వాహనాలు తుప్పు పడుతున్నాయి ఇలా..

- A
- A+
- A++

ఏదులాపురం : ఆదిలాబాద్ జిల్లాలో కలపను అక్రమ రవాణా చేస్తూ పదుల సంఖ్యలో వాహనాలు పట్టుబడ్డాయి. జిల్లా అటవీ కార్యాలయంలో ఏళ్ల తరబడిగా ఉన్న ఆ వాహనాలు తుప్పు పట్టి ఎందుకూ పనికి రాకుండా పోతున్నాయి. డీఎఫ్ఏ కార్యాలయం పక్కన ఉన్న మైదానంలో ఇలాంటి వాహనాలు పదుల సంఖ్యలో ఉన్నాయి. వీటితో పాటు కొన్ని పాతబడిన ప్రభుత్వ వాహనాలను సైతం అక్కడే వదిలేశారు. స్వాధీనం చేసుకున్న పాత వాహనాలకు సంబంధించిన కేసులను పరిష్కరించి వాటిని వేలం వేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
► Read latest Adilabad Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
English Translation
Vehicles rust like this..

- A
- A+
- A++

Edulapuram: Tens of vehicles were caught smuggling timber in Adilabad district. Those vehicles, which have been in the district forest office for years, are getting rusted and are not working for any reason. There are dozens of such vehicles in the grounds next to the DFA office. Along with these, some old government vehicles were also left there. Locals want the authorities to take action to solve cases related to seized old vehicles and auction them.
► Read latest Adilabad Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. No correspondence in this matter.