతున్నాయని ఆందోళన చెందుతున్న సాఫ్ట్‌వేర్‌  ఉద్యోగులకు భరోసానిచ్చే సలహాను టెక్‌ పరిశ్రమ దిగ్గజాలు సూచిస్తున్నారు. ‘ప్రశాంతంగా ఉండండి, నైపుణ్యాలు పెంచుకోండి’ అని తెలిపారు.
  • మన వ్యవసాయ రంగానికి రూ.36 లక్షల కోట్ల అవకాశాలు అమెరికా, ఐరోపా సమాఖ్య (ఈయూ)తో కుదిరిన వాణిజ్య ఒప్పందాల కారణంగా, భారత వ్యవసాయ రంగానికి 400 బి. డాలర్ల (దాదాపు రూ.36 లక్షల కోట్ల) అవకాశాలు లభించగలవని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు.
  • రాణించిన బ్యాంకింగ్, విద్యుత్‌ షేర్లు విద్యుత్, బ్యాంకింగ్, ఆర్థిక రంగ షేర్ల రాణింపుతో సోమవారం స్టాక్‌ మార్కెట్‌ లాభాల్లో ముగిసింది. అమెరికా- ఇరాన్‌ చర్చల ప్రభావంతో, అంతర్జాతీయంగా చమురు ధరలు సానుకూలంగా కదలాడటం మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలోపేతం చేసింది.
  • 2035కు రూ.215 లక్షల కోట్ల రిటెయిల్‌ విపణి మన దేశ భారత రిటెయిల్‌ రంగ విపణి పరిమాణం 2035 నాటికి రూ.210-215 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని ఓ నివేదిక తెలిపింది. 2025లోని రూ.90- 95 లక్షల కోట్ల స్థాయితో పోలిస్తే, ఈ విలువ రెట్టింపు కంటే ఎక్కువ.
  • టోకు ధరలూ పెరిగాయ్‌ టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం వరుసగా మూడో నెలా పెరిగి, జనవరిలో 1.18 శాతంగా నమోదైంది. ఆహార, ఆహారేతర ఉత్పత్తులు, తయారీ వస్తువులు ప్రియం కావడం ఇందుకు కారణం.
  • స్నాప్‌డీల్‌పై రూ.5 లక్షల జరిమానా భారతీయ ప్రమాణాల మండలి (బీఐఎస్‌) ధ్రువీకరణకు అనుగుణంగా లేని బొమ్మలు విక్రయించినందుకు, 2020 టాయ్స్‌ (నాణ్యతా నియంత్రణ) ఆర్డర్‌ను ఉల్లంఘించినందుకు..
  • వేణుగోపాల్‌ ధూత్‌ సహా 12 సంస్థలకు దిల్లీ న్యాయస్థానం నోటీసులు మొజాంబిక్‌లోని కంపెనీ చమురు-గ్యాస్‌ ఆస్తులకు నిధులు సమకూర్చడంలో భాగంగా రూ.61,700 కోట్ల బ్యాంకు రుణ మోసానికి పాల్పడిన వీడియోకాన్‌ గ్రూప్‌ ప్రమోటర్‌ వేణుగోపాల్‌ ధూత్, ఆ గ్రూప్‌ అనుబంధ డజను సంస్థలకు దిల్లీ న్యాయస్థానం..

English Translation

Gold and Silver Prices Today: Gold and Silver Prices in Major Cities of Telugu States as.. (23/12/2025)

Eenadu icon
By Business News Team Published : 24 Dec 2025 00:21 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

Gold and silver prices | Gold is the first thing that comes to mind when it comes to weddings and auspicious events. This metal is so connected with our culture and traditions. Moreover.. Pasidi is a good tool for those who want to invest. Along with pasidi, silver is also in good demand. That is why it is very important to know their prices regularly. And see how their prices (Gold Silver Rate Today) are in major cities of Telugu states like Hyderabad, Vijayawada and Visakha.

About gold..

