Rayadurgam: రాయదుర్గం కో లివింగ్‌ హాస్టల్‌లో డ్రగ్స్‌ దందా

Eenadu icon
By Crime News Team Published : 22 Dec 2025 15:27 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

హైదరాబాద్‌: రాయదుర్గం పరిధిలోని కో లివింగ్‌ హాస్టల్‌లో డ్రగ్స్‌ దందా మరోసారి వెలుగు చూసింది. స్థానిక అంజయ్య నగర్‌లోని కో లివ్‌ గెర్నట్‌ పీజీలో డ్రగ్స్‌ దందా సాగుతున్నట్లు సమాచారం అందుకున్న ఎస్‌వోటీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న ఇద్దరు నిందితులు, డ్రగ్స్‌ను వినియోగిస్తున్న ముగ్గురిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి 12 గ్రాముల ఎండీఎంఏ, 7 గ్రాముల ఓజీ కుష్‌, 6 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సరఫరాదారులను ఏపీకి చెందిన డ్రగ్‌ పెడ్లర్లు వంశీ దిలీప్‌, బాల ప్రకాశ్‌గా, వినియోగదారులను హైదరాబాద్‌కు చెందిన మణికంఠ, రోహిత్‌, తరుణ్‌గా గుర్తించారు. వారికి డ్రగ్స్‌ టెస్ట్‌ నిర్వహించిన ఎస్‌వోటీ పోలీసులు.. నిందితులను రాయదుర్గం పోలీసులకు అప్పగించారు.

► Read latest Crime Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • ప్రియుడి కోసం కపట నాటకం కర్ణాటక రాష్ట్రం హాసన తాలూకా కల్కెర గ్రామంలో స్నేహితురాలి వివాహానికి వచ్చిన ఓ మహిళ (29) గత శుక్రవారం కనిపించకుండా పోయింది. తుమకూరు జిల్లా కుణిగల్‌కు చెందిన ఆమెకు ఇప్పటికే వివాహమైంది. భర్తతో కలిసి చిక్కమగుళూరులో ఉంటోంది.

English Translation

Rayadurgam: Drug bust at Rayadurgam Co Living Hostel

Eenadu icon
By Crime News Team Published : 22 Dec 2025 15:27 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

Hyderabad: Raya Durga district. The drug racket has once again come to light in the living hostel. The SWOT police conducted inspections after receiving information that a drug racket was going on in Ko Liv Gernut PG in local Anjaiah Nagar. Two suspects who were supplying drugs and three who were using drugs were arrested. 12 grams of MDMA, 7 grams of OG Kush and 6 phones were seized from the accused. The suppliers were identified as drug peddlers Vamsi Dilip and Bala Prakash from AP and the users as Manikantha, Rohit and Tarun from Hyderabad. The SWOT police conducted a drug test on them. The accused were handed over to the Rayadurgam police.

► Read latest Crime Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.

More

  • A Hypocrite for a Boyfriend A woman (29) who had come to her friend's wedding in Kalkera village of Hasana taluk of Karnataka state went missing last Friday. She hails from Kunigal of Tumkur district and is already married. She lives in Chikkamaguluru with her husband.