  • Gold purity is measured in carats. As the carat value increases, so does the purity and price of gold. Melimi Gold is said to be 24 carat (24 carat Gold). That means it is 99.9 pure gold. It is available only in the form of coins (Gold Coins), bars and biscuits.
  • Gold with purity of 22 carats is used for making jewellery. Other metals are added to it. All gold jewelery is of 22 carats/916 purity. For this price it is sufficient to multiply the price of Melimi gold by 91.6 percent.
  • Prices of precious metals like gold and silver are in line with the international market. If it grows there, it will grow here. Even if it decreases, that's it. As our country depends almost entirely on imports for gold, the exchange rate of the dollar also affects the domestic prices of sulphur.
  • Some shops and areas declare prices of the metals without including taxes and duties beforehand. This makes the price look lower. If you like the jewelry and bill, taxes/duties are added.. the price of gold is the same in any region. There is a difference in jewelery manufacturing and depreciation charges for each shop.
  • Some traders say that they sell without a bill.. then there is no need to pay 3 percent GST. But if you buy without a bill, you have to face some complications. If the quality of gold is not good, it will have to suffer huge losses. Not responsible for jewelery repairs. So bill is important while buying gold.
► Read latest Business Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no need for correspondence in this matter.

More

  • Not coding..how to use AI is the key! - Nandan Nilekani Infosys co-founder Nandan Nilekani stated that artificial intelligence is rewriting the grammar of software development.
  • Prime Minister Modi with AI glasses.. Do you know about Madein India 'Sarvam Cage'..? Sarvam AI: The India AI Impact Expo-2026 hosted by India, the Summit is attracting world attention
  • Maruti Suzuki e-Vitara @ Rs.11 Lakhs.. Battery EMI is ₹3.99km Maruti Suzuki e VITARA: Leading car manufacturer Maruti Suzuki has launched its electric SUV e-VITARA (Maruti Suzuki e VITARA) in the domestic market. 
  • Karnataka's key decision for gig workers.. 1 percent fee from them Karnataka government has taken a crucial decision for the welfare of gig workers. Although there are many investment options, many people prefer fixed deposits.
  • Indices closed in gains on the second day Stock market: Domestic stock market indices ended in gains for the second day in a row.
  • Age-wise restrictions on the use of social media! Social Media: The Center is planning to impose age-wise restrictions on the use of social media. As part of this, it is negotiating with the respective tech companies (social media).
  • 100 billion dollar investment in data centers: Adani Group Adani Group: Adani Group, owned by Gautam Adani, has announced a huge investment in the field of Artificial Intelligence (AI). Star Health: Many take a health insurance policy to cover any medical emergency. If the same policy does not come at the time of need..?
  • Infi team up with Anthropic.. IT shares jump. IT Stocks: Shares of Indian IT companies came under intense selling pressure last week due to artificial intelligence 'anthropic' fears. They recovered on Tuesday.
  • Bill Gates distanced himself from the AI ​​Impact Conference.. Is Epstein's affair the reason..? Bill Gates: It seems that Bill Gates is not attending the AI ​​Summit. 
  • Musk as the first trillionaire? Kubera towards the record Elon Musk: Musk is likely to become a trillionaire this year. 
  • Rs.40 lakh crore cash in circulation Even as the digital payments revolution continues in the country, the use of cash in the hands of people is increasing at the same rate.
  • Learn AI tools for employment. Tech industry giants offer reassuring advice to software workers worried about job losses due to artificial intelligence (AI). He said, 'Keep calm, improve your skills.'
  • Rs. 36 lakh crore opportunities for our agriculture sector. A senior central government official has claimed that due to the trade agreements signed with the US and the European Union (EU), India's agriculture sector will get $400 billion (about Rs. 36 lakh crore) opportunities. The stock market ended with gains on Monday due to the performance of power, banking and financial sector shares. Due to the effect of US-Iran talks, the positive movement of international oil prices has strengthened the market sentiment.
  • Rs. 215 lakh crore retail market by 2035 According to a report, the market size of our country's Indian retail sector is likely to reach Rs.210-215 lakh crores by 2035. Compared to the level of Rs.90-95 lakh crore in 2025, this value is more than double.
  • Wholesale prices have also increased. Inflation based on the Wholesale Price Index (WPI) rose for the third month in a row and was recorded at 1.18 percent in January. The reason for this is that food, non-food products and manufactured goods are dear.
  • Rs 5 lakh fine on Snapdeal Delhi court issues notices to 12 firms, including Venugopal Dhoot, for violating the Toys (Quality Control) Order, 2020, for selling toys that do not conform to the certification of the Board of Indian Standards (BIS). Videocon Group promoter Venugopal Dhoot, who committed a Rs 61,700 crore bank loan fraud as part of financing the company's oil and gas assets in Mozambique, and a dozen of the group's affiliates have been charged by a Delhi court